Chitram Balare Song - Pradhanya Performance - 2 | Padutha Theeyaga | Grand Finale-2 | 27th May 2024

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 489

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 8 місяців тому +52

    పాపా ఇంత చిన్న గొంతులో ఇన్ని కళలు గుప్పించుటే చిత్రం... అయ్యారే విచిత్రం... భళారే చిత్రం.
    Superb performance. యుగళగీతమైనా అలరించిన తీరు నిజంగానే బాగుంది.

  • @kumarkadali6089
    @kumarkadali6089 6 місяців тому +22

    నీ పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి

  • @mkrishnakittu961
    @mkrishnakittu961 7 місяців тому +33

    నీ స్వరం చాలా బగుంది చాలా చక్కగా పడవ్ కడుపు నిండినట్టుంది, గాడ్ బ్లెస్స్ యూ 💐

  • @RajeshwarAjja
    @RajeshwarAjja 7 місяців тому +22

    నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు నీవు వాళ్ల కడుపులో పుట్టడం ఇంకా అదృష్టం ధన్యవాదాలు తల్లి నీకు శుభాశీస్సులు

  • @santhikarri2196
    @santhikarri2196 8 місяців тому +51

    తల్లీ నిన్ను ఎప్పుడో winner అని ప్రకటించేసాను. అంత song పాడి కూడా ఎంత fresh గా ఉంది voice. అస్సలు అలసట కూడా లేదు ఆ voice లో.

  • @deepakchaitanyavadavalli5558
    @deepakchaitanyavadavalli5558 8 місяців тому +15

    బంగారు తల్లి ఎంత బాగా పాడావు రా మళ్లీ మళ్లీ ఈ పాటని ఎన్నిసార్లు చూశాను తెలీదు కళ్ళల్లో ఆనందభాష్పాలు నిండి పోతూ ఉండగా🎉

  • @ramarao7026
    @ramarao7026 8 місяців тому +20

    ఈ అధుభూతమైన పాటను పాడి మా కళ్ళలో నీళ్లు తెపించవమ్మ ఇప్పటికి ఎన్ని సార్లు ఈ పాటను ఇన్నానో లెక్క తెలియదు గాడ్ బ్లెసయూ తల్లి

  • @MadhaviAppayyagaari
    @MadhaviAppayyagaari 8 місяців тому +23

    Couldn't stop tears.... Ammazzing తల్లి

  • @gangadharmalla5464
    @gangadharmalla5464 7 місяців тому +10

    చాలా బాగా పాడావు చిట్టి తల్లీ. నువ్వు పాడిన ఈ పాట ప్రతి రోజు విన్నా తనివి తీరడం లేదు. God bless you బంగారం

  • @maheshboinapalli5511
    @maheshboinapalli5511 6 місяців тому +8

    అద్భుతం.... ఎన్నీసార్లు విన్నానో నీ ఈ పాటను. ఎంత expressions, ఎన్ని వేరియేషన్స్...మాటలలో చెప్పలేను తల్లి... సంగీత కళామ తల్లి నీ గొంతు లో కలకాలం నిలిచి వుండాలని కోరుకుంటూ....All the best 🎉

  • @kalyanikanakam6336
    @kalyanikanakam6336 8 місяців тому +15

    Awesome pradhaanya
    God bless u రా తల్లి
    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. 👍🥰

  • @ramanjaneyuluyarravarapu1096
    @ramanjaneyuluyarravarapu1096 7 місяців тому +18

    ప్రధన్య
    వాయిస్ మాడ్యులేషన్ తో ఎంతో చక్కగా పాడావు తల్లి
    ఎంతో పులకరించి పోయాము

  • @phanikumar4278
    @phanikumar4278 8 місяців тому +25

    పాప గొంతులో ఆ పాట చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తోంది 👌👌

  • @santhakumarikankipati3203
    @santhakumarikankipati3203 7 місяців тому +9

    డైలీ రొటీన్ పనులతో సతమతమగు మా మనసులను నీ పాటతో మురిపించి, మైమరపించుటే చిత్రం. ప్రతీరోజు ఒకసారి నీ పాట వుంటున్నాను రా. నీకు మంచి భవిష్యత్తు వుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. May God Bless Dear Pradhanya.

  • @ChandraKumar-b2b
    @ChandraKumar-b2b 7 місяців тому +11

    అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. నీకూ అ పరమ శివుడీ కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఎల్లా వేళలా ఉండాలని కోరుకుంటూ

  • @vamanchintha3907
    @vamanchintha3907 8 місяців тому +67

    ప్రధాన్య పాడిన పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఆ చిట్టి తల్లి ఎంత బాగా పాడింది

  • @sowbhagyammamidi9772
    @sowbhagyammamidi9772 7 місяців тому +8

    Adhbhutham maha adhbhutham ra pradhanya extraordinary ga paadavu thalli. Yentha cheppina thakkuve avutundi I love you ra thalli. Ma manavarali Peru Dhanya . 👏👏🤝🤝🙌🙌😍😍💐💐❤️❤️

  • @sudhaskht
    @sudhaskht 2 місяці тому +3

    పరమాణువు ని అడిగి తెలుసుకో అవని రూపు పరమాణువు ని అడిగి తెలుసుకో కడలి లోతు కన్నీరై కరిగి తెలుసుకోవాలి తర్వాత చిరు లేనివి ఇవ్వని సంతృప్తి ఏమిటో కళా సరస్వతుల కాళ్లు కడిగి తెలుసుకో నువ్వు ఈ స్థాయిలో ఆ స్థానంలో ఉండడానికి ఎంత కష్టపడ్డారో ఎంత కృషి చేశావు ఎక్కడో లేదు మా మధ్యలోనే ఉన్నవు స్ఫూర్తి దాతలు స్ఫూర్తి దేవతలు

  • @mallelaramprasad2564
    @mallelaramprasad2564 Місяць тому +1

    I listen this song more than the original one . Baby .. you sang it so well . God bless you ❤

  • @movidird-hb8uk
    @movidird-hb8uk 7 місяців тому +12

    పాప. ......సూపర్ గా పాడావు. నీకు నా అభినందనలు మరియు దీవెనలు.

  • @srinivasukalavakolanu3818
    @srinivasukalavakolanu3818 8 місяців тому +17

    ప్రధన్య చాలా బాగా పడావు ఇలానే చదువు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి.

  • @thanneerujagadeesh2243
    @thanneerujagadeesh2243 7 місяців тому +12

    "ఎంతటి మహారాజు అయన ఎపుడొ ఏకాంతంలో, ఎంతో కొంత తన కాంతని స్మరించుటె స్రుష్టి లొని చిత్రం విచిత్రం" అసలైన విజయానికి నిదర్శనం‌‌...✊

  • @PbvRaju-r2m
    @PbvRaju-r2m 7 місяців тому +19

    చంద్రబోస్ సార్ కి నా పాదాభివందనాలు

  • @ramuvempati8124
    @ramuvempati8124 Місяць тому +1

    SPB following NTR is widely known & popular in those days.
    But, after so many years,
    This young lady emulating both SPB & Suseela, while keeping up tempo & tune of Pendyala & lyrical value of CNR (especially at “Rasikamani”) is one of a kind-
    Beautiful rendering.
    God bless her with fulfillment of her musical aspirations. 🎉

  • @kvvrao1962
    @kvvrao1962 6 місяців тому +2

    Sure our great NTR was seen this song from heaven. Got tears from my eyes. God bless you.
    Anna garu anna gare.

  • @sujathadeshpande5837
    @sujathadeshpande5837 7 місяців тому +4

    చాలా చాలా చాలా బాగా పాడావురా చిట్టి తల్లి నీవు పాడుతున్నంతసేపు రామారావు గారే కళ్ళముందు ఉన్నారు 🎉🎉❤❤

  • @ramakrishnabuddhiraju353
    @ramakrishnabuddhiraju353 6 місяців тому +11

    నేను పదిసార్లు విన్నాను చిన్నారి, ప్రతిసారి నా కళ్ళు ఆనంద భాష్పాలు వచ్చాయి

  • @nelapudiapparao4133
    @nelapudiapparao4133 2 місяці тому +1

    Superb superb superb

  • @shaikibrahim3781
    @shaikibrahim3781 4 місяці тому +3

    Super song voice

  • @saisivaraghupatruni7488
    @saisivaraghupatruni7488 7 місяців тому +12

    కంచుకంఠం తల్లీ! సరస్వతీ కటాక్షసిద్ధిరస్తు!🙌

  • @Ambati_Swamy
    @Ambati_Swamy 6 місяців тому +3

    ప్రాధాన్య నేను చాలా సార్లు ఈ వీడియో చూసాను ప్రతిరోజూ కామెంట్ పెట్టాలి కానీ సాంగ్ చూస్తూ నేనూ కూడా ఆనంద బాషపలతో రోజు మార్చిపోతున్న
    నీకు తెలుగు సినీ పరిశ్రమలో నీ పేరు లాగే చాల మంచి ప్రాధాన్యత రావాలని కోరుకుంటున్నాను❤

  • @settymohanrao687
    @settymohanrao687 8 місяців тому +12

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లెదు.. Tq

  • @gopikomarapu5717
    @gopikomarapu5717 8 місяців тому +31

    చాలా బాగా పాడావు చిట్టి తల్లి...ఖచ్చితంగా నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు

  • @SuryaVeda
    @SuryaVeda Місяць тому +1

    Super pradanya, malli malli vintu unna ee song ne voice kosam, amazing voice ra nedi God bless you nanna😊

  • @MohanRampati
    @MohanRampati 6 місяців тому +2

    Grateful thanks

  • @chervugattudevendar7536
    @chervugattudevendar7536 6 місяців тому +2

    Super god bless you

  • @atmoraman9406
    @atmoraman9406 8 місяців тому +4

    Yes, east or west - Pradhanya performance is the BEST.Kudos to her struggling strength & spirit. May she keep going up ahead in the coming days to manifest more & more skills in musical singing.All the best.

  • @dulagaduyoutubechannel2632
    @dulagaduyoutubechannel2632 6 місяців тому +4

    ఎస్పీ బాలు గారు పాడినట్టు గుర్తుకు వస్తున్నారు ఈ పాట వింటుంటే🎉❤❤❤ జాయ్ బాలయ్య

  • @sarojagollapalli4945
    @sarojagollapalli4945 7 місяців тому +2

    God bless you ma. Keep it up ma.

  • @bokkagangadharrao4359
    @bokkagangadharrao4359 4 місяці тому +1

    చిన్న చాలా బాగా పాడు వ్ తల్లీ Very nice Amma Bagram ❤❤❤❤❤❤

  • @SahithiMallikarjunasharma
    @SahithiMallikarjunasharma 7 місяців тому +2

    God bless you

  • @narikedamillikedareswarara298
    @narikedamillikedareswarara298 7 місяців тому +2

    Super super super talli

  • @NagaratnamKadiam
    @NagaratnamKadiam 3 місяці тому +1

    Santosam toh matalu ravatam ledu.Nijam ga ennisarlu vinna kanneeru agatam ledu.God bless you talli.

  • @harikatakam2026
    @harikatakam2026 6 місяців тому +2

    Very nice your voice fantastic

  • @plppraveen3999
    @plppraveen3999 4 місяці тому +1

    Excellent performance.....God bless you

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 Місяць тому +1

    God bless you chitti thalli ❤

  • @majjaribalaram8782
    @majjaribalaram8782 4 місяці тому +2

    ప్రేక్షకులకు కండ్లల్లో నీళ్ళు తెప్పిచ్చావు అంటే నువ్వు ఎంత బాగా పాడావో ఇలాగే అర్థము అవుతోంది సూపర్ తల్లి చాలా బాగా పాడావు ఫెంటాస్టిక్ గ.

  • @RevuruCharanteja
    @RevuruCharanteja 7 місяців тому +3

    Pradhaanya, super.... super, నీ గాత్రం అమోఘం, modulation అమోఘం, అన్న గారి పాట, బాలు గారి గాత్రం విలువ కట్టలేం.

  • @sarada11070
    @sarada11070 7 місяців тому +5

    Pradhanya god bless you ra thalli.... Yenni sarlu vinnano nuvvu paadi na song ni... Anthaku mundu intha sraddha ga vinaledu vinali anipinchaledu.... Okkasari ga ni paata ki akkadiki vachhi gattiga muddhu pettalani anipinchindi.... Ni face lo yedo innocense.... Ni hard working ki joharlu ra... Baaga chaduvu ko ma🎉🎉🎉🎉🎉🎉

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 8 місяців тому +16

    Your performance is Citram , Bhalare Vichitram. Very happy to see you as the winner.

  • @RISHITV_OFFICIAL2016
    @RISHITV_OFFICIAL2016 6 місяців тому +1

    Excellent 👌, chitti talli...🎉❤❤❤❤❤❤

  • @kudumulapadma-dl2sr
    @kudumulapadma-dl2sr 2 місяці тому +1

    Super duper baby. Nuvvu goppa indian singer kavalani na korika. All the best to u baby. Govinduni ashisulu untayi.

  • @varaprasad28856
    @varaprasad28856 5 місяців тому +2

    Fantastic, excellent, wonderful, most loving performance from Pradhanya.

  • @a.v.ssubrahmanyan7257
    @a.v.ssubrahmanyan7257 7 місяців тому +5

    Pradhanya very very good singing . wonderful god bless you amma.

  • @sanjucherala99
    @sanjucherala99 8 місяців тому +5

    Very happy u r winner PRADANYA❤❤❤
    SANGEETHAM GELICHINADI 🎉

  • @padmalatha5185
    @padmalatha5185 8 місяців тому +4

    Adbhutamga padav chitti talli. Neeku bangaru bhavishyattu vuntundi. 🙌🙌💐

  • @adapalavenkateswararao6301
    @adapalavenkateswararao6301 7 місяців тому +3

    Heartly congratulations talli
    You are gave excellent performance singer
    💐💐💐💐💐🌹🌹🌹🌹🌺🌺

  • @venkataratnammetta9229
    @venkataratnammetta9229 3 місяці тому +2

    super pradhanya ennisarlu chusthunnano nepata super thalli

  • @SarithaBasava
    @SarithaBasava 4 місяці тому +1

    Next level of talent ❤ All the best 👏🏽👏🏽👏🏽

  • @neelavathiadari
    @neelavathiadari 7 місяців тому +2

    God bless you thalli

  • @m.seshacharyulumuchukota
    @m.seshacharyulumuchukota 4 місяці тому +1

    ప్రదన్యా God bless you తల్లీ.

  • @suryaprakashpenki
    @suryaprakashpenki 7 місяців тому +9

    Rockstar Raa Thalli Nuvvu ❤❤❤

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 5 місяців тому +3

    Very very good 🎉 ❤❤❤❤God bless you.

  • @dharmavarapuseetharam1163
    @dharmavarapuseetharam1163 8 місяців тому +4

    Super excellent performance
    God bless you talli 👍👍👍

  • @sureshb8832
    @sureshb8832 6 місяців тому +1

    mind nunchi povadam ledhu vennanthasepu ni voice super thalli 💐💐👌👌

  • @srimahalakshmimotors7208
    @srimahalakshmimotors7208 7 місяців тому +3

    Extraordinary performance🎉🎉🎉🎉🎉❤God bless you🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹
    Congratulations👏👏👏👏👏

  • @karriraju9414
    @karriraju9414 7 місяців тому +2

    exlint supar

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 7 місяців тому +5

    What an incredible singer with a mature, nuanced, melodious voice for her so young an age! Pradhanya is certainly a gifted singer. All the best to you, dear Pradhanya.

  • @venkataveerabhadraprasadtu3855
    @venkataveerabhadraprasadtu3855 7 місяців тому +3

    హాయి ప్రాధాన్య ఈ పాట సూపర్ గా పాదావు. ఈ పాడుతా తీయగా లో నువ్వే నాఫేవరేట్.శుభాకాంక్షలు తల్లి

  • @puneethrajkumaar5250
    @puneethrajkumaar5250 6 місяців тому +1

    What a performance.... God bless you thalli....❤

  • @diwakers7020
    @diwakers7020 7 місяців тому +2

    నాకు మాటలు రావటం లేదు.... కన్నీళ్ళే వస్తున్నాయి....ఎన్ని సార్లు విన్నానో నా చెవులకే తెలియదు...ఎన్ని సార్లు కన్నీళ్లు వచ్చాయో నా కళ్ళకు తెలియదు...ఆ చిన్నారి గురించి ఏం చెప్పాలో తెలియటం లేదు... ఆశీస్సులు.......

  • @sandhyasree9088
    @sandhyasree9088 7 місяців тому +4

    🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻super thalli. Nee ageki, voiceki sambandham ledu. Matured voice❤

  • @bhuretisomasekhar4899
    @bhuretisomasekhar4899 7 місяців тому +6

    Sunitha expressions super during the song ...

  • @ChSureshbabu-nd7if
    @ChSureshbabu-nd7if 2 місяці тому +1

    Very nice amma God bless you

  • @sankarbhupathi20
    @sankarbhupathi20 6 місяців тому +2

    Super Talli

  • @Mastergamer-qh2nj
    @Mastergamer-qh2nj 8 місяців тому +194

    ప్రాధాన్యా! ముందుగా నీకు సారీరా కన్నా. పాట విని ఆ ఆనందం లో నేను ఇన్ని రోజులు కామెంట్ పెట్టడం మరిచి పోయాను. మా ఆంధ్రా వాళ్ళకి ఎన్టీఆర్ అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఆయన హావభావాలతో నువ్వు పాడుతుంటే మనసంతా పులకరించి కళ్ళు చెమర్చాయిరా నాన్నా. నీ ప్రతిభకు కొలమానం లేదు. థాంక్స్ రా. బాగా చదువుకో. God Bless you.

    • @chandutangella2059
      @chandutangella2059 8 місяців тому +16

      అనుకోకుండా రోజు ఎపిసోడ్ మిస్సయ్యానమ్మా పాట ఇప్పుడే వింటున్నా వింటున్నాను చాలా చాలా ఆనందంలో మునిగిపోయాను అత్యద్భుతంగా పాడావు తల్లి

    • @erramsunitha4065
      @erramsunitha4065 7 місяців тому +3

      🎉🎉😅

    • @TheFFboys-u8p
      @TheFFboys-u8p 7 місяців тому +6

      Hats off to you pradanya god bless you

    • @RvjaganmohanraoKomaravolu
      @RvjaganmohanraoKomaravolu 7 місяців тому +5

      I too follow your comment.tku

    • @SuryaPrakashMokshagundam
      @SuryaPrakashMokshagundam 7 місяців тому +3

      Marveles

  • @sitaakella8581
    @sitaakella8581 8 місяців тому +4

    Excellent singing pradhanya...God bless you

  • @batthozuanjaneyulu5343
    @batthozuanjaneyulu5343 6 місяців тому +3

    Pradhanya!
    Great n fantastic singing.
    All the best to you.

  • @mohancv
    @mohancv 8 місяців тому +1

    Stunning performance Pradhanya 👌 voice
    Like yagapriya she sings openly

  • @swamy5520
    @swamy5520 3 місяці тому +3

    సూపర్ నాన్న చాలా బాగా పాడవు ❤

  • @jamrutharani7739
    @jamrutharani7739 7 місяців тому +4

    Awesome pradhanya God bless you Bangaram wish you good luck thalli super singing

  • @Mythology9901
    @Mythology9901 8 місяців тому +4

    Ni performance kosma youtube lo yenni times search chesano raa.....how cute r u❤❤❤ u have bright future ra

  • @ksurya5445
    @ksurya5445 7 місяців тому +1

    Super

  • @maryranivenna2656
    @maryranivenna2656 6 місяців тому +1

    No words to express my feelings. I don't know why I was shedding my tears while listening to the song. God bless you bangaru thalli❤

  • @vallapudasnaresh6260
    @vallapudasnaresh6260 6 місяців тому +2

    సూపర్ స్టార్ సింగర్

  • @MVRGupta-k3k
    @MVRGupta-k3k 7 місяців тому +4

    Superb. Wonderful. God bless you. 🎉🎉 Gupta n family

  • @Math0001
    @Math0001 2 місяці тому +1

    Excellent Prashanya. God bless you 🎉🎉🎉🎉🎉

  • @manibabu4052
    @manibabu4052 8 місяців тому +2

    చిట్టి తల్లి నిన్ను జీసస్ గాడ్ బ్లెస్స్ యు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు తల్లి❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐🥀🥀🥀👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @sivaramaiahsagi2749
    @sivaramaiahsagi2749 7 місяців тому +2

    Super Singing talli God bless you all the best.

  • @ratnalasundararao5006
    @ratnalasundararao5006 2 місяці тому +1

    స్వర దేవతవమ్మా నువ్వు excellent 👌🙏 చిత్రం

  • @sujathavedantham171
    @sujathavedantham171 8 місяців тому +2

    Excellent pradhanya. God bless you talli 👏🙌

  • @jamrutharani7739
    @jamrutharani7739 7 місяців тому +4

    Awesome pradhanya God bless you Bangaram wish you good luck thalli

  • @gangadharmalla5464
    @gangadharmalla5464 7 місяців тому +4

    Super super super super. That's all. God bless you Bangaram.

  • @anilsnacks8462
    @anilsnacks8462 7 місяців тому +3

    Talent anedi GOD'S GIFT NEEKU congrats🎉🎉🎉

  • @SubhashiniVuppaladadium
    @SubhashiniVuppaladadium 8 місяців тому +1

    Extraordinary performance thalli ! God bless u ma✌️👍👌👌🙌🙌🙌

  • @annamreddyramanandarao5840
    @annamreddyramanandarao5840 7 місяців тому +2

    చాలా బాగా పాడింది

  • @swathitrivenipavuluri2991
    @swathitrivenipavuluri2991 8 місяців тому +5

    Super pradhanya......god bless you chitti talli

  • @devarapalliramadevi1558
    @devarapalliramadevi1558 7 місяців тому +14

    ఎన్ని సార్లు చూసినా ,విన్నా తనివి తీరడంలేదు ప్రాధాన్య

  • @saralap2797
    @saralap2797 8 місяців тому +4

    Eppatiki 15 times vinna ,inka inka vinalanipisthundi pradhanya God bless you

  • @hussainappaporumamilla8661
    @hussainappaporumamilla8661 7 місяців тому +2

    Pradhanya wonderful