ఇంచుమించు 50 yrs నాటి ఒక యుగళగీతా నికి ఇన్ని మంచి విమర్శలు వచ్చినవి అంటే ఎంత గొప్ప. సాహిత్యం, సంగీతం మరువ లేనివి. నేను విడుదల అయిన మొదటి సారి చూశాను. పిక్చర్ బాగా like చేసాను అప్పుడే. ఇద్దరూ మంచి నటులే. ఇప్పటి కాలంలో మంచి కథల తో cinimalu రావటం చాలా కష్టం. మా లాంటి పెద్ద వాళ్లకు ఇప్పటి cinimalu నచ్చక చాలా బాద పడు తున్నాము. చూసినవే అయినా పాత cinimale చూస్తూ ఉంటాము.
Long ago, real romantic love song of mine.Still it is very nice to listen and feel in the heart.Very fine and pure love lyric by Dr.CiNaRe garu.K.Viswanadham
have you seen ? I heard about an actor ( teeses the girls with a frog ) became crazy, may be his name something like SUDHEER . can you tell something more about him ?
పి.గంగాధర్ రావు గారు నిర్మాతగా బి.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించిన ఈ పాటలో నటుడు నరసింహ రాజు గారి నటి ప్రభ గారి అభినయం వర్ణనాతీతం.
Spectacular excellent amazing superb melody musical Golden hit my chaildhood memoies ee paata Aaksavani vividhabharati programmelo tarachuga vinevadini than you very much uploading this song
వళ్ళు జలదరిస్తుంది. అది ప్రకోపానికి వెళుతుంది. అలాంటి అమోఘమైన సంగీతం... అహా ఏంటా డోలక్ షాట్స్ .... అబ్బబ్బ. ఆడదాని అందం అలరించి పోయింది బాలు గారి స్వరం... సుశీలమ్మ గారి నాదం.. వర్ణించలేం. అప్పట్లో మా నానా పాడేవారు. అప్పుడు ఏమియు అర్థం కాలేదు. ఇప్పుడు అవుతుంది.
P. Susheela has the richest and sweetest voice. This song is a fine example of that. Telugu people are really fortunate to have her as a native language singer. She's much appreciated.
సూపర్ సూపర్ డూపర్ హిట్ రియల్లీ బ్రదర్స్ వాట్సాప్ యు చాలా బాగుంది చాలా బాగుంది చాలా నీట్ గా క్లియర్ గా తీశారు TQ మీ టీమ్ అందరికీ జూనియర్ కృష్ణ గారికి అలాగే సతీమణికి చాలా థాంక్స్ స్టార్ కృష్ణ గారికి
ఆరోజుల్లో బాలు గారు అందరికి పాటలు పాడేవారు. చిన్న, పెద్ద హీరోలు అనే తేడాలేకుండా అద్భుతమైన గానంతో అందరికి తన గాత్రంతో న్యాయం చేసిన బాలు గారికి వేల వేల వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏
నేను 6th class చదువుతున్నాను ఈ సినిమా విడుదల అయింది మా వైజాగ్ మనోరమ థియేటర్లో 1st మూవీ ఇదే! వింతగా పోస్టర్స్ చూసే వాళ్ళం ఎందుకంటే మా స్కూల్ ప్రక్కనే ఈ థియేటర్ వుండేది
నా చిన్నప్పుడు మా పెద్దన్నయ్య నన్ను సైకిల్ పై ఎక్కించుకొని మా పెద్దమ్మ వాళ్ళింటికి(వెంకయ్య కాలువ గట్టు పై) వెళ్ళేటప్పుడు ఈ పాటను ఈల వేస్తూ పాడేవారు. ఆ రోజులు అద్భుతమైనవి.
ఈ సినిమా వైజాగ్ లో షూటింగ్ అయింది, చూసేవాళ్ళం, ఇంటర్ ఫస్టియర్, ఆ లొకేషన్ లు అన్నీ మారిపోయాయి, ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ సాంగ్ చూస్తుంటే. ఈ సినిమా యూట్యూబ్లో ఉంటే చూసే అవకాశం కల్గియుండేది. సుశీల, బాలు చాలా చాలా బాగా పాడారు.
Yes andi Aruna garu suseela voice yentha sweet ga vuntundo varninchalenidi all singers lo suseela voice most sweet ga different ga vuntindi,,,, mind heat yekkinapudu suseelamma songs vinte mind cool fresh avtundi,, ame God gift to us,, ame songs ante pranam pedataru crores lalo,,,
No singer, male or female, can even come close to match the rich, sweet voice of P. Susheela. This song is a very good example. Telugu speaking people are truely blessed to have her.
have you seen ? I heard about an actor ( teeses the girls with a frog ) became crazy, may be his name something like SUDHEER . can you tell something more about him ?
రేడియో లో ఈ పాటను లెక్క లేనన్ని సర్లు విన్నాను.వీడియో పాటలు కూడా విని తరించాను..ఇది వినసొంపైన పాట.ఎన్ని జన్మలైనా,వింటూనే ఉండొచ్చు..ఈ సినిమా నరసింహరాజు,ప్రభ,గార్లకు తొలి పరిచయం. ఈ జంట ఎన్నో సినిమా ల లో నటించారు.నరసింహరాజు గారికి సొంత వెంట్రుకలు లేక పోవడంతో, ఆయన అందం చాలా వరకు తరిగిపోయింది.పాట వినిపించిన మీకు అభినందనలు..
balugaarikante susheelamma athyadbhuthanga padaaru, amma voice ganta mroginattundi, amma open voicelo entho madhuranga padaaru , anduke susheelamma legend of filmy playback singing challakere venkatesh, bellary
ఇంచుమించు 50 yrs నాటి ఒక యుగళగీతా నికి ఇన్ని మంచి విమర్శలు వచ్చినవి అంటే ఎంత గొప్ప. సాహిత్యం, సంగీతం మరువ లేనివి. నేను విడుదల అయిన మొదటి సారి చూశాను. పిక్చర్ బాగా like చేసాను అప్పుడే. ఇద్దరూ మంచి నటులే. ఇప్పటి కాలంలో మంచి కథల తో cinimalu రావటం చాలా కష్టం. మా లాంటి పెద్ద వాళ్లకు ఇప్పటి cinimalu నచ్చక చాలా బాద పడు తున్నాము. చూసినవే అయినా పాత cinimale చూస్తూ ఉంటాము.
Yes
ఆహా ! ఇప్పటి ఈ రోగాలన్నిటికీ - అప్పటి ఆ రాగాలే దివ్య అవుషదాలు ….👌🌷
❤
Avunandi
Yes
@@venkatanarayanas9392 - Correct 👍
బాగా చెప్పారు మాస్టర్
నేను చిన్నపుడు స్కూలుకు వెళ్ళేటప్పుడు రేడియోలో చాలాసార్లు ఈపాట విన్నాను. ఈపాట వినేటపుడు చిన్ననాటి విషయాలు జ్ఞాపకము వచ్చాయి..
Yes correct
Avunu radiolo ekkuvaga vinayawada station lo vachevi
yeah correct. Radio thappithe manaki vere emi sources levu kooda kadha appudu 🙂 only jana ranjani programs etc.
ఎస్ మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను నా వయసు అప్పుడు ఐదు సంవత్సరాలు
అవునండి ఈ పాట🎶🎤🎵 ఇప్పుడు వింటుంటే మా అమ్మా నాన్న, నాయనమ్మ లు ఉన్న రోజు లు కళ్ళ ముందు కదులుతున్నయి. ఇప్పుడు ఎవరూ లేరు 😌
ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం.ఎన్నిసార్లు విన్నానొ లెక్కే లేదు.ఈరొజుకు కూడా వింటున్నాను.30 సంవత్సరాల నుండి వినీ,వినీ చెవుల్లొ మారుమ్రోగిపోతున్నది.
7
We
నేను 6 వతరగతి చదువుతున్న రోజుల్లో ఈ పాట చాలా famous ,It's one of my favorite song. I like very much.
నేను కూడా 6 తరగతి
ఇప్పుడు మీ ముని మనవరాలు 6వ తరగతా అండి?
I happened to watch this cinema, while I was studying SSC in the year 1974-75. I liked this melodious love song very much for ever and ever.
Brother we studied the same class in the same year.
Almost 50 years. Still continueing the same melody. Beautiful memory.
అప్పటి సంగీతదర్శకుల,అప్పటి సంగీతవాద్యకళాకారుల మరీ ముఖ్యంగా సుశీలమ్మ బాలూగారి...వీరందరి సమిష్టి కృషి❤ మధురాతి మధురంగా సృష్టి చేయబడిన పాట🙏👏👏
మూవీ కూడా దొరికితే బాగుండు
ఈ పాట విన్నా ఎవరికైనా సినిమా చూడాలని తప్పక అనిపిస్తుంది
అంత మధురమైన సాంగ్
Xlentgha padaru👌
Ee movie rights Gemini TV vari daggara vunnayi. It’s visible in the video the song played on Teja TV (Name changed to Gemini Movies)
Movie "Needa leni aadadhi".
Tq sir
నీడలేని ఆడది సినిమా పేరు
ఇది నా చిన్ననాటి సినిమా. అంటే, దాదాపుగా 50 యేళ్ళ నాటిది. ఇప్పుడు ఈపాట వింటూంటే మళ్ళీ ప్రేమించాలనిపిస్తుంది. 🌹
Meeru malli malli mee wife ni preminchavachu.😊
@@sukanyap6135 nijam
Chala baga chepparu sahodara. Alanati jnapakalu chala tiyyanivi. Manishiki chala mukyam. Young and energitick ga unchutundi. Enjoy urself.👍😄
Avunu correct ga chepparu yes super
Yilaa paata vinnappudalla premalo padalanipisthe intlo tholu thistharemo boss.
ఈ పాట వింటుంటే నా తొలి వలపు గుర్తుకు వస్తుంది...😢కానీ ఏమీ లాభం చిరకాలం ఆమె స్మృతి లొనే బతకాలి...😢
ఇలాంటి పాటలు మరల. పుట్టి గలవా సత్యం గారి సృష్టి లో. భాగమే. ఈ సాంగ్ ఎంత అద్భుతమైన కంపోజింగ్ హెట్సాఫ్. సత్యం గారు 👌👌👌👌❤️❤️💘💕💕💘💚💚💐💐🙏💐🙏💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సినిమా గురుంచి అమ్మ, నాన్న మాట్లాడుకోవడం గుర్తుంది.
ఇప్పుడు ఇద్దరూ లేరు,
ఏవో జ్ఞాపకాలు...
❤ your song
😢 yes nenu same 👍🤟🙏
1974 కొత్త తారలతో, సూపర్ హిట్ సినిమా...పాట వింటుంటే, మా హైస్కూల్ రోజులు, అల్లరి గుర్తుకు వస్తున్నాయి..🙋
ఆహా మీకుమాదిరిగా నా కూడా మనసు పరవశించి ముల్లోకాల్లో తెలియడుతున్నట్లు మిత్రమా మీరెవరో తెలియక పోయినా మీకు నా అభినందనలు 🙏🙏🙏❤️❤️❤️❤️🌹🌹🌹
@@kasiharibabu9486 🙏
@@kasiharibabu9486😊
@@kasiharibabu9486😊
అచ్చ తెలుగు పాటలు
అర్థవంతమై వినసొంపైన
మంచి ముత్యాలవంటివి
ఈ పాట వింటే మనస్సుకు ఆనందం తృప్తి అనిపిస్తుంది .
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది .
బాల సుబ్రమణ్యం , సుశీల చక్కగా పాడారు .
తొలి వలపు నిజంగా తీయనిది. మదిలో ఎన్నడూ మాయనిది. చాలా అద్భుతమైన పాట
SS uu JJ ii GAARU super ❣️ rrr nice 👍 song sooo much
Tq
చిన్నప్పుడు ఈ పాట ఏంటో నేను స్కూల్ కి వెళ్ళే వాడిని
ఈ పాట నాకు చాలా బాగా నచ్చేది అప్పుడప్పుడు ఇంటూ నే ఉంటాను
పాట వింటున్నంత సేపు ,మధురమైన అనుభూతి కలుగుతుంది
Amazing ekxalentsongs iloveitsongs nice memories thanks andi I hope this song ❤️ golden song lyrics lovely song very good so much thanks
Aame cheppalenu e song gurinchi cheppalenu great wonderful wishes song lyrics lovely very much happy
Yes 👍 currect
చిన్నప్పుడు మా ఇంట్లో రికార్డు ప్లేయర్ లో e song వింటుండే వాడు మా నాన్న.. Super సాంగ్. Spb🙏🙏🙏
మంచి మెలోడీ పాట
Such a melodious ever green song hooks to heart all the time since from child hood. Great music.
Movie : Needa Leni Adadi
Cast : Narasimha Raju, Prabha
Music : Satyam
Lyrics : C.Narayana Reddy
Singer : P.Suseela, S P balu
తొలి వలపే.. తొలి వలపే
తియ్యనిదీ.. తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
నీ కొరకే దాచినదీ వేరెవరూ దోచనిదీ
తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
పొగరూ సొగసూ గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
పొగరూ.. సొగసూ.. గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
ఈ విసురూ ఎక్కడిదీ
నీ జతలోనే నేర్చినదీ
తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కలకాలం ఈ ప్రణయం
నిలవాలీ మనకోసం
తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిదీ
వలచే హృదయం విలువైనది
కలిసే బంధం విడిపోనిదీ
అనురాగం కొనలేనిదీ
అది ఒకటే మన పెన్నిధీ
తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిదీ
Excellent information sir❤
Thank you andi lyrics pettinanduku❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@sreedevi8023 థాంక్యూ అండీ, మీరడిగిన పాటలకు లిరిక్స్ చేయగలను, తెలుపగలరు.
లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదాలు సార్
1:46 ఈ విసురు ఎక్కడిది - The way the actress tilts her head is superb.
Ounaa good observation 😊😊
Excellent song. Hat's off to all the three lyrics, Music and singers.
చక్కని మధుర గీతం, చాలా అరుదైన వీడియో.
Long ago, real romantic love song of mine.Still it is very nice to listen and feel in the heart.Very fine and pure love lyric by Dr.CiNaRe garu.K.Viswanadham
have you seen ? I heard about an actor ( teeses the girls with a frog ) became crazy, may be his name something like SUDHEER . can you tell something more about him ?
Nice sweet song lyrics verrygoodsong impressed
Wowexallentsong
Very well done the best song 👍 very much happy
పి.గంగాధర్ రావు గారు నిర్మాతగా బి.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించిన ఈ పాటలో నటుడు నరసింహ రాజు గారి నటి ప్రభ గారి అభినయం వర్ణనాతీతం.
Andari enti perlu chepparu . Bagundi.
@@sudhakarthanikonda6047 గారు ధన్యవాదాలు.
Spb have no gratitude towards satyam
Om Sai Ram Swami. Jai shree ram. Excellent movie. In 1974 April I saw this movie in kakinada after my x class exams
Melodious song composed by Satyam. As usual singers added much more perfection
ఈ పాటలు వినడానికి 200 ఏళ్లు బతకాలి అని ఉంది..
కానీ ఇప్పటి పాటలు వింటుంటే చచ్చి పోవాలి అనిపిస్తుంది..
👌👌👌👍🙏
😊😊😊really
Melodious voice , music and finally every thing superrrrrrr.....i love this song very much❤
Movie చూడాలని వెదుకుతున్న
A beautiful expression of love and romance..natural acting that makes the song special 💕
Spectacular excellent amazing superb melody musical Golden hit my chaildhood memoies
ee paata Aaksavani vividhabharati programmelo tarachuga vinevadini than you very much uploading this song
వళ్ళు జలదరిస్తుంది. అది ప్రకోపానికి వెళుతుంది. అలాంటి అమోఘమైన సంగీతం... అహా ఏంటా డోలక్ షాట్స్ .... అబ్బబ్బ. ఆడదాని అందం అలరించి పోయింది బాలు గారి స్వరం... సుశీలమ్మ గారి నాదం.. వర్ణించలేం. అప్పట్లో మా నానా పాడేవారు. అప్పుడు ఏమియు అర్థం కాలేదు. ఇప్పుడు అవుతుంది.
మాటల్లో చెప్పలేము కాని నీడలేని ఆడది ఎబ్బెట్టుగా వుంది కానీ పూర్తి తీపి గుర్తులు
హృదయపూర్వక ధన్యవాదాలు ❤️🙏🏻
P. Susheela has the richest and sweetest voice. This song is a fine example of that. Telugu people are really fortunate to have her as a native language singer. She's much appreciated.
S we r great full to God
😊
చాలా గొప్ప అనుభూతిని కలిగించే పాట ప్రబా గరీ మొదటిది సినిమ్మ నిడలేని అడది ❤
నాటి పాటలు ఏ టైమ్ లో నైనా నా వీనులకు తాకితే ఆ యొక్క ఆనందం చెప్పలేనిది నా వయస్సు రెండు నెలలు తక్కువ 62సంవత్సరాలు
సూపర్ సాంగ్
Wow wonderful singing and beautiful pictures and lovely memories nice lirics
సూపర్ సూపర్ డూపర్ హిట్ రియల్లీ బ్రదర్స్ వాట్సాప్ యు చాలా బాగుంది చాలా బాగుంది చాలా నీట్ గా క్లియర్ గా తీశారు TQ మీ టీమ్ అందరికీ జూనియర్ కృష్ణ గారికి అలాగే సతీమణికి చాలా థాంక్స్ స్టార్ కృష్ణ గారికి
ఆరోజుల్లో బాలు గారు అందరికి పాటలు పాడేవారు. చిన్న, పెద్ద హీరోలు అనే తేడాలేకుండా అద్భుతమైన గానంతో అందరికి తన గాత్రంతో న్యాయం చేసిన బాలు
గారికి వేల వేల వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏
ABB AA SS uupperrr song so so sweet sweet soo soo cute beautiful love 💖 u too much
@@ramanareddy3609 🙏🙏🙏
Satyam garu hats off. మీరు ఇంకా మా హృదయాలలో జీవించే వున్నారు.
మాచిన్ననాటి ప్రేమగీతం
ఈ పాట వింటుంటే
స్కూల్ డేస్ కళ్ల ముందు మెదులుతాయి
మాఊరి టూరింగి టాకీస్( పెద్దపవని)లో
చాలా సార్లు చూసిన మూవీ
8th class నాటి మూవీ
Yes sir. I too seen in peddapavani
Ala cheppakandee.. Digulestundi
I am also from peddapavani
చుండి మల్లికార్జున
మన టూరింగ్ టాకీస్ గుర్తుందా.....
నేల ఇసుక లో కూర్చొని
ప్రతి అక్షరం చదువుతూ ... అబ్బా ... ఏమిటో మిత్రమా
@@Manassineevali 💐💐💐💐💐
Nice evergreen song. Movie picturized in vizag. Tragedy movie. If possible, please upload movie.
చాలా ఆనందంగా వుంటుంది ఈ పాట వింటుంటే
బాలుగారిలా మధురంగా ఎవరూ పాడలేరు.ఈ పాట వినడానికి ఎంతో హాయిగా ఉంది.
Sir don't comparison other Singers . SPBalu was one of the good singer
Qq
@@subbarayuduvv4625
S u r correct sir
Super, nice పాట..సుశీలమ్మ, SPB గొంతు నుండి తేనె లూరిన పాట
నేను 6th class చదువుతున్నాను ఈ సినిమా విడుదల అయింది మా వైజాగ్ మనోరమ థియేటర్లో 1st మూవీ ఇదే! వింతగా పోస్టర్స్ చూసే వాళ్ళం ఎందుకంటే మా స్కూల్ ప్రక్కనే ఈ థియేటర్ వుండేది
జగదంబ లోకుడవేసారండి
అలాగ అండి సెకండ్ theatre లో కూడా రిలీజ్ అయినఅట్లుంది గుర్తు లేదు
మనోరమ జగదంబ రెండు వకరివేనండి
Very melodies song. Especially super expressions of prabha garu
చిన్నప్పుడు కృష్ణ గారి సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా, మొదటి రోజు, మొదటి షో చూసేవాడ్ని. అన్నయ్య ను చూస్తే ఎంతో సంతోషం గా ఉండేది.
పాట వింటున్న చూస్తున్న గూస్బంస్ సూపర్ హాట్సాఫ్ యూనిట్ టీం 💯💯👏👏👏👏👏👌👌👌👌👌👌👌👍👍👍🥰
నా చిన్నప్పుడు మా నాన్నగారు ఈ పాటను హమ్మింగ్ చేస్తూఉండేవారు..❤❤❤❤
నా చిన్నప్పుడు మా పెద్దన్నయ్య నన్ను సైకిల్ పై ఎక్కించుకొని మా పెద్దమ్మ వాళ్ళింటికి(వెంకయ్య కాలువ గట్టు పై) వెళ్ళేటప్పుడు ఈ పాటను ఈల వేస్తూ పాడేవారు. ఆ రోజులు అద్భుతమైనవి.
Beautiful lt took me to my childhood days. Thanks a lot
Sweetest voice in India P,Suseela garu.
Why no one says anything about her?I wonder.
సూపర్ రండీ సాంగ్ మేడమ్ గారు
ఈ సినిమా వైజాగ్ లో షూటింగ్ అయింది, చూసేవాళ్ళం, ఇంటర్ ఫస్టియర్, ఆ లొకేషన్ లు అన్నీ మారిపోయాయి, ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ సాంగ్ చూస్తుంటే. ఈ సినిమా యూట్యూబ్లో ఉంటే చూసే అవకాశం కల్గియుండేది.
సుశీల, బాలు చాలా చాలా బాగా పాడారు.
Yes andi Aruna garu suseela voice yentha sweet ga vuntundo varninchalenidi all singers lo suseela voice most sweet ga different ga vuntindi,,,, mind heat yekkinapudu suseelamma songs vinte mind cool fresh avtundi,, ame God gift to us,, ame songs ante pranam pedataru crores lalo,,,
Yes Aruna garu,,,, suseelamma💕💕👋👋very very sweet voice love so much her sweet voice 🌹💕
No singer, male or female, can even come close to match the rich, sweet voice of P. Susheela. This song is a very good example. Telugu speaking people are truely blessed to have her.
మధురమైన పాట అంటే ఇదే....సూపర్..
My most favourite song even in 60 years teenage memories are still biting in the mind,,,,,,ఓహో. College days how can I describe,,,,,,,,🌹👌
have you seen ? I heard about an actor ( teeses the girls with a frog ) became crazy, may be his name something like SUDHEER . can you tell something more about him ?
ILove song lyrics nenu yemi cheppali meeku thelusu kadha e song konaleem
Mind blowing song
🎉🎉🎉🌷🥀. Hii 👋. 🙏
ఎస్పీబీ కంటే శాస్త్రీయంగా, బాగా పాడేవాళ్లు కోకొల్లలు.... కానీ ఆయనలాగా హృదయంతో పాడేవారు ఎవరూ లేరు.
Bale chepparu mastaru
@@balubaa9004 అంతే కదా... ఎందరో సమకాలీన గాయకులని దాటి కీర్తిశిఖరాలు అందుకున్నారంటే మరి ఆయన కారణజన్ముడే!
ఎంత గొప్పగా చెప్పారు! పాటని అంతగా ప్రేమించే వ్యక్తి మరెవరినీ చూడలేదు.
Pl
Tholi valapey thiyyanadhi that's Right 👍 hat's off good good good good song
సినిమాల్లో ఎప్పుడూ బ్రతికి ఉండే మెలోడీ సాంగ్ ఇది
నటుడు నరసింహ రాజు గారి నటి ప్రభ గారి అభినయం వర్ణనాతీతం.
రేడియో లో ఈ పాటను లెక్క లేనన్ని సర్లు విన్నాను.వీడియో పాటలు కూడా విని తరించాను..ఇది వినసొంపైన పాట.ఎన్ని జన్మలైనా,వింటూనే ఉండొచ్చు..ఈ సినిమా నరసింహరాజు,ప్రభ,గార్లకు తొలి పరిచయం. ఈ జంట ఎన్నో సినిమా ల లో నటించారు.నరసింహరాజు గారికి సొంత వెంట్రుకలు లేక పోవడంతో, ఆయన అందం చాలా వరకు తరిగిపోయింది.పాట వినిపించిన మీకు అభినందనలు..
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
Madhuramaina Paata🎉❤❤❤❤❤❤🎉
My favorite song since my childhood.
ఈ సినిమా ఇప్పుడు దొరకడంలేదు చూద్దామంటే, "నీడలేని ఆడది" సినిమా
What a Amazing Voice of P.Susheela Ji, so sweet nd cute.
1974 LO RELEASE AYYINDI. NENU 8 TH CLASS CHADUVUTHUNNAANU. VIZIANAGARAM MINARVA THEATRE LO RELEASE AYYINDI
I love this song..my sweet dreams ❤❤❤
Wow iam very happy this song lyrics lovely thanks lard
నేను టెన్తు చదువుతున్న రోజుల నాటి సినీమా. రేడియోలో చాల సార్లు విన్నాను.ఇప్పుడు వీక్షిస్తున్నాను.
బాలూఅన్నగళజాలంలోఒదగనిభాషలేదు.గీతంలేదు.బాలూఅన్నపాటకోసంపుట్టాడు.పాటగాఉన్నాడు.తరగనిగానమాధురులనుమనకు అందించి ఆరస గానమాధురులగుఱుతుగాతానైనాడు.
సోలోగీతమైనా,యుగళగీతమైనా బాలూఅన్నజతలోనే స్వరమధురిమల పరిమళం.ఈజన్మకైనా,ఏజన్మకైనా నీపాటేచాలుబాలూఅన్నా..లవ్ యూ..
-సూర్యభాస్కర్
Correct sir
@@murthysen గారూ మీస్పందనకునాధన్యవాదాలండి
Love at first sight 💕 sweet dreams of Teenage in a c college ,how can i forget u 🎉 persis even in 60 ' s🎉
ఈ సినిమా మా సఖినేటిపల్లి మండలం లోని రామకృష్ణా టాకీస్ లోని చూసాను నా వయస్సు 7 సంవత్సరాల 1976 లోని
Salute to Balu sir... He is evergreen .. Legand.. great.. best ... Super.. singer🙏🙏🙏
Wonderful singing
@@ramanareddy6847 tu kii try tt to
బాలు గారు మాకోసం మళ్లీ రండి..
ఇప్పటి హీరోయిన్స్ చూస్తుంటే
వాంతులు వచ్చేస్తున్నాయి
ప్రభ nice heroin
ఎన్నిరోజులనుండీఏదురుచూస్తున్నాం ఈమూవి కోసం ప్లీజ్ వైయండీ
I like old Telugu songs very much...😊
Balu garu and suseelamma great legendary singers.. Balu gari voice lo vache expressions ippati male singers evari lonu kanbadatam ledu..
this song is from the movie Needaleni Aadadhi (1974). Apparently this is actress Prabha's first movie.
ఈ.మూవీ చూడాలంటే దొరకుటలేదు. నాకు కూడా చాలా ఇష్టం.
09/06/21 sweet voice sri SPB 🙏🙏🙏
I like this magical music enchanted my heart.Thanks to Chella pilla Satyam
సత్యం గారి సంగీత దర్శకత్వములో ఇలాంటి ఆణి ముత్యాలు ఎన్నెన్నో మళ్లీ అలాంటి వారిని చూడలేము
ఈ సినిమా నేను చూడలేదు వీడియో ఉంటే పెట్టండి saaru
Dr Rao Ronanki MA PhD I like the cinema. Songs in the cinema are good. I was in intermediate 2nd year during 1973 to 1975 in tekkali.
Super song🎉🎉🎉🎉🎉🎉
It's a wonderful song in my childhood days . Remember my sweet dreams once again
Movie: Needaleni Aadadi (1974)
Music: Satyam
Written by: C. Narayana Reddy
Singers: SPB, Suseela
Actors: Narsimha Raju, Prabha
Thhhkhjbññn
Good information 👍
Thanks for information
Nice sir
Tq sir
YES BALUGARI SWEET VOICE SONGS VINTUNAPPUDU YENTHA MANCHI SINGERNI KOLPAYAMA ANIPISTUNDI
This movie will be good to watch even today. Such a realistic story.
Thank yours for uploading this song, God bless you
నీ కొరకే దాచినదీ,వేరెవరూ దోచనదీ.. ఆహా...ఆహా....
దయచేసి ఎవరైనా సినిమా పేరు చెప్పగలరా
Movie Needaleni aadadhi.
Hero Narasimha Raju heroine prabha.
@@gopipasupuleti1252 thank you
@@gopipasupuleti1252 ఐడియా ఉందండీ
Needaleni aadadi
balugaarikante susheelamma athyadbhuthanga padaaru, amma voice ganta mroginattundi, amma open voicelo entho madhuranga padaaru , anduke susheelamma legend of filmy playback singing
challakere venkatesh, bellary
Fantastic Romantic lovely song. ❤❤❤❤
Only Andala natudu Sobhan Babu is perfectly eligible this type of songs.
Best music composition 👌👌👌👌
Appatlo prabha ki first movie anukuntaa appudu naaku 16 yrs anukunta bagaa gurtu undi
Movie name share chaiyadi
chinnapudu radio lo vinna paata paata ఎంత హాయిగా ఉన్నాడు