ఇది పెద్ద ఉద్యమం గా మారితే రేవంత్ సర్కారుకు పెద్ద ప్రమాదం. ఇది గ్రహించవలెను. తిరిగి BRS రావాలని కాంగ్రెస్ కోరుకుంటోందా?? అదే జరిగితే రేవంత్ గారు ఇన్ని సంవత్సరాలు BRS పై పోరాడి సాధించిన విజయం కొద్దినేలల్లోనే వృధా అవుతుంది. మళ్ళీ తెలంగాణా అధికారాన్ని తిరిగి KCR కే బంగారుపళ్లెం లో పెట్టి అప్ప జెప్పడమే అవుతుంది. 😱
worst cm

బెస్ట్ సీఎం