- 38
- 16 235
RAJAA THE GREAT VLOGS
India
Приєднався 21 сер 2024
I will upload best content videos for knowledge, wealth and entertainment purpus.
So please support and subscribe to my channel.
So please support and subscribe to my channel.
పాత TVS బండిని scrab లో parts వేరుచేసి అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చాయో చూడండి..
మా ఇంట్లో పాత TVS బండి ఉంది, దానిని scrab లో అమ్ముదామని అడిగితే 1500 ఇస్తా అన్నరు, అదే బండిని ముక్కలుగా విడదీసి parts అన్నీ వేరుచేసి అదే scrab లో అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయో చూదాం అనే ఆలోచన వచ్చింది, అందుకే parts గా విడదీసి అమ్మాను, దానిని మీకుకూడా చూపిదామని అనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను, ఈ వీడియో చూసి మీరు కూడా పాత వెహికల్సని నాలాగా ఎక్కువ డబ్బులుకి అమ్ముకుంటారని ఈ వీడియో చేసానండి..
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ను subscribe చేసుకోండి.. Please.. 🙏🙏🙏
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ను subscribe చేసుకోండి.. Please.. 🙏🙏🙏
Переглядів: 85
Відео
ఈ సృష్టి లో తల్లి ప్రేమ ఎంతో గొప్పది..!
Переглядів 4521 день тому
మా ఇంటి పెరట్లో వీధి కుక్క పిల్లలను పెట్టిందండి, దాని పిల్లలు ఇప్పుడు పెద్దయినయండి, అయితే అది పాలు ఇస్తుంది పిల్లలకి, అప్పుడు ఆ సీన్ వీడియో తీసి మీకు పెట్టాలనిపించింది అందుకే వీడియో చేశాను అండి, చిన్నపిల్లలప్పుడు కూడా ఒక వీడియో పెట్టానండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి, కుక్క తన పిల్లలకి పాలిచ్చే ఆ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి అందుకే ఈ వీడియో చేశాను, నా వీడియో నచ్చితే లైక్ చేయండి షే...
స్విచ్ బోర్డులో కందిరీగ గూడు.. wasp nest in switch board
Переглядів 103Місяць тому
మా ఇంట్లో స్విచ్ బోర్డులో ఉన్న sacket లో కందిరీగ గూడు పెట్టింది, దాన్ని క్లీన్ చేయడానికి వెళ్లాను, అది క్లీన్ చేసేటప్పుడు వీడియోస్ తీసి మీకు కూడా చూపిస్తే ఈ వీడియో మీకు ఉపయోగపడింది ఏమో అని వీడియో చేశానండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.. Thankyou.. 🙏🙏🙏
కారం పట్టడం ఎంత కష్టమో చూడండి..
Переглядів 138Місяць тому
హాయ్ ఫ్రెండ్స్ నేను కారం పట్టడానికి అని కారం మిల్ దగ్గరికి వెళ్లాను, కారు అనేది ఎలా పడతారో చూపిద్దామని ఈ వీడియో చేశాను, అది ఎంత కష్టమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి, కారం పట్టే ఆయన మాత్రం చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఆయన ఒక్కసారి కూడా తుమ్మ లేదండి, నేనైతే తుమ్ములు ఆపుకోలేకపోయాను, కారం పట్టేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అండి.. వాళ్ల కోసం అయినా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి,...
కుక్క దాని పిల్లల మీద చూపిస్తున్న స్వచ్ఛమైన తల్లి ప్రేమ..
Переглядів 1,1 тис.2 місяці тому
మా ఇంటి వెనకాల పెరట్లో ఒక వీది కుక్క పిల్లల్ని పెట్టిందండి, అది దాని పిల్లల మీద చూపిస్తున్న ప్రేమ చూడండి, తల్లిప్రేమ ఎంత గొప్పదో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుందండి, ఈ వీది కుక్కల్లో ఆడ కుక్కలు పడే కష్టం అంతా ఇంత కాదండి.. పెంపుడు కుక్కల మీదే కాకుండా వీది కుక్కల మీద కూడా మనం కొంచెం జాలి చూపించాలి.. అనే ఆలోచనతో ఈ వీడియో చేసానండి... నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియో ల కో...
పల్లెటూరు లో కరెంటు పని కష్టాలు..? How is the electrical works in pure villages..?
Переглядів 2242 місяці тому
మాది పల్లెటూరండి, మా ఊరిలో నేను ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ ఉంటా నండి, పల్లెటూరి లో ఎలక్రీషియన్ కి విలువ ఉండదండి, అందుకే పల్లెటూరు లో ఎలక్ట్రీషియన్ కి పెద్దగా పనులు కూడా దొరకవండి, అందరూ తెలిసిన వాళ్లే, చుట్టాలే ఉంటారు.. వాళ్ళు పని చేయించుకొని thanks అని చెప్పి పంపించేస్తారండీ.. డబ్బులు ఇచ్చిన గాని చాలా తక్కువ ఇస్తారండీ.. పని కూడా కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది.. మేము పడే కష్టం మీరుకూడా చూస్త...
మూడు రోజుల్లో తామర మటుమాయం.. తామర చెట్టుకు అద్భుతమైన ఔషద గుణం.. how to solve skin allergy..?
Переглядів 632 місяці тому
హాయ్ ఫ్రెండ్స్ మా అబ్బాయికి తామర వచ్చింది 15 రోజులు పాటు ఇంగ్లీష్ మెడిసిన్ ఆయింట్మెంట్స్ రాశాము కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేకపోయింది , అయితే తామరాకు తామర ని తగ్గిస్తుందని మా అమ్మగారు చెప్తే నేను నమ్మలేదు, కానీ ట్రై చేద్దామని చేశాను, రామరాకు తెచ్చి రాశాను, ఎంతో అద్భుతంగా మూడు రోజుల్లోనే తగ్గిపోయింది.. నిజంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా తగ్గిపోయిందండి.. మా అమ్మకి థాంక్స్ చెప్పానండి.. మీరు కూడా...
టేబుల్ ఫ్యాన్ & స్టాండ్ ఫ్యాన్ ఎలా క్లీనింగ్ చేయాలి..? how to clean table fan & stand fan..?
Переглядів 1272 місяці тому
మన ఇంట్లో ఉన్నా టేబుల్ & స్టాండ్ ఫ్యాన్ లు మనకు మనమే క్లీన్ చేసుకోవచ్చు.. అంధుకే ఈ వీడియో చేశాను.. అందరూ నేర్చుకొని మీకు మీరే ఫ్యాన్లు క్లీన్ చేసుకోండి... Thankyou..all... 🙏
జున్ను ఎలా తయారు చేయాలి..? How to make junnu in our home..?
Переглядів 1002 місяці тому
హాయ్ ఫ్రెండ్స్ జున్ను పౌడర్ తో జున్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, అనే వీడియోని నేను మీకు చూపించాలని చిన్న ప్రయత్నం చేశాను.. సక్సెస్ అయింది ఫ్రెండ్స్.. చాలా పర్ఫెక్ట్ గా జున్ను తయారు చేశాను చాలా టేస్టీగా ఉంది.. ఈ విధంగా మీరు కూడా నేర్చుకొని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.. స్వచ్ఛమైన జున్ను మీ ఇంట్లోనే తయారు చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.. ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండ...
సిరీస్ బోర్డు ఉపయోగించి నాలుగు వైర్ల కనెక్షన్స్ ని పెర్ఫెక్టుగా ఎలాచెక్ చేయాలి?
Переглядів 5012 місяці тому
సిరీస్ బోర్డు ఉపయోగించి నాలుగు వైర్ల కనెక్షన్స్ ని పెర్ఫెక్టుగా ఎలాచెక్ చేయాలి?
ఫ్యాన్ బాడీ ని బిగించేటప్పుడు ఈ చిట్కాని పాటించండి..!
Переглядів 732 місяці тому
ఫ్యాన్ బాడీ ని బిగించేటప్పుడు ఈ చిట్కాని పాటించండి..!
ఫ్యాన్ బేరింగ్స్ క్లీన్ చేయడం ఎలా? గ్రీజ్ పెట్టడం ఎలా? How to clean fan barings..?
Переглядів 3612 місяці тому
ఫ్యాన్ బేరింగ్స్ క్లీన్ చేయడం ఎలా? గ్రీజ్ పెట్టడం ఎలా? How to clean fan barings..?
భేరింగ్ పుల్లర్స్ తో భేరింగ్స్ ఈజీ గా మార్చుకోవచ్చు...
Переглядів 3432 місяці тому
భేరింగ్ పుల్లర్స్ తో భేరింగ్స్ ఈజీ గా మార్చుకోవచ్చు...
కాలిపోయిన సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ చేయకుండా కనెక్షన్స్, షోల్డరింగ్, టెక్నిక్స్ ఎలా..?
Переглядів 4,1 тис.2 місяці тому
కాలిపోయిన సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ చేయకుండా కనెక్షన్స్, షోల్డరింగ్, టెక్నిక్స్ ఎలా..?
సిరీస్ బోర్డు ఎలా తయారు చేయాలి..? ఫ్యాన్ వైండింగ్ ఎలా చెక్ చేయాలి..?
Переглядів 4382 місяці тому
సిరీస్ బోర్డు ఎలా తయారు చేయాలి..? ఫ్యాన్ వైండింగ్ ఎలా చెక్ చేయాలి..?
టేబుల్ & స్టాండ్ ఫ్యాన్ షాఫ్ట్ బుష్ లు మీ ఇంట్లోనే మీరే మార్చుకోండి..How to repair table fan part- 2
Переглядів 5672 місяці тому
టేబుల్ & స్టాండ్ ఫ్యాన్ షాఫ్ట్ బుష్ లు మీ ఇంట్లోనే మీరే మార్చుకోండి..How to repair table fan part- 2
టేబుల్ & స్టాండ్ ఫ్యాన్ షాఫ్ట్, బుష్ లు మీరే మార్చుకోండి part -1
Переглядів 2 тис.2 місяці тому
టేబుల్ & స్టాండ్ ఫ్యాన్ షాఫ్ట్, బుష్ లు మీరే మార్చుకోండి part -1
పది రూపాయలకే Detol hand wash.. ఇంట్లోనే తయారుచేసుకోండి...
Переглядів 293 місяці тому
పది రూపాయలకే Detol hand wash.. ఇంట్లోనే తయారుచేసుకోండి...
7up Game అదుర్స్... పిల్లలు పెద్దలు ఎవరైనా ఆడుకోవచ్చు..
Переглядів 1023 місяці тому
7up Game అదుర్స్... పిల్లలు పెద్దలు ఎవరైనా ఆడుకోవచ్చు..
మా కోడి పిల్లతో కాసేపు సరదాగా...నవ్వుకుందాం..
Переглядів 4123 місяці тому
మా కోడి పిల్లతో కాసేపు సరదాగా...నవ్వుకుందాం..
ఈ టెస్ట్ లాంప్ తో ఫ్యాన్ వైండింగ్ మీ ఇంట్లో మీరే చెక్ చేసుకోండి....
Переглядів 9933 місяці тому
ఈ టెస్ట్ లాంప్ తో ఫ్యాన్ వైండింగ్ మీ ఇంట్లో మీరే చెక్ చేసుకోండి....
బాడీ ఎర్త్ ప్రాబ్లమ్ క్షణాల్లో కనిపెట్టా... క్లియర్ చేశా..
Переглядів 783 місяці тому
బాడీ ఎర్త్ ప్రాబ్లమ్ క్షణాల్లో కనిపెట్టా... క్లియర్ చేశా..
బొప్పాయి చెట్టా నువ్వు గ్రేటాది గ్రేట్.. నువ్వు చనిపోతూ మా కడుపు నింపాలనుకున్నావు..
Переглядів 383 місяці тому
బొప్పాయి చెట్టా నువ్వు గ్రేటాది గ్రేట్.. నువ్వు చనిపోతూ మా కడుపు నింపాలనుకున్నావు..
ఇంక్ మరకని పెట్రోల్ తో ఇంత ఈజీగా క్లీన్ చేయొచ్చా..?
Переглядів 553 місяці тому
ఇంక్ మరకని పెట్రోల్ తో ఇంత ఈజీగా క్లీన్ చేయొచ్చా..?