Dhulipala Seetarama Sastry గారు ఎలా చనిపోయారు..? సినిమాలకు గుడ్ బై చెప్పి.. ఆస్తినంతా త్యజించి..

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 131

  • @lakshminarayanan2151
    @lakshminarayanan2151 2 роки тому +43

    ధూళిపాళ గారిని సన్యాసం తీసుకున్న కొత్తల్లో మా గుంటూరులో చూశాను.చాలా మంచి శరీర రంగు.చాలా అందంగా ఉన్నారు.

  • @a.muralidharakrishna702
    @a.muralidharakrishna702 2 роки тому +60

    గుంటూరు మారుతీనగర్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ ధూళిపాళ్ళ గారి ఆధ్వర్యంలో 12 పర్యాయములు ఆంజనేయస్వామి మాలాధారణ చేసాను. అది నా అదృష్టం గా భావిస్తున్నాను

  • @lohithjetty3917
    @lohithjetty3917 2 роки тому +50

    మాయురే మామా నీవు నీ శకుని పాత్రలోని నటన, ఆహార్యం అజరామరం🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbusetty
    @rameshbusetty 2 роки тому +38

    ధూళిపాళ గారికి వారి అభినయానికి పాదాభివందనం.
    చివరగా ఆయన ఎంచుకున్న ఆద్యాత్మిక మార్గానికి కూడా పాదాభివందనం.
    ఆ ధన్యజీవికి నమస్సులు.

    • @veeraiahmenta5539
      @veeraiahmenta5539 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 2 роки тому

      🤟🤟🤟🤟🤟🤟🤘

    • @arkay3702
      @arkay3702 2 роки тому +2

      చాలా బాగుంది సంపూర్ణంగా వివరించారు
      ధూళిపాళ వంటి వారు నభూతో నభవిష్యత్తి

    • @pandurangareddysirigiripet8405
      @pandurangareddysirigiripet8405 2 роки тому

      Chala manchiga chakkaga cheppinnaru meeku dannyavadamulu namaskaaramulu Jay sairama 👏👏🙏🙏🕉️🕉️🔱🔱🌷🌷🌷🌷

  • @peddapallydasharath8641
    @peddapallydasharath8641 2 роки тому +35

    గ్రేట్ లెజెండ్ యాక్టర్. ధూళి పాళ్ళ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 2 роки тому +15

    త్యాగరాజ గానసభ, హైదరాబాద్ లో వీరి సుందరకాండ పారాయణం చూసాను.... చాలా బాగా గానం చేశారు. వ్యాఖ్యానం కూడా చేశారు.. 🙏

  • @arkay3702
    @arkay3702 2 роки тому +8

    చాలా బాగా వివరణ ఇచ్చారు
    ధూళిపాళ వంటి వారు నభూతో నభవిషత్తి
    కళామతల్లి చేసుకున్న అదృష్టం

  • @padithamrajendrababu5161
    @padithamrajendrababu5161 2 роки тому +20

    ధూళిపాళ్ల గారి కంఠం, అభినయమే వేరు సామీ.పుణ్యం కొద్దీ ఇలాంటి పురుషులు జీవనతెరపై తళుక్కున మెరుస్తుంటారు.అలాంటి సమయంలో మనం ఉండడం మా సుకృతం.

  • @krishnamurthysalagrama4142
    @krishnamurthysalagrama4142 2 роки тому +17

    ఆదర్శనీయులు, ధన్యులు శ్రీ శ్రీ శ్రీ ధూళిపాళ గారు.🕉️🙏🌺వివరంగ తెలిపిన మీకు ధన్యవాదాలు 🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +7

    గ్రేట్ ధూళిపాళ గారు,జన్మ ధన్యం చేసుకున్నారు చివరి సమయాల్లో 🥰🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🥰🥰

  • @muralimohan2297
    @muralimohan2297 2 роки тому +9

    మాకు తాతగారు. వీరితో 1994 నుంచి 2007చివరివరకు మారుతీ క్షేత్రం గుంటూరులో వెంట ఉండి ఆధ్యాత్మిక ప్రయాణంచేసి మారుతీ సేవేంద్రసరస్వతిస్వామిగాను సేవించి,బ్రహ్మీభూతులైనతరువాత హైదరాబాద్ వచ్చాను.
    🙏🙏🙏🙏🙏🙏🙏*బ్రహ్మచారి ప్రసన్న చైతన్య హైదరాబాద్*

  • @kameswararao6872
    @kameswararao6872 2 роки тому +34

    సంపూర్ణ....మానవుడు...మన ధూళిపాళ్ గారు

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 2 роки тому +13

    మాటలు రాసింది కొండవీటి వెంకటకవి గారు.Danaveerasura కర్ణ సినిమా కి. శ్రీకృష్ణ పాండవీయం సినిమా కి సముద్రాల sr.

  • @venkateswarluerla9578
    @venkateswarluerla9578 Рік тому +1

    ఆ !ఆయన Natinchena శకుని Paathra మరొకరు cheyaleru aa mahaa natuniki Paadaabhivandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikumari9556
    @saikumari9556 2 роки тому +10

    శ్రీ శకుని మామ గారికి👏👏👏👏👏

  • @rajk9329
    @rajk9329 2 роки тому +4

    మహా నటులు, తెలుగు జాతి గర్వించే మహా నేత, అన్న శ్రీ ఎన్టీఆర్ గారు ఎందరో మహానుభావుల్ని తన సినిమాల ద్వారా పరిచయం చేసారు. ఒక కైకాల సత్యనారాయణ, ధూళిపాళ్ల, Dr .C నారాయణరెడ్డి లాంటి ఎందరో ఉద్ధండులు కొన్ని ఉందాహరణాలు. ఎన్నో జానపద, పురాణిక చిత్ర రాజాలను మనకు అందించారు.

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 2 роки тому +10

    గొప్ప నటుడు

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 Рік тому +2

    పాత తరం నటులు ఏపాత్రకైనా సరిపోయేవారు
    ఇప్పుడు న్న నటులతో పౌరాణికాలు తీయడం
    కష్టమనినాఉద్దేశ్యం

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 роки тому +4

    చాలా బాగా చెప్పారు! ధన్యులు మీరు!

  • @drynm9536
    @drynm9536 2 роки тому +3

    avunu, one of the legendary actors . I too had the great oppurtunity to visit his house at Guntur after his retirement from cine field. He was busy with SriAnjaneya Swamy temple work.That happened becuause of one of my good friends at taht time Sri.Boodhati Venkateswarlu , who has taken me to his house. ThanQ so much Venkateswarlu garu ..

  • @lgmrb
    @lgmrb 2 роки тому +3

    ధన్యవాదాలు... ఇలాంటి శీర్షికలు ఇంకా చేయండి 🙏👍

  • @kaipa9982
    @kaipa9982 2 роки тому +1

    ధూళిపాళ సీతారామశాస్త్రి,సినిమా రంగములో తిరుగులేని నటనా చక్రవర్తి. మునుల వేషాలు,జడ్జి పాత్రలు,గంధర్వుల పాత్రలు,దేవతలపాత్రలో ఇంద్రుని వేషము,ఇలా ఎన్నో పాత్రలు నటించి మెప్పించింది, ఎన్నో ఘన సత్కారాలు అందుకున్న అందుకున్న సాటి మేటి నటులు ధూళిపాళ గారు,
    మీరు చెప్పిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోని డైలాగ్ 85%చెప్పారు..ఇంకా కొంచేముంది శకుని పాత్ర వెయ్యడము పాత్రకు సూటిగా డైలాగులు చెప్పడము లో మరొకరు సాటిరారు, "ప్రతీహారీ, శత సోదర సమేతముగా,అశేష బందుజన సహితంగా రారాజు రాజసూయ మునకు వేన్చేస్తారని నగరాధ్యక్ష్యునికి విన్నవించు,అని అంటూ బంగారు నాణేలు సంచి శకుని చేతులతో ప్రతీహారి చేతులలో విసిరి వైభవాన్ని చూపిస్తారు శకుని పాత్రధారి శ్రీ ధూళిపాళ...

  • @radhakrishnagarimella2241
    @radhakrishnagarimella2241 2 роки тому +2

    చక్కని తెలుగు విన్నాను!

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 2 роки тому +8

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏తెలుగుభాషా పదామృతమును ధూళిపాల వారిలా ఉచ్చరించే తెలుగుతల్లి ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు గారు మాత్రమే🙏జయహో అన్నగారు జయహో ధూళిపాల బాబాయి గారు 🌺 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +2

    Legend actor..Dulipalla garu🙏🙏

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 2 роки тому +5

    Legend gariki..namaskaaram

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Рік тому

    Dhulipala is a great actor...he is well known for shakuni role...no one can replace him in that role...

  • @ravidhulipala3408
    @ravidhulipala3408 2 роки тому +10

    Dhulipala seetharama sastry garu

  • @parthasarathyh.k7982
    @parthasarathyh.k7982 2 роки тому +11

    ధన్య జీవి శ్రీ ధూళి పాళ గారు,💐🙏

  • @anjuriramu6278
    @anjuriramu6278 2 роки тому +2

    Reknowned actor with excellent talent, we will remind him as SAKUNI.
    🙏🙏🙏🙏🙏🙏

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 роки тому +2

    Sir, SHAKUNI MAMA Patradaruli Respected Dhulipala Gariki ❤️🙏🏾🙏🏾.

  • @msr70241
    @msr70241 2 роки тому +4

    Great excellent legend person.

  • @bharathchandra7641
    @bharathchandra7641 2 роки тому +1

    మొదటి సినిమా బీష్మ
    అందు లొ దుర్యోధనుడు

  • @malayappa777
    @malayappa777 2 роки тому

    చాలా బాగా తెలిపారు. 🙏

  • @sathyah7
    @sathyah7 2 роки тому +2

    An Excellent Actor 🙏.A true jewel of our Telugu race 🙏

  • @parvathigudipati7657
    @parvathigudipati7657 2 роки тому +1

    చాలా బాగుంది

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 роки тому +1

    మంచినటులు,గొప్పవ్యక్తిత్వం కలవారు ధూళిపాళగారు🙏🏽

    • @a.muralidharakrishna702
      @a.muralidharakrishna702 2 роки тому +2

      ఒక పర్యాయం నేను గుంటూరు మారుతీనగర్ లోని ధూళిపాళ్ళ గారు నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయం లొ ఆంజనేయస్వామి మాలాధారణకు వెళ్ళాను. ధూళిపాళ్ళ గారు ఆ సమయం లో అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయనకు వృద్ధకలాకారుల పెన్షన్ వచ్చింది. దానిని ఆయన తిరస్కరించారు. అప్పుడు ఆయన అన్న మాటలు "భగవంతుడు నాకు మంచి జరుగుబాటును ఇచ్చాడు. వృద్ధ కళాకారులలో అసలు జరుగుబాటు లేక ఏ ఆధారము లేని వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒక్కరికైనా యిది ఉపయోగపడుతుంది కదా '"
      జై శ్రీ ధూళిపాళ్ళ గారు.
      జై జై శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతీ స్వాములవారు

  • @udppawanisam2457
    @udppawanisam2457 2 роки тому +2

    Superrrrrr. Brotherrr nee talent👌👌

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 роки тому +22

    శకుని అంటే CSR, దుర్యోధనుడు, రావణుడు అంటే SVR,కృష్ణుడురాముడు అంటే NTR, నారదుడు అంటే కాంతా రావు గార్లు మాత్రమే. మిగితా ఎవరూ వీరి కి సరి తూగరు

    • @pspk560
      @pspk560 2 роки тому +2

      Eeyana kuda thakkuva vademi kadu

  • @-BaNaPa
    @-BaNaPa 2 роки тому +1

    NTR rose to different heights with DhilipaLa, Kamalakara kameswara rao and SiNaRe's saangatyam.

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 2 роки тому

    Sri dhulipaalla Garu ajaraamara natanaku Peru,niswaardha jeevi,sanyasinchaaru antene ardham chesukovachu,vaariki sadgathi kalugavale.ome namo naaraayanaaya.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +1

    Dhulipala gariki🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 роки тому +2

    Great Legend..... 🙏🙏🙏🙏🙏

  • @shreedharkv5447
    @shreedharkv5447 2 роки тому +1

    Great human being Sri dhulipala garu .

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +1

    Anna NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🌷🌷🌷

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 Рік тому

    Super sir 🙏👏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому

    బాగా చెప్పారు 👍👍

  • @subbu3590
    @subbu3590 2 роки тому +1

    Good information Thank you.

  • @Murtyksn1
    @Murtyksn1 2 роки тому

    Meeku chala chala dhanyavadalu aa patha madhuraalunu maalu andinchinanduku 🙏🙏🙏🙏

  • @vyetukuri
    @vyetukuri 2 роки тому

    Yes. He is a legend!

  • @3697papa
    @3697papa 2 роки тому

    He is one of the best actor in India.

  • @venkateswararaovasireddy4925
    @venkateswararaovasireddy4925 2 роки тому +1

    Those days are great very great personalities na namaskaramlu

  • @vvramu6289
    @vvramu6289 2 роки тому +4

    Super actor his voice clarity diction out standing

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 2 роки тому +4

    wonderful artist and human being. Mahanubavudu.

  • @Sbrym
    @Sbrym 2 роки тому

    Real u lezand great actor andhraSakunimama

  • @veeraswamydangeti4325
    @veeraswamydangeti4325 2 роки тому +2

    Ani gattiga anaradhu verukaru vina radhu super gialogue

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 роки тому +3

    ఐమూలగా చూడ్డం ,కౄరమైన నవ్వును గడ్డం చాటుగా దాచటం ,వావ్.అయనకాయనేసాటి....

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 2 роки тому

    Anchor namasthe dhulipala great actor

  • @kishorejogi6084
    @kishorejogi6084 2 роки тому +1

    Great man yeaktear

  • @murthymurthy1764
    @murthymurthy1764 2 роки тому

    Good person 🙏🙏

  • @ramanjramanj1940
    @ramanjramanj1940 2 роки тому +3

    👍

  • @komminenirosaiah418
    @komminenirosaiah418 2 роки тому +3

    గ్రేట్ థూళిపాళ్ళ

  • @govinduk8746
    @govinduk8746 2 роки тому

    Legend 👏👏 .

  • @vaddisrinivasasankar5435
    @vaddisrinivasasankar5435 2 роки тому +4

    🙏🙏🙏🙏🙏💯

  • @ranganayakulugolla2149
    @ranganayakulugolla2149 2 роки тому

    Great actor Dulipa garu

  • @k.s.samyukta1245
    @k.s.samyukta1245 2 роки тому +4

    సన్యసించి ఆయన తన జీవితం పరిపూర్ణం చేసుకున్నారు.

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 2 роки тому

    Very good post

  • @sunithaambhati2138
    @sunithaambhati2138 2 роки тому

    Can't replace anyone as him like shakuni

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 2 роки тому

    Great actor dulipalla

  • @saibabuyellapragada3215
    @saibabuyellapragada3215 2 роки тому

    Great

  • @jaganmohanrao9283
    @jaganmohanrao9283 2 роки тому

    Best.. Actor

  • @psathya7619
    @psathya7619 2 роки тому

    For all the characters in historical, social and pouranikam Dulipala gari acting marachi polemu grate artiste

  • @catschanti293
    @catschanti293 2 роки тому +2

    🙏🙏🙏

  • @vaheedasardar8583
    @vaheedasardar8583 2 роки тому +1

    Pithu hoo
    Famous Dailog

  • @balasubrahmanyama7317
    @balasubrahmanyama7317 2 роки тому +1

    కొండవీటి వెంకటకవి గారు వ్రాశారు.

  • @srmurthy51
    @srmurthy51 2 роки тому +6

    మాటలు రాసింది తిరుపతి వేంకట కవులు

  • @kksunkara
    @kksunkara 2 роки тому +2

    ఆయన నిస్సందేహంగా గొప్పనటుడే అయితే చౌకబారు హెడ్డింగు ఎందుకు పెట్టవలసివచ్చిందో.

    • @KothaMuchata
      @KothaMuchata  2 роки тому

      నాకు అర్థం కానిది ఏంటంటే.. ఈ హెడ్డింగుల్లో చౌకబారు హెడ్డింగు ఏంటన్నది.. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా శీర్షిక ఏంటన్నది చెప్పగలరు..

  • @bhaskardhulipala6826
    @bhaskardhulipala6826 Рік тому

    🕉🙏🙏🙏🚩

  • @narepalepusarveswararao6565
    @narepalepusarveswararao6565 2 роки тому

    👍👍👍

  • @dhanamsettisatyanarayana263
    @dhanamsettisatyanarayana263 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 2 роки тому

    👌👍👏

  • @vijayalakshmi-es2ih
    @vijayalakshmi-es2ih 2 роки тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sivanagaraju9404
    @sivanagaraju9404 2 роки тому +3

    Ma oora maruthinagaru guntur

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +1

    👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻

  • @sridurga3017
    @sridurga3017 2 роки тому

    అయిన వాన్ని అమ్మ తమ్ముణ్ణి నేనున్నాను అని గెడ్డం సవరించు కుంటూ అనే డైలాగ్ కి ధూళిపాళ డైలాగ్ కి అక్షర లక్షలు

  • @ramkrishnagorle7071
    @ramkrishnagorle7071 24 дні тому

    Gita junima rathnam suvarna sarwapathi lovers

  • @vijayraghuveer8573
    @vijayraghuveer8573 2 роки тому

    Eeah Atulyna Ma Bammardhi UtharaKumarudu veyu Agni Asthram Chetha kaurava Saynyam Motham Dhana Suura karnuditho Saha Kaki laga kakalavikalam Ayyi puttinte pattucheera Cinemakelluru gaka.Emyna Bro Dhuullee pallla Shakuni Mama Edharu Bhale Chesaru.🕺🕺🕺.

  • @ruckallin1630
    @ruckallin1630 2 роки тому

    AVUNU MARUTHINAGARLO VUNDATAM MAA ADRUSTHAM..

  • @kalyaniambatipudi3920
    @kalyaniambatipudi3920 2 роки тому

    Ayana mukhamulo tejassu chustene telustundi yentai gnana murtulo matatagaaru na chinnappudu cheppevaaru eiyana gurinchi maadi bapatla daggara matata gaaru konni natakaalu vesarata eiyana make bandhuvulu avutaarani cheppaaru

  • @tchandraiah2170
    @tchandraiah2170 2 роки тому

    Sakuni mamali vanne techina Dhulipalagaaru Dhanyajeevi

  • @rajashekarrajashekar1962
    @rajashekarrajashekar1962 2 роки тому +1

    Konda veeti venkata kavi vaari sambhasanulu

  • @srinivasaaditya7517
    @srinivasaaditya7517 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @ratnamssocialsciences6951
    @ratnamssocialsciences6951 2 роки тому

    Meeku natti taggite baguntundi

  • @ryna456bheema
    @ryna456bheema 2 роки тому

    Dana Veera surna karna ciinemalo Babu sakuni Patra vesindi meeru cheppina dialogue kuda

  • @suryanarayanamurthy3794
    @suryanarayanamurthy3794 2 роки тому

    No replacement

  • @prabhakarmadgula2419
    @prabhakarmadgula2419 2 роки тому

    Eee dailaagulu mana jagan icchi cheppamante elaaguntundo oohinchandi?

  • @-BaNaPa
    @-BaNaPa 2 роки тому +2

    ళ ..పలకండి, రాయండి..

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 роки тому

    ఆ డైలాగులు వ్రాసింది
    కొండవీటి వెంకటకవి గారు. వ్యాఖ్యాత ఎవరు వ్రాశారో అని చెప్పడం
    బాగాలేదు. వీడియో చేసే ముందు దానవీరశూరకర్ణ సినిమా టైటిల్స్ చూసి ఉండవలసింది.

    • @KothaMuchata
      @KothaMuchata  2 роки тому

      గురుప్రసాద్ గారూ... నేను ఈ వీడియోలో చెప్పింది ధూళిపాళ గారి గురించి మాత్రమే. ఆయన పలికిన విధానం గురించి మాత్రమేనని గమనించగలరు.

  • @hanumareddy847
    @hanumareddy847 2 роки тому

    Kalimilemulu film was failure.

  • @sarahjasmineofficial3675
    @sarahjasmineofficial3675 2 роки тому +1

    brother, KGF2 one week collection video cheyandi