పాత TVS బండిని scrab లో parts వేరుచేసి అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చాయో చూడండి..

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025
  • మా ఇంట్లో పాత TVS బండి ఉంది, దానిని scrab లో అమ్ముదామని అడిగితే 1500 ఇస్తా అన్నరు, అదే బండిని ముక్కలుగా విడదీసి parts అన్నీ వేరుచేసి అదే scrab లో అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయో చూదాం అనే ఆలోచన వచ్చింది, అందుకే parts గా విడదీసి అమ్మాను, దానిని మీకుకూడా చూపిదామని అనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను, ఈ వీడియో చూసి మీరు కూడా పాత వెహికల్సని నాలాగా ఎక్కువ డబ్బులుకి అమ్ముకుంటారని ఈ వీడియో చేసానండి..
    నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ను subscribe చేసుకోండి.. Please.. 🙏🙏🙏

КОМЕНТАРІ •