శ్రీదేవి పాప ఎంత క్యూట్ గా ఉందో చూడండి | Look how cute Sridevi's baby | Anchor Sridevi || MS Sridevi
Вставка
- Опубліковано 8 вер 2024
- శ్రీదేవి పాప ఎంత క్యూట్ గా ఉందో చూడండి | Look how cute Sridevi's baby | Anchor Sridevi || MS Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping
మీ వీడియోలు చాలా చూసాను కాని ఈ వీడియో చూస్తుంటే మనసు అంతా ఆనందం నిండింది మిమ్మల్ని కన్నవారు ధన్యులు 🌹
హాయ్ అమ్మ పాప చాలా బాగుంది ఆ పాపకి నీలాంటి మంచి మనసు రావాలని పాప భవిష్యత్తు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ మామ్మగారితో చాలా సరదాగా సంతోషంతో మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకున్నావమ్మ మామ్మగారికి చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్ యు అమ్మ
అక్క నీకు దేముడు దీవినతో సల్లగా ఉండాలని మనుసు పూర్తిగా కోరుతున్నారు 🙏🙏🙏
ప్రజాసేవ కోసమే మీ అమ్మ నిన్ను జన్మనిచ్చింది ఏమో అక్క నిజంగా భూమి మీద ఇలాంటి మంచి ఒక వ్యక్తి గల శక్తిని దేవుడు నీకు ఇవ్వాలి అక్క ఇలాంటి కి ఇంకా ఎన్నెన్నో ఫ్యామిలీస్ కి సహాయపడుతూ ఉండాలి ఈ సమాజానికి ఇన్స్పిరేషన్ లో నేను చాలని కోరుకుంటున్నాను అక్క గాడ్ బ్లెస్స్ యు అక్క నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త
మీరు పాప బాగున్నారు మీరు నవ్వుతూ అందరినీ నవ్విస్తునారు మీ మంచిహృదయానికి ధన్యవాదములు ❤❤❤❤❤❤
❤❤❤❤❤ papa Chala cute gown
Papa chala cute ga undhi
Goodmorning thalli God bless you sridevi
చెల్లీ మీ పాప super గా నీ లాగే ఉంది.god bless you my chiled
చెల్లీ మీరు చేసే సేవ కి మంచి gift
దేవుడిచ్చిన
ఆ పాప శ్రీదేవి వాళ్ళ పాప కాదు. అక్కడ పక్కన వారి పాప. ఆ పాప తల్లి కూడా వీడియోలో కనిపించింది కదా.
😂😂😂@@purnnachandraraokantamneni7591
Neu super dave 🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
అక్క మి సహయం వేల కట్టలేనిది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍✍🙏🙏🙏🙏🙏
Hii akka nuvvu healthy ga vundali❤
❤❤❤ Akka Nenu kuda mela undala ni Devunni Korukuntunnanu..God Bless you Akka 🌺🌺🌺🌺🌺 super rrrrrrrr🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌evanni kuda takkuve.🎉🎉🎉
Hi madam namaste 🙏 ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏 madam ❤ మీలాంటి మంచి మనసు మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరు ❤🙏🙏🙏 మీకు దేవుడు ఆశీస్సులు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️❤️🌹🌹 madam ❤️💯
తల్లీ నీ సబ్స్క్రయిబ్ నినేను ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు మీరు కలకాలం వర్ధిల్లాలి
God bless you siister
Akka 🙏 neti tharam mimmalni chusi chala nerchukovali❤👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏
Good morning shridevigaru hat's off to you madam
హాయ్ శ్రీ దేవి గారు 👌👍
మీరు ఎంత మంచి వారో
మీకు పాదబి వందనం 🙏🙏🙏🌹🌹
Nuw super akka ❤❤
Mee comedy timing kuda super
Sridevi garu meru elativi chala cheyali meru God bless you ✝️✝️🙏🤝
👌👌👌👌👌👌👌అక్క love
Meru chese sahayam Vela kattalenidi. Hats off Sri devi akka
మీరే కాదు మీ మనస్సు కూడా అందమైనదే సౌందర్య లహరి స్తోత్రంలోజగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క ఇలాంటి అందాన్నే స్తుతించారు
మీ సహాయానికి అందరి తరపున ధన్యవాదాలు అక్క
God bless u sister
Lahari so cutee god bless you thalli 😘💞
Bamma garu me navvu bagundi ❤❤❤❤
God bless you sridevi garu 🙏🙏🙏💞💞💞💞
Great sridevi
Hii akka bagunnara thinnara god bless you
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Cute baby ❤ love from west godavari
నమస్కారం సిస్టర్ బాగున్నారా పాప తో సరదాగా ఉంది చాలా కామిడీ గ మాట్లాడి తున్నారు బాగుంది విడియో గుడ్ helping video
❤❤❤❤❤
Ammaye ni chusthe edho alanipisthundhi kani mimmalni chusthunte akka anali anipisthundhi me videos chusthe manasuku edho theliyani anandham untundhi miru nindu nurellu challa ga brathakali🙏
god bles you sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
Super sis 🙏🥰❤️
Super akka ❤❤❤
Love you....శ్రీదేవి గారు...God bless you 🙌🙌🙌🙌🙌🙌
Very very very thank you so much for helping grandmother, always make everyone smile and be happy and help everyone,😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
U done great job well done super 👌👌🎉🎉🌹🥀🌼💮⭐💮🌼🌻🏵️🌸🌺🌷🌹🌼💮⭐💮🌼🌻🏵️
Akka me helping necher Chala bagudhi Nuvu super akka god blessings sister❤❤
Bangaaru Tallivi raaaa. Sridevi. ❤️❤😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nuw super sri devi
❤❤❤❤❤❤❤
❤️❤️❤️❤️❤️❤️
పాప.చాలాబాగుంది.చట్టిపిల్లలు.ఎలా.ఉన్నాబావుంటారు
🙏🙏
Your are my inspiration akka.i like your helping nature akka. so many people inspired of you and there helps to another person because of you akka ❤❤❤❤
God bless u sri devi
Hai maa maku help kavali mem chala problems lo unnamu miku chala saarlu messege calls chesaamu meeru response ledhu 3 years nunchi try chesthunnamu please help me okasaari mi number thelisina aame ichcharu ma problems chusi thanu mi friend anta
Super amma
Akka super
Akka madi vizag ma area lo eddaru musali vallu e support lekunda chala ebbandi padthunaru konchem help chey akka nenu daily valla bada ni chudalekapothuna naku sayam chese antha sthomatha ledu
Hi akka mer chala great akka❤❤
సూపర్ మేడం
వాళ్ళికి సాయం చేయడం మాత్రమే కాదు వాళ్ళని నవిస్తున్నార్ మీరు చల్లగా ఉండాలి
🙏 sriDevi gaaru ( మీ వారసులు అంటే,, మీలాగా helping nature,, అందరికి ఉండాలి.) పాప బాగా ఉంది. పెద్దగా అయితే మీలాంటి మంచి మనస్సు మీరు దగ్గరకు తీసికొనివచ్చి నందుకు మీలాగే యదార్థ హృదయము కలిగిన అమ్మాయిగా ప్రజా సేవ, సమాజ సేవ చేస్తే బాగా ఉంటుంది. 🙏🙌
Miru chalaga undali akka🎉
May God bless you. I wish you all the best in all aspects.
Hi akka first comment
GOD bless you Akka 🙏🙏🙏
Sridevigaru me manasuki hatshap andi
Super akka
God bless you sister 🙏 😊
❤❤❤❤❤❤❤❤❤
God bless you akka miru epudu bagundali akka🙏🙏🙏🙏
God bless you sridevi
Hai akka❤
Hai sri akka 🙏🙏
Miru Help Chese Prathi Okkari Contact No Isthe Memu Kuda Enthio Kontha Sahayam Chestam Andi Oke
Hi akka
God bless you sree davi and papa
Ninnu chustunte Naku chala proud ga undi akka nenu adabidda ayinanduku
❤❤🎉🎉. Hii. 🌹. M , Sridevi. Garu. 🙏🙏🙏
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గుమ్మళ్ళపాడు గ్రామం ఒక యువత ఒంటరిగా ఉంటుంది ఇల్లు లేకుండా ఆవిడకి ఆర్థిక సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం మీ వెనకాల మేము ఉంటాం మేడం గారు
Sri devi garu 🙏🙏🙏🙏
Sridevi garu meeru eppudu alane HAPPY & JOYFULL gaa meeru enchukunna manava sevalo konasagalani ourLORD JESUS CHRIST ki prayer chesthunnanu. May the LORD JESUS BLESS you abundantly. Amen .please say amen. Thank you.
❤❤❤❤❤❤❤❤❤❤❤
God bless you akka...
Ammaaaaaaa. 🌹👌🙂😍👍❤️🙏🤗.
GODBLESS YOU SISTER
Naa Mena kodalu aa papa❤❤
great great work Mam 👏👏👏👏👍👏
సిస్టర్ 🙏🙏🙏🙏💯💯💯💯💐💐💐💐🙏🙏🙏🙏🙏
Cute papa
Parvathipuram pakkane akka rava
❤❤👍👍👌👌🙌👭
Om Shanthi🙏
Bujji 🥰👈👌💖💖💖🍫🌹🤗
Hii mam good morning
God bless you thalli
మీరు సూపర్ అమ్మ ❤❤❤❤
శ్రీదేవి చెల్లి మాది అమలాపురం రండి బోజనానికి
🙏🙏🙏🙏🙏
I will look for ur new videos ❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
God bless you
Great service 🎉🎉🎉🎉
❤
👉🙏🙏🙏🙏🇮🇳
Devi Sridevi
💅💅