ఆలోచనలు ఆపడం ఎలా? ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో | Garikapati Narasimha Rao Latest Speech | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 8 чер 2022
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Padmasri Awardee Sri Garikapati Narasimha Rao Divine Speech at Jagadhguru Sri Sri Sri Adi Shankaracharya Jayanthi Celebrations. How to Stop Thoughts?. #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiLatestSpeech #GarikapatiLatestDivineSpeech #GarikapatiNarasimhaRaoVideos #PadmashriGarikapatiNarasimhaRao #GarikapatiNarasimhaRaoDevotionalSpeeches #GarikapatiSatiricalSpeeches #GarikapatiFunnySpeech #Garikapati
    Garikapati Funny Comments on Beautiful Wife - • భార్య అందంగా ఉంటే రోజూ...
    Garikapati about Swargam - • అలాంటి వాళ్ళే స్వర్గాన...
    Garikapati Narasimha Rao Latest Funny Speech - • భోజనం చేసేటప్పుడు అందర...
    Garikapati Narasimha Rao about Education - • అప్పట్లో గరికిపాటి గార...
    Garikapati Narasimha Rao Emotional - • ఆయన లేకపోతే నేనెక్కడ.....
    Garikapati about Konaseema - • కోనసీమలో 4ఎకరాలు, ఎకరం...
    Garikapati about Sleep and Dreaming - • ఒక వ్యక్తి నిద్రపోతున్...
    Garikapati about Albert Einstein - • దేవుడున్నాడా అని ఐన్ స...
    Garikapati about his Slippers Stolen - • సాలూరు సభకి వెళితే గరి...
  • Розваги

КОМЕНТАРІ • 38

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 роки тому +8

    అద్భుతమైన ప్రసంగం సార్
    ఆత్మజ్ఞానం అంటే ఏంటి
    మనసు, కోరికలు ఒకటే అని
    ఆత్మ జ్ఞానం లోకి వెళితే
    మనం చెప్పే ప్రసంగాలు అన్నీ
    మనము చేసే పనులు అన్ని
    ఆగిపోతాయని చెప్పారు.
    హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్.
    సాధనతోటి మనం చేసే పనులన్నీ కరెక్ట్ అయ్యి
    పాజిటివ్ గా ఉన్నప్పుడు
    ఆ విశ్వ శక్తి మనకు మెమరీ రూపంలో
    హెల్ప్ చేస్తాడు అని
    నాకు తెలిసినంతవరకు
    ఈ వీడియో చూసిన వారు అందరికీ
    100% doubts అన్ని క్లియర్ గా అర్థము
    అవుతాయి అని అనుకుంటున్నాను.
    దేవుడి మీద డౌట్స్ ఉన్నవారందరూ
    ఈ వీడియోని చూసి
    లోతుగా అర్థం చేసుకుని
    అనుమానాలు ఉన్న వారందరికీ
    మూఢనమ్మకాలు ఉన్న వారందరికీ
    ఈ వీడియో చూసి నందు వలన
    క్లియర్ అవుతాయి అని
    నేను అనుకుంటున్నాను.
    గరికపాటి నరసింహారావు సార్ గారి
    ప్రసంగాలన్నీ
    ఆ యొక్క సృష్టికర్త నాలుక మీద కూర్చుని
    పలికి స్తున్నాడు.
    ఇందులో అనుమానమే లేదు.
    ఎందుకంటే నమ్మకాలు మాత్రమే చెపుతున్నాడు.
    మూఢనమ్మకాలు చెప్పడు.
    ఈ ప్రసంగంలో ఆ సృష్టికర్త మీ నాలుక మీద కూర్చుని మాట్లాడినందుకు
    తమరికి మరీ మరీ మరీ ధన్యవాదాలు
    తెలుపుకుంటున్నాను.
    ఇట్లు మీ అభిమాని
    కె.ఆర్ లింగారెడ్డి
    ఫోన్ నెంబర్ 9848882087
    గాడ్ బ్లెస్స్ యు.

  • @appupreethi7403
    @appupreethi7403 6 місяців тому +1

    Thankyou sir garu

  • @bsnrao01
    @bsnrao01 2 роки тому +5

    మహా మనీషి శ్రీ పద్మశ్రీ గరికిపాటి నరసింగరావు గారికి నమస్సులతో శుభాభినందనలు.
    యువ శక్తిని మేల్కొలిపి ప్రసంగాలు సాగించే మీరు ధన్యులు సార్ .🙏🙏🙏

  • @kurmaraopeta7220
    @kurmaraopeta7220 Рік тому

    Garikipati is great great By PVSKurmarao RtdHM Sankili Vzm Andhra pradesh

  • @vraoguturi9354
    @vraoguturi9354 2 роки тому +5

    గరిక పాటి చెయ్యని మా జీవితాలు....గరికపాటి వారి ప్రవచనాలకు సుందర సురుచిర సుమ సుగంధ శుశోభితాలు ...!!

  • @Charan_darling_
    @Charan_darling_ Рік тому +1

    Happy Birthday sir 🎉🎉🎉

  • @bhumannamethuku9767
    @bhumannamethuku9767 2 роки тому +1

    Guruvgariki Padabivandanalu

  • @m.sriramreddy6863
    @m.sriramreddy6863 Рік тому

    అద్భుతం

  • @srinugorla80
    @srinugorla80 Рік тому

    Guruvu gaaru meeru chala baga cheputhu naru yentha cheppina vinaali annie pest hu vuntundi miku padha be vaddanammu

  • @saiprakashbittlasaiprakash2283

    Om namashivaya

  • @pyatapadma2017
    @pyatapadma2017 Рік тому

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 роки тому +4

    వందేమాతరం 🇮🇳

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 роки тому +7

    ఓం నమః శివాయ

  • @vydehiboggavarapu5881
    @vydehiboggavarapu5881 2 роки тому

    Nice

  • @mohanbabubabu3954
    @mohanbabubabu3954 Рік тому

    🙏🙏

  • @vasanthkotta3375
    @vasanthkotta3375 Рік тому

    🙏🙏🙏

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @sriharib338
    @sriharib338 2 роки тому

    Namaskaram guruvugaru

    • @vasudharani4271
      @vasudharani4271 2 роки тому

      Unadhi unatu ga baga chaparu guruvu garu vandhanalu meku

  • @sudheerkomarraju1
    @sudheerkomarraju1 2 роки тому

    ఆలోచన లు ఆపలేరు.

  • @duryodhonobehara7544
    @duryodhonobehara7544 Рік тому

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @rphanidattu1515
    @rphanidattu1515 2 роки тому +1

    Yogaha Karmasu Kousalam
    Sheelam Param Bhushanam
    Satyameva jayate
    Vandemataram
    Jana gana mana
    Guru devo bhava
    Athidhi devo bhava

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 2 роки тому +8

    " thinking / thoughts depends on cognitive ".we can't break thoughts ".

  • @rajasreemadireddy2165
    @rajasreemadireddy2165 Рік тому


    L

  • @abhiindia7401
    @abhiindia7401 Рік тому

    Sir mi sisyuduni 🙏🙏

  • @sambasivaiah7717
    @sambasivaiah7717 2 роки тому

    10 years nunchi try ma ayana tho drink manipinchadaniki
    But avatledhu
    Chala suffer avuthunam

  • @Anandraju731
    @Anandraju731 2 роки тому

    Srivysasramamyarpad

  • @akhilabandi6738
    @akhilabandi6738 Рік тому

    Sir adavallu gundu kottinchukovachha

  • @gsacademy_ind
    @gsacademy_ind 2 роки тому +1

    Guruvu garu drinkers also follow your pravachanalu
    Iam a female messaging
    Please tell about alcohol drinkers and the problems faced by wife and kids family members
    Meeru chepte ayina marutaru emo

  • @kishoresharma8653
    @kishoresharma8653 2 роки тому

    ఆయనకి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో ua-cam.com/video/Dd-voUk4QV8/v-deo.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 2 роки тому

    🙏🙏🙏