Yes bro my philosophy ఎందుకు ఏమిటి ఎలా? జననం ఎలా? జీవనం ఏమిటి? మరణం ఎందుకు? జననం ఒక ఆశ్చర్యం జీవనం ఒక కళ మరణం ఊహ జనితం ఆశ్చర్యానికి మాటలు రావు కళ నిరంతరం పరితపిస్తుంది ఆశ్చర్యం,కళ రెండూ కలిసినపుడు ఊహాజనితంగా సాగుతుంది
Super sir 👌 Great Analysis *☝️అందులో ఐకమత్యం లేదంటేనే భేదాలు ఉన్నాయి అని కనుక ఎవరు నిజాయితీగా ఫాలో అవరు అవసరానికి వాడుకుంటారు అంతే అందరూ నీతో పాటు అంటే నువ్వు చెప్పేంత గొప్ప కథలు లేవు తమ్మీ. దాని వల్ల లాభం పొందితే సనాతన పురాతన ఆగమన అంటారు లేదంటే మర్చిపోతారు. దాని వల్ల లాభం పొందుంతుంది ఒక బ్రాహ్మణ బనీయ తో పాటు కుల వృత్తినే నమ్ముకునే బ్రతికే కొందరు అంటే 6% కన్నా తక్కువ మంది మిగతా ఎవ్వడైనా మతాన్ని లెక్క చెయ్యడు కారణం అందులో వాడికి గౌరవం లేదు సమానత్వం లేదు. అందుకే నిన్ను తన్నిన ఏ హిందువూ నీ కొరకు రాడు అదే వేరే మతం అయితే సాటి మతస్తునికొరకు ఏమైనా చేస్తాడు. ఏది వేల ఏళ్ల పీకులాట.. నువ్వు నేను మన సొంత దమ్ముతో బ్రతకాలి. BC SC ST లను ఐస్క్రీం పుల్ల లెక్క వాడి వదిలేస్తారు. అసలు నీ బ్రతుక్కు విలువే లేదు ఆ మతంలో నిన్ను పట్టించుకున్న గాడిది లేదు మిత్రమా. ప్రపంచంలో స్వంత మతం వాళ్లకు నష్టం తెచ్చే మతమేదైనా ఉందా అంటే అది ఇదే ఇంకెక్కడ బాగుపడతారు. స్వంత మతస్తులను నాశనం చేసే మతం ఇదే. మనుషులకు గౌరవం లేనిది కాలానికి అనుగుణంగా మారనిది అంతరించి పోతుంది. ఇక గప్పాలు ఆపు మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ మతం మిగులుతదో ఆ గదే మనగల్గుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన ఆయుధ సంపత్తి ఎంత ఎన్ని మనం కొనుక్కున్నవి ఎన్ని తయారు చేసినవి. అమెరికా నో రాష్యానో మనల్ని కాపాడరు మనమే యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. Ok చూద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ☝️🙏🇮🇳*
Bharat Maatha blessed so many greate people on this land and undoubtedly he is the one among. In Hinduisum basic phylosophy is based on 'TRUST' only. After birth how come one recognised his biological father, because of the mother showed and we trusted her started calling him as father. To prosper in life one should be trusted and move forward. Optimisum is always better than passimist for any developments. God bless you all, Bharat mathaki jai.
రెండుకాళ్ల జంతువైన మనిషికి నమ్మకం, విశ్వాసం అనే రెండుపాదముద్రలు ప్రయత్నయాత్రలో ప్రయాణించకపోతే తన జీవనపాత్ర జీర్ణమైపోతున్న జీవిత యాత్రనే అవుతుంది. అపనమ్మకం ఆశావాదాన్ని ఆవిరిచేస్తుంది. ఆరిపోని ఆశాదీపం ఆఖరిమజిలీవరకు వెలుగుతుందంటే ఆశయ తైలం అడుగంటేవరకు కర్మచర్మాన్ని కడుగుతూనే ఉంటుంది. అనుకున్న లక్ష్యం చేరేవరకు. కనిపించే కార్యంలో కళ్లుచూడని సత్యాన్ని అగుపించేవరకు అనునిత్యం అడుగిడుతూనే ఉంటుంది అంతరాత్మగా...
జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక విఫల యోగి. ఒక test case. చిన్నతనం నుంచి విదేశీ సంస్థలు, అమెరికన్ సీక్రెట్ సొసైటీ ల కనుసన్నల్లో పెంచి పోషించిన ఒక అరుదైన వ్యక్తి. ఎన్నో పుస్తకాలు చదివి సనాతన ధర్మాన్ని సరిగా అర్దం చేసుకోవడంలో విఫలం అయ్యి తనకు తెలిసిన మిడి మిడి జ్ఞానాన్ని లోకానికి పెంచిన ఒక మేధావి. ఇందులో ఆయన తప్పేమీ లేదు.
Philosophy of JK is understood by himself only and rarely experienced by others. Dry and unpopular philosophy devoid of God,love and faith. Any philosophy that doesn't explain about the Creator,creation and it's timeline is of no use to human society.
Belief is part of evolution of life. Even a false belief also is a driving force of evolution. Not to believe anything is also belief that attempts to realize truth by not believing. By agreeing with JK we are believing his idea. So it is impossible to get away from beliefs. People are not sheep as believed by some . Their inner scrutiny is always awake and it poses questions against all that is offered as knowledge. Unscrutinised and unconditional belief is qualitatively different from conditional scrutinized belief.
Mind's effects body meedha body's effects mind's meedha vuntayee idhi manandharu ku thelisindhe , so students mindsets & body's reap ki guri aiyayee , so good example aiyyaru , Mana ku common ga body & mind's kakunda vere outer options levu maree , veetiki atheetam ga JK garu vellaru ,
Great bro Neelaanti vaadu mana telugu videos cheyyaatam ma adhrustam Kani neku adhe duradhrustam Because e channel ni evaruu encourage cheyyatledhu subscribers thakkuva unnaaru But we supporting you👏👏
Good luck for your channel go-ahead my best compliments to you. I love J. Krisjnamurthy from my school days. Who is God Who made God.. Is Man made God or God made Man??? Very thought provoking philosopher 🙏🙏🙏
అయితే మీరు చెప్పింది వాడు చెప్పింది, ఏది నమ్మక్కర లేదు.. right. Actually no one have ever seen an atom but we believe it is existed and invented many inventions. Like wise relations can only built on trust n belief. Don't be deceived n ruin your life.
Bro videos are too good! Video tho patu prathi video lo last ki meeru cheppina concept ki sambandichina book name mention cheyyandi! It will be more helpful to learn
నేను నమ్మక అందర్నీ దూరం చేసుకున్నాను
పైకి నమ్మాలి లోపల నమ్మకూడదు అని అర్దం చేసుకున్నాను ధన్యవాదాలు మిత్రమా
Coract. Bro
😂😆😆😂🙏 experience tho vastadi sir
🙏👍
Yes
Yes bro my philosophy ఎందుకు ఏమిటి ఎలా?
జననం ఎలా? జీవనం ఏమిటి? మరణం ఎందుకు?
జననం ఒక ఆశ్చర్యం
జీవనం ఒక కళ
మరణం ఊహ జనితం
ఆశ్చర్యానికి మాటలు రావు
కళ నిరంతరం పరితపిస్తుంది
ఆశ్చర్యం,కళ రెండూ కలిసినపుడు ఊహాజనితంగా సాగుతుంది
Good ... Try somemore
బాబూ, అన్నీ కృసించినపుడు నీకు మరణము vuhaajanithamo కాదో అర్థమౌతాది
@@abhishikthudu మన తల్లి,తండ్రి కృషించడం వలనే మనం బయటకు వచ్చి ఉంటాము బ్రో
Super bro
ఫిలాసఫీ గురించి గురించి కవితాత్మకంగా ఆలోచించే వాడికి వాస్తవ జీవితం ఊహాజనితంగా కాకుండా
ఊహాతీతంగా ఉండే అవకాశం ఉంది.
అందరూ నా వాళ్ళు అనే నమ్మకం సమయం వస్తే గానీ తెలియదు వాళ్ళ మీద పెట్టుకున్నది అపనమ్మకం అని 😭😭
Jiddu 🤗🤗🙏🙏🙏
#Think telugu Podcast Tq broo 🙏🙏
మంచి ఉదాహరణ చెప్పావు మెతుకు సీమ బిడ్డ.
జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ గురించిన పుస్తకాలు ఇదివరకు ఎన్నడూ చదవలేదు.. కానీ ఈ వీడియో అద్భుతం.. నాకు బాగా నచ్చింది.
ధన్యవాదాలు చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తి అవగాహనతో సూటిగా తెలిపారు
Super sir 👌 Great Analysis *☝️అందులో ఐకమత్యం లేదంటేనే భేదాలు ఉన్నాయి అని కనుక ఎవరు నిజాయితీగా ఫాలో అవరు అవసరానికి వాడుకుంటారు అంతే అందరూ నీతో పాటు అంటే నువ్వు చెప్పేంత గొప్ప కథలు లేవు తమ్మీ. దాని వల్ల లాభం పొందితే సనాతన పురాతన ఆగమన అంటారు లేదంటే మర్చిపోతారు. దాని వల్ల లాభం పొందుంతుంది ఒక బ్రాహ్మణ బనీయ తో పాటు కుల వృత్తినే నమ్ముకునే బ్రతికే కొందరు అంటే 6% కన్నా తక్కువ మంది మిగతా ఎవ్వడైనా మతాన్ని లెక్క చెయ్యడు కారణం అందులో వాడికి గౌరవం లేదు సమానత్వం లేదు. అందుకే నిన్ను తన్నిన ఏ హిందువూ నీ కొరకు రాడు అదే వేరే మతం అయితే సాటి మతస్తునికొరకు ఏమైనా చేస్తాడు. ఏది వేల ఏళ్ల పీకులాట.. నువ్వు నేను మన సొంత దమ్ముతో బ్రతకాలి. BC SC ST లను ఐస్క్రీం పుల్ల లెక్క వాడి వదిలేస్తారు. అసలు నీ బ్రతుక్కు విలువే లేదు ఆ మతంలో నిన్ను పట్టించుకున్న గాడిది లేదు మిత్రమా. ప్రపంచంలో స్వంత మతం వాళ్లకు నష్టం తెచ్చే మతమేదైనా ఉందా అంటే అది ఇదే ఇంకెక్కడ బాగుపడతారు. స్వంత మతస్తులను నాశనం చేసే మతం ఇదే. మనుషులకు గౌరవం లేనిది కాలానికి అనుగుణంగా మారనిది అంతరించి పోతుంది. ఇక గప్పాలు ఆపు మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ మతం మిగులుతదో ఆ గదే మనగల్గుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన ఆయుధ సంపత్తి ఎంత ఎన్ని మనం కొనుక్కున్నవి ఎన్ని తయారు చేసినవి. అమెరికా నో రాష్యానో మనల్ని కాపాడరు మనమే యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. Ok చూద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ☝️🙏🇮🇳*
Bharat Maatha blessed so many greate people on this land and undoubtedly he is the one among. In Hinduisum basic phylosophy is based on 'TRUST' only. After birth how come one recognised his biological father, because of the mother showed and we trusted her started calling him as father. To prosper in life one should be trusted and move forward. Optimisum is always better than passimist for any developments. God bless you all, Bharat mathaki jai.
Akkada unnavu sir inni rojulu great vedios Chala addict ayyam sir
Addiction vere level
Avunu sir
బుద్ధుడు చెప్పింది కూడా అదే గా సత్యాన్ని సత్యం గా,అసత్యాన్ని అసత్యంగా చూడమని చెప్పాడు,,,,,
సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా,చూడవద్దు అన్నాడు
Edi satyam evaru adi satyam annaru?
జిడ్డు చెప్పింది సగం నిజం, యేదైనా నమ్మాలి నమ్మ కూడదు, that's correct
Sir i am from bengaluru
I realized the life after watching your videos
🌹He was simply terrific!One must listen to his lectures! But his philosophy is more or less followed in western world! 💕
చాల బాగుంది. అభినందనలు.
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏♥️🙏🙏
ప్రస్తుతానికి మీ మానసిక స్థితి అలా ఉందని........ 🎉
Iam ur longtime subscriber...@ಎಡೆದೊರೆ ನಾಡ ಕನ್ನಡಿಗರು.....👍
Your podcasts are simply superb sir. Your podcast of about 5 minutes or so goes deeper than other lectures/stories/philosophies etc.
Thank you BhAAi Chala Baga Cheapparu
JK is the Universal Philospher. Unique. Uncomparable.
Superb
👍 దేన్నీ గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా ఆచరించే వారుగా కాకుండా ఆలోచించేవారుగా ఉందాం. జై భీమ్ ( జ్ఞానం వర్ధిల్లాలి )
I'm eagerly waiting for more videos about JK philosophy. U always rocks
రెండుకాళ్ల జంతువైన మనిషికి నమ్మకం, విశ్వాసం అనే రెండుపాదముద్రలు ప్రయత్నయాత్రలో ప్రయాణించకపోతే తన జీవనపాత్ర జీర్ణమైపోతున్న జీవిత యాత్రనే అవుతుంది.
అపనమ్మకం ఆశావాదాన్ని ఆవిరిచేస్తుంది.
ఆరిపోని ఆశాదీపం ఆఖరిమజిలీవరకు వెలుగుతుందంటే
ఆశయ తైలం అడుగంటేవరకు కర్మచర్మాన్ని కడుగుతూనే ఉంటుంది. అనుకున్న లక్ష్యం చేరేవరకు.
కనిపించే కార్యంలో కళ్లుచూడని సత్యాన్ని అగుపించేవరకు అనునిత్యం అడుగిడుతూనే ఉంటుంది అంతరాత్మగా...
ప్లాసిబో ఎఫెక్ట్ "సూపర్ అన్నా'"
Thank you very much sir
Belief has no place where truth is concerned 🙏
Nammaku Nammaku ante mana vallu wife's ni kuda nammaru...!😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
"Freedom from known"
Is telling more details..
Chala chala baga chepparu sir 🙏
Good message
బ్రదర్ జై ఇన్సాన్, మనిషి వర్ధిల్లాలి ✊️
Avunandi seera Ganapathi garu, manishi vardhillali ✊
Thankyou Sir 👍
Insightful and thoughtul provoking -laudable.
Jiddu krishnamuurthi philosophy great
Anna thanks . Murthi gaari philosophy artham kaledu kani e video dwara artham indi
❤️🎧
Following all ur podcasts from when had 20k subscribers.....this is one of the best channel I had ever seen ....tysm bro❤😍
❤️🎧
My great philosopher jiddu Krishnamurthy
Excellent
Hats off bro..
TS Sir Ur information... O N S 🥦💚💖🇳🇪🕉🔱🕉
Simply super
Thank you for impermation sir
అబ్బా ఎంత గొప్ప గా చెప్పారు గురువు గారు అందరూ దొంగలే మనం కూడా మహా దొంగలం 😅😅😅
నమ్మకం అనేది జీవితం. నమ్మకమే లేకుంటే జీవితం లేదు. జీవితం ఉంటేనే సిద్ధాంతాలు. సిద్ధాంతాలతో జీవితం ఉండదు. హాన్షి
Super sir...
Great words...
Excellent information about the philosophy
Jiddu krishnamoorthi videos inka cheyyandi.
Jiddu krish bro thopu
link between the truth and belief....🙏
Best marketing technique...
You are contributing a lot to people of India with your informative videos super anna.
Thank you 🙏
Na drustilo idi best video anna midi...
జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక విఫల యోగి. ఒక test case. చిన్నతనం నుంచి విదేశీ సంస్థలు, అమెరికన్ సీక్రెట్ సొసైటీ ల కనుసన్నల్లో పెంచి పోషించిన ఒక అరుదైన వ్యక్తి. ఎన్నో పుస్తకాలు చదివి సనాతన ధర్మాన్ని సరిగా అర్దం చేసుకోవడంలో విఫలం అయ్యి తనకు తెలిసిన మిడి మిడి జ్ఞానాన్ని లోకానికి పెంచిన ఒక మేధావి.
ఇందులో ఆయన తప్పేమీ లేదు.
Thanks Sir
Nice 👍
Nilanti manishi maku you tube lo dorikinadhuku full happy annayya meeru elanti videos enka cheyalani na korika all the best annayya
Thankyou Master 💐
Subconscious mind gurinchi oka podcast chey sir
Belief is dirty word
_ Osho
Super sir mi videos ani chusthanu..
Sir excellent message
Philosophy of JK is understood by himself only and rarely experienced by others. Dry and unpopular philosophy devoid of God,love and faith. Any philosophy that doesn't explain about the Creator,creation and it's timeline is of no use to human society.
Belief is part of evolution of life. Even a false belief also is a driving force of evolution. Not to believe anything is also belief that attempts to realize truth by not believing. By agreeing with JK we are believing his idea. So it is impossible to get away from beliefs. People are not sheep as believed by some . Their inner scrutiny is always awake and it poses questions against all that is offered as knowledge. Unscrutinised and unconditional belief is qualitatively different from conditional scrutinized belief.
you got the essence of jiddu krishnamurthy pphilosophy
Utopia ఈయన సిద్ధాంతం
Mind's effects body meedha body's effects mind's meedha vuntayee idhi manandharu ku thelisindhe , so students mindsets & body's reap ki guri aiyayee , so good example aiyyaru ,
Mana ku common ga body & mind's kakunda vere outer options levu maree , veetiki atheetam ga JK garu vellaru ,
Good conclusion
Wow it's nice see you growing great. I'm hearing you after long time. I heard you in spotify.
Great bro
Neelaanti vaadu mana telugu videos cheyyaatam ma adhrustam
Kani neku adhe duradhrustam
Because e channel ni evaruu encourage cheyyatledhu subscribers thakkuva unnaaru
But we supporting you👏👏
super podcast
Aunu nijeme sir....tq
Good videos 👍
It's very true
Bro do more videos on jiddu krishnamurthi
I am following you from 9k subscribers
Super bro
Mana manasse prapanchaani srustinchukuntudi,
Very interesting.
Good one...
E matter motham Typing Chesi kinda add chesthe inka Baguntundhi sir chadavadaniki
Super
Bro miru pette titles matram vere level bro
Thank you
Thanq 🙏
Good luck for your channel
go-ahead my best compliments to you. I love J. Krisjnamurthy from my school days. Who is God
Who made God.. Is Man made God or God made Man??? Very thought provoking philosopher 🙏🙏🙏
Nice video 👌
Bro Your Like Radical ❤️
Bro! Good work
make videos on Alan watts philosophy if you find it interesting!
Na feelig chala undi ee video lo 🙃
Wery nice sagetion s
💯 correct
అయితే మీరు చెప్పింది వాడు చెప్పింది, ఏది నమ్మక్కర లేదు.. right.
Actually no one have ever seen an atom but we believe it is existed and invented many inventions.
Like wise relations can only built on trust n belief.
Don't be deceived n ruin your life.
I agree with you
వండర్ ఫుల్ అలాగైతె..ఇక థాట్సేలేవు కదా!
JK philosophy in simple : NO GURU NO SISHYA. (Find out for yourself)
Super super
Love gurinchi podcast cheyyandi bro pls
Following ur videos from 6k subscribers🙏
Same here..once believed all ..
Okgood👍
Bro videos are too good!
Video tho patu prathi video lo last ki meeru cheppina concept ki sambandichina book name mention cheyyandi! It will be more helpful to learn
అందుకే ఇప్పటి కాలంలో యెందరో పిచ్చి వాళ్ల మద్య తిరుగుతూ కూడా పిచ్చి వాడు అవ్వ కుండా వుండడం చాలా గొప్ప విషయం
Good sir
I agree👍👍