వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదేనా? Pithapuram SVSN Varma | AP MLC Elections | BIGTV

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదేనా? Pithapuram SVSN Varma | AP MLC Elections | BIGTV
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

КОМЕНТАРІ • 46

  • @pchittemma2822
    @pchittemma2822 3 місяці тому +11

    C రామచంద్రయ్య babu రాంగ్ selection

  • @vyshuvyshnavi0205
    @vyshuvyshnavi0205 3 місяці тому +10

    మనం తొందర పడకూడదు, ఎందుకు అంటే ఈ ఎమ్మెల్సీ పదవి కాలం రెండునర సంవత్సరాలు మాత్రమే. వర్మ గారికి ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా ఇస్తారు.

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 3 місяці тому +5

    Svsn వర్మ is going to రాజ్యసభ soon

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 3 місяці тому +7

    రామచంద్రయ్య అవకాశవాది వర్మ మంచి లీడర్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి ❤❤❤❤❤

    • @sree9311
      @sree9311 3 місяці тому

      Varma kuda vedhave ..acting Emi cheyaleka....past lo challa mandi ki bokka pettadu ..

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 3 місяці тому

      @@sree9311 tq bro

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 3 місяці тому +5

    వర్మగారికి ఇవ్వాలి కదా పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వాలి కదా పార్టీ కొఱకు కష్ట కాలంలో కష్టపడిన వారిని వదిలి వేయటం న్యాయం కాదు

    • @sree9311
      @sree9311 3 місяці тому

      Evvadam oke kaani varma ki antha manchi Peru emi ledu past lo ..vade scripted drama adevadu...pk rakatho script panicheyaka support chesadu

    • @rokkamdevanandam1338
      @rokkamdevanandam1338 3 місяці тому

      Ippuducchins mlc padavee Kalam 2 years mathrame

  • @srinivasv5015
    @srinivasv5015 3 місяці тому +4

    Varma gariki 6 years time unde MLC istaru, at present eh 2 MLC's 2027 varake

    • @Chiranjivi1979
      @Chiranjivi1979 3 місяці тому

      వర్మ గారి కంటే ముందు చంద్రబాబు సుమారు 50 మందికి పైగా సీనియర్ నాయకులకు హామీ ఇచ్చాడు 2014 నుండి కూడా. వారికి దిక్కులేదు. ఇంకా వర్మ గారికి ఏమి ఇస్తారు

  • @murthydhanivireddy4896
    @murthydhanivireddy4896 4 години тому

    Varma gariki minister ivvali

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 3 місяці тому +1

    ఒకె నియోజకవర్గం నుండి ఇద్దరికి పదవులు ఇవ్వడం అది రాష్ట్రానికి సంబంధించి correct కాదు అని.ఆయనను రాజ్యసభ కు నామినేట్ చేయబొతున్నారు already ఆ information ఇచ్చారు వర్మకు.

  • @MythiliGunnam
    @MythiliGunnam 3 місяці тому +1

    రామచందరయ్య ని పార్టీ లో చేర్చుకోవడం పొరపాటు మళ్ళీ mlc ఇవ్వడం చాలా పొరపాటు

    • @ramudondapati3367
      @ramudondapati3367 3 місяці тому

      రాజీనామా చేసిన అతని mlc అతనికే ఇచ్చారు

  • @muralatataji9416
    @muralatataji9416 2 місяці тому

    వర్మ గారు ఇపుడైనా తెలుసుకోండి

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 3 місяці тому +2

    వర్మగారికి ఘనమైన న్యాయం చేస్తారు.తొందరపడకూడదు.

  • @nandambharathi9370
    @nandambharathi9370 3 місяці тому +3

    Present mlc candidates will have hardly 3 years term
    Probably this may be the reason that svsn varma is not interested
    howing interest

  • @sree9311
    @sree9311 3 місяці тому

    Varma seperate ga pothi chesina gelavadu....andhkuke support chesadu teliviga epudu state lavel figure ayyadu lekunte vaadu evado ptp ki thappa evvariki teliyadu😊 varma ki Geeta ki screen ledu ...just pk valla national level highlight ayyaru

  • @sree9311
    @sree9311 3 місяці тому

    Varma antha good emi kaadu..kani evalisindi...Varma seperate ga pothi chesina gelavadu....andhkuke support chesadu teliviga epudu state lavel figure ayyadu lekunte vaadu evado ptp ki thappa evvariki teliyadu😊 varma ki Geeta ki screen ledu ...just pk valla national level highlight ayyaru...

  • @sudhakarbashetty7569
    @sudhakarbashetty7569 3 місяці тому +1

    Kachitanga varmaki edho pedda post undhi andhuke MLC evvaledu

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 3 місяці тому

    Kotha emi ledu .Oki C Ramachandrayya dhe !2nd seat Hariprasad. Anthe !,Padavi kalam 2017 first half tho end avutundi.

  • @yeswanth2017
    @yeswanth2017 Місяць тому

    Very good planning❤❤❤❤

  • @ksatthibabu9693
    @ksatthibabu9693 2 місяці тому

    Mata etchadu cbn ...but...amee aaieendhee?

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 3 місяці тому +1

    పదవి కాలం 2 సం మాత్రమే

  • @jhemanth4472
    @jhemanth4472 3 місяці тому

    AP or central employees service 33 year or 62 & 65 age peddandi sir desam and ratram bagupadutundi

  • @pchittemma2822
    @pchittemma2822 3 місяці тому

    వర్మ కి ఇవ్వక పోవడం బాబు పవన్ ల తప్పుడు నిర్ణయం
    రామచంద్రయ్య గతం లో వాగిన వాగుడు బాబు సందర్భానుసారం మరిచిపోయాడు ఇది చాలా దారుణమైన సంఘటన

    • @sree9311
      @sree9311 3 місяці тому

      Varma antha good emi kaadu le...Varma seperate ga pothi chesina gelavadu....andhkuke support chesadu teliviga epudu state lavel figure ayyadu lekunte vaadu evado ptp ki thappa evvariki teliyadu😊 varma ki Geeta ki screen ledu ...just pk valla national level highlight ayyaru

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 3 місяці тому

    Ycp ante tdp ki yekkado prema undi ycp nunchi chivarlo vachina varki mla lu ga minister lu icharu paapam varmagaru kalalu kanakandi tdp naijam ardamaindiga

  • @vattereddy-kz4gk
    @vattereddy-kz4gk 3 місяці тому

    ramojiki 13 kotlu pette ap lo dhinamu cheyyadam avasarama

  • @KummaraHarinath
    @KummaraHarinath 2 місяці тому

    6years MLC Varma Gariki eevali Jai janasena

  • @adalavengalreddy8445
    @adalavengalreddy8445 3 місяці тому

    రామచంద్రయ్య ను మరలా నమ్మి నారు మీరు గోవిందా

  • @kolakolanaresh713
    @kolakolanaresh713 3 місяці тому

    Antha ledu varma ku ayana ego ne

  • @asibob3658
    @asibob3658 3 місяці тому

    వీళ్లేమి జగన్ కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి

  • @Hknewyorker
    @Hknewyorker 3 місяці тому

    Use aipoindi ani pakkana peti untaru

  • @shivjhighanesh257
    @shivjhighanesh257 3 місяці тому

    Yidhi full time kaadu , less years vundi veetiki

  • @Mashavi38
    @Mashavi38 3 місяці тому

    S varma gariki ivvalli

  • @Supose311
    @Supose311 3 місяці тому

    Adhi upa ennika babu

  • @Chiranjivi1979
    @Chiranjivi1979 3 місяці тому

    చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాటమీద నిలబడే వ్యక్తి కాదని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా ఏ విధంగానైనా వాడుకొని వదిలేయడం లో దిట్ట. అందులో వర్మ ఒక లెక్క. ఇంకా పిఠాపురంలో వర్మ గారికి రాజకీయ అవకాశాలు ఉండే అవకాశమే లేదు.

  • @nagendrakumarallam8255
    @nagendrakumarallam8255 3 місяці тому

    వర్మ గారికి mlc 6 years undali +c ramachandraiah jumping japang ivvakudadu

  • @Unknowinglyere
    @Unknowinglyere 3 місяці тому

    Varam ok 👌

  • @shatiya143
    @shatiya143 3 місяці тому

    రాజ్యసభ set