krishnayya ni చూడాలని UDUPI వెళ్ళాలి కానీ BATKAL లో Train....

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • ఉడిపి లో లార్డ్ కృష్ణ టెంపుల్ ఉంది కానీ అక్కడికి వెళ్ళాలి అంటే మురుడేశ్వర నుంచి భత్కల్ వెళ్లి ట్రైన్ ఎక్కలి అక్కడినుంచి ఒక 1hour ప్రయాణం అంతే తప్పని సరి visit చేయండి ఉడిపి ని ఒక వేళ ఎవరైనా మురుడేశ్వర వెళితే అలాగే ఉడిపి టిఫిన్ కూడా famous కధ మరి
    నేను ప్రస్తుతం ట్రిప్ లో ఉన్నాను సిగ్నల్స్ సరిగ్గా ఉండవు కాబట్టి ఆఫ్టర్ ట్రిప్ full temple visits అన్ని upload చేస్తాను అంతవరకు shorts చూసి ఎంజాయ్ చేయండి అలాగె భత్కల్ నుంచి ఉడిపి కి ట్రైన్ టికెట్ ఎంతబ్ అనేది కూడా నేను టెంపుల్ వీడియో లో చెప్తాను ఒక్ న స్టే తునెడ్ ‪@Amma_nee_vennela_‬
    #vizag #udipi #batkal #karnatakalatestnews #manglore #lordshiva #shivayya #siva #murudeswar #temple #viral #viralvideo #hindugod #hindureligion #kannada #foreigner #touristsplace #tourism #yt #rkbeach #vizagtourism #vizagvlogger #karnatakastate #Ammanivennela #viralvideo #indian #instagood #instagram #trendingvideo #viralvideo #latestupdate #newvlog #new video

КОМЕНТАРІ • 1