Prema Lekhalu Songs - Idi Teeyani Vennela - Jayasudha - Ananth Nag

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Jayasudha and Anant Nag's Prema Lekhalu Movie - Idi Teeyani Vennela Song with HD Quality
    Music - Satyam
    Producer - Dukkipati Madhusudhana Rao
    Director K. Raghavendra Rao
    Non Stop Comedy - / navvulatv
    For News Updates - / zee24ghantalu
    Animated Rhymes Stories - / kidsone

КОМЕНТАРІ • 846

  • @laxmikumark8884
    @laxmikumark8884 4 місяці тому +37

    ఈ చక్కని పాట విన్న తర్వాత చాలా ఆనందంగా అనిపించిన నాలాంటి వాళ్ళు లైక్ వేసుకోండి....

  • @parthasarathy7744
    @parthasarathy7744 5 місяців тому +34

    చిన్నప్పటి రేడియో లో విన్న సాంగ్ , అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ మూవీ అని కూడా తెలియదు. నిజంగా ఈ పాట వినడం వెన్నల కన్నా హాయి , ప్రతి రోజు వినకుండా ఉండలేకపోతున్న అంత మధురం

  • @psakp4711
    @psakp4711 Рік тому +64

    ఇటువంటి లలితమైన సాహిత్యం, సంగీతం దైవ దత్తాలు. ఇటువంటి పాటలు గత ఇరవై ఐదు - ముప్పై ఏండ్ల క్రితం వస్తూండేవి. ఇటువంటి పాటలు పదే-పదే వినడం వలన అప్పటికి యువకులుగా ఉన్న వారి మనసులు మృదువుగా, ప్రేమ భావం తో నిండి, ప్రేమ ఉప్పొంగుతూ ఉండేవి. ప్రేమ అంటే "ప్రియుడు ప్రియురాలికి - ప్రియురాలు ప్రియుడుకి ఆత్మ సమర్పణ" "ఇవ్వడమే కాని ఆశించడం అనేదే లేని ఉన్నతమైన దైవీక భావన" ఇప్పడు ఇవ్వడము అనేది లేదు..లాక్కునే ప్రయత్నమే...

    • @padmajamn1361
      @padmajamn1361 3 місяці тому +1

      Nice explanation

    • @BHari-ou1tb
      @BHari-ou1tb 3 місяці тому +1

      Chala Baga chepparu

    • @vasantak5629
      @vasantak5629 14 днів тому

      Naaku malli aa rojullo jivinchalani, alanti premani pondalani vundi

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu Рік тому +35

    టీనేజ్ లో ఎక్కువసార్లు విన్న మధురమైన పాట ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే ఎంతో హాయిగా వుంది.

  • @vijayabhaskarmoorthyhari6699
    @vijayabhaskarmoorthyhari6699 Рік тому +35

    నిజం గా మధుర మైన పాట. ఈ పాటను నా20 ఏట నుండి వింటూ ఇప్పటికీ మాకు 63 వ ఏట కూడా అపుడప్పుడు వింటూ వుంటా

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +16

    సత్యం గారిలో మదిలో‌ ఏదో సంగీత మణీ వుందండీ ఎంత అమోఘమైన పాటలు ఇచ్చారండీ మహానుభావుడు ఒక్కొక్కపాట‌ ‌ వజ్రా వైడూర్యిలే వర్నించాలన్న. మాట‌లులేవండి అంతటి ఘణుడు మన సత్యం గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatalakshmi9634
    @venkatalakshmi9634 7 місяців тому +6

    ఎంత సున్నితమైన భావాలు, ఎంత మధురమైన సంగీతం. తేనెలొలికే బాలు గారు, సుశీలమ్మ ల గాత్రం, వింటుంటే మన కన్నా అదృష్ట వంతులు లేరనిపిస్తుంది .

  • @ahmedshaik2876
    @ahmedshaik2876 2 роки тому +124

    నేను నా 20 లలో 30 ల్లో 40 ల్లో ఆనందంగా విన్న పాటల్లో ఒకటి.......ప్రేమ భావన ఎవర్ గ్రీన్ కదా...అందుకని ఇప్పటికీ వింటాను ఆనందం కోసం

    • @murthykasturi539
      @murthykasturi539 Рік тому +8

      చాలా శ్రావ్యమైన గీతం. ఎన్ని సార్లు విన్నా బాగుంటుంది _Murthy kasturi భీమవరం

    • @venugopalgogula2743
      @venugopalgogula2743 Рік тому +6

      Old is gold yenni sarlu vinna vinalanipistundi👌👌👌

    • @s.v.l.nreddy4286
      @s.v.l.nreddy4286 Рік тому +9

      50+లో కూడా ఈ పాట వింటున్నా ❤❤❤

    • @Userall123
      @Userall123 10 місяців тому +1

      This. Is. Song. Is. Very. High quality. As. Well as stylish. Representation , like. Hindi. Songs. At that. Time ...very. high. Quality. Romatic. Song representation of. Human feelings towatds love. & Romance

    • @lalithasureshsistla8726
      @lalithasureshsistla8726 9 місяців тому +1

      Yes music subtle ga hayiga untundi

  • @karthiksakhi3366
    @karthiksakhi3366 3 роки тому +59

    ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ లేదిప్పుడు. మనము ఎక్కడికి వెళుతున్నాం మనకే తెలీదు

    • @kswaroop97
      @kswaroop97 3 роки тому +2

      There is no pure love even here! The guy is a conman in this movie.

    • @pavananjali7801
      @pavananjali7801 2 роки тому

      Ha ha

    • @kumarsathya250
      @kumarsathya250 Рік тому

      @@kswaroop97 He probably referring to lyrics . Those days songs of even prostitute in the movie were also full of love. Look at " Neevani Nenani thalachitiraa" from Panduranga Mahatyam..

    • @sripadaphanikumarasarma3341
      @sripadaphanikumarasarma3341 15 днів тому

      Idi patantey

    • @swapnaboppana3283
      @swapnaboppana3283 3 дні тому

      ​@@kswaroop97lol

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 9 місяців тому +14

    ఇంత అనుభూతి ఏ భాషలో వుంటే దాన్నే నేను తెలుగుభాష!!!!!!!!.

  • @narasimhamurthi9952
    @narasimhamurthi9952 4 місяці тому +7

    పాటలో కమ్మని లలిత గానం, అందులో సుశీలమ్మ, బాలు, మనకు అమృతం లాంటి హాయిని కురిపిస్తున్నారు ,music దానికి తోడు అద్భుతంగా ఉంది

  • @DRRAJESHMESA
    @DRRAJESHMESA 3 роки тому +81

    ఇలాంటి సంగీతం ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా సృష్టిస్తే మన పిల్లల మనసులకు కూడా ఎంత హాయిగా ఉంటుంది.

    • @gubbalabalabalaji9636
      @gubbalabalabalaji9636 Рік тому +2

      Ee nati pillalu vinte baagunnu Anandi endukante inta Manchi paata vine pavitra hrudayaalu ippati generation ki Ledu, undadukuda.

    • @lakshmitummala
      @lakshmitummala Місяць тому

      @@gubbalabalabalaji9636 , I don't think so. The audience will accept whatever is offered to them. No one tells the director they want to see this or that in a movie. However, the director tries to do something different and tries to justify saying that's what the audience is looking for.

  • @srimani1548
    @srimani1548 2 роки тому +54

    వారి గానంతో పాటు ప్రతీసారి పల్లవితో ఒక క్షణం తరువాత మొదలయ్యే మృదంగ ధ్వని ఎంత హృద్యంగా ఉన్నదో❤️ ❤️❤️💐💐💐

    • @psakp4711
      @psakp4711 Рік тому +3

      ఆ చిన్న మృదంగ ధ్వనిని గుర్తించింది అంటే మీ మనసు అత్యంత మృదువు...కరుణ..దయ గల హృదయం..

    • @gorsalaskhmi
      @gorsalaskhmi 9 місяців тому +2

      So nice😊

  • @sharathkumarvelmala8122
    @sharathkumarvelmala8122 5 років тому +35

    ఎంత మధురమైన గానం. ఇది వెన్నెలలాంటి హాయి🤗

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +28

    ప్రేమలేఖలు
    మరచిపోని స్వప్నాలు
    మనసు మధురిమలు
    సొగసు తెచ్చిన సరాగాలు
    కమ్మని కలల రూపాలు
    కనుల ముందు చెరిగిపోవునా...
    కనుల నుండి వీడిపోనా....
    జయసుధ గారి
    అభినయం మరువగలమా....
    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶🎵🎶🎶🎶

  • @citystriker2778
    @citystriker2778 3 роки тому +8

    Neelam master
    వాహ్ ఎంత మధురమైనపాట.బాలుగారిది గాంధర్వగానం అని ఎందుకంటారో ఈ పాట ద్వారాతెలుస్తోంది.ఇక సుశీలమ్మ గారి గురించి చెప్పేదేముంది.బాలు గారిలా సుశీలమ్మకుడా నటిమణుల గొంతు బాగా అనుకరించిపాడగలరు.సత్యం గారి అద్భుతమైన గీతలలో ఇదిఒకటి.

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Рік тому +5

    తెలుగులో అరుదుగా ఉండే మెలోడీ పాటల్లో ఇది ఒక మధురమైన పాట.

  • @muraliande8448
    @muraliande8448 2 роки тому +6

    మధురమైన అనుభూతి కలుగుతుంది. ఊహాల ఉయ్యాలో తెలినటు తేనె తెట్టు నుండి తేనె తగినటుందు.సుమధుర స్వరాలు మధురము,ఊహాలకందని గానం, ఈ పాట మధురం 🎉🙏🙏🙏👍

  • @pantulavraman
    @pantulavraman Рік тому +11

    ఎంత చక్కని పాట. సుశీలమ్మకు బాలూగారితో పాటు రచయితకు ఇంతగొప్పగా స్వరపరచిన ముఖ్యంగా పల్లవికి మనం ఋణం తీర్చుకోలేం.

  • @valmiki4179
    @valmiki4179 3 роки тому +8

    అనంతనాగ్.... జయసుధ మంచి పర్సనలిటి..🙏

  • @ramakrishnabuddhiraju353
    @ramakrishnabuddhiraju353 2 місяці тому +2

    నిజంగా చాలా అద్భుతంగా చరణాలు,మంచి సంగీతం ,మంచి గాత్రం పాట సూపర్

  • @srinivasaraoputta4690
    @srinivasaraoputta4690 10 днів тому

    ఇటువంటి పాటలు ఆ తరంలో ఎన్నో ఉన్నాయి. వింటుంటే మనసు ఎటో పోతుంది. మళ్ళీ... మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +11

    దుక్కిపాటి మధుసూధన రావు గారు నిర్మాతగా అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో సహజ నటి జయసుధ గారి అనంత్ నాగ్ గారి అభినయం వర్ణనాతీతం.

    • @sridharrenukunta9495
      @sridharrenukunta9495 5 років тому +2

      సాహిత్యం ఆరుద్ర అనుకుంటాను సర్..

    • @hemanth7119
      @hemanth7119 5 років тому +1

      @@sridharrenukunta9495 గారు మీరు చేసిన సూచనను సవరించాను ధన్యవాదాలు.

    • @lakshmitummala
      @lakshmitummala Місяць тому +1

      Thank you for appreciating the mellifluous melody from my father, Dukkipati Madhusudana Rao's movie. 🙏

    • @hemanth7119
      @hemanth7119 Місяць тому +1

      @@lakshmitummala గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 Місяць тому +1

      ​@@lakshmitummalaగారు నాన్నగారు నిర్మాతగా ఉన్న ప్రతి చిత్రంలోని పాటలపై వీలైనంత వరకు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు నా అభిప్రాయాలను అప్పుడు వ్యక్తం చేసాను ఇప్పుడు చేస్తున్నాను ఇక ముందు కూడ చేస్తాను.

  • @truefriend4301
    @truefriend4301 2 роки тому +21

    ఇది తియ్యని కోయిల గాన కేళి..యీ... యీ...
    అది విన్న నా మదిలో అంతులేని హాయి.. యీ...!!

  • @venkateswararao5011
    @venkateswararao5011 6 років тому +22

    These lyrics and song can create romance and mood even to the patient in the khoma stage
    Hats off to the GLAMOUR of JAYASUDHA!

  • @parthasarathyh.k7982
    @parthasarathyh.k7982 4 роки тому +11

    ఇది తేనె కంటే తియ్య తియ్యని, వెన్నెల కంటే చల చల్లని మధురం మధురం ఈ పాట!!!

  • @suryaprakash-vd6lg
    @suryaprakash-vd6lg 11 місяців тому +3

    ఈ పాట వింటూ ఉంటే చనిపోయిన మా నాన్న గారు గుర్తొస్తారు. నా హృదయం బరువెక్కి ఈ లోకంలో లేకుండా వేరే లోకానికి తీసుకెళ్లిపోతుంది. ఈ పాటకు అంత శక్తి వుంది

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 10 років тому +39

    Satyam gari venuvu mark all time hit 1970-85 golden song.

  • @amarnath-wj1oz
    @amarnath-wj1oz 2 роки тому +4

    Sahajanati Jayasudha gaariki Neeraajanam

  • @umadevi5758
    @umadevi5758 10 місяців тому +2

    Very melodious song in 1977 now 2023
    No song can beat this music and lyric
    Old is gold

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 2 роки тому +4

    అద్భుతమైన సంగీతం.గొప్ప మెలోడీ. ఇలాంటి పాటలు వింటూనే సుళభంగా, శుభగంగ జీవనయానం సాగించవచ్చు💐🌺🙏🌾🍏

  • @jyothinair7650
    @jyothinair7650 3 роки тому +12

    Excellent lyrics, balu sir, susheelamma gari romantic song. Sweet memories, nostalgic 🙏🙏🙏

  • @krishna5561
    @krishna5561 9 років тому +39

    Wonderful melody ....all-time hit of SPB & P.Suseela duets....Hats-off to the musical gem by Satyam.

    • @arogyaswamy6795
      @arogyaswamy6795 3 роки тому +1

      Satyam master... మీరు నిజంగానే సత్య జీవి..... హ్యాట్సాఫ్

  • @YG-ib1ho
    @YG-ib1ho 2 роки тому +5

    నా బాల్యం జ్ఞాపకాలకు తీసుకెళ్ళి పోతాయ్ ఈ పాటలు....

  • @ankhatri
    @ankhatri 4 роки тому +9

    Very sweet song. One of my favorites. Most of them think that songs like these will never come again. But instead of giving up, if we seriously try to protect and practice our Arts and literature, then definitely melodies like this will keep coming.

  • @kottusekhar9237
    @kottusekhar9237 4 роки тому +13

    Melodious. Balu Suseela and Satyam - it is enduring magic.

  • @raviareti8812
    @raviareti8812 7 років тому +44

    Suseela gari excellent voice with crystal clear telugu terms

  • @chandrasekharpuranam2562
    @chandrasekharpuranam2562 4 роки тому +9

    The beauty of the Kalyani ragam.. woww..what a composition yaar..

  • @madhavilatha7847
    @madhavilatha7847 5 років тому +3

    Appati premalekalu levu. Aa Premaloo levu. Appati paatalu aa pallavuloo aa pallavuloni aa padaalu , paadalalo aa tiyyadanam ippudu asalu levu. Beautiful song with wonderful lyrics. 🌹🌹

    • @savitrim7136
      @savitrim7136 4 роки тому

      NAA manase kovela chesitini aa gudilo ninne nilipitini...

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому

      చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు ట్యాంక్స్ మేడమ్ గారు

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 5 років тому +73

    పల్లవి:
    ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి
    నా ఊహల జాబిలి రేఖలు... కురిపించెను ప్రేమలేఖలు
    ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి
    చరణం 1:
    ఆ... హా హా హా... ఆహా... ఆహాహా...
    సుజా...
    నడిరాతిరి వేళ నీ పిలుపు.. గిలిగింతలతో నను ఉసిగొలుపు
    నడిరాతిరి వేళ నీ పిలుపు.. గిలిగింతలతో నను ఉసిగొలుపు
    నును చేతులతో నను పెనవేసి.. నా ఒడిలో వాలును నీ వలపు
    ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి
    చరణం 2:
    నా మనసే కోవెల చేసితిని.. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
    నా మనసే కోవెల చేసితిని.. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
    నీ ఒంపులు తిరిగే అందాలు.. కనువిందులు చేసే శిల్పాలు
    ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి.
    చరణం 3:
    నీ పెదవులు చిలికే మధురిమలు.. అనురాగము పలికే సరిగమలు
    నీ పెదవులు చిలికే మధురిమలు.. అనురాగము పలికే సరిగమలు
    మన తనువులు కలిపే రాగాలు.. కలకాలం నిలిచే కావ్యాలు
    ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి
    నా ఊహల జాబిలి రేఖలు... కురిపించెను ప్రేమలేఖలు.. ప్రేమలేఖలు
    ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి

    • @dgdevara6960
      @dgdevara6960 5 років тому +1

      Li rich and tune ah ha 👌

    • @salalagolden8294
      @salalagolden8294 5 років тому +5

      చాలా బాగా సాహిత్యన్నీ అందించినందుకు, మీకు నా కృతజ్ఞతలు
      నమస్కారమండి👏👏👏👏👏👏👏

    • @rajasekharmodugumudi8710
      @rajasekharmodugumudi8710 5 років тому +2

      @@salalagolden8294
      సుస్వాగతం అండి..నాకెంతో నచ్చిన ప్రేమపాట..సాహిత్యం, సంగీతం,దృశ్యీకరణ... అద్భుతం...

    • @srinivasarao891
      @srinivasarao891 5 років тому

      thanks

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 4 роки тому +4

      Rajasekhar Modugumudi ఇంత చక్కని పాట ఎన్నుకుని టైప్ చేసి మాకు అందించిన రాజశేఖర్ మోదుగుమూడి గారికి ధన్యవాదాలు

  • @SandhyaraniManikyala-zu8gx
    @SandhyaraniManikyala-zu8gx 8 місяців тому +4

    గుండెకి హత్తుకునే ఈ పాట ఎన్నడూ మరువనిది

  • @mettasatishkumar
    @mettasatishkumar 9 років тому +29

    This song, particularly the legends Susheelamma & Balu, takes me to a different world

  • @rajasekharperumalla9687
    @rajasekharperumalla9687 3 роки тому +8

    Excellent... Lyrics, artists.. Everything.. One special thing.. The photography.. Superb.. The angles.. The shots.. Like the present advanced cameras..superb.

  • @vinays2923
    @vinays2923 5 років тому +43

    Love the voice of Susheelamma. Such a soft n soothing voice..

  • @hemanth7119
    @hemanth7119 24 дні тому

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @chandrashekar1132
    @chandrashekar1132 Рік тому +3

    Susheelamma's voice is so sober and innocent that the mood is perfectly blended. No body else can sing this song like her.

  • @kishorekumarkatragadda7728
    @kishorekumarkatragadda7728 3 роки тому +119

    ఈ పాట కొన్ని వందల సార్లు వినివుంటా.. అయినా తనివి తీరలేదు ♥️

    • @nirmalpriya5097
      @nirmalpriya5097 3 роки тому +4

      Yes

    • @arogyaswamy6795
      @arogyaswamy6795 2 роки тому +2

      తనివి తీరని పాట ఇది... సంగీత ప్రియులకు ఇవే ఆహారం....

    • @vasundharamatangi1559
      @vasundharamatangi1559 2 роки тому +1

      Yes

    • @mallireddyharika5471
      @mallireddyharika5471 2 роки тому +2

      Chala baguntundi👍👍

    • @akkalasrinu5502
      @akkalasrinu5502 2 роки тому +2

      వెన్నెల కురిసే మధురిమలు హాయిగా ఉంది

  • @ramasangeeta
    @ramasangeeta 11 років тому +17

    Cannot get enough of this song... Suseela and Balu are at their best. Cannot get better. I already heard 200 times in the last 2 weeks

    • @sangatirajarammohan6189
      @sangatirajarammohan6189 7 років тому

      every pain remove melody

    • @bparimala
      @bparimala 6 років тому

      King of melodies

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 2 роки тому

      సాహిత్యమో.. సంగీతమో.. లేక గాత్ర మహిమో.. తెలియడం లేదు.. కానీ.. ఎన్ని సార్లు విన్న.. తనివి మాత్రం తీరడం లేదు... ఒక కమ్మని దృశ్య.. గాన కావ్యం... 👌👌

  • @bpky
    @bpky 9 років тому +23

    background music is romantic with nice lyrics(saahityam), indeed.

  • @jaihojagansite
    @jaihojagansite 10 років тому +31

    రాగవేంద్ర రావు గారి మొదటి సినిమా అనుకొంటా అదేమిటో అయన చేసిన నాకు నచ్చిన ఎకకైక సినిమా ఇది , ( ఇప్పటి వరకు )

    • @pulijalavenkatasreenivas5346
      @pulijalavenkatasreenivas5346 10 років тому +4

      కాదండీ బాబు ఆయన మొదటి సినిమా అనుకుంటాను (శోభనబాబు వాణిశ్రీ లక్ష్మి ) చక్రవర్తి అద్భుతమైన సంగీతం ఆ సినిమాకి ప్రాణం

    • @pulijalavenkatasreenivas5346
      @pulijalavenkatasreenivas5346 10 років тому +2

      oka janta kalasina tarunaana je ganta mrogenu gudilona aa hrudayaala sruthilona,
      Ennenni ompulu enneenni sompulu naakunnavemo rende kanulu elaa elaa choodaali emi choodaali. are the most popular songs from Baabu

    • @ambatianupamaanupama8419
      @ambatianupamaanupama8419 7 років тому

      pranamga undi

    • @maheshramaswamy
      @maheshramaswamy 7 років тому

      May be 3rd or 4 th

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 6 років тому

      Mr. K. Raghavendra Rao's Debut Film was 'Babu', Shobhan Babu.Hero'1975 released.

  • @vijayabharathi3077
    @vijayabharathi3077 5 років тому +6

    Jayasudha garu chilipithanam, andam, abhinayam pandinchagalige goppa nati. Jayasudhagaru mee andam chirasthayiga ma gundello nilichipoyindi.

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 4 роки тому +13

    This song is back on to the earth with Heavenly wind up.
    So very pleased and smooth to listen.

  • @gurumurthypenugonda2959
    @gurumurthypenugonda2959 9 років тому +34

    It is much regretted for not posting the name of the lyricist of such beautiful lyrics, mainly, which immortalized the song.Hats off to Aarudra for the lyrics.

    • @Mohankrones
      @Mohankrones 2 роки тому

      Arudra garu

    • @ubisraman
      @ubisraman Рік тому

      You are absolutely right. Lyricist is the key person behind such a wonderful song

    • @kumarsathya250
      @kumarsathya250 Рік тому

      So true, people just get lost and only praise singers. Music directors and actors , but Lyrics are soul of the song. Lyricists don't get enough recognition. No problem these days, there are no lyrics.. only nonsense

  • @Ravi_Shankar_Kothari
    @Ravi_Shankar_Kothari 4 роки тому +1

    what a splendid voice.. enta punyam amma needi anta teeyani gontu icchadu devudu neeku, Chaala baagundi mee voice

  • @kondavenkatesh4759
    @kondavenkatesh4759 7 років тому +13

    SWEET MELODY, WHEN I LISTEN THIS GOLDEN MELODY REMEMBER MY CHILD HOOD DAYS

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd 3 роки тому +2

    Nadiratri vela neepilupu giliginthalato nana usikolupu what a lyric 👌

  • @rangavajjaladamayanthi1889
    @rangavajjaladamayanthi1889 3 роки тому +5

    Susheelamma voice madhuratimadhuramga vundi

  • @gurumurthypenugonda7888
    @gurumurthypenugonda7888 10 років тому +26

    Excellent lyrics! "Nadi rathiri vella nee pilupu, giliginthalatho nanu usigolupu" Thanks to kavi CNR,both the singars and also music composer Satyam.Thanks for uploading the video song.

    • @hemanth7119
      @hemanth7119 8 років тому

      Yes.You are right sir. Excellent comment on this song.Thank you very much.

    • @hemanth7119
      @hemanth7119 7 років тому

      Sir, thank you very much.E song Arudra garu vrasaaru.

    • @quariiick
      @quariiick 6 років тому

      gurumurthy penugonda ఆరుద్ర గాి రచన

    • @quariiick
      @quariiick 6 років тому

      Not cinaarey -it's from Aarudra garu! similarly most of Dasarathi gari lyrics are wrongly attributed to cinaarey garu.

    • @athipathinirmalakumari7430
      @athipathinirmalakumari7430 6 років тому +1

      Em chapparu

  • @thinkpositive627
    @thinkpositive627 6 років тому +12

    No more words to say... Vinatame mana vanthu...

  • @chraja999
    @chraja999 8 років тому +14

    excellent song. today again enjoyed. I think it is in 77 year.

  • @deviraodevirao573
    @deviraodevirao573 10 років тому +5

    One of the beautiful song...which reflects our Telugu traditional music... in this song...

  • @k.tchary2264
    @k.tchary2264 7 років тому +2

    Even after 100 years, no songs will come, like this. Like this songs given my fore fathers/elders. One of the old Songs

  • @sridharkanduri9832
    @sridharkanduri9832 Місяць тому

    ఇది తీయని వెన్నెల రేయి
    మది వెన్నెల కన్నా హాయి
    నా ఊహల జాబిలి రేఖలు
    కురిపించెను ప్రేమలేఖలు ॥తీయని॥
    చరణం 1:
    ఆ... హా హా హా... ఆహా... ఆహాహా...
    సుజా... !
    నడిరాతిరి వేళ నీ పిలుపు .. గిలిగింతలతో నను ఉసిగొలుపు
    నడిరాతిరి వేళ నీ పిలుపు .. గిలిగింతలతో నను ఉసిగొలుపు
    నును చేతులతో నను పెనవేసి .. నా ఒడిలో వాలును నీవలపు
    చరణం 2:
    నా మనసే కోవెల చేసితిని .. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
    నా మనసే కోవెల చేసితిని .. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
    నీ ఒంపులు తిరిగే అందాలు .. కనువిందులు చేసే శిల్పాలు
    చరణం 3:
    నీ పెదవులు చిలికే మధురిమలు .. అనురాగము పలికే సరిగమలు
    నీ పెదవులు చిలికే మధురిమలు .. అనురాగము పలికే సరిగమలు
    మన తనువులు కలిపే రాగాలు .. కలకాలం నిలిచే కావ్యాలు

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 5 років тому +3

    Sujaa. Nadiratirilo née pilupu. What a great composition picturisation With out all these no life

  • @nehamahanthi687
    @nehamahanthi687 4 роки тому +6

    Combo of lyrics,music n singers r owesome in old songs..

  • @VijayaLakshmi-sv9bk
    @VijayaLakshmi-sv9bk 5 років тому +53

    Aa voiceki 1000000000000000000likes vesukondi

    • @kameshwarraoyadavalli9003
      @kameshwarraoyadavalli9003 5 років тому +1

      ఆ గళం నభూతో నభవిష్యత్. ఒకేసారి కోటి వీణలు శ్రావ్యంగా మృోగి నా వాటి మాధుర్యం ఇంకా తక్కువే.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому

      నిజంగా ఎన్ని‌ఇచ్చనా ‌చాలదండీ

    • @shivakrishnaevents3885
      @shivakrishnaevents3885 4 місяці тому

      1000000000000000000000000000000likes okey

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +1

    smt.jaya sudha garu padina paata entho madhuram.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +2

    an exiting and ardent love song of jayasudha madam.superb song.

  • @satyanandam3444
    @satyanandam3444 5 років тому +2

    Annapurna vari premalekalu movie, k.ragavendraRao,AP RDBURMAN Satyam melody music ... Satyanandam

  • @satyaemes41
    @satyaemes41 2 роки тому +2

    SPB and susilamma combo is finest ..numerous melodious were there

  • @RatnaKumari-bq5ig
    @RatnaKumari-bq5ig 8 місяців тому

    I was seven years old when i was this film . fantastic song and equally sung by gana gandharv spb and p . suseela . wonderful music by satyam . used to watch this song by reminding when ever I want. There is no music now like this song even we want to see. Extraordinary melodious song .

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +2

    an ardent love song of jayasudha garu super song.

  • @rajendraprasadsharma2468
    @rajendraprasadsharma2468 9 років тому +7

    eepata vinetappudu vunna feel world lo eppuduu vunte entha baguntundi

  • @snarayanak2934
    @snarayanak2934 4 роки тому +4

    Corona balm. When you listen such songs it is more virus than any virus. Music got such power to heal

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Рік тому

    ఎంతో గమ్మత్తైన యుగళగీతానికి సాహిత్యం బహు సరళంగా,సరదాగా ఉంది,సుజా !!!!!!.ఎదను లాగింది.నిజమే మరి!!!!!!!!

  • @raghuvendranathkothagattu1214
    @raghuvendranathkothagattu1214 2 роки тому +2

    ee movie 1977 lo hyd narayanagudalo deepak talkies lo choosanu ippatiki e pata ante ishtam raghu

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 Рік тому +1

    Very good combination of all artists. Satyam gari music composition excellent. Sweet memories of my childhood.

  • @gparameswarareddy5121
    @gparameswarareddy5121 9 місяців тому

    Ee song yenni sarlu vinnaano lekke ledhu yemiraasaru song yemi paadaru ee paata vinnaaka maa abbayiki sujan Ani Peru pettaanu hero , heroine acting awesome ❤

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 4 роки тому +4

    సత్యం గారి Hits లో మొదటిది.

  • @vidyasagarreddykandimalla5382
    @vidyasagarreddykandimalla5382 8 років тому +9

    ever green melodious songs.I enjoyed a lot after long back

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 4 роки тому +22

    I LOVE THIS SWEET AND BEAUTIFUL SONG

  • @chraja999
    @chraja999 9 років тому +4

    Good & Nice Song in 70s of telugu hits. This is also beauti song of Balu's list.

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 5 місяців тому

    Appatlo...."Aa"..letters...thrilling experience...

  • @sangatirajarammohan6189
    @sangatirajarammohan6189 7 років тому +4

    with hearing this song daily I can't do any thing. it is prayer for me and boost for routine my life .

  • @pramodkunapareddy9059
    @pramodkunapareddy9059 2 роки тому +1

    Jaya sudha beautiful my lover pramodbabu

  • @padmajabhattiprolu1861
    @padmajabhattiprolu1861 5 років тому +4

    Superb melody by balu,suseelammagaru

  • @narasingaraok5881
    @narasingaraok5881 Місяць тому

    ఈ పాట ట్యూన్. హిందీ చిత్రం చిత్ చోర్ లోని ఓ పాటకు అనుకరణ

  • @sreeramojujayasagar8512
    @sreeramojujayasagar8512 6 років тому +1

    Jayasudha songs lo naku istamaina song very nice

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 років тому +11

    జయసుధ పాటలలో నాకు చాలా ఇష్టమైన పాట.👍👍👍👍👍👍.

    • @hemanth7119
      @hemanth7119 6 років тому +1

      Yasmeen Kuwait గారు మొదటి నుండి నా అభిమాన నటి జయసుధ గారు ఈ పాట నాకు చాల ఇష్టం

  • @kanank13
    @kanank13 Рік тому

    nice song, thondagum, thodarum is the tamil version of this song.

  • @shivaji856
    @shivaji856 3 роки тому +1

    Baalu is gone... Can't believe :-( .. Listen to the way he sings 'Andaalu'... Wow... 2:43

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +1

    zn exciting love song.of jayasudhz madam and the.hero. superb.

  • @kriskary2
    @kriskary2 6 років тому +1

    3 years ago
    Wonderful lyrics, beautiful composition nijamga ivee paatalante

  • @supriyam7367
    @supriyam7367 2 роки тому

    All songs super hit enni sarlu vinna bore kottadu lovely anath Nag jayasudha ragavendrarao dairations lo anni lovely songs nanu tv lo eppudu eppudu song vastuddani eduruchusadanni just okka sare pata vinnanu chala nachidd

  • @muralikrishnavaddadi
    @muralikrishnavaddadi 3 місяці тому

    What a song,what a great actress jaya sudha was

  • @krishnamurthys7687
    @krishnamurthys7687 6 років тому +2

    Ananthnag and Jay sudha song Super. S P B VOICE FANTASTIC

  • @manojkumar-pb7mh
    @manojkumar-pb7mh 8 місяців тому

    Super song marvelous no words are coming simply superb.

  • @sekhar.bandela5447
    @sekhar.bandela5447 Рік тому +1

    ఇది నిజంగా తీయని పాట

  • @saipadma7862
    @saipadma7862 Рік тому

    పల్లవి:
    ఇది తీయని వెన్నెల రేయి
    మది వెన్నెల కన్నా హాయి
    నా ఊహల జాబిలి రేఖలు
    కురిపించెను ప్రేమలేఖలు ॥తీయని॥
    చరణం 1:
    ఆ... హా హా హా... ఆహా... ఆహాహా...
    సుజా... !
    నడిరాతిరి వేళ నీ పిలుపు .. గిలిగింతలతో నను ఉసిగొలుపు
    నడిరాతిరి వేళ నీ పిలుపు .. గిలిగింతలతో నను ఉసిగొలుపు
    నును చేతులతో నను పెనవేసి .. నా ఒడిలో వాలును నీవలపు
    చరణం 2:
    నా మనసే కోవెల చేసితిని .. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
    నా మనసే కోవెల చేసితిని .. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
    నీ ఒంపులు తిరిగే అందాలు .. కనువిందులు చేసే శిల్పాలు
    చరణం 3:
    నీ పెదవులు చిలికే మధురిమలు .. అనురాగము పలికే సరిగమలు
    నీ పెదవులు చిలికే మధురిమలు .. అనురాగము పలికే సరిగమలు
    మన తనువులు కలిపే రాగాలు .. కలకాలం నిలిచే కావ్యాలు

  • @PRABAKARM-p8c
    @PRABAKARM-p8c 7 місяців тому

    With the combination of p.suseela and sp Balasubramaniam, this song was very pleasant and exciting. It is an evergreen song.❤❤🎉