నా రెండేళ్ల కూతురు నా బాధ ఎలా చెప్పాలి|| Very Emotional Story# MsSridevi @Helping sridevi | Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 759

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Рік тому +206

    తండ్రి శివయ్య నాకు కూడా ఇతరులకు సహాయం చేసే అదృష్టం కల్పించు 🙏🙏అక్క కు ధన్యవాదములు

  • @priyab6609
    @priyab6609 Рік тому +148

    ఇలాంటి వీడియో చూస్తే నా కష్టం చాలా చిన్నది అనిపిస్తుంది 😭😭

  • @shailajayanna3591
    @shailajayanna3591 Рік тому +120

    చాలా చాలా thanks అక్క 🙏..... వాళ్ళ story వింటే కన్నీళ్లు ఆగట్లేదు 😔😔... నానమ్మ కి నిండు 🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలు 😍😍

  • @gayatrigsd8961
    @gayatrigsd8961 Рік тому +124

    అక్కా నీకు ఎంత మంచి మనసు ఇచ్చాడు దేవుడు నూరేళ్లు హ్యాపీగా ఉండు అక్క నువ్వు అందరు ముఖంలో నవ్వు చూపించిన నీకు ఏ కష్టం రాకూడదు ఆ దేవుడు నీకు చల్లగా చూడాలి

    • @sujanaranjani6250
      @sujanaranjani6250 Рік тому +1

      Amma Devi you are very great.andari problems ni chu stunnavu chala troubles face chestu munduku veluthunnvu God bless you nanna...RTD teacher.

    • @SrinivasraRao
      @SrinivasraRao Рік тому

      L

  • @saiphanikumarpedapudi9297
    @saiphanikumarpedapudi9297 Рік тому +84

    మంచి పని చేస్తోన్న రు శ్రీ దేవి గారు. God bless you.

  • @kamalaganta6204
    @kamalaganta6204 Рік тому +48

    రియల్లీ నువ్వు చాలా గొప్పమనిషి వి తల్లి ఎంత పొగిడినా తక్కువే 🎉🎉😂😂

  • @ganjibaby1593
    @ganjibaby1593 Рік тому +28

    నీ మంచి మనసు కి నా హృదయపూర్వక అభినందనలు తల్లి

  • @suneethasuneetha-u9f
    @suneethasuneetha-u9f Рік тому +46

    శ్రీదేవి గారు వాల అడ్రస్ చెప్పలేదు అంటే మీగొప్పతనం అర్థమవుతుంది మిమ్మలి కన్న తల్లి తండ్రులు అదురుస్తమో దేవుడు మీకిచ్చిన తెలివో మీలాంటి ఒక్కరున్న చాలు మీకు దేవుడు ఇంకా ఒపికని శక్తి నీ ఇ వ్వలని కోరుకుంటూ మీపాదాలకు నమస్కరించు కుంటు మీకు యేమి చేయలేని ఇంకో అనాదని god bless you akka

  • @golakotisanthijyothijyothi2870

    అమ్మ ఈ విడియో చూసినంత సేపు నా కన్నీళ్లు ఆగలేదు మీ మంచితనాని కి నానోట మాట రావడంలేదు ఆ దేవుడు మీకు ఇంకా మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @BLESSYtravels
    @BLESSYtravels Рік тому +38

    నానమ్మ ప్రేమ అద్బుతం ❤❤❤❤

  • @malleshgorla5689
    @malleshgorla5689 Рік тому +17

    శ్రీదేవి నీ లాంటి వాళ్ళను భగవంతుడు ఆయన రూపం లో పంపుతున్నాడు అనిపిస్తుంది..👏
    God bless you nanna. 🙌

  • @s.s7593
    @s.s7593 Рік тому +112

    చెల్లీ కూడా ఎదో పని చేస్తే అక్కకి కొంచం సపోర్ట్ గా ఉంటుంది

    • @udaybhaskararao4686
      @udaybhaskararao4686 10 місяців тому

      పని మేము estam మా అమ్మ నీ చూసుకుంటే చాలు...10000 ప్రతీ నెలా esta... food bed అమ్మ తో నే

  • @sirifashion9406
    @sirifashion9406 9 місяців тому +2

    మీ వీడియోలు చూసిన తర్వాత ఇంకేమీ చూడాలని కూడా అనిపించట్లేదు మేడం గారు మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఎంతోమంది నాదుకుంటున్నారు మీరు మేము ఏమీ చేయలేకపోతున్నాం పిల్లల్ని ఫ్యామిలీస్ ని చూసుకోవడమే సరిపోద్ది జీవితం నిజంగా మీరు గ్రేట్ మేడం మీకు ఎన్ని లైకులు ఇచ్చిన తక్కువే

  • @bhavanipasam2127
    @bhavanipasam2127 Рік тому +94

    ఈ కష్టం ఎవరికి రాకూడదు ఈ వీడియో చూస్తున్నంత సేపూ తెలియకుండానే కళ్ళ మ్మట నీళ్ళు తిరిగాయి

  • @krcreations510
    @krcreations510 Рік тому +135

    10,000 శ్రీదేవి అక్క నీ పాదాలకు వందనాలు 🙏🙏😭

  • @shobhamahesh5941
    @shobhamahesh5941 Рік тому +12

    శ్రీదేవి అక్క మీకు మీ పాదాలకు 🙏🙏🙏🙏🙏

  • @nammarao4282
    @nammarao4282 Рік тому +16

    నీ యొక్క మంచి హృదయానికి నా 🙏🙏🙏🙏🙏🌹🌹🌹తల్లి ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 👍👍

  • @rishius-in4hb
    @rishius-in4hb 3 місяці тому

    హృదయం ద్రవించింది. అమ్మ శ్రీదేవి నువ్వు నువ్వు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి

  • @lovelyfamily-f9p
    @lovelyfamily-f9p Рік тому +8

    Mee vedio okkati kuda miss avvakunda chustunnanu akka meeku yeppudu sonthosamma ga undali ❤❤

  • @parimeela9107
    @parimeela9107 Рік тому +2

    శ్రీదేవి అక్క ఆ దేవుడు నిన్ను నిన్ను కాపాడును గాక నిన్ను కన్న తల్లి చాలా అదృష్టవంతురాలు నీలాంటి మంచి బిడ్డకు జన్మనిచ్చింది ఇలాంటి వాళ్లకు సాయం చేసిన నీకు ఆ దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు

  • @anjaneyuluvellampalli9361
    @anjaneyuluvellampalli9361 Рік тому +31

    God bless you sister 🎉🎉🎉

  • @gopaldasmayuri343
    @gopaldasmayuri343 Рік тому +6

    తండ్రి యేసయ్య ........శ్రీ దేవి అక్కని దీవించు ఇలాంటి వాళ్ళకి ఇంకా సాయం చేసేలా ఆశీర్వదించు........ అక్క దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక దేవుడు మీకు తోడుగా ఉండును గాక😢😢

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 9 місяців тому

      Mi gorre lu వల్లే India yila aavuthumdhi

  • @UsarRojachavakula
    @UsarRojachavakula Рік тому +10

    తల్లి నువ్వు ధైర్యంగా ఉండు నీ పిల్లలకు నువ్వే దిక్కు కొన్ని జీవితాలు అంతే నాకు కూడా 15ఇయర్స్ కి పెళ్లి చేసారు 16సంవత్సరాలు వచ్చినప్పటికి same నీ పరిస్థితే నాది కూడా నాకు ఒక కూతురు ఇప్పుడు నా కూతురు కోసం నేను కతర్ వెళ్లి నా కూతురు కోసం కష్టపడుతున్నాను నువ్వు దైర్యంగా వుంది నీ పిల్లని బాగా చూసుకో god bless you 😭😭😭😁

  • @RakondaRamulu
    @RakondaRamulu 9 місяців тому +1

    శ్రీదేవి అక్క నీ సపోర్ట్ కి నా పాదాభివందనం..!!

  • @chinagollapalemmadhu9492
    @chinagollapalemmadhu9492 8 місяців тому

    శ్రీదేవి గారు మీరు బాగుండాలి మీలాంటి మంచి మనసు కొంతమందికే ఉంటుందండి మీరు ఎప్పుడు బాగుండాలి నా దేవుని కోరుకుంటున్నాను ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని బాగా చూడాలని కోరుకుంటున్నాను

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 Рік тому +23

    నా పేరు BK Satyanarayana
    వీరి సహాయార్థం 1000 పంపుతున్నాను.

  • @santhipriyasanthi746
    @santhipriyasanthi746 Рік тому +3

    Niku chala వందనాలు నువ్వు హ్యాపీగా వుండాలి

  • @BLESSYtravels
    @BLESSYtravels Рік тому +26

    Baboyi 🙏🙏🙏🙏🙏 ఎంత కనికరం లేని దేవుడు 😢😢😢

  • @koriviveerababuveerababu3963
    @koriviveerababuveerababu3963 8 місяців тому

    ఇంత మంది కష్టలో తోడుగా వుంటున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు తల్లి ఇంకా దేవుడు మిమల్ని చల్లగా చూసి ఇంకా అనికమందికి సహాయం చేసెలాగున దీవించాలమ్మ god bless thalli

  • @somusekhar
    @somusekhar Рік тому +104

    అక్క ఈ వీడియో చూస్తున్నానంత సేపు ఏడుపు ఆగడం లేదు 😢😢😢🙏🙏🙏🙏

  • @polinaidu4574
    @polinaidu4574 5 місяців тому

    అక్క నువ్వు చాలా మంచి పని చేసావ్ అక్క నీ మంచితనం నిన్ను ఎప్పుడూ అలాగే ఇంకా కొంత మందికి సాయం చేస్తూ అక్క పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అక్క వాళ్ళు అందరిలాగే ఎలక మాత్రం పదివేలు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నాది అక్క థాంక్యూ...❤❤❤❤❤❤

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 9 місяців тому +2

    Really great Mam
    God Bless You అమ్మా

  • @sivagadi3424
    @sivagadi3424 Рік тому +4

    దేవుళ్ళు దేవతలు ఎక్కడ ఉంటారు అండి ఇలాంటి మంచి మనసున్న మనిషి రూపంలో తిరుగుతూ వుంటారు

  • @KrishnaReddy-m3q
    @KrishnaReddy-m3q Рік тому +1

    అక్క నేను ఎప్పుడూ దేవుని చూడలేదు నిన్ను మాత్రం దేవతల అనుకుంటున్న, థాంక్స్ ఫర్ యు అక్క

  • @NaredaKumar
    @NaredaKumar 3 місяці тому

    మీకు దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి అక్క మీరు చేస్తున్న చాలా మంచి పని అక్క 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @venkateshgoudmedudhula1635
    @venkateshgoudmedudhula1635 Рік тому +3

    ధన్యవాదములు అక్క మీరు కొనసాగిచండి 🙏🙏🙏...

  • @Raj17854
    @Raj17854 Рік тому +3

    థాంక్యూ చాలా వెరీ మచ్ అక్క 👏👏🙏🏻🙏🏻

  • @shinewithlahari7907
    @shinewithlahari7907 Рік тому +14

    Bhadalu vunnavarike Inka yekuva bhadalu estadu devudu😢😢

  • @leelakumari8930
    @leelakumari8930 8 місяців тому

    Video chusinanta.sepu naaku కన్నీళ్లు ఆగలేదు చాలా మంచిపని చేస్తున్నారు శ్రీదేవి గారు great ra nuvvu

  • @saradam718
    @saradam718 Рік тому +8

    నీకు ఆపదలో వున్నవారికి సహాయం చేసే మంచి మనసు ఇచ్చిన దేవుడు ఎల్లవేళలా తోడుంటాడు మా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు శ్రీదేవి

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 Рік тому +7

    Hat's of Amma sridevi God bless you 🙏

  • @K.s-b6q
    @K.s-b6q 11 місяців тому +1

    అక్క నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు. అక్క చాలా. థాంక్యూ❤❤❤❤❤❤

  • @patlababu264
    @patlababu264 Рік тому +11

    May God bless you and give you good health and good life-thank you Sridevigaru-Patlababu

  • @KuwaitKuwait-gm5ku
    @KuwaitKuwait-gm5ku Рік тому +1

    ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు దేవుడిని దీవించును గాక అమ్మ

  • @danuguriganesh8517
    @danuguriganesh8517 Рік тому +1

    దేవుడా నాకు కూడా ఇలాంటి పేదవారికి సహాయం చేసే అదృష్టం కలగచేయి shivaiah తండ్రి.....శ్రీదేవి అక్కకు వల్లతారుపున కృతజ్ఞతలు teliyachesukuntunnanu....కన్నీళ్లు ఆగడం లేదు అక్క వీడియో చుస్తున్నటసేపు....

  • @hosannasukumar
    @hosannasukumar Рік тому

    చాలా thaks అక్క నీకు ఆ మంచి మనసు ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు..ఎం మాటలు రావడం లేదు అక్క కన్నీళ్ళు తప్ప.... బాధాకరమైన విషయం.....😢😢😢

  • @gardeningwithdeepu
    @gardeningwithdeepu 3 місяці тому

    Thanks!

  • @kbeerappavideos9791
    @kbeerappavideos9791 Рік тому +1

    మనసులో ఏదో సంతోషంగా ఉంది
    వాళ్ళకు మీరు సమయం చేస్తుంటే.

  • @rupachaithanya2656
    @rupachaithanya2656 Рік тому +11

    Sreedevi hat's off to you madam 🙏🙏🙏

  • @Mouni_1768
    @Mouni_1768 11 місяців тому

    థాంక్స్ అండి మీరు చాలా మంచి పని చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @tirupatidurgaprasad2406
    @tirupatidurgaprasad2406 Рік тому +389

    Amma నేను tirupati నుంచి message చేస్తున్నాను నేను carpenter works చేస్తాను గుమ్మం కిటికీలు తలుపులు చేసి estanu free ga

    • @amulya1191
      @amulya1191 Рік тому +22

      Super andi....god bless you 🙏🏼😊

    • @ashavlogstips5690
      @ashavlogstips5690 Рік тому +12

      God bless you

    • @hariprasad8747
      @hariprasad8747 Рік тому +22

      మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఆరోగ్యాంగా ఉండాలి అన్న, ఈ స్వార్ధపు సమాజానికి మీ లాంటి వాళ్ళ అవసరం చాలా వుంది. 🙏🙏🙏

    • @Reya-bw2ki
      @Reya-bw2ki Рік тому +8

      Hats off to you

    • @lasyabomma1176
      @lasyabomma1176 Рік тому +9

      Super bro God bless u

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 Рік тому +8

    GOD BLESS YOU SISTER

  • @galirohini7038
    @galirohini7038 Рік тому +3

    Chala machi pani chesthunaru sridevi garu God bless u 💯 ❤

  • @valli406
    @valli406 8 місяців тому

    మీ వీడియోస్ అన్ని చూస్తాను అలాంటి ది ఈ వీడియో లో వీళ్ళ బాధ చూసి చాలా 😭😭పోచ్చింది 👍🏼👍🏼శ్రీదేవి అక్క

  • @billakavitha839
    @billakavitha839 Рік тому +7

    God bless you Sister ❤

  • @ameenashaik3227
    @ameenashaik3227 Рік тому +2

    You are great sridevi akka chala manchi manasu nedhe❤❤❤

  • @bmanasa2481
    @bmanasa2481 Рік тому +2

    Papam akka valla parsthithi chusthe edupu vachindi God bless you akka

  • @sabithamadduri8614
    @sabithamadduri8614 Рік тому +6

    Video chusinavaalu thappakunda like cheyandi, sreedevi gaariki support ichinavallam avuthamu

  • @nirmala8206
    @nirmala8206 Рік тому +6

    అమ్మ శ్రీదేవి God bless you ma Nirmala Kadapa నిండు నూరేళ్లు చల్లగా వుండమ

  • @mahathimahathi3690
    @mahathimahathi3690 Рік тому

    సూపర్ తల్లి నీకు ఎప్పుడు దేవుడు ఆశీస్సులు చల్లగా ఉంటాయి తల్లి

  • @ahalyachiliveri9368
    @ahalyachiliveri9368 Рік тому +1

    E video matram chala manasuki badhaga undi ...vallu meetho vasthe vallaki panulippisthe chala bagundedi ..kaani uri vadali ravadam vallaki manasu raadu ..next konni months ainaka vallu artham chesukuni meetho city ki vachi baga panulu chesukoni bathakali pillanni chadivinchukovali ani korukundam ...nayanamma ante e bamma laga undali ...manavararalu kuda gr8 ..chinna pilla depression tho kudina amayakanga undi ..aamelo sangharshana chala nadusthundi ..21 yrs ammai meetho vachina bagundedi..

  • @sebithak
    @sebithak Рік тому +2

    Super super super super super super super antha chepina niku thakuve akka really hatsoff akka

  • @sujathamendu5459
    @sujathamendu5459 Рік тому +2

    God bless u sridevi nuvu chese macipaniki devudu ninu nurellu challaga chudali 🙏👏👏

  • @JanakiKandula-ov3vj
    @JanakiKandula-ov3vj Рік тому +1

    Sridevi garu meeku chala pedda thanks 🙏🙏🙏

  • @edhananjaygoud3067
    @edhananjaygoud3067 Рік тому +5

    అక్కా నాకు ఈ వీడియో చూస్తున్నా ఏడుపు వస్తుంది

  • @mramesh9748
    @mramesh9748 Рік тому +2

    శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏, మీరు వాళ్ళు ను చూడగానే నాతో పాటు పంపండి నేను చూసుకుంటాను అన్నారండి, అదే మీ పెద్ద మనస్సు కు నిదర్శనం అండి, మీ కు మీ పెద్ద మనస్సు కు ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువవుతదండి, మీరు అన్నట్లుగా నాకు ఆర్థిక సహాయం చెయ్యాలని వుంది, కానీ చెయ్యలేను, మీరు అవకాశం ఇస్తే, మీ ట్రస్టు నందు పనిఇవ్వండి, మనస్పూర్తిగా భగవంతుని సేవ లాగా భావించి మరీ చేస్తాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rachakondalaxmiprasad43
    @rachakondalaxmiprasad43 9 місяців тому

    మిమ్మల్ని చూస్తుంటే...చాలా బాధగా ఉంది అమ్మ..😢😢😢.చేసే హెల్ప్ చేస్తాము..తప్పకుండా

  • @maryamaryaa381
    @maryamaryaa381 Рік тому +18

    అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox Рік тому

      శ్రీదేవి గారిలా సహాయం చేయమని మీ పాస్టర్ కు చెప్పడి మేరీ గారు.

  • @bharathipuligundla8365
    @bharathipuligundla8365 11 місяців тому +2

    🙏🙏🙏 మమకారం అంటే నీది అమ్మ.

  • @SandhyaAgathamudi
    @SandhyaAgathamudi Рік тому

    Ee vedio chusi naaku chala adupu vachindi nv great akka chaala help chesav vallaki

  • @GampayyagaariKarunasree-r9v

    మేడం మీరు బాగుండాలి. మీవీడీ యో అన్ని చూస్తాము tq

  • @hanuman8108
    @hanuman8108 Рік тому +5

    Great great appreciation 👏👏👏👏

  • @ShantiKumar-n4y
    @ShantiKumar-n4y 3 місяці тому

    శ్రీదేవి గారు దేవుడు మితో ఎపుడు తోడుగా వుండాలి

  • @srinevaskhandavalli1635
    @srinevaskhandavalli1635 Рік тому +9

    అమ్మవీరు గురెంచి వింటి కళ్ళంట నీళ్లు ఆగడం లేదు... మీకు నిండా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏😂😂😂😂

    • @dhanalakshmisarang5971
      @dhanalakshmisarang5971 Рік тому

      Amma sridevi meru chala chala manchi panulu chestunnaru meru eppudu bagundali amma haidrabad lo kuda akka ammye 30 years tandri chani poyaru chala kastaalo unnaru mihelpcavai ennoroiulanundi Ela mimmalni adagalo teliyaledu please sayam chesthava ledante talli kuturu emyena cheskoni chani potaremo Ani adugutunna please

  • @prasannasreenivas993
    @prasannasreenivas993 Рік тому +2

    పేద వారికీ ఎన్ని బాధలు ఉన్నా ప్రేమలు తగ్గవు

  • @sujathakishore9088
    @sujathakishore9088 Рік тому +5

    ఆ దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు చల్లగా చూడాలి శ్రీదేవి గారు

  • @amulya1191
    @amulya1191 Рік тому +3

    Sridevi akka.... God bless you ❤

  • @durgaprasadkorni2528
    @durgaprasadkorni2528 Рік тому

    🙏🙏🙏🙏tqq madam ilanti vaarini entho mandhini adhukone meeru life time happy gaa vundali

  • @sunandaguntipalli278
    @sunandaguntipalli278 Рік тому +2

    Namaste madam, great great,.. good job,.. God bless you madam

  • @chaitrachaitra6404
    @chaitrachaitra6404 Рік тому +3

    Super madam God bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 9 місяців тому

    Shridevi madam grateful
    Thanksgiving👍 jp

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Рік тому +1

    Chaala bhadha ga undhi video chusthunte.... God bless you 🤗

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Рік тому +3

    Hatsoff Sreedevi gaaru ,,,

  • @koradameena1611
    @koradameena1611 Рік тому

    శ్రీ దేవి అక్క నువ్వు సూపర్ నీకు ఎటువట్టి కష్టాలు రాకుండా అ దేవుడు నిన్ను చూడాలి

  • @durgaraonemala7055
    @durgaraonemala7055 Рік тому +7

    God bless you akka ♥️🙏

  • @sarithakopuru9402
    @sarithakopuru9402 Рік тому +1

    God, bless you, శ్రీదేవి,❤❤❤❤❤❤❤

  • @Raj17854
    @Raj17854 Рік тому +14

    అల్లా పాక్ కా లక్ష సుక్ర h 🕋🤲 అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ ఆమిన్ సుమ్మా ఆమిన్

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 Рік тому +6

    Allah bless you sri Devi garu

  • @funwithlearning3201
    @funwithlearning3201 Рік тому +2

    Heart touching akka God bless you

  • @sekharpenki638
    @sekharpenki638 Рік тому +2

    God bless u sreedavi garu.

  • @bhagyamallesh2649
    @bhagyamallesh2649 Рік тому +2

    Miru chala great sridhevi akka

  • @user-navya265
    @user-navya265 Рік тому +2

    Nijam ga miru devatha sridevi garu ❤❤❤

  • @kishorekichu2328
    @kishorekichu2328 Рік тому +3

    Sri Devi Akka gurinchi varninchadaniki maatalu levu

  • @SrilakshmiSri-z6p
    @SrilakshmiSri-z6p Рік тому +1

    Thanks Akka 🙏🙏

  • @VenkateswarluGani
    @VenkateswarluGani 7 місяців тому

    శ్రీదేవి గారు నీకు పాదాభివందనం

  • @Sailahari-d9i
    @Sailahari-d9i Рік тому +2

    మీరు చాలా greate madam 🙏🙏🙏

  • @JayalaxmiKalla
    @JayalaxmiKalla Рік тому +2

    God bless you❤❤🌹🌹 sridevi garu

  • @EIE_WIAI_Kiran
    @EIE_WIAI_Kiran Рік тому +3

    God bless you. Akka 🙏🙏

  • @lakshmigaariammailu1453
    @lakshmigaariammailu1453 Рік тому +4

    You are doing great job Sri devi garu👏👏👏 mee prathi video full ga chusthanu.. atleast video ending varaku chusthe ma tharupuna enthokontha help avuthundhani... inka chaala families ki meeru help cheyyalani , andhari blessings meekundalani manaspoorthiga korukuntunnanu 😇

  • @sonushaik4177
    @sonushaik4177 Рік тому

    Miru chala gret medam miru eppudu elane help chestu undali ma lanti valu cheyaka poyina kanisam mimmalniti valu chestu unte chusi happy ga feel avtaam medam you really so great❤