పిల్లలని పుట్టించే డైట్ ఇదే | Manthena Satyanarayana Raju | Health Mantra |

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • పిల్లలని పుట్టించే డైట్ ఇదే | Manthena Satyanarayana Raju | Health Mantra |
    మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానెల్ ను ► / healthmantraa సబ్ స్ర్కైబ్ చేసుకోండి.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    శీఘ్రస్కలనం కాకుండా ఎక్కువసేపు సుఖాన్ని పొందాలంటే... • శీఘ్రస్కలనం కాకుండా ఎక...
    నేచురల్ గోల్డ్ ఫేషియల్ ఇంట్లో ఎలా చేసుకోవాలి.... • నేచురల్ గోల్డ్ ఫేషియల్...
    జీడిపప్పు,బాదాం ఎవరు తింటే మంచిది.... • జీడిపప్పు,బాదాం ఎవరు త...
    జుట్టు ఒత్తుగా ఫాస్ట్ గా పెరుగుతుంది.. వీటిని తింటే చాలు... • జుట్టు ఒత్తుగా ఫాస్ట్ ...
    ఆవిరి కుడుము లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. • ఆవిరి కుడుము లాభాలు తె...
    మోషన్ ఫ్రీగా కావాలంటే... • పిలిస్తే మోషన్ పలుకుంత...
    హిమోగ్లోబిన్ భారీగా పెరిగేందుకు... • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    ఇది తింటే గ్యాస్ ట్రబుల్ పోతుంది... • ఇది తింటే చాలు గ్యాస్ ...
    ఈ గింజలు తింటే ఊడిన జుట్టు తిరిగి వస్తుంది.... • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    ఈ ఒక్క పనితో ఒంట్లో వేడి తగ్గుతుంది.... • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    క్షణాల్లో నిద్ర పట్టాలంటే.... • మంచం ఎక్కగానే నిద్ర పట...
    ఇలా చేస్తే 30 ఏళ్లు ఎక్కువగా బ్రతుకుతారు... • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత...
    స్పీడ్ గా బరువు తగ్గాలంటే.... • స్పీడ్ గా బరువు తగ్గాల...
    మంచి నీళ్లు తాగడంపై ఎవరికీ తెలియని రహస్యాలు... • మంచి నీళ్ళు తాగేటప్పుడ...
    పిల్లల్లో ఆకలి పెరగాలంటే.......... • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    3 రోజుల్లో బరువు తగ్గాలంటే..... • 3 రోజుల్లో బరువు తగ్గా...
    మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా... • మలబద్దకం,పైల్స్ పోయే ఈ...
    వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే.... • వీటిని వదలకండి.. పొట్ట...
    ఇవి తినకపోతే చాలు బరువు తగ్గుతారు... • ఇవి తినకపోతే చాలు బరువ...
    ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది... • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    పిల్లలు బలంగా ఉండాలంటే కూరల్లో ఈ ఒక్కటి కలపండి... • పిల్లలు బలంగా ఉండాలంటే...
    ఈ 3 పండ్లకు దూరంగా ఉంటే ఆరోగ్యం... • ఈ 3 పండ్లకు దూరంగా ఉంట...
    ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా... • ఎంతటి షుగర్ అయినా తగ్గ...
    రోజుకో ఖర్జూరం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.... • ఈ పండు ప్రతిరోజూ తింటే...
    బరువును తగ్గించే వెజ్ కిచిడీ.... • బరువును తగ్గించే వెజ్ ...
    100పైగా వ్యాధులను దూరం చేసే అద్బుతమైన టిఫిన్... • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    నీరసం తగ్గించి ఒంటికి అతి బలం ఇచ్చే 5 ఆహారాలు... • నీరసాన్ని తగ్గించి బలా...
    ఈ పొడి ఇంట్లో ఉంటే మంచిది ఎందుకంటే.... • ఆస్తమా, గొంతు నొప్పి, ...
    ఇవి తింటే మీ ఎముకలు ఉక్కులా మారి నొప్పులు ఉండవు... • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
    టాబ్లెట్లు, టానిక్కులు లేకుండా హిమోగ్లోబిన్ భారీగా పెరగాలంటే.... • టాబ్లెట్లు, టానిక్కులు...
    ముసలితనం త్వరగా రాకుండా యంగ్ గా కనిపించాలంటే.... • ముసలితనం త్వరగా రాకుండ...
    మధ్యాహ్నం ఒక్కటి తింటే ఒంట్లో కొవ్వు తోడినట్లు బరువు తగ్గుతారు.... • మధ్యాహ్నం ఈ ఒక్కటి తిం...
    బాడీలో ఉన్న చెడు అంతా బయటకు వెళ్లి పోవాలంటే 3 జ్యూస్ లు 2 పొడులు... • బాడీలో చెడు అంతా బయటకు...
    రాత్రి అన్నంలో ఈ 3 కలిపి ఉదయాన్నే చద్ది అన్నం తింటే... • చద్దిఅన్నం ప్రయాజనాలు ...
    కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా.... • కల్తీ లేని ఒరిజినల్ తే...
    Manthena Satyanarayana Raju,
    manthena satyanarayana raju latest videos,
    manthena satyanarayana raju videos,
    manthena satyanarayana raju diet plan,
    manthena satyanarayana raju videos for weight loss,
    manthena satyanarayana raju rogyalayam address,
    Health Mantra Manthena satyanarayana Raju,
    Manthena satyanarayana,
    Manthena,
    Telugu Health Tips,
    Telugu Health Videos,
    Latest Telugu Health Videos,
    Telugu Healthy Diet Plan,
    Mana Arogyam,
    Health Tips,
    Telugu Health And Beauty,
    Good Health Tips,
    Best Health Tips,
    Manthena Satyanarayana Raju Videos,
    Dr Manthena Satyanarayana Raju,
    Health Mantra,
    #Manthena#HealthMantra#HealthTrends

КОМЕНТАРІ • 756

  • @s.sufiyansufiyan9447
    @s.sufiyansufiyan9447 6 місяців тому +44

    నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్ నేను కూడా డేట్ follw చేసే 2 నెలలు క్కే సక్సెస్ అయింది నాకు ఇప్పుడు 3 months full happy 😊 thank you so much. Ser నేచురల్ పత్తి కి నేను సెల్యూట్ kodatta

  • @mahesh9298
    @mahesh9298 3 роки тому +42

    మీరు పెట్టిన ప్రతీ వీడియో మేము చూస్తాము సర్, ఎంతో అద్భుతంగా ఉంటాయి సర్, తప్పకుండా మీరు చెప్పిన వాటిని ఫాలో అవుతాము సర్, మీరు మరిన్ని ఇటువంటి వీడియోలను చేయాలని కోరుకుంటున్నాం సర్

  • @YadagiriYadamma-ow5xq
    @YadagiriYadamma-ow5xq 10 місяців тому +20

    Tq tq sooooo much 🙏🙏🙏🙏🙏sir....... Memu kuda e diet fallow ayyam 1 month lone result vachindhi... Epudu naku 5 weeks pregnant😍😍

  • @rajupediredla7492
    @rajupediredla7492 3 роки тому +18

    Egg size peragadaniki release avvadaniki tipes diet teliyacheyagalaru pizzzzzz sir ee vedio cheyandi

  • @maruthi6811
    @maruthi6811 3 роки тому +18

    గౌరవనీయులు. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏

  • @nandinim1101
    @nandinim1101 3 роки тому +18

    Thank you sooooooo much sir. Miru chepthunte nalo confident peruguthundi natural ga try chiyali ani

  • @madhubabu5283
    @madhubabu5283 3 роки тому +30

    మీ మంచి మనసూకు మా పాధభి వందనాలు.. రాజు గారు. మీ ఊరి వాసి నీ సార్ 🙏

  • @veenareddy4588
    @veenareddy4588 5 місяців тому +2

    Thank you so much Raju garu we watch your vedios regularly I have infertility issue pcod we followed your diet almost 8months now I conceived naturally iam 6month carrying thank you so much for your valuable suggestions sir

  • @pradeepkumarsulige4899
    @pradeepkumarsulige4899 2 роки тому +25

    Thank you sir..I followed this diet 2 months continuously..we got good news..really thank you Dr Raju garu.🙏🙏🙏🙏

    • @vasantha4906
      @vasantha4906 11 місяців тому

      Coffee,tea ki badulu boost,horlics thaagoccha avi kooda skip cheyyala cheppandi pradeepgaaru.

    • @rajucheedalla5760
      @rajucheedalla5760 9 місяців тому

      Sir idhi nijamena memu kuda follow avalankuntunamu please chepandi

  • @jhansiallu9365
    @jhansiallu9365 2 роки тому +31

    today i got positive sir thnq..i follow this diet 2months only..

  • @yesuratnam4696
    @yesuratnam4696 3 роки тому +60

    Topic starts from 3:00

  • @dnrmaking
    @dnrmaking 3 роки тому +11

    నమస్కారం సత్యనారాయణ గారు నేను అంతగా ఏమి లావు ఉండను కానీ మాకు ఇంకా పిల్లలు కలగలేదు మా పెళ్ళి అయి 7yrs అవుతుంది మేము ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటునము కాస్త వివరంగా ఎటువంటి ఆహార పరమైన జాగర్తలు తీసుకోవాలో మాకు క్షుణ్ణంగా విరించగలరు ..................!

  • @dilipbhavyalatha9402
    @dilipbhavyalatha9402 2 роки тому +3

    I will follow satyanarayana garu ur video I married 7 months i have pregnency

  • @raghavadonkina1102
    @raghavadonkina1102 3 роки тому +14

    చక్కటి సూచనలు 👍

  • @jsunil3774
    @jsunil3774 3 роки тому +4

    Thank you Sir.
    Morning 2 times water drink chesaka entha gap lo fruit juice taagaali cheppagalaru.

  • @whatsappstatusvideosbykart5102
    @whatsappstatusvideosbykart5102 3 роки тому +24

    Good egg production and fertility kosam yoga asanalu pettandi sir please 🙏🙏🙏🙏🙏

    • @sunandasingala594
      @sunandasingala594 3 роки тому +1

      Nenu miku help chesthanu plz contact me

    • @sunnys7652
      @sunnys7652 3 роки тому

      @@sunandasingala594 hi please give me your number

  • @ALLINONE-em9fg
    @ALLINONE-em9fg 2 роки тому +7

    Om namaha shivaya... aa devudey manaku raksha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatramana3300
    @venkatramana3300 3 роки тому +3

    Thanku Sir meeru cheppina vidhananni 100% follow avuthamu

  • @pitchaiahguptavakkalagadda3939
    @pitchaiahguptavakkalagadda3939 2 роки тому +5

    We are also get pregnancy with your diet sir 🙏

  • @mallikarjunav9679
    @mallikarjunav9679 3 роки тому +10

    Exercises for pregnancy ladies...plz upload one video sir please...🙏🙏🙏

  • @user-bt4mf2to1n
    @user-bt4mf2to1n 6 днів тому

    Sir please do the videos for fallopian tubes unblock treatment sir🙏🙏🙏🙏🙏

  • @salomiyesupogu195
    @salomiyesupogu195 Рік тому +1

    డాక్టర్ గారికి నమస్కా ట్యూబులు బ్లాక్ గురించి చెప్పండి🙏🙏🙏🙏🙏🙏

  • @ushaboini761
    @ushaboini761 3 роки тому +6

    Sir please tell about pre eclampsia
    Pregnancy bp. I lost my baby in 7th month because of eclampsia.

  • @kamaladinesh5036
    @kamaladinesh5036 2 роки тому +5

    Thank you so much guru garu 🙏🙏🙏🙏

  • @anushaanu2172
    @anushaanu2172 3 роки тому +12

    Thank you so much sir❤️

  • @sravangoud3374
    @sravangoud3374 3 роки тому +47

    గర్భవతుల్లో వచ్చే నీటిబుడగల సమస్య ద్వారా పిల్లలను కనలేని వారి గురించి పరిష్కారం చెప్పండి

    • @sampathkumar8361
      @sampathkumar8361 3 роки тому

      Hi

    • @safiyazubair1617
      @safiyazubair1617 3 роки тому +2

      Already aa vedio undi chudandi

    • @healthylifestyle6709
      @healthylifestyle6709 3 роки тому

      Mee pcod control chesukovalante nenu meeku help chestha rply Iam Durga wellness coach nutrition tho mee pcod control avutundi rply

    • @pregnancytipstelugu
      @pregnancytipstelugu 3 роки тому

      Na channel ni follow avvandi.pcod vaallaku solution dorukuthundhi

    • @sivalovessailu
      @sivalovessailu 2 роки тому

      @@healthylifestyle6709 hai please reply about pcod control

  • @maddelarani6217
    @maddelarani6217 Рік тому +1

    గురువు గారు జ్యూస్ కాకుండా పండ్లూ తినవచ్చా

  • @sridevimuddamsetty409
    @sridevimuddamsetty409 3 роки тому +3

    Sir can u please explain about Fallopian tube blockage treatment for natural pregnancy

  • @aluwalajeevana9232
    @aluwalajeevana9232 3 роки тому +2

    Doctor Garu me diet fallow avadam tho naku prgnant pasitive vachindani ma marriage 3years Indi .chala thank you sir 💐💐🙏🙏🙏

  • @Devarakonda551
    @Devarakonda551 3 роки тому +11

    Sir
    Make a video on
    Sickle cell anemia diseases

  • @renukagallavlogs
    @renukagallavlogs 3 роки тому +4

    Nice doctor garu mee video's anni memu flow avuthu namu... Great sir.... 👍

  • @AlugulaprasannaPrasanna-zq1cc
    @AlugulaprasannaPrasanna-zq1cc Рік тому +2

    Pregnant thodaraga ravali anta am cheyali month vunapudu kaluvacha please please chepera body lo temperachre akuvga vunata pregnant radha please please please please chepera please

  • @kalaa-z3245
    @kalaa-z3245 3 роки тому +2

    Naku pcod problem vundhi na present weight 59 na age 23yrs.marrige ayyi 2 years avuthundhiii.nenu antha weight loss ayithey na prblm clear avuthundhiiii....

    • @satyaprasanna983
      @satyaprasanna983 3 роки тому

      Madam weight, height related untundi mam, mee height in cms nundi 104 teesethee adi mee ideal weight
      Example :162 cms -100=62kgs ideal weight

    • @satyaprasanna983
      @satyaprasanna983 3 роки тому

      Naaku oka healthy community introduce ayyindi andulo chaala mandiki best results including PCOD normal along with weight loss through diet and lifestyle guidance, for information I suggest you whatsapp-8639624415

    • @pregnancytipstelugu
      @pregnancytipstelugu 3 роки тому

      Na channel ni follow avvandi.me problem ki solution dorukuthundhi

  • @raamachandram4596
    @raamachandram4596 3 роки тому +4

    Thank you so much sir mapaleta meri devudu

  • @jaynaveen4269
    @jaynaveen4269 3 роки тому +2

    Namaste sir, naku mareg ayi 4 years ayindi naku pcod undi correct medicine a doctor dagara naku dorakatam ledu
    PCOD problem ki diet plan cheppandi sir algr remedies kuda cheppandi

    • @allambavipadmasri9898
      @allambavipadmasri9898 2 роки тому +1

      water vedi chesi dantlo geelakarra nd bellam vesi mariginchandi podhune empty stomach tho thagandi evng 5 ki atla thagandi daily 5 days atla

    • @jaynaveen4269
      @jaynaveen4269 2 роки тому

      @@allambavipadmasri9898 garu ok thanks anci

  • @sampathkumar8361
    @sampathkumar8361 3 роки тому +7

    Thank you sir 🙏🙏🙏🙏

  • @dappulanaveenkumar5411
    @dappulanaveenkumar5411 2 роки тому +8

    రాజు గారు మాకు పెళ్లి అయినా 3వ నేలకే నా భార్య గర్భం రావడం జరిగింది చాలా చాలా ఆనందపడ్డాము కానీ 4వ నెలలో బాబు తల పెద్దగా అలాగే తలకి నీరు రావడం జరిగింది డాక్టర్ గారు అపార్షన్ చేయాలనీ చెప్పారు మేము అలాగే చేసాము.
    కానీ మల్లీ ఇపుడు 5నెలలు అవుతుందికానీ ప్రెగ్నెన్సీ రావడం లేదు ఎందుకని చెప్పండి సార్ ప్లీజ్ నా భార్య రోజు బాధపడుతుంది

  • @akki8012
    @akki8012 2 роки тому +1

    Sir naku blood thinkness vudhi aa problem valla pegency nilusthaledu sir acitriam tablet vaduthuna naku pegency success avalante m cheyalo chepandi

  • @psuppyyadav6095
    @psuppyyadav6095 Рік тому +1

    Sir naku marreg iyye 4years avthundhi anni test lu cheinchukunnam m problam ledannaru solution cheppandi pls

  • @srinivassunkara6314
    @srinivassunkara6314 3 роки тому +3

    డాక్టర్ గారు, HCG కౌంట్ అంటే ఏంటి??.. దానికి గర్భం లో ఉన్న బిడ్డ కి సంబంధం ఏమిటి?. HCG కౌంట్ పెరగకుండా ఎందుకు తగ్గిపోతుంది?. HCG count పెరగాలంటే ఏం చెయ్యాలి??

    • @ushamanne8657
      @ushamanne8657 3 роки тому

      HCG is the hormone which releases after implantation happened. It increases as the pregnancy progresses. If there is any problem with pregnancy it stops growing and miscarriage happens. We can't increase HCG by any ways.

  • @rajeswari8983
    @rajeswari8983 3 роки тому +4

    Sir atopic dermatitis pain video cheyandi

  • @ChRvsl
    @ChRvsl 10 місяців тому

    Namasthe doctor garu naa age 43 naaku 37 lo marriage ayindi sir but inka pregnancy raledu test lo reports anni bagane vunayi iddariki antunaru sir maaku ippudu pillalu putte avakasam vunda sir, nakku sugar kuda recent ga vachindi sir plz sir meeru diet cheppandi sir

  • @pavikotthuri2742
    @pavikotthuri2742 2 роки тому +1

    Sir naku mild pcos undi right side but periods regular ga vastay but pregnancy ravadaniki solution chepandi plzzz

  • @manasalucky330
    @manasalucky330 Рік тому +1

    HCG levels improve tips chapadana

  • @meghasrimahanvivlogs
    @meghasrimahanvivlogs 2 роки тому +1

    Vontlo vendi unte.....pillalu Karu anedhi nijamena.......thaggadaniki video cheyyandhi sir

  • @AR-pz1iy
    @AR-pz1iy 3 роки тому +4

    సర్ తలనొప్పి కి ఒక వీడియో చెయ్యండి సర్ please

  • @chinnabikshu4970
    @chinnabikshu4970 Рік тому

    Egg size peragadaniki release avvadaniki diet& Exersise video chayadi sir

  • @Sathvik.yotube-channel
    @Sathvik.yotube-channel Рік тому

    Egg Size peragadaniki Emcheyali Ma Marriage Aye 10 Years Ayendhi Naku Ok Babu Unnadu Kani Send Timeku Pregnency Ravadam Ledhu Plz Salaha Evara Plz Sir

  • @chantisanamandla4080
    @chantisanamandla4080 3 роки тому +4

    Testis vericocele gurumchi cheppandi sir please

  • @rohitnath5830
    @rohitnath5830 Рік тому +1

    Thank you sir good suggestion

  • @punithanelson3274
    @punithanelson3274 3 роки тому +9

    So Awesome
    Nature Food
    Doctor Garu....
    Thank you So much

  • @AnandAnand-tb8qs
    @AnandAnand-tb8qs 3 роки тому +1

    Sir nakki neeti budaglu unaee sir em cheyali cheppandi please Dana wala pregnancy doctors pregnancy raduu anni anari please Mee salaha kavali sir

  • @smiley2768
    @smiley2768 3 місяці тому

    Huge respect for naturopathy

  • @anithak1214
    @anithak1214 3 роки тому +8

    Miscarriage yenduku ayitadoo video cheyandi sir.......home lo vundi yela care tiskovallo chapandi sir

  • @Healthmantra
    @Healthmantra  3 роки тому +64

    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి.. 🙏🙏🙏

  • @vasuyagna3837
    @vasuyagna3837 3 роки тому +3

    Memu mimmalani follow ayyamu…now we got healthy baby

  • @gadeenareshbabu5128
    @gadeenareshbabu5128 2 роки тому +1

    Thank you sir

  • @sreeramdasari2686
    @sreeramdasari2686 2 роки тому +1

    Good advice sir

  • @sonugurdeepsingh6548
    @sonugurdeepsingh6548 2 роки тому +1

    Tq sir gud information 🌹🙏

  • @Parnika_shorts_
    @Parnika_shorts_ 3 роки тому +6

    Thank u so much sir👏

  • @nalinikanthchanti941
    @nalinikanthchanti941 3 роки тому +10

    Good advise 😃

  • @nayakipallavi4096
    @nayakipallavi4096 9 місяців тому +1

    Thanks sir

  • @s.bangaruraju5981
    @s.bangaruraju5981 Рік тому

    Sir namaskaram I am in kotthavalasa sir naku 2 overes check chesi eggs kanabada leadu antunnaru sir Naku solutions kavali sir Naku back pain knee pain yekkuvaga vastundi sir but naku mother avvali Ani anipistundi sir please na dream success avutunda sir please any solution 🙏🙏🙏

  • @plychinni8122
    @plychinni8122 3 роки тому +1

    Can you please do video on how to conceive baby boy?

  • @venkatasamynaidu5109
    @venkatasamynaidu5109 3 роки тому

    Normal dilivery అవ్వాలంటే ఎలా full details cheppandi anyayamga kadupunu kostharu naku nachaledhu

  • @raviinderreddysama1857
    @raviinderreddysama1857 3 роки тому +4

    Super and very easy to follow sir .

  • @annapurnab377
    @annapurnab377 3 роки тому

    Sir.. naku 1st puttina papa autism tho suffer avtundi.. 4 years papa, speech ledu, naku next putte baby normal ga undalante em cheyali sir cheppandi please..

  • @anushagottivada8263
    @anushagottivada8263 3 роки тому +1

    Sir namasthe ma husband ki drinking habit undi Dani valla fertility ki emaina prblm autunda tanaki drinking habit pogottadaniki edaina tip cheppara plzzzzz😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @gugulothrajanna4260
    @gugulothrajanna4260 2 роки тому

    very think you, sir, natural food, vegetables, fruits, your, solutions, sir

  • @damalacheruvuanu7293
    @damalacheruvuanu7293 3 роки тому +2

    Sir Endometriosis ela thaginchukonte pillalu kalugutaru please chepaandi

    • @kummattichandra2478
      @kummattichandra2478 3 роки тому

      Anti

    • @pregnancytipstelugu
      @pregnancytipstelugu 3 роки тому

      Pudatharu...

    • @pr2672
      @pr2672 3 роки тому

      @ongole kurrodu ms అరే హౌలే ఎందుకు నీ ఫోన్ నెంబర్ ఇస్తున్నావ్ ప్రతి అమ్మాయి/అమ్మ లు ఎదో సమస్యతో అడుగుతుంటే. రేపు మీ అమ్మగారో/ మీ భార్య/ అక్క/చెల్లికి ఎదో సమస్యతో message చేస్తే ఎవరైనా నీలాంటి వంకర బుద్ది వున్నవాడు ఇలా నంబర్స్ ఇస్తే ఏమి చేస్తావ్. వళ్ళు దగ్గరపెట్టుకుని నీ పని చూస్కో. లేకుంటే ఒంగోలు వచ్చి వంగబెడతారు.

  • @arpithavs3315
    @arpithavs3315 3 роки тому +3

    Tq boss

  • @user-ou6gy2sw8z
    @user-ou6gy2sw8z 11 місяців тому

    Good bless you akkaya annaya amma nanna lanu adareke 🤰🌈🧘‍♀️🏘🍎✍️👁

  • @santoshpadma6659
    @santoshpadma6659 3 роки тому +2

    Tq somush sir

  • @sathibabuchirukoti6925
    @sathibabuchirukoti6925 3 роки тому +5

    Thank you so much for your suggestion sir, it will be very helpful for us. we definitely will follow the natural diet as per your instructions.

  • @mounikagorremounikagorre4808
    @mounikagorremounikagorre4808 3 роки тому

    Namasharam sir naku marriage ayi 5 months ayithundhi marriage tharuvathanundi piriyod lo times chenceg avuthunayi ala gayithe pregnancys vache chance antha varaku untunda sir cheppandi

  • @udaykiran7185
    @udaykiran7185 2 роки тому +1

    Thanku sir

  • @raghavarishi6813
    @raghavarishi6813 3 роки тому

    Sir naku 4cm intramural fibroud undhi dhaani valla santhanam kalagatla. Dhaanikosam elanti diet patinchalo chappandi doctorgaru ledhante fibroid romove chepinchalo salaha ivvagalru🙏

  • @palurupriyanka131
    @palurupriyanka131 3 роки тому +1

    Thank u sir👍👍 good

  • @prabhakarprabhakar3686
    @prabhakarprabhakar3686 Рік тому

    Hi sir maku marriage aiee 1year avvuthude pillalu guriche antha try chasina palitha ladu sir plzz maku pillalu kavali antha ati chaiyali chappade sir

  • @subbuyadavsakiri1509
    @subbuyadavsakiri1509 3 роки тому +3

    మా ఆరోగ్యం బాగుచేసే దేవుడు మీరు సయాటికా నోపి నాకు పరిస్కారం చెప్పండి సార్

  • @shankarkokkir3267
    @shankarkokkir3267 3 роки тому +3

    Thanks sir🙏🙏🙏🙏🙏🙏

  • @narenderak6097
    @narenderak6097 3 роки тому +1

    ఇలాంటీ డైట్ లో ఉడుకబెట్టిన మధ్యాన భోజనంలో వారానికి ఒకసారి నాన్ వేజ్ తినవచ్చా సార్.. please reply

    • @satyaprasanna983
      @satyaprasanna983 3 роки тому

      Anni balance gaa tintuu healthy gaa change ayye oka healthy community telusu sir, meeru information kosam whatsapp-8639624415

    • @pregnancytipstelugu
      @pregnancytipstelugu 3 роки тому

      Thinavachu

  • @mallikarjunraj3458
    @mallikarjunraj3458 3 роки тому +6

    Sir sprouts and chepatis tintunte jaw pain start vastundi sir.. remedy cheppandi plZ🙏🙏

  • @subhashashdevasoth3731
    @subhashashdevasoth3731 2 роки тому

    Namastey sir ma wife ki niiti budugaluu unavi ani doctor chepinaru maku first papa putindhi Malli pregnancy. Ravadam ledu pregnancy ravdaniki em em fruits thisukovali okasari list chepandi sir please

  • @SivaSiva-nv6wm
    @SivaSiva-nv6wm 3 роки тому +4

    2.26 em cheparandi adbhutham

  • @mandaanand5184
    @mandaanand5184 3 роки тому +1

    Sir please do video use of multivitamin tablets

  • @bandiniharika1937
    @bandiniharika1937 2 роки тому

    Sir endometriosis overis lo undi adi povadaniki cheppandi sir ala undadam valla pregnency kashtama

  • @venumaggie1612
    @venumaggie1612 3 роки тому +1

    Vegetables juice kakunda vegetables thinakudadha sir plz reply sir 🙏

  • @brahmareddy3144
    @brahmareddy3144 6 місяців тому +1

    Thank u

  • @charlyy123ice6
    @charlyy123ice6 Рік тому

    Santhanam kosam Daily molakalu Tina kudadu ani chalam Mandi cheptunaru daily tinte problem avutunda

  • @kethavaththirupathi5843
    @kethavaththirupathi5843 3 роки тому

    Sir premature ejaculation avvakunda em cheyalo oka video cheyandi sir...

  • @azmeeraaruna7659
    @azmeeraaruna7659 3 роки тому +3

    Super sir 🙏🙏🙏

  • @ravikumarch4565
    @ravikumarch4565 3 роки тому +3

    Hormonal imbalance diet cheppandi sir..

  • @manjula6674
    @manjula6674 2 роки тому

    Sir nenu memmalni kalavalante ala naku santhanam gurinche metho matladali samassha na husband lo undi thanaki 0 percent veerya kanalu Ani cheparu doctors andhukani me salaha kavali me salaha naku antho avasaram

  • @sravyatharangu3453
    @sravyatharangu3453 3 роки тому +4

    Sir pregnanacy lo vacche pre eclimpsia gurchi cheppandi... And pregnanacy lo bp gurchi chppandi

    • @Healthmantra
      @Healthmantra  3 роки тому +2

      thappakunda cheptamu

    • @sravyatharangu3453
      @sravyatharangu3453 3 роки тому +1

      @@Healthmantra sir chala thanks reply ecchinduku.... .. I ll be waiting sir...

  • @karuna.pendyalark3116
    @karuna.pendyalark3116 3 роки тому

    Sprouts empty stomach tiskoni tharvatha juice tiskovacha pls reply

  • @chavanmounika870
    @chavanmounika870 2 роки тому +1

    Pregnensi ravatledhu sir pls help

  • @vkrishnamurthy1419
    @vkrishnamurthy1419 3 роки тому +4

    Charma samasha charmamu duradaga untundhi cement mesri pani chestu untanu chala Roju GA undhi

    • @Healthmantra
      @Healthmantra  3 роки тому +3

      తప్పకుండా ఒక వీడియో చేస్తాము

    • @satyaprasanna983
      @satyaprasanna983 3 роки тому

      Maa healthy community lo chaala mandiki charma samastalu better ayyina experience unnayi through healthy lifestyle and diet ,for information whatsapp-8639624415

  • @venkatalakshmid1290
    @venkatalakshmid1290 Рік тому

    Super tq so much Raju garu

  • @kondaparthysravanthi5688
    @kondaparthysravanthi5688 2 роки тому

    Hi sir, naku edometriosis cyst unde ..Me diet follow aina 6 months ki cyst tagindi but inka conceive kaledu sir