శంకరాభరణం పాట స్టైల్ లో వెంకటేశ్వర స్వామి పాట //తెలుగు భజన పాటలు //devotional songs

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 75

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 2 роки тому +7

    శ్రీ వివి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భక్త మహాశయులందరూ కూడా ఈ పాట పై స్పందించి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో పెట్టాలని మనవి చేస్తున్నాను

  • @glbabireddy8585
    @glbabireddy8585 4 місяці тому +1

    Super singing appannadora garu🎉🎉🎉🎉😅😅😅😅❤❤❤

    • @vvreddy
      @vvreddy  4 місяці тому

      చాలా చాలా ధన్యవాదములండీ 💐💐

  • @janushri1216
    @janushri1216 Рік тому +1

    Chalabagapadarup.ramireddy.knl

    • @vvreddy
      @vvreddy  Рік тому

      Thanks andi 💐💐

  • @shivunishobha7745
    @shivunishobha7745 5 місяців тому +1

    సుందరా తిరుమల గిరి మందిరా లిరిక్స్ పెట్టండి 🙏🙏👌👌

    • @vvreddy
      @vvreddy  5 місяців тому

      సుందరా ... తిరుమల గిరిమందిరా
      కరుణా రస సాగరా --- లోకేశ్వరా
      అల వైకుంఠము వీడిన స్వామివి ఇలలో వెలసితివి..
      కలియుగ మందున శిల రూపంబున కొలువై నిలచితివి
      ఇలవేల్పుడవని నమ్మినవారికి అభయము నొసగితివే
      ఎల్ల లోకముల నేలిన శుభకర కావరా దేవదేవరా
      యుల్లమందు నిను నమ్మి కొలిచి మా దరిని చేరమని వేడుచుంటిరా కనికరించరా
      దైవము నీవని ధ్యానమే నీదని ధ్యానమే ప్రాణమనీ
      జీవము నీవని గానమే నీదని నామమే భాగ్యమనీ
      పావనమైనా నీ సన్నిధిలో నీ భక్తుడనే నేనై
      భవ్యమైన శుభ చరణ కమలముల సేవలే నేను చేయనా
      దివ్యమైన నీ నామస్మరణమే పరవశించి నే మదిని తలచనా నిను నుతించనా
      ఆపద మొక్కుల వాడవు నీవని ముడుపులు కట్టి మ్రొక్కుదురే
      ఆశ్రిత పోషక అనాధ రక్షక నీవే గతియని నమ్ముదురే
      అవని భారమును మోయంగా శ్రీనివాసుడవు నీవనగా
      ఆనందరూప నువు మురియంగా...అప్పన్నదాసుడే పాడంగా...

  • @veeraraosanivada8879
    @veeraraosanivada8879 Рік тому +1

    Song very good singing and writting from S.VEERARAO SINGER, SRI SITHARAMA BHAJANA MANDALI.VIZAG

    • @vvreddy
      @vvreddy  Рік тому

      మీకు మీ భజన మండలికి ధన్యవాదములు సార్ 💐💐

  • @shivunishobha7745
    @shivunishobha7745 5 місяців тому +1

    👌👌🙏🙏మాటలు రావట్లేదు అంత బాగుంటున్నాయి పాటలు

    • @vvreddy
      @vvreddy  5 місяців тому

      చాలా చాలా ధన్యవాదములండీ 💐💐

  • @nagamanivattikutinagamani6856
    @nagamanivattikutinagamani6856 Рік тому +1

    Yelluvachi godharamma song medha krisnudi pata vundhi adhi kuda pettandi 🙏

    • @vvreddy
      @vvreddy  Рік тому

      Ok thank u 💐💐

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Рік тому +1

    Om namo venkateshaya

    • @vvreddy
      @vvreddy  Рік тому

      ధన్యవాదములు సార్ 💐💐

  • @jaganu4196
    @jaganu4196 Рік тому +2

    మాటలు లేవు పొగడడానికి,
    అక్షరాలు లేవు వ్రాయడానికి.... నీ పదసౌజన్యం గాత్రవిన్యాసం రెండు పోటీ పడ్డాయి. గురువు గారు సూపర్

    • @vvreddy
      @vvreddy  Рік тому

      thank u so.... Much 💐💐

  • @KSRGURUSWAMI
    @KSRGURUSWAMI Рік тому +1

    ఎక్సలెంట్ పాట

    • @vvreddy
      @vvreddy  Рік тому

      Thank u sir 💐💐

  • @narvashankarrao5791
    @narvashankarrao5791 Рік тому

    Super sir చాలభాగుంది ధన్యవాదములు

  • @indupuniwedding8975
    @indupuniwedding8975 2 роки тому +2

    Chala thanks andi guru garu.
    Nene nandi memmalni shankatrabatanam song stily lo adigindhi chala chalta thanks andi

    • @vvreddy
      @vvreddy  2 роки тому

      ధన్యవాదములండి 💐💐

  • @dnpthari6073
    @dnpthari6073 Рік тому +2

    S sir 🎉🎉🎉

  • @raghavaB-qw3tl
    @raghavaB-qw3tl Рік тому +1

    మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పాటలు తీసుకోండి ఇంకొక కొన్ని పాటలు కూడా తీసుకురండి ఇంకా మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను థాంక్యూ ధన్యవాదాలు వివి రెడ్డి గారికి

    • @vvreddy
      @vvreddy  Рік тому

      ధన్యవాదములు రాఘవ గారు 💐💐

  • @pesalasreenivasulu9983
    @pesalasreenivasulu9983 8 місяців тому +1

    Sir meeru padutunte vnevallaku enthagano aanadam mariyu usthaham meeru Inka enno ennenno awardlu pondali sir

    • @vvreddy
      @vvreddy  8 місяців тому

      చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Рік тому +1

    Adorable song

    • @vvreddy
      @vvreddy  Рік тому

      ధన్యవాదములు సార్ 💐💐

  • @simhachalamtadina7799
    @simhachalamtadina7799 Рік тому +1

    గురువు గారు పాట నాకు సెండ్ చెయ్యండి

    • @vvreddy
      @vvreddy  Рік тому

      శంకరా.. నాదశరీరా పరా స్టైల్
      సుందరా ... తిరుమల గిరిమందిరా
      కరుణా రస సాగరా --- లోకేశ్వరా
      అల వైకుంఠము వీడిన స్వామివి ఇలలో వెలసితివి..
      కలియుగ మందున శిల రూపంబున కొలువై నిలచితివి
      ఇలవేల్పుడవని నమ్మినవారికి అభయము నొసగితివే
      ఎల్ల లోకముల నేలిన శుభకర కావరా దేవదేవరా
      యుల్లమందు నిను నమ్మి కొలిచి మా దరిని చేరమని వేడుచుంటిరా కనికరించరా
      దైవము నీవని ధ్యానమే నీదని ధ్యానమే ప్రాణమనీ
      జీవము నీవని గానమే నీదని నామమే భాగ్యమనీ
      పావనమైనా నీ సన్నిధిలో నీ భక్తుడనే నేనై
      భవ్యమైన శుభ చరణ కమలముల సేవలే నేను చేయనా
      దివ్యమైన నీ నామస్మరణమే పరవశించి నే మదిని తలచనా నిను నుతించనా
      ఆపద మొక్కుల వాడవు నీవని ముడుపులు కట్టి మ్రొక్కుదురే
      ఆశ్రిత పోషక అనాధ రక్షక నీవే గతియని నమ్ముదురే
      అవని భారమును మోయంగా శ్రీనివాసుడవు నీవనగా
      ఆనందరూప నువు మురియంగా...అప్పన్నదాసుడే పాడంగా...

  • @nagamanimuppa7819
    @nagamanimuppa7819 2 роки тому +2

    Avaleela gaa padaaru guruvugaru voice excellent sir nice prajentation sir 🙏💐 voice good super nice prajentation guruvugaru 🙏💐👌

  • @kamalasatya3707
    @kamalasatya3707 Рік тому

    , శ్రి శ్రీనివాసరెడ్డి గారికి వందనములు
    మాకు శంకరాభరణం రాగములో పాడి వినిపించారు దన్యవాడములు చాలాబాగా పాడారు

  • @chinnaobireddykethireddy8150
    @chinnaobireddykethireddy8150 Рік тому +1

    Nice

    • @vvreddy
      @vvreddy  Рік тому

      Thanks andi 💐💐

  • @freetimefun9761
    @freetimefun9761 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @k.aramarao7290
    @k.aramarao7290 2 роки тому +2

    Nice tune horf touching devotional song.god bless always thank you.

  • @manikumari957
    @manikumari957 2 роки тому +1

    Chalachala bagundhandi pata chakkaga paadaru TQ very much,kastamaina paata istamtho paadaru very good singing.

  • @mannepallisreenu1136
    @mannepallisreenu1136 2 роки тому +1

    గత ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎన్నో సినీ బాణీల భజన పాటలు వింటున్నాం కానీ ఎవరూ ఊహించని రీతిలో అప్పన్న దొరగారు పాటలు రాస్తున్నారు ఇది భజన ప్రేక్షకులకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అప్పన్న దొరగారు మీరు ఇంకా ఇలా ఎన్నో కొత్త కొత్త బాణీలలో పాటలు రాసి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @nagamanimuppa7819
    @nagamanimuppa7819 2 роки тому +1

    Excellent words sir 🙏 meku meray saate master garu lyrics nice prajentation guruvugaru voice good 👍👌🙏💐🙏💐

  • @neelakantamg5081
    @neelakantamg5081 2 роки тому +4

    చాలా బాగుంది👌👌మనసుకు హత్తుకుపోయింది 💐💐

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 2 роки тому +1

    Chalamanchisongliricvrasynarusir.verygood

  • @ERN1995
    @ERN1995 2 роки тому +6

    ఈ పాట ఆశ్రీనివాసుడే అప్పన్న గారి ద్వారా కోరి వ్రాయించుకున్నాడా అన్నట్టు ఉన్నది... అభినందనలు 👏🏼👏🏼

  • @BSRLakshmi
    @BSRLakshmi 2 роки тому +1

    MI rachana ganam Chala chala bagunnayi sir

  • @jampanivenkateswarlu6665
    @jampanivenkateswarlu6665 6 місяців тому +1

    Vvreddy garu అప్పన్న దోర పేరు పెట్టడం బాగాలేదు

    • @vvreddy
      @vvreddy  6 місяців тому

      ఎందుకని సార్? చెప్పండి

  • @nagamaniperumalla5888
    @nagamaniperumalla5888 2 роки тому +1

    Super🙏🙏🙏🙏 🌹🌹🌹

  • @simhachalamtadina7799
    @simhachalamtadina7799 Рік тому

    Song lirics పెట్టగలరు

  • @saivamsi2207
    @saivamsi2207 2 роки тому +3

    అద్బుతం మాటల్లేవు చెప్పడానికి మీకు మీరే సాటి . మరలా మరలా వినాలనిపిస్తుంది. 👌👌🌹🌹🙏🙏

  • @kusumasarangapani9663
    @kusumasarangapani9663 2 роки тому +1

    అన్నమయ్య కీర్తనలు. లో ఒకటిగా నిలిచింది అన్నట్లుగా ఉన్నది ఈ పాట సాహిత్యం చాలా బాగున్నది ఆప్పన్నదొర గారికి అభినందనలు

    • @vvreddy
      @vvreddy  2 роки тому

      ధన్యవాదములండి 💐💐

  • @rudrarajunagamani8075
    @rudrarajunagamani8075 2 роки тому +1

    చాలా అద్భుతంగా పాటలు కోరుతున్నారు చాలా ధన్యవాదములు మరీ మరీ వినాలనిపిస్తుంది మీరు చల్లగా ఉండాలి ఇంకా ఇంకా పాడాలి

  • @ndaprasadarao6336
    @ndaprasadarao6336 2 роки тому +2

    రచన రమ్యంగా ఉంది.చక్కటి tuning ఎంపిక చేసేరు. బాగుంది

  • @ramukanchapu7129
    @ramukanchapu7129 2 роки тому +1

    Wonderful And Excellent Lyrics
    Wonderful Tuning... Beautiful presentation... Namasthe Appanna Dora Guruvugaru
    Thank you so much VV Reddy garu 🙏 Namasthe

  • @gangavaramsusilamma9775
    @gangavaramsusilamma9775 2 роки тому +3

    చాలా చాలా బాగా పాడారు 🍀🍀🍀🙏

  • @komalagaanam...
    @komalagaanam... 2 роки тому +4

    అప్పన్న దొర మాస్టర్ గారు మహా అద్భుతమైన పాటను తీసుకొని తమదైన ప్రత్యేకమైన శైలిలో రచించి గానం చేయడం మహాదానందకరం దొరగారికి దొరగారే సాటి అన్నట్లుగా సాగింది పాట ధన్యవాదములు

  • @sambasivareddytelugubajans9889
    @sambasivareddytelugubajans9889 2 роки тому +1

    మా సోదరుడు వివి రెడ్డి గారు అదేవిధంగా మాస్టర్ అప్పన్న దొరగాలి ఇద్దరి కలయికలో వచ్చిన పాటంటే అదొక ప్రత్యేకమైన శైలి ఉంటుంది ఈరోజు వచ్చిన ఈ పాట చాలా గొప్పగా ఉంది దొరగారికి తమ్ముడు వివిఆర్ కి ధన్యవాదములు

  • @arunavanukuri9032
    @arunavanukuri9032 2 роки тому +1

    Exellent Sir good voice lyrics super👌🙏👌🌹🌹🌹

  • @shekharborlakunta6888
    @shekharborlakunta6888 2 роки тому +1

    Nice sir

  • @balasubramaniamtirumala4967
    @balasubramaniamtirumala4967 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻💐💐💐⚘⚘⚘👍

    • @vvreddy
      @vvreddy  2 роки тому

      Tq sir💐💐💐

  • @vijayagundeti6881
    @vijayagundeti6881 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @subashinipuchalapalli956
    @subashinipuchalapalli956 2 роки тому +1

    🙏 ధన్య వాదాలు గురువు గారు 🙏 చాలా బాగా పాడి నారు

  • @rudrarajunagamani8075
    @rudrarajunagamani8075 2 роки тому +1

    అప్పన్న దొర గారికి మరీ మరీ ధన్యవాదములు. చాలా అద్భుతంగా కోరుతున్నారు పాటలను మీకు మరీ ధన్యవాదములు. ఇలాగే ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను

  • @kamalakumaribavisetti7513
    @kamalakumaribavisetti7513 2 роки тому +1

    Super lyrics and excellent singing song selection and tuning superb Finally song presentation is excellent

  • @swathimedisetti2573
    @swathimedisetti2573 Рік тому +1

    Namaste sir
    Osey ramulamma song pampinchandii sir

    • @vvreddy
      @vvreddy  Рік тому

      Ok thanks andi 💐💐

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Рік тому +1

    Excellent 👌

    • @vvreddy
      @vvreddy  Рік тому

      Thank u sir 💐💐

  • @dinakarnelavagilu494
    @dinakarnelavagilu494 Рік тому

    Super 👌👌🙏🙏