తెలుగు సమాజానికి ఇదేమి తెగులు. చక్కటి విషయాలను తెలుగు పద్యాలు, సాహిత్యము గురించి ఎంతో చక్కగా వివరిస్తోంటే 5 నిముషాల లో ముగించాలని ఆంక్షలు పెట్టారు. ఇంత కన్నా మంచి కార్యక్రమం ఇంకేముంటుంది.
ఈ విధమైన ఒక వినూత్న అవధాన ప్రక్రియ స్రుష్టించి మెప్పించిన మీగడ రామస్వామి గారికి అభినందనలు. ఈ ప్రదర్శన సంగీత, సాహిత్య ప్రియులందరినీ మెప్పించే విధంగా ఉంది. కానీ బహుజనబాహుళ్యాన్ని మెప్పించి ఆనందింపజేసిన వేరే కళారూపాన్ని చిన్నబుచ్చేవిధంగా కూడా ఉంది. అవధానిగారు గమనించగలరు.అందరినీ మెప్పించండి. ఎవరినీ నొప్పించకండి. 🙏🙏🙏
ఓహో.. మా.. మీగడ రామలింగేశ్వరా.. మన స్వగ్రామం మన రాజాం పేరు ని. మహా ప్రపంచం లో విస్తరింప చేస్తూ. మన తెలుగు భాష ని. మన తెలుగు భాష కి. మహా సుప్రభాత సింధూర అభయ అక్షర గజ మాలలని అలంకరిస్తూ. అమ్మ ఆశీర్వాదాల ఆనంద బృందావన బడి గుడి ఒడిలో అపురూపమే సుమా...
ఇది డమ్మీ అవధానం అని అర్ధమవుతుంది .. పృశ్చకులకు ముందే విషయం చెప్పి ఇవే అడగండి అన్నట్టు ఉంది వీరి శైలి ..తడుముకోకుండా వెంటనే రాగం పేరు చెప్పక ముందే ప్రశ్న కూడా పూర్తి కాక ముందే చెప్పేస్తూ ఉన్నాడు ..అడిగి మర్యాద ఎరువు తెచ్చు కున్నట్టు ఉంది వీరి వ్యవహారం
అద్భుతంగ అవధానిగారు సంగీతావధానాన్ని తెలిసిన పద్యాలు సినీమా పాట్ట ల ద్వారా నిర్వహించడం చాలా బాగుంది. వారి ప్రతిభకు దాసోహం ధన్యవాదాలు
Mahanubhava meeku daasoham. I am spellbound
డా.మీగడ వారికి స్వాగతం . ధన్యవాదాలు .
మహాద్భుతం - మొదటిసారి సంగీత నవావధానం వింటున్నాను - మాటలతో చెప్ప లేనంత ఆశ్చర్యమైన విషయం
Mahaanubhavaa neeku padaabhivandanamu
Wonderful.God bless you all.
మహానుభావులు ....పాదాభివందనాలు
చాలఅద్బతం అయ్య
సామాన్యులకు అర్థం అయ్యే రీతిలో చెప్పటం, పాడటం చాలా బాగుంది . ఒక కార్యక్రమం పెట్టీ 30 నిమషాలు లో అయిపోవాలి అని తొందర పెట్టటం నిర్వహుకులకు సమంజసం కాదు.
చాలా గొప్ప గా వుంది. శ్రీ మీగడ వారికి నమస్కారం
అద్భుతం....మహత్ భాగ్యం.... పాదాభివందనం...మీ పాండిత్యానికి...🙏
తెలుగు సమాజానికి ఇదేమి తెగులు. చక్కటి విషయాలను తెలుగు పద్యాలు, సాహిత్యము గురించి ఎంతో చక్కగా వివరిస్తోంటే 5 నిముషాల లో ముగించాలని ఆంక్షలు పెట్టారు. ఇంత కన్నా మంచి కార్యక్రమం ఇంకేముంటుంది.
Chalabagundi
chala bagundi sangeethavadhanam
కొత్తగాఉంది.
Adbhutam..This
Master
Sir.was.seen. at.paderu 32:18 32:19
ఒక క్రొత్త (సంగీత) అవధాన ప్రక్రియ కు శ్రీకారం చుట్టిన మీగడ గారికి తెలుగు జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
🙏🙏🙏🙏🙏🙏❤❤🎉
మీ లాంటి వారి వల్లనే కదా సాహిత్య , సంగీతములకు ఆదరణ లభిస్తోంది Sir
మంచి ప్రయోగం. మీ ప్రతిభకు జోహార్లు 🙏🙏🙏
పాదాభివంధనాలు గురువుగారు
EXCELLENT
తెలుగుజాతిగర్వించదగ్గతెలుగు ముద్దుబిడ్డ.మానళతావిలువలకు నిలువెత్తుదర్పణం మీగడ. మన సంస్కృతిని సంస్కరింపబడీన మహాశయులు.సరస్వతీ పుత్రులైన తారకనామమైనమనరామలింగ స్వామివారి పాదపద్మాలకు ప్రణామములు.....బాలు.మద్ది.విశాఖ
ఈ విధమైన ఒక వినూత్న అవధాన ప్రక్రియ స్రుష్టించి మెప్పించిన మీగడ రామస్వామి గారికి అభినందనలు. ఈ ప్రదర్శన సంగీత, సాహిత్య ప్రియులందరినీ మెప్పించే విధంగా ఉంది. కానీ బహుజనబాహుళ్యాన్ని మెప్పించి ఆనందింపజేసిన వేరే కళారూపాన్ని చిన్నబుచ్చేవిధంగా కూడా ఉంది. అవధానిగారు గమనించగలరు.అందరినీ మెప్పించండి. ఎవరినీ నొప్పించకండి. 🙏🙏🙏
ఓహో.. మా.. మీగడ రామలింగేశ్వరా..
మన స్వగ్రామం మన
రాజాం పేరు ని. మహా ప్రపంచం లో విస్తరింప చేస్తూ. మన తెలుగు భాష ని. మన తెలుగు భాష కి.
మహా సుప్రభాత సింధూర అభయ అక్షర గజ మాలలని అలంకరిస్తూ.
అమ్మ ఆశీర్వాదాల ఆనంద బృందావన బడి గుడి ఒడిలో అపురూపమే సుమా...
Thnq anna baga chepparu
గొప్ప ప్రయోగం చాలా బాగుంది 🙏👍
Guru Krupa katashamu Neegada,brother,Sairam
అద్భుతం మహాత్మా 🙏🙏🙏
Excellent sir
అద్భుతః 👌🏽👌🏽👌🏽👍🏽👏
Please all the Telugu people should learn shathaka padyalu, and learn to their children.
Wow wonderful sir
Dhsnyavadsmulu theluguvareki
బాగుంది సంగీతావధానం
🙏🙏🙏
Excellent
avadhanigaariki pranamamulu
plplp lplpl lo Lp lo 0 MP llpppll0p0l
L0lpllll lo 50k pmll
p one l0 kp ll
Pp lo l0pl Lp
Lo p0pp lo Lll0ll
Besh
ఎవడ్రా దిస్ లైక్ కొట్టింది ఛి వాడికి టేస్ట్ లేదు ..
bharatam lo bruhannala
Entabagundo aha
ఇది డమ్మీ అవధానం అని అర్ధమవుతుంది .. పృశ్చకులకు ముందే విషయం చెప్పి ఇవే అడగండి అన్నట్టు ఉంది వీరి శైలి ..తడుముకోకుండా వెంటనే రాగం పేరు చెప్పక ముందే ప్రశ్న కూడా పూర్తి కాక ముందే చెప్పేస్తూ ఉన్నాడు ..అడిగి మర్యాద ఎరువు తెచ్చు కున్నట్టు ఉంది వీరి వ్యవహారం
thambayya gaanam thele varaku dani sangathi enduku sir
అందుకే వారు ఇది పరిశీలనలో ఉంది అని అన్నారు సార్
వేదిక మీద చెప్పులు
sila saasanaalatho sambandham lekundaa ne telugu 2400 years nunche unnatlu aadhaaraalu unnayi
eeyana avadhani kaadu Navadhaaani.. Ugadi ki tappa tinataniki ammataaniki kida upayogam ledu...
Excellent Sir