Annamacharya Sankeerthana / వెలసెనహోబలాన / Dhanunjay /Sai Madhukar
Вставка
- Опубліковано 15 вер 2024
- అన్నమాచార్య సంకీర్తనలు
Song - వెలసెనహోబలాన
Produced by
M.Madhusudhana Reddy & Dr.Jyothsna Reddy
S V Temple - Edina
Minneapolis Minnesota, USA
Music Composer - Sai Madhukar
Singer - Dhanunjay
Keyboard - Chinna S K
Flute - Dr Ramachandra Murthy
Veena - Anjani Srinivasan
Violin - Thyagaraju Peri
Nadaswaram - Bala
Indian Rhythms - Anil Robin
Harmonies - Sriya Madhuri, Meghana Naidu, Akshaya
Visuals & Video Edit - Suman Dadipogu, Hyderabad
Recorded @ Moksha Studio ( Hyderabad) & SPS Audio Production ( Chennai
Mixed & Masterered by Raju @ Moksha Studio
వెలసెనహోబాలన విదారణసింహము
సురల నరుల దయజూచీని వీడివో
సరి వలకేలను చక్రము పీటగా బెట్టి
గరిమ నొకచేత శంఖము వట్టి
హిరణ్యకలిపుని నిరుచాలుతులా జించి
అరిది బేగులు జందేలవే వేసుకొనెను
ఘనమైన కోరలతో కహకహ నవ్వుకొంటా
దనుజ ముందర ఒకచేతను బట్టి
పెనగకుండా రొమ్ము పెడచేతుల నడిచి
నినువు వంకరగోళ్ళ నెత్తురు చిమ్మీని
అంతట బ్రహ్లాదుని నటు దయజూచి లక్ష్మీ
కాంత దొడపై నిడుక కడు శాంతుడై
చింత దీర గరుడాద్రి శ్రీవేంకటాద్రిని
పంతము మెరసి నిల్చి ప్రతాపించీని
Wa rchna clmpostion Sahi singing
Super singing g chirangeeva
Annya Andbikraabivdanekra vdysharyamnirchneam should, aho.
Manasu kuduta padimdi ee keerthana na tho. Composing and singer voice very good 👍
🙏🙏🙏 om namo narasimha
Swami vari krupa katakshalu ellappudu Swami ni namminavariki Narasimha swami ga Raksha ga umtaru.
Very nice sir superb
Excellent composing sir, great singing by dhanunjay garu. Really happy for this opportunity sir.
Very nice ...🙏