రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎన్నికైన నాయకులు hundatanam లేకుండా, సంస్కార హీనంగా, ప్రజా సమస్యలను విస్మరించి, చాలా అసహ్యకరంగా వ్యవహరించారు. ఇలాంటి వారి వలన యువత పెడత్రోవ పడుతుంది
దయచేసి టీవీ5 లో ఉన్న సభ్యులందరికీ భూతులను మాట్లాడండి పురాణం బూతు పురాణం అనకండి బూతు పురాణం అంటే అప్పుడు హిందూ పురాణాలు అన్ని బూతులు లెక్క వస్తాయి అందరూ దయచేసి అందులో ఉన్న పెద్దలు అందరూ ఆలోచించాలి
మూర్తి గారు,దయచేసి రేపటి తరానికి మిమ్మల్ని మీరు జర్నలిస్టు గా చెప్పుకోకండి sir. సొసైటీ నీ సగం నాశనం చేస్తోంది మీలాంటి వారే.వ్యక్తి గత కక్ష్య తీర్చుకోవటానికి,కొన్ని సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని,అతని కుటుంబాన్ని,తన వ్యవస్థని నాశనం చేసే దిశలో,ఎందరి జీవితాలు నాశనం చేస్తున్నారో! మీకు ఒక్కసారన్న తట్టలేదా sir.ఒక మేధావి మౌనం ఎంత ప్రమాద కరమో,ఒక జర్నలిస్టు వ్యక్తిగత కక్ష్య అంతే ప్రమాద కరం.మీకెలా మనసొప్పుతోంది,ప్రతి సమస్యకి వైసిపి నీ,కారణంగా,కూటమిని సర్వ లక్షణ సముదాయం గా చూపించడాన్ని భవిష్యత్తు లోనైనా పశ్చాత్తాపం చెందగలరా? ప్రపంచం లో,పూర్తి గాఒక వర్గం మంచిది గా,పూర్తిగా ఒక వర్గం చెడ్డది గా వుండటం,అది కూడా ఈ రోజుల్లో సాధ్యమా? మీకు ఇదంతా చెప్పడం కూడా వేస్ట్ అని నాకు తెలుసు.కానీ ఒక జర్నలిస్టు గా ఒక సారి చెప్పాలనిపించింది.
అప్పనంగా వచ్చిన అధికార మదం తో కళ్ళు ముసకపోయి ఇలా మాట్లాడుతున్నారు... అన్నిటికి కాలమే సమాధానము చెపుతుంది..మీ లాంటి వారు ఎన్ని చెప్పినా ఇపుడు తలకు ఎక్కదు
బుద్ధి లేని సలహా, కళ్లు,చెవులు మూసుకుని నోటితో సలహా ఇచ్చి నట్లు వుంది. మూర్తి గారు ఈ అపర మేధావి సలహా పాటించి,ఇంట్లో ఆడవారిని,పిల్లలను బూతులు తిట్టే వారిని , రాష్ట్రం సంపద దోచుకు తినే వారిని,రాష్ట్రంలోని నాశనం చేసే వారిని మీకున్న సిగ్గు లజ్జ వదిలేసి మీకు సలహా ఇచ్చిన వానిలా సపోర్ట్ చెయ్యండి.
Thanks. Anjanapriya
ఆమెకి security ఇవ్వాలి
GOOD ANALYSIS FROM VENKATESWARA RAO,APPASANI,ANJANA,REDDY GARLAKU.👍🌿💐🍀
Appa Sami Rajesh gari visleshana chala visadeekaram ga vuntundi
Gudiwad people must take action against the kodali must send Jail and also booking s.c and S.T case
Please provide protection to the brave young lady.....
ఒక స్టూడెంట్ కు వున్నా ధైర్యం తెలుగు దేశం ప్రతినిధులకు లేదా ఉంటే మీరు కూడ ycp వాళ్ళ మీద కేసు లు బుక్ చేసి కోర్టుల చుట్టూ తిప్పండి
Hat's off Anjanapriya. Your going to be benchmark for the youth to stand unity and showing national integrity.
Vadiki maata padipoyetlu cheyyali
In A P. Only one lady against the Kodila and hat's up
I appreciate Anjanapriya. wish appropriate action will be taken and brought to a logical and legal end by executive and judiciary.
Excellent super sister 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank u so much Anjana priya.u r the real inspirator of new generation.god bless u child.thanks to u r parents.good to see u.
రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎన్నికైన నాయకులు hundatanam లేకుండా, సంస్కార హీనంగా, ప్రజా సమస్యలను విస్మరించి, చాలా అసహ్యకరంగా వ్యవహరించారు. ఇలాంటి వారి వలన యువత పెడత్రోవ పడుతుంది
సాధారణ వాలంటీర్ల నుండి ముఖ్యమంత్రి దాకా ఈ వైసీపీ మంద మందంతా ఆంధ్రప్రదేశ్ మీద పడి తిన్నారు.
Great law student thank ful maa GOD BLESS YOU
Hats. Off ANJANA PRIYA. THALLI. 🌿💐👍🍀☘️🙏🏼
Central Government support, undhi
కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా అలసత్వం వహించింది. ఇలాంటి పరిస్థితులలో సామన్య ప్రజానీకం చాలా భయపడుతారు. నిజాలు బయటకి రావు
This language penetrated into OTT. The judiciary should take action against OTT operators.
శ్రీ రెడ్డి నీ వదిలేశారు
Thans Anjana Priya garu - neelanti students inka AP lo will be participate and protect the human rights and culture .
మీరు చర్యలు తీసుకోకుండా ఎంత జాగు చేస్తారో, మీకు ఓటు వేసిన ప్రజానీకం క్రమంగా భయంతో దూరం అవుతారు. నిజం
దయచేసి టీవీ5 లో ఉన్న సభ్యులందరికీ భూతులను మాట్లాడండి పురాణం బూతు పురాణం అనకండి బూతు పురాణం అంటే అప్పుడు హిందూ పురాణాలు అన్ని బూతులు లెక్క వస్తాయి అందరూ దయచేసి అందులో ఉన్న పెద్దలు అందరూ ఆలోచించాలి
మళ్లీ వైసీపీ గెలిస్తే ప్రజలు అదే మేం గెలిపిస్తే మా మూర్ఖులు ఇక ఉండరు
Great Anjana Priya well done
GV ki em padavi ivvaleda ah.???😂😂😂
Hattsup to anjana priya
🎉
Marpu / change ante joining Balineni and Sadineni into Janasena??? What will happen to the cases on them ?
Miss JANASENA RAJANI GARINI.
Modi gari support unnanni roj veerini evaru em cheyaleru
Please take action against jagan & Ycp gang.
కొడాలి, పోసాని, rgv వీళ్ళకి శిక్ష పడితే మిగతా వాళ్ళకి బుద్దివస్తుంది . మార్ఫింగ్ కి నాంది పలికింది rgv నే అవమానించే సినిమా ఎవరి మీద కూడా తీయకూడదు
Manchi pani cheyav talli
Dhuryadhana and gang anthakante chakkaga ela matladagalaru
😅😅😅😅😅😅
Title okati matter okati,,emijaragadu
Ycp Antene cheeap party
Sir.... I'm a TDP supporter...but ee ycp vedavalni inka anduku sarigga treat cheyyatledu.... TDP anduku bayapadithundi....ade jagan aithe ila undedaaa
Harikrishna gare undunte vaadi noru terichelope naluka padi undedi.
అసలు జగన్ అoడ్ కoపనీ ఇక బతకదు.ఆ గoట అరగoట మనిషి ఛాలెoజి ఎoదుకు పార్టీ నే ఉoడదు వీడు
ఉoడడు.
KODALI GADU. NANDAMURI HARIKRISHNA. GARI WAITER,SERVANT . OPEN SECRET.
మూర్తి గారు,దయచేసి రేపటి తరానికి మిమ్మల్ని మీరు జర్నలిస్టు గా చెప్పుకోకండి sir. సొసైటీ నీ సగం నాశనం చేస్తోంది మీలాంటి వారే.వ్యక్తి గత కక్ష్య తీర్చుకోవటానికి,కొన్ని సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని,అతని కుటుంబాన్ని,తన వ్యవస్థని నాశనం చేసే దిశలో,ఎందరి జీవితాలు నాశనం చేస్తున్నారో! మీకు ఒక్కసారన్న తట్టలేదా sir.ఒక మేధావి మౌనం ఎంత ప్రమాద కరమో,ఒక జర్నలిస్టు వ్యక్తిగత కక్ష్య అంతే ప్రమాద కరం.మీకెలా మనసొప్పుతోంది,ప్రతి సమస్యకి వైసిపి నీ,కారణంగా,కూటమిని సర్వ లక్షణ సముదాయం గా చూపించడాన్ని భవిష్యత్తు లోనైనా పశ్చాత్తాపం చెందగలరా? ప్రపంచం లో,పూర్తి గాఒక వర్గం మంచిది గా,పూర్తిగా ఒక వర్గం చెడ్డది గా వుండటం,అది కూడా ఈ రోజుల్లో సాధ్యమా?
మీకు ఇదంతా చెప్పడం కూడా వేస్ట్ అని నాకు తెలుసు.కానీ ఒక జర్నలిస్టు గా ఒక సారి చెప్పాలనిపించింది.
అప్పనంగా వచ్చిన అధికార మదం తో కళ్ళు ముసకపోయి ఇలా మాట్లాడుతున్నారు... అన్నిటికి కాలమే సమాధానము చెపుతుంది..మీ లాంటి వారు ఎన్ని చెప్పినా ఇపుడు తలకు ఎక్కదు
బుద్ధి లేని సలహా, కళ్లు,చెవులు మూసుకుని నోటితో సలహా ఇచ్చి నట్లు వుంది. మూర్తి గారు ఈ అపర మేధావి సలహా పాటించి,ఇంట్లో ఆడవారిని,పిల్లలను బూతులు తిట్టే వారిని , రాష్ట్రం సంపద దోచుకు తినే వారిని,రాష్ట్రంలోని నాశనం చేసే వారిని మీకున్న సిగ్గు లజ్జ వదిలేసి మీకు సలహా ఇచ్చిన వానిలా సపోర్ట్ చెయ్యండి.
అంజన ప్రియ గారికి ధన్యవాదములు.. వాడికి కేసు కరెక్ట్ కాదు దాడి కరెక్ట్.
ముందు ఈ క్రిమినల్ కేసస్ ఉన్న పొలిటికల్ లీడర్స్ నీ బొక్కలో వెయ్యండి