Hall north side window ki light color and short curtains(upto window length) bhaguntadhe, dark color curtain sunlight ni block cheysthadi no light and ventilation, main purpose of window to circulate fresh air towards inside, windows close cheysaysi, dark and big curtain walla light and cross ventillation undadhu, big window paytina waste ye, atleast window open cheytaka poyena, hall lo light color curtain some sunlight will penetrate.
Nenu flowers plant kay wadlaysthanu, flower plant ki untey 5 to 10hours fresh ga untadhe, konni plants ki 10days ayena fresh ga untadhe, koseystey 2hours ki wadilipothadi, garden lo flowers chustey aa attraction wayru, plant without flower chusey kanna
Prathi intlo oka adi bro undali.. appudu society antha baguntundi.. you are an inspiration for all the youth who are waiting for a chance to prove themselves, and to provide a better life for their family.
ఆది అన్న మీరు ఎంతో మంద మీరు ఇంట్లో పూజ చాలా బాగా చేసుకున్నారు రెండవది విఘ్నేశ్వరుడు అంటే మీకు ఎందుకు నమ్మకం ఎలా నమ్మకం వచ్చింది అని చెప్పారు మీరు పడ్డ స్ట్రగుల్ బాధా కష్టం చెప్పారు మూడవది మీరు పుట్టి పెరిగిన ఊరుని మర్చిపోకుండా అక్కడ విఘ్నేశ్వరుని పూజించి ఎంతో మందికి అన్నదానం చేసి ఎంతోమంది కడుపు నింపి వాళ్ల ఆశీర్వాదం తీసుకుని మళ్లీ ఇంటికి వచ్చారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది అన్న అందుకే అన్నాను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని మీరు ఈ స్థాయిలో ఉండి కూడా పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం చాలా మంచి విషయం మీకు ఎప్పుడు ఆ విగ్నేశ్వరునీ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆది అన్న నిజంగా చెప్పాలంటే కవిత వదినమ్మ ఒక అమ్మగా ఒక కోడలిగా ఒక కూతురిగా ఎలా ఉండాలి అనేది తనని చూసి ప్రతి ఆడపిల్ల ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఇంట్లో మగవాళ్లు ఎంత స్ట్రాంగ్ ఆడవాళ్లు కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ కుటుంబం నిలబడుతుంది అనేది నా అభిప్రాయం ఇంక పువ్వులు విషయం అయితే చెట్టుకి ఒక పువ్వు అయినా ఉంచాలి అని అమ్మమ్మ గారు చెప్పేవారు దానికి ఒక కథ ఉంది అని చెప్పేవారు
Mi home theatre gurichi explain chaiyandi anna sount quality screen display quality price gurichi home theatre room sqft eantha vuntundhi motham detail explain chaisthara ma house lo kuda paitichukovali anukuntunam
పువ్వులు మొత్తం కోయకూడదు హనీ బీస్ కి బటర్ ఫ్లైస్ కి వదిలేయాలి ప్రకృతిని కాపాడుకోవాలి❤❤
ఆది అన్న కంటే నువ్వు చాలా తెలివైన దానివి వదిన మి ఫ్యామిలీ హ్యాపీ గా ఉన్నారు అంటే దానికి కారణం నువ్వే
కవితా ,పూవులుపూయునుపదవేలు,బగవానునిమెడలో,ఎదివ్రాలు ప్రాణములున్నవి,అందరకీమావూల్లోపత్రి అంటారు,మీరుపత్రికలు,అంటేతెలిసింఓహో ఇలా,అంటారని,?మీ ఇల్లుచాలాబావుంది
6:32
😊
Last vedio lo chala baga matladaru meeru chala mandi ladies ki inspiration
Kavitha garu konni flowers unchandi bagutundi mokka and garden
God bless you.
Care for nagalakshmi.
You will flourish.
If you r kind to others automatically everything will happen🎉
Dog Ala panukunte Adi chala comfort and happy ga feel avutundhi Ani akka ❤
వినాయక చవితి శుభాకాంక్షలు కుటుంబ సభ్యులకు ఆది అన్న
పూలు చెట్టుతల్లి పిల్లలు. ఒకటి ఉంచాలి. దేవుడికి ఒక్కటి పెట్టినా చాలు.
Sister thumbnail lo అన్నదానం అని పెట్టారు కదా అలా అనకూడదు.. మీరు వాళ్ళకి దానం చేయటం లేదు.. ప్రసాదం పెట్టారు... ఈసారి ఆ word వాడకండి
Adi garu Mee matalu correct.
Home tour, garden tour, cheyandi plsssss akka
పూలు మీ కనసరమైన వరకే కోయండి మీకవసరం లేకపోతే పగలు సూర్యుడు, రాత్రి శివుడి తలపైనున్న చంద్రుడు తమ కిరణాలతో tuch చేస్తారు కదా...!
అన్న దానం విజయవాడ కీ చెయ్యండి
ఆది బ్రో వదిన ఆడపడుచు ఛానల్ పెట్టుచ్చుగా కంటెంట్ బాగుంటుంది బ్రో ఆలోచించండి ఈ కామెంట్ కి రిప్లై రావాలి 🙏🙏🙏🙏
Miru Vinayaka chavithi ki manchi jarigindhi Ani nammuthunnaru kada,aa vinayakudi aashirvadham tho Inka Baga yedagalani korukuntunnaaa...🌹💐🎉
Hall north side window ki light color and short curtains(upto window length) bhaguntadhe, dark color curtain sunlight ni block cheysthadi no light and ventilation, main purpose of window to circulate fresh air towards inside, windows close cheysaysi, dark and big curtain walla light and cross ventillation undadhu, big window paytina waste ye, atleast window open cheytaka poyena, hall lo light color curtain some sunlight will penetrate.
Kavitha Akka miru Chala great.e rojulalo evaru chudaru Kani miru nagalakshi akka Baga chusukuntunaru ❤❤
Akka mi prathi video chustha you are my favourite person akk
Kavitha akka waiting for your Satyanarayana vratam video and also new home tour...❤ From Nandyal...
Hi Kavitha house chupinchu akka Naga Lakshmi m happy venayaka chavithi subhakankshalu ❤😂😂😊😊😊
Puvvu sure ga chettuku undali atleast one becoz...vaatiki reproduce chese process untundi especially for hibiscus etc etc so keep atleast one
Nenu flowers plant kay wadlaysthanu, flower plant ki untey 5 to 10hours fresh ga untadhe, konni plants ki 10days ayena fresh ga untadhe, koseystey 2hours ki wadilipothadi, garden lo flowers chustey aa attraction wayru, plant without flower chusey kanna
Wait for house woming video andi...
Adhi అన్న 2 days కి okka video upload చేయొచ్చు గా అది అన్న and అలాగే house opening పూజ video కూడా upload చేయండి అన్న.
Adhi garu miru chesina vratam full video pettaledhu❤
Hi Adireddy garu &Kavitha happy Vinayaka chavithy .
Meru chesina puja chala bagundi.
Prathi intlo oka adi bro undali.. appudu society antha baguntundi.. you are an inspiration for all the youth who are waiting for a chance to prove themselves, and to provide a better life for their family.
చాలా బాగుంది వీడియో
ఆది అన్న మీరు ఎంతో మంద మీరు ఇంట్లో పూజ చాలా బాగా చేసుకున్నారు రెండవది విఘ్నేశ్వరుడు అంటే మీకు ఎందుకు నమ్మకం ఎలా నమ్మకం వచ్చింది అని చెప్పారు మీరు పడ్డ స్ట్రగుల్ బాధా కష్టం చెప్పారు మూడవది మీరు పుట్టి పెరిగిన ఊరుని మర్చిపోకుండా అక్కడ విఘ్నేశ్వరుని పూజించి ఎంతో మందికి అన్నదానం చేసి ఎంతోమంది కడుపు నింపి వాళ్ల ఆశీర్వాదం తీసుకుని మళ్లీ ఇంటికి వచ్చారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది అన్న అందుకే అన్నాను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని మీరు ఈ స్థాయిలో ఉండి కూడా పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం చాలా మంచి విషయం మీకు ఎప్పుడు ఆ విగ్నేశ్వరునీ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆది అన్న నిజంగా చెప్పాలంటే కవిత వదినమ్మ ఒక అమ్మగా ఒక కోడలిగా ఒక కూతురిగా ఎలా ఉండాలి అనేది తనని చూసి ప్రతి ఆడపిల్ల ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఇంట్లో మగవాళ్లు ఎంత స్ట్రాంగ్ ఆడవాళ్లు కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ కుటుంబం నిలబడుతుంది అనేది నా అభిప్రాయం ఇంక పువ్వులు విషయం అయితే చెట్టుకి ఒక పువ్వు అయినా ఉంచాలి అని అమ్మమ్మ గారు చెప్పేవారు దానికి ఒక కథ ఉంది అని చెప్పేవారు
అలా అన్ని పూలు కోసేయకు కవితా కొన్ని పూలు చెట్టుకే వుంచండి. అందంగా వుంటుంది.
House warming video complete ga post cheyyaledu enti Kavitha garu
Mi Pooja mi dressmiru vesay panchulu palleturi vathavaranam ma chnnappti rojulu gurthu kosthunnai👌🙏
Happy vinayaka chavati subakashalu andariki🎉🎉🎉🎉🎉
Home tour kosam waiting eagerly 😊
Mee family nee chusthuna maa family❤ guruthuku vasthundhi akka
Flowers pollination ki use avtai andi anduke koncham aina vunchali that to meru vegetable plants idea kuda vundi kada me garden lo
We can leave some flowers for bee's and butter flies also, for pollination
Me and my family me cheli kosam ne videos chusthunna. literally she is intelligent and her confidence and her nature I love a lot..
For good hearted people always good things will happen in life. God bless you people 🙏
Save trees 🌴 save environment
Aadi sir ur really lucky guy. God blessed you a lot i guess.
Kavitha adi Reddy ki Vinayaka chavithi subhakankshalu
Please do home tour . Very happy for you, you got your own dream house and you might be very happy for that 😊
Adi bro me life kavitha gaari raka mundhu and vachina tharvatha antee sari pothundhii anukuntaa
Home tour cheyandi Akka anni works aipoina tarvata plz super undi Akka House
Home tour with each room measurements plss
Anna Prasadam Anna danam anakudadu Adi garu
Happy vinayakachavathi.... Ma family antha kalese chusem festival video.... Takecare chittithalli
Hii... Adhi annayya
Mee pooja room door baaga nachindhi... Mee home tour cheyara please....
Pollination needs flowers, which is very important for the health of the ecosystem.
Happy Vinayaka chavithi shubakashalu Adireddy Garu💕💕💕
Good...keep hardworking and growing...all the best to u and ur family anna😊😊
You are very good adireddy anna and mi videos baguntaei daily cheyandi kavitha and nagalaxmi garu
Mimalini kanna thalithandrulaki garvanga vuntadi Anna
Happy vinayaka chavitha to u r family
Home tour cheyandi..Me home chudalani undi
Namaskaramu Kavitha bhabhi HW r u meru Adi Anna Wish happy Vinayaka Chavithi All of U meki ❤
అది మొగలి పువ్వు, రెండవది చిన్నప్పటి నుండి ఉంది వినాయక చవితి లో. మీకు తెలియదు అంటే ఆశ్చర్యం. దేవుడా.
Hi Kavitha garu Happy Vinayaka cahviti to you and your family members
Hi aadi garu meeku mi family ki aaa vinayakudi asissulu undalani korukuntunna🎉
Puja video raledhu Kavitha sis Big fyan ❤❤❤❤
Congratulations for opening ur new home
S ekkadi nundi vachamo ...gurtu chesukunte baguntadi...God manalni ela bless chesaro...ardamoutadi😊
House opening ki bigg boss vallani invite chestha annaru kadha adhireddy garu hadvitha birthday function lo chepparu kadha
Kavitha garu mee pooja gadi chala bagundi
Wish you all Happy Vinayak Chathurdhi Festival
God blessings life long vontai adi bro ad esari ma Vijayawada lo anthga grand ga festival ledhu
Flower chettuki okati ayina vudali kavitha vijayanti vedayapslem nellore
Super andi meku devudu elagea manchiga chudali
Akka home tour kavali
కవిత Sis ..... Happy Vinayaka chaturthi.,.
Chala manchigamatladaru god blessyour family
Mi home theatre gurichi explain chaiyandi anna sount quality screen display quality price gurichi home theatre room sqft eantha vuntundhi motham detail explain chaisthara ma house lo kuda paitichukovali anukuntunam
Akka meru anni flowers kosthunaru medhi manchi manasu ani ardham ayidhi akka
Very inspirational life story
చెట్టుకు కొన్ని పూలు ఉంటే గార్డెన్ లుక్ బాగుంటుంది.
Brother your looking very nice 👍 love from Nellore
Adhi anna 6 months ki okasari anadhasramam vallaki annaprasadam pettandi.. Meeku intrest unte.. Unnamthalo pedalaki annaprasadam
House warming ceremony video pettandi Kavitha garu
పువ్వులు కొంచం చెట్టు కి ఉంచండి, ఎవరైనా అడిగిన ఇవ్వండి తప్పులేదు
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Happy Vinayaka chavithi Anna dhatha sukibhsva Aadhi Anna
Anna waiting for your home tour. Upload vedios fast.
Chettu ki unchite andam ga untadi akka garden
Pula chetlu kuda devudiki Pulu pedathayi ani Pulu anni koyaludadhh antaru sister
Aadi anna e comment chuste like cheyi anna endukante ne lanti valla dagara life lead cheyali undi ❤
Oka tammudi la ❤
Further God may bless you all your family members and to fulfill all your dreams and desires and all the best
Big fan adi anna ki
Akka anta manchi place lo anta manchi mokkalu pettaru ...chusina ventane okka FLOWER kuda lekapotey em baguntundi cheppandi...okka FLOWER ayina vunte chala Baga kanapadutundi meeru padina kastaniki
House warming Ela jarigindhi Kavitha
Inspiration😢
Mem kuda oka poovu aina chettuku unchutam kavitha chettu mari bosi pothundi ani anipistundi okate unchutamu
akka Satyanarayana Swami vratham vlog share chaiandi
Meeru poojaari gaarini annaa ani pilusthunnaaru kadaa,alaa pilavakoodadu,koncham gouravamgaa poojaari gaaru ano,Swami,ayyagaaru,panthulu gaaru ano pilisthe baaguntundi😅
🐕Dogs🍲 ❤love plzz🙏🙏🙏🙏
Home tour cheyyandi
Nice❤️❤️❤️
Waiting for house warming video kavitha garu
వాటిని ఏనుగు దంతాలు అంటారు