చంద్రబాబు సార్, పవన్ కళ్యాణ్ కు B12 టెస్ట్ చేయించండి

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024

КОМЕНТАРІ • 151

  • @syedabdulshukur6627
    @syedabdulshukur6627 6 годин тому +41

    ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ జరగదు అనుకున్న మత విధ్వేషాలను వీడు బీజేపీ అండ చూసుకుని రెచ్చగొడుతున్నాడు.వీడు రాష్ట్రానికి మహా ప్రమాదకారి.
    వీడిని జోకర్ లా భావించి వీడికూతలను వదిలేస్తే ఫర్వాలేదు కానీ సీరియస్ గా తీసుకుంటే చాలా ప్రమాదం

  • @PadmavatiK-i9h
    @PadmavatiK-i9h 6 годин тому +18

    పవన్ మత్తులో వుంటాడు అందుకే అల ప్రవర్తిస్తాడు

  • @sridharkollabathula
    @sridharkollabathula 6 годин тому +42

    నిజమే, కొన్ని రోజుల తర్వాత, నేనే సీఎం
    చంద్రబాబ అతనెవరు..? అంటాడేమో..
    చంద్రబాబు గారు జాగ్రత్త పడాలి...

    • @manikyareddy9799
      @manikyareddy9799 6 годин тому +6

      ఖచ్ఛితంగా ఇద్దరు సంకనాకిపోతారు.

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj 6 годин тому +33

    DCM. అంటే. ఉపయోగం లేని శాఖ. అని ప్రస్టేషన్. లో ఊగిపోతున్నాడు. 😂😢😮😅😊

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 6 годин тому +27

    మతం డ్రగ్స్ కన్న ఘోరమైన మందు అధి ఎక్కిన వారిని మార్చలేము next మత కల్లోలం జరగబోతుంది

  • @thrinadhsaiauthor
    @thrinadhsaiauthor 6 годин тому +80

    ఇది ఒక కొత్త ప్రమాదం. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు హానికరుడు. మనం రాబోయే రోజుల్లో మతవైరం చూడబోతున్నాము. మనిపూర్, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ కూడా పునరావృతం కావచ్చు.

    • @Arunk484
      @Arunk484 6 годин тому

      Ayya baboie Paytm monna radhum auntinchina pulka evaru?

    • @manikasandhya3331
      @manikasandhya3331 6 годин тому

      Porambokulu andaru vachi tirupati ni nasanam chesthunnaru

  • @telugutastyfoodsttf6717
    @telugutastyfoodsttf6717 6 годин тому +19

    రోజుకో మాట... పూటకో వేషం 😂😂😂😂😂😂
    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా మతిమరుపు అని తెలుసుకున్నట్టున్నాడు 😂😂
    ఏదీ మాట్లాడినా అన్నీ మర్చిపోతారు కదా 😅😅😅

  • @BDR-j5v
    @BDR-j5v 7 годин тому +63

    మనం Afghanistan , Pakistan, Bangladesh ని చూసి నేర్చుకోవాలి...అవి ఇస్లాం దేశాలు గా మారాయి...కాని మన భారతదేశం ఎందుకు ఇంకా హిందు దేశం గా మారలేదు అని నిన్న సభలో అందరిని రెచ్చగొడతాడెంటన్న ,,ఆ మాట విన్నాక నాకు చాలా బాధ వేసింది,,, అసలు మన భారత దేశన్ని ఇతర దేశాలు గౌరవించేదే అన్ని మతాలు బాషలు, కులాలు, జాతులు కలిసి ఉంటారని , అదే కద Unity in Diversity అంటే , ఏ దేశానికి ఇలాంటి Beauty ఉండదు.....ufffff Andhra is in Bloody Danger...

    • @brahmanandampothapragada3717
      @brahmanandampothapragada3717 7 годин тому +12

      Vaadiki antha knowledge ekkada vundandi...trivikram dialogues raasi ichaadu...van meeda nunchuni morigaadu...anthe...

    • @baazyreddy6234
      @baazyreddy6234 6 годин тому +9

      Vatilaga Manadesam Nasanam Ipovali..vadi political milage peragali..

    • @TPNIndia
      @TPNIndia 5 годин тому

      Pawan Kalyan is trying to create religious problems. We should stop immediately.

    • @SmilingAnt-xs2tq
      @SmilingAnt-xs2tq 5 годин тому +4

      Save AP from religious alliance

    • @purnarajun7049
      @purnarajun7049 3 години тому +1

      Super

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 6 годин тому +17

    U.p. సీఎం అధిత్యనాథ్ కూడా ఇంతగా మాతాభిమానం తో మాట్లాడలేదు.ముందు pk ని ఆంధ్ర ప్రదేశ్ నుండి బహిష్కరించాలి.

  • @srikanthkichipati7546
    @srikanthkichipati7546 6 годин тому +33

    అమీర్ బాయ్ మీరుచెప్పిందినిజం (B, 12)లోపం శరీరానికి అతనికి బ్రెయిన్ కి (ఈ. న్. ఎం. జి, టేస్ట్ చెయ్యాలి )అంటే ఎలక్టరో న్యూమరో మోనో గ్రఫీ చేస్తే వాడి పైత్యం పిచ్చి లెవల్స్ తెలుస్తాయి.

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula 6 годин тому +16

    ఆది నేను అనలేదు, ఎవరో ai లో డీప్ ఫేక్ చేశారు అంటాడేమో సామీ.

  • @prameelauba1347
    @prameelauba1347 6 годин тому +7

    పావలాగాడు వైరస్ కంటే హానికరమైన ఊరపంది 😂

  • @gtrao5941
    @gtrao5941 6 годин тому +17

    Nigeria పౌడర్ ఎఫెక్ట్.

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 6 годин тому +15

    సనాతన ధర్మం లో అబద్ధము ఒక భాగం అని అనుకుంటున్నారా ఏమో

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 6 годин тому +20

    Exactly correct Sir.❤❤

  • @Surya-pq5ww
    @Surya-pq5ww 6 годин тому +17

    • BJP వాళ్ళతో మరియు Election commissionతో ఒప్పందం ఏర్పడ్డాక TDP & JSP ఎన్నికల ప్రచారంలో వారి స్వరం మారింది, YCPని అధపాతాళానికి తొక్కుతాం అని వారు చేయబోయే మోసం మీద ధీమా ఏర్పడి మాట్లాడిన మాటలు.
    • ఇప్పుడు కూడా అదే తరహా ఏర్పాట్లుడిల్లీలో చేసుకొని, సుప్రిం కోర్టును దిక్కరించి మాట్లాడుతున్నారు.
    • అనుమానంగా ఉంది, ముసలోడు వేసిన SIT నే ఆమోదిస్తారేమో అని 😟

    • @zameermohammed7810
      @zameermohammed7810 6 годин тому +2

      అవును మీ ఊహలో నిజమైన ఆశ్చర్యపడాల్సిన పనిలేదు

  • @pasalapudivijaybhaskar1374
    @pasalapudivijaybhaskar1374 6 годин тому +16

    Cbn training. Inka ey 5 years lo chala chala circus feets, comedy unai😂

  • @chandra.8755
    @chandra.8755 5 годин тому +5

    పిఠాపురం ప్రజలకు ధన్యవాదములు

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 5 годин тому +7

    ఏంది బ్రో ఇంత కామిడీ,

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 6 годин тому +9

    లక్ష లడ్లు కాదు. మూడు లక్షల లడ్లు

  • @hepsim2331
    @hepsim2331 5 годин тому +7

    ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండెవి. భాష కాని, గౌరవం గానే విమర్శ కూడా తీస్కునే వారు. పబ్లిక్ ఫంక్షన్స్ లో అటెండ్ అయినప్పుడు కూడా ఫ్రెండ్స్ లా ఉండేవారు. ఇప్పుడు విద్వేషాలకు, మతానికి కులానికి ప్రాంతానికీ వర్గానికీ పార్టీ కి రంగులకీ, ఆఖరికి దేవుడికీ కూడా ఒకవర్గాన్ని తాయారు చేసారు. ఇటువంటివారిని ప్రోత్సహి0చే వెధవలు ఉన్నంతకాలం దేశం బాగుపడదు

  • @raoallada3220
    @raoallada3220 6 годин тому +4

    Ameer గారు
    ఆరు మాసాలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు. ఇప్పుడు CBN తో సావాసం కదా! మూడు నెలలు చాలు PK కి. ఆస్థాన నటుడు కదా.

  • @SindhuAbhi-143A
    @SindhuAbhi-143A 5 годин тому +4

    ఓక సాధారణ కంటెస్టెంట్స్ లాగా బిగ్ బాస్ షోలో వెళ్లి ఉంటే...ఒక్క వారం కే బయటకి పంపించి ఉంటారు జనాలు.. నామినేషన్ అంత వీడికి పడి ఉంటుంది 😂

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 5 годин тому +6

    సనాతన ధర్మ ప్రభోదానికి శంకరాచార్యులు,పీఠాధిపతులు ,ప్రవచన కర్తలు వున్నారు.కొత్తగా ఎవరైనా ఏమి చెబుతారు. ఎవరి పని వారు చేయడమే మాకు తెలిసిన ధర్మం

  • @kumarraja3257
    @kumarraja3257 5 годин тому +4

    అదే మీటింగ్ లోనే లడ్డూ కల్తీచేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా అని కూడా అన్నాడు, దానికోసం నేను దీక్ష చేస్తే నన్ను ట్రోల్ చేస్తున్నారు అని కూడా అన్నాడు

  • @cocsermons
    @cocsermons 6 годин тому +4

    Script కాదండోయ్, ప్రజలు, మీలాంటి వారు వాగ్దానములు ఏమయినని అని అడుగుతారు అని.

  • @dharmatutions9012
    @dharmatutions9012 6 годин тому +4

    ఇప్పుడు ఏపీ ప్రజలకు అర్థమైంది.🎉🎉
    పవణ్ కళ్యాణ్ ఎంఎల్ఏ కావాలంటే CBN SUPPORT కావాలి.
    CBN ముఖ్య మంత్రి కావాలంటే PAWAN KALYAN సపోర్ట్ కావాలి.
    B J P సెంట్రల్ కొనసాగాలంటే పవన్,CBN, SUPPORT కావాలి.
    ఇలా ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకొని
    బాగా ప్రజాసమస్యలు తెలుసుకొని పరిపాలించే ముఖ్య మంత్రిని ఇంటికి పంపారు.😢😢😢

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 6 годин тому +6

    Gajini laga marina package star pavala billa powder star ugudu star power less star remake star 😢😢😢😢😅😅😅😂😂😂

  • @pullareddy4965
    @pullareddy4965 6 годин тому +3

    B12 టెస్ట్ ఆరోగ్య శ్రీ లో లేదేమో

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 6 годин тому +3

    ఆరోగ్య శ్రీ పథకం లేదు కదా

  • @ksrao80
    @ksrao80 3 години тому +2

    CM and DCM should be tested for వరాహం ఫ్యాట్.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 6 годин тому +8

    వినే వాళ్ళు వుంటే సుద్దులు చెబుతూనే ఉంటారు.

  • @rosaiahthota4061
    @rosaiahthota4061 4 години тому +2

    ఇటువంటి ఛీడపురుగులను ఎప్పుడు వేరేస్తాడో భగవంతునికే ఎరుక. అప్పుడు గాని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రాదు. ఏదైనా పాపం పండాలి. కల్తీ లేని నెయ్యి దొరకదా?దీనికోసం మంచి సలహాలు యిచ్చి పుణ్యంకట్టుకో. జరిగిందో ,లేదో తెలియనిదానికోసం గాలి ప్రోగుచేసి మోపుకట్టాలని ప్రయత్నం చేస్తే ఎవరికివుపయోగం?

  • @satya-ni2rc
    @satya-ni2rc 5 годин тому +4

    BY BIRTH anthey, B12 is not sufficient

  • @Ram123-u8m
    @Ram123-u8m 5 годин тому +2

    చివరాఖరికి చంబా వీడి "పిచ్చి వేషాలు" బూచీగా చూపించి ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తన్ని తగలేస్తాడు. పచ్చ మీడియా ఉంది, NTR నే ఆడాళ్ళ పిచ్చోడు అని బద్నాం చేసింది. వీడికీ అదే గతి పడుతుంది.

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala 2 години тому +1

    టెస్టులు చేపిస్తే గుట్టు రట్టు అవుతుంది కొంతమంది కొన్ని వ్యసనాలకు బానిసలై ఉంటారు అవి సడన్ గా మానుకుంటే ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తారు

  • @srinivasulureddyeruva2140
    @srinivasulureddyeruva2140 6 годин тому +6

    CBN athani back bone. BJP torch bearer. Ithanu tolu bomma. Aim Future CM

  • @RajasekharaNarsing
    @RajasekharaNarsing 7 годин тому +6

    Ameer 10 mits mude meting cheppinadu

  • @krishnarao1620
    @krishnarao1620 7 годин тому +9

    Jagan ni enta tidite anta package pavala star ki

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if 6 годин тому

      Mi ycp vallu Pawan Kalyan valla mother ni thidthe em Leda mari endhukey entha kopam gaa unnadhu pk gaaru

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 5 годин тому +4

    అతనికి b12 డిఫిషియన్సీ యే కాదు, నిపుణులను సంప్రదిస్తే.... యెన్నో మానసికమైన రుగ్మతలు కూడా ఉంటాయని అతని ప్రవర్తనే చెబుతుంది.!

  • @66753
    @66753 6 хвилин тому

    అధికారం నీ చేతుల్లో పెట్టుకొని.... ఇంకా వాళ్ళు ఇలా చేశారు... సనాతన ధర్మానికి దాడులు జరిగాయి అంటారు... దాడి చేసిననవారిపై యాక్షన్ తీసుకోవచ్చుకదా.... ఏందీ ఈ చేష్టలు

  • @srinukurala5183
    @srinukurala5183 4 години тому +1

    పవన్ కళ్యాణ్ ని ఎవరికైనా చూపిస్తే బాగుండును..
    ఎవరికి కావాలి కులం,మతం, ఎందుకు ఇలాగ రెచ్చగొడుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు మీరు ఇచ్చిన హామీలు పట్టించుకోరు గాలికి వదిలేసి.. కులం, మతం, అని పిచ్చి పిచ్చి వాగుడు వాడుతున్నాడు..
    ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాగ ప్రవర్తిస్తు ఉండటం తప్పు ఏం సందేశాలు ఇస్తున్నారు ప్రజలకు... గత ప్రభుత్వం తప్పులు చేస్తే నిరూపించాలి అంతే కాని ఇటువంటి అరాచకాలు రెచ్చగొట్టకూడదు..

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 6 годин тому +3

    Pk oka thikk aloud ani prajalu bhavisthunnaru.

  • @appalaneniveeranjaneyulu8729
    @appalaneniveeranjaneyulu8729 6 годин тому +5

    Let know the flight of those fundamentalist Muslim countries.

  • @saisaileshnaidu8166
    @saisaileshnaidu8166 5 годин тому +2

    Pk కి ఎన్ని మెడికల్ టెస్ట్స్ చేయించిన అన్ని కూడా highly positive వస్తాయి...వీడి atittude మాత్రం highly negative ఉంటాది

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 3 години тому +1

    #pavankalyancheesinapenta
    #రాబోతున్నాయేమోమతకల్లోలమంట

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 50 хвилин тому

    B 12 లోపం కాదు కొవ్వు బలుపు మదం ఇవి ఎక్కువ ఉన్నాయి

  • @rameshpannur3998
    @rameshpannur3998 6 годин тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @udaytej2413
    @udaytej2413 6 годин тому +2

    😂😂😂

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 3 години тому +1

    సార్ డ్రగ్స్ ఏమైనా వాడుతాడేమో

  • @sriharithasa
    @sriharithasa 6 годин тому +1

    Yes bottle no 12 deficiency

  • @ajb6120
    @ajb6120 5 годин тому +1

    AP ki oka kotha virus pattindi, name , P wrong number K 2024

  • @KavithaThota-z8i
    @KavithaThota-z8i 6 годин тому +4

    Yenti bro yeepicchi rajakeeyalu dhaniki thodu murkha synikulu rastram lo yontomandhi medhavulu bahumukha pragyasalulu anta yemy poyaru

  • @sreenivassunnapu7656
    @sreenivassunnapu7656 4 години тому +1

    Arogya Sri kindha Chupinchandi Sir

  • @sarathbabu1173
    @sarathbabu1173 6 годин тому +2

    May be bipolar disorder also.A psychiatrist help is needed for such persons.

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 6 годин тому +2

    చంద్రబాబు ను చూసి నేర్చుకుంటాను అన్నాడు గా ఇలా తలతోక లేని ఆయనను చూసి బాగా నేర్చుకున్నాడు😂😂😂😂

  • @MohanKumar-pm1vq
    @MohanKumar-pm1vq 6 годин тому +1

    Young and we'll studied persons are his true followers.may God save them.

  • @jaladijaladi8666
    @jaladijaladi8666 5 годин тому +1

    Broke pk 😂😂😂😂😂

  • @GRK143
    @GRK143 5 годин тому +3

    Pk brokara ki minde purthi gaa dobindi bro kapu jathini brashtu patisunaru

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 6 годин тому +1

    DCM toyota under repair

  • @AravindKumar-nf2uu
    @AravindKumar-nf2uu 4 години тому +1

    😂😂😂😂😂😂😂😂
    Fooled State
    Now he want to fool nation
    Great diversion star

  • @RamanaKumari-x8u
    @RamanaKumari-x8u 6 годин тому +1

    😊

  • @SwamiVivekanandafollower
    @SwamiVivekanandafollower 6 годин тому +1

    He probably using drugs or atleast alcohol before public speaking. Because this is too much of arrogance and nonsense in public places .

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 5 годин тому +1

    May be he is having short memory.Most probably maximum he may be remembering things that happened a day or two days back.

  • @esthers9132
    @esthers9132 5 годин тому +1

    Elago andharaki vaadu pichodani thelisindhi,nation ki kuda theliyali kadha.

  • @harithamunnangi8840
    @harithamunnangi8840 5 годин тому +1

    Pk saganthi yemo kani if any body suffering from above symptoms they should test for B12. If u take supplements it's reversible

  • @kchowdaiah5606
    @kchowdaiah5606 5 годин тому +1

    B12 TEST KAADU AALCOHALL TEST CHESTE DOUGHT TEERI PODDI

  • @ProudKannadigaa
    @ProudKannadigaa 6 годин тому +1

    Make my words now and forever. Time and Karma are god's instruments. They don't leave us if we did bad deeds and teaches life lessons. Om namo venkatesaaya 🥰🙏🏾

  • @Neelambari703
    @Neelambari703 4 години тому +1

    Anna ayaniki b12 test kadhu adu manisha leka alien a edina test untey chepinchandi

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 6 годин тому +1

    Meeru adagalsindi edi kadu
    Love cheyataniki ,rashyan christian aina pARvaledu
    By birth and 100 years nundi AP LO UNNA CHRISTIANS ANTE ENDUKU KOPAM
    INDIA LO UNNA JAINS MANA HINDU MATANNI PATINCHARU,VALLANU EMANALI

  • @anilkumarramadurgam5507
    @anilkumarramadurgam5507 2 години тому

    Most of the time he stays in hyd. Better once visit yerragadda.

  • @VenkataraoNeelam
    @VenkataraoNeelam 2 години тому

    Mathuku.alavtundemu.cinima.yktarkada

  • @SriLakshmiTirumala-b3q
    @SriLakshmiTirumala-b3q Годину тому

    Syco yuva Tv channel.

  • @ranji036
    @ranji036 6 годин тому +1

    Really yur vidoe shows how yu have egostic on pawan kalyan.and yu have very full supprt on mr jagan ..tht was oroved..yu don have meaning on sanathana dharama and hindhu..then how yu talk on this ruthless video brother..shame on yu..

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 3 години тому +1

    పీకే గారికి ఒక మంచి మెంటల్ హాస్పిటల్ లో చూపించండి

  • @gajendrakasaram1656
    @gajendrakasaram1656 6 годин тому +3

    Flower star sathavatharam

  • @SrinivasaraoKusam-g6y
    @SrinivasaraoKusam-g6y 6 годин тому +1

    Pk inti pakkana naku house rent ki eppichandi