వీళ్ళ కోసం మేము కఠిన నిర్ణయాలు తీసుకున్నాం . | Venu Swamy | Lalith Kumar | Tree Media Devotion

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 119

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 6 місяців тому +48

    లలిత్ కుమూర్ గారు సూపర్ మీకు పాదాబివందనం,మీరు చెప్పింది అక్షర సత్యం.రాముడు కోసం సీతమ్మ తల్లి వైభవాన్ని వదులుకుని భర్త నా సర్వం అనుకొని భర్తతొ అడవిబాట పట్టింది రావణాసురుడు ఎంత ప్రలోబపెట్టిన నా భర్తే నాకు సర్వసం అంది అలాంటి సీతమ్మ తల్లీ పవిత్రతని,శ్రీరాముడు గొప్పతనాన్ని ప్రజల నుండి దూరంచెయ్యడానికే ఆడ దానిని గుమ్మం భయటకు తెచ్చేసారు ఇష్టపూర్వక శృంగారం తప్పుకాదు అనే పనికిమాలిన వ్యభిచార చట్టం తీసుకువచ్చారు ఆడది పదిమందితొ తొంగోడం మన సంస్కృతి కాదు.లలిత్ కుమార్ గారు సూపర్ చెప్పారు

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 6 місяців тому +22

    లలిత్ కుమార్ గారు ....
    మీరు చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు . మన సనాతన ధర్మ సంస్కృతిలో స్త్రీల పట్ల వివక్ష అనేది ఎక్కడ కూడా లేనేలేదు.
    పూర్వకాలంలో వేద విద్యలో నిష్ణాతులైనటువంటి ఋషికలుచాలా మంది ఉండేవారు . పూర్వ కాలంలో స్త్రీలకు కూడా ఉపనయనం జరిగేది. ఈ విషయం చాలా మందికి తెలియదు.
    పూర్వకాలంలో శూద్రులకు కూడా ఉపనయన జరిగేది. ఈ విషయం మనకు యమ ధర్మ శాస్త్రం చదివితే తెలుస్తుంది. శూద్రాణాం అదుష్ట కర్మణాం ఉపనయనం అని. యమ స్మృతి చెప్తుంది. అంటే ఎవరైతే దుష్ట వ్యసనాలకు బానిసలు కాకుండా క్రమశిక్షణ అయినటువంటి జీవితం గడుపుతున్నారో అటువంటివారు శూద్రులు అయినప్పటికిని వారికి ఉపనయనం చేయవచ్చు అని యమ ధర్మశాస్త్రం చెప్పింది.
    ఇదే నియమం బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది. వ్యసనాలకు బానిసలు అయిన వారికి ఉపనయనం చేసుకునే అర్హత లేదు. ఉపనయనానికి అర్హత కులం కాదు. మంచి గుణం కలిగి క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం గడుపుతుంటే అది ఉపనయనానికి అర్హత .
    ఇతర మతాలలో స్త్రీలకు గౌరవం అనేది ఏమాత్రం లేదు .. బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాలు చదివితే తెలుస్తుంది . ఆ మతాలు స్త్రీలకు ఏమాత్రం స్వేచ్ఛను ఇవ్వలేదు. కానీ ఆ మతాలలో ఉన్నటువంటి లోపాల గురించి ఒక్కరు కూడా అడగరు .
    అందరూ హిందూ మతం పట్ల విరుచుకు పడతారు. ఇతర మతాలలో ఉన్నటువంటి వెయ్యి లోపాల గురించి ఏ ఒక్కడు అడగడు. కానీ మన హిందూ ధర్మంలో ఎక్కడో ఒకచోట ఒక చిన్న తప్పిదం కనబడితే దానిని కొండంతగా చేసి హైలెట్ చేసి అందరికీ చూపుతారు.
    కానీ మన సనాతన ధర్మ సంస్కృతిలో స్త్రీలకు చాలా మహోన్నతమైనటువంటి స్థానం ఇచ్చారు. మన సనాతన సంస్కృతిలో మన ధర్మంలో
    స్త్రీ మూర్తులను గుడిలో గర్భగుడిలో దేవతామూర్తులు గా ప్రతిష్ట చేసి నిత్యము పూజలు చేస్తున్నారు .
    కానీ ఇతర మతాలలో వందేమాతరం అనే మాట అనడానికి కూడా వాళ్లు ఇష్టపడడం లేదు. వారు. స్త్రీ లకు ఎట్టి పరిస్థితుల్లో నమస్కారం చేయకూడదు అనేది వాళ్ళ గ్రంధాలు వారికి చెప్పినటువంటి కఠోర నియమం. ఆడవారికి వారి గ్రంథాలు ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో నియమాలు కట్టుబాట్లు విధించాయి . కానీ ఏ. విలేఖరి కూడా ఈ విషయాన్ని గురించి మాట మాత్రం కూడా ప్రశ్నించలేదు.
    మసీదులలో కి ఆడవారికి అనుమతి లేదు .
    ఈ విషయం గురించి ప్రశ్నించే దైర్యం ఏ విలేఖరికి కూడా లేదు .
    ఎక్కడ ఆడవాళ్లు పూజించబడతారో అక్కడ క్షేమము శాంతి సంపద నెలకొని ఉంటాయి అని మనుధర్మ శాస్త్రం చెబుతోంది .
    ఇలాంటి పవిత్రమైన వాక్యాలు ఖురాన్ మరియు బైబిల్ గ్రంథాలలో భూతద్దం పెట్టుకొని వెతికి చూసినా కూడా ఒకటి ఒకటి కూడా కానరావు .
    జైశ్రీరామ్ జై హనుమాన్
    జయహో భారత్
    వందేమాతరం.

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 6 місяців тому +35

    లలిత్ కుమార్ గార్ని ఇంటర్వూ చేయడం అంత సులువు కాదు మీ నోళ్ళు మూయించేస్తారు

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 6 місяців тому +13

    జై సనాతన ధర్మం కుమార్ గారికి అభినందనలు నా సంపూర్ణ మద్దతు

  • @krishnamurthy6438
    @krishnamurthy6438 6 місяців тому +26

    లలిత్ కుమార్ గారు ఆయన హిందుత్వం కోసం శ్రమిస్తున్నారు....అందుకు ధన్యవాదాలు....కానీ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వెటకారపు నవ్వులు ...ఇంకొకటి ఏమిటి అంటే మనం చదువుకున్నచదువు సరిపోదు... అంతర్ముఖం అవగలిగిన చదువు కావాలి

  • @akkinaguntlakedarnath5905
    @akkinaguntlakedarnath5905 6 місяців тому +14

    U r great andi

  • @MerritMorcos
    @MerritMorcos 5 місяців тому +1

    Mr.Lalith this is Dr.Merrit from US Federal Government & you are true Hindu Soldier..Please reach us to spread your such pristine Hindu awareness to all our USA Federal Government Colleague's here..Our Local Philosopher Dr.VINNY a Major in the US Army shall greet you for your amazing work.

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 6 місяців тому +14

    ఏది శ్రేయోమార్గ మో దానిని ఆచరిస్తే సుఖం.పెద్దలు ఆమార్గం చెపుతారు. కాదని చరిస్తే దాని పర్యవసానం అనుభవిస్తారు.కాని మార్గనిర్థేశం చేయకూడదనే వితండ వాదనవల్ల ప్రయోజనంలేదు,కూడదుకూడా.మితిమీరిన స్వేచ్చను ఖండించడం సహజం.కాదనడం అసహజం.అందరి అభిప్రాయాలూ ఆదరణీయమే.ఫలితాలూ అనుభవనీయమే.జై శ్రీరాం,జైహనుమాన్.

  • @gopiramanna9939
    @gopiramanna9939 6 місяців тому +14

    అవును నిజమే చెప్పారు

  • @nagarjunasunkaranam6339
    @nagarjunasunkaranam6339 6 місяців тому +7

    Great Lalita kumaar gi.

  • @vijayalakshmiprattipati772
    @vijayalakshmiprattipati772 6 місяців тому +8

    Chaalaa baaga chepparu Lalith garu.

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 6 місяців тому +12

    Well explained Lalit Garu 👌👌👌👌👌 Jai Srikrishna

  • @boddugowtham3334
    @boddugowtham3334 6 місяців тому +8

    Lalith garu chala simple neat and clean ga chepparu

  • @venkateswarlugarikapati8120
    @venkateswarlugarikapati8120 6 місяців тому +7

    Lalit is great

  • @gurukiranreddy4962
    @gurukiranreddy4962 6 місяців тому +9

    ❤ Jai siya Ram ❤ Jai hind ❤ Jai bharat ❤ Jai Sanatana Dharma ❤ Jai Lalit Kumarji ❤

  • @praveenraogona2425
    @praveenraogona2425 6 місяців тому +8

    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 6 місяців тому +9

    Jai sreeram 🙏 Jai gurudeva 🙏

  • @yellareddykaluvai4009
    @yellareddykaluvai4009 6 місяців тому +13

    Dharmam goppadi sir

  • @Varunbharath
    @Varunbharath 6 місяців тому +9

    Dhanvaadalu mitramaa

  • @sandhyanemaluri4479
    @sandhyanemaluri4479 5 місяців тому +3

    Veda మంత్రాల వైబ్రేషన్ వల్ల uterus కి effect అవుతుందని ఆడవారు వేదం చదివేందుకు దూరం పెట్టారు. కొన్ని సమయాల్లో వినడానికి కూడా. For example, మేదిని సూక్తం చదివేటప్పుడు రెండు చేతులతో నేలను తాకుతూ చదువుతారు. అంటే మంత్రం వల్ల వొచ్చే extra vibration ని earthing చేస్తున్నట్టు. తెలుసుకునే ఆసక్తి ఉండాలే కానీ సనాతన ధర్మం బ్రహ్మాండం.

  • @rsphanendraprasad3142
    @rsphanendraprasad3142 5 місяців тому +1

    లలిత లలితం గా చెప్పారు
    శాస్త్రా లని సోసిటీని మేలవిoచి వివరించారు. మీరు చాలా గొప్పవారు.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 6 місяців тому +6

    ధన్యవాదాలు లలిత్ గారు

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 6 місяців тому +6

    రావణుడు సీతమ్మను అపహారించినప్పుడు, సీతమ్మ వదిలిన నగలు మూటదొరికితే గుర్తు పట్టే సమయం లో రాముడు లక్ష్మనుడితో "లక్ష్మణ, ఇవి మీ వదిన సీత వేమో గుర్తు పట్టు" Ends లక్ష్మనుడు పరిశీలించి,"కాలి మెట్టెలు,కాలి అందెలు మాత్రమే నాకు తెలుసు. ఇవి నా తల్లి సీతవే. ఎందుకంటే, నేను ఎప్పుడు నా తల్లి లాంటి వదిన గారి పాదాలు తప్ప ఏమి చూడలేదు.మిగతా నగలు విషయం నాకు తెలీదు. "అంటాడు. ఇది నా హిందూ ధర్మం.ఇలానే అందరూ ఉండాలి అని చెపుతుంది నా ధర్మం. కానీ అందరూ ఇలా ఉన్నారా? అంటే ఉండక పోవచ్చు. కానీ ఉండాలనీ ధర్మం చెపుతుంది. ఒకే చెట్టుకు కాసిన కాయలు అన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని కుక్క మూతి కాయలు కాస్తాయి. అది ప్రకృతి కారణం. అలానే మన చుట్టూ ఉన్న సమాజం సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస లు అనే ఐదు విలువలు కలిగి ఉంటే, సమాజం ధర్మ బద్దంగా ఉంటుంది. ప్రతి తల్లి ఒక గురువుగా తన సంతానాన్ని విలువలు తో పెంచితే సమాజం ఆరోగ్య ప్రధముగా ఉంటుంది. స్త్రీ కి గృహ సంరక్షణ కు మించిన ఉద్యోగం లేనే లేదు. సంపాదన కు మోజు పెంచుకొని,స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ తన నిండు కుటుంబం ను గాలికి వదులుట కారణం గా సమాజం స్థితి మారిపోయింది. సాయిరాం 🙏🏾

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 5 місяців тому +1

    లలిత్ కూమార్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @m.j.lakshmi3888
    @m.j.lakshmi3888 6 місяців тому +13

    Lalith Kumar gariki unna adbuthamaina Jyananiki saripada ikkada kurchuni prasnalu vese host ki yekkada pontana ledu. Picchi Picchi prasnalu vesi ayanaku chikaaru teppinche prayatnam tappa, manchi prasnalu vesi Lalith Kumar gari vadda nundi manchi samaacharam prajalaku andiste baguntundi. Yedi yemaina Lalith Kumar gari Hindu prachara sevaki satakoti vandanamulu 🙏

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 5 місяців тому +2

    చక్కగా చెప్పారు అన్న ప్రతి ఒక్కరు ఈ ఎపిసోడ్ చూడవలసిన గా ప్రార్థన

  • @rebelyt-kj6hj
    @rebelyt-kj6hj 6 місяців тому +3

    Great words Lalitha Kumar garu ❤🙏

  • @avatharamperi3683
    @avatharamperi3683 6 місяців тому +11

    మా డ్రెస్ మా ఇష్టం అనడం సబాబుకాదు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది."your freedom ends where my nose begins"This is by late winston churchil,ex P.M of England. అందువల్ల మా ఫ్రీడమ్ అంటే ,మీ ఫ్రీడమ్ ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు.చూడడానికి జుగుప్స గా ఉండకూడదు .

  • @kittu5251
    @kittu5251 6 місяців тому +15

    యాంకర్ గారికి ఆడవాళ్ళుపబ్బులకి రేవ్ పార్టీలకి వెళ్ళగలిగినరోజున స్వతంత్రం సమానత్వం వచ్చినట్టేమో

    • @asr5633
      @asr5633 6 місяців тому +1

      బాగా చెప్పారు

    • @krishnalohith9531
      @krishnalohith9531 6 місяців тому

      Bro anchor asking question where some idiots are commenting. She asking what some idiots asking

  • @sooriapragass1088
    @sooriapragass1088 6 місяців тому +3

    Well said ,Lalitgaru

  • @renukapatangay7918
    @renukapatangay7918 6 місяців тому +3

    Jai shree Ram 🙏. You are right sir

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 5 місяців тому

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram

  • @besthasivakumar6312
    @besthasivakumar6312 6 місяців тому +4

    Great explanation

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula 5 місяців тому

    నమో నమో నమోన్నమః.. లలిత్ గారు..!!
    🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @GSS1230
    @GSS1230 6 місяців тому +5

    👍👍👍

  • @shanthipriya8248
    @shanthipriya8248 6 місяців тому +1

    Lalith Kumar garu correct ga chepparu.

  • @satishkumarbhat7202
    @satishkumarbhat7202 5 місяців тому

    లలిత్ కుమార్ గారు మీరు సూపర్

  • @MenniVsatyanarayana
    @MenniVsatyanarayana 5 місяців тому

    Lalita kumar nevu super anna super vaha vaha ❤❤❤❤❤

  • @nikhilgone8398
    @nikhilgone8398 5 місяців тому

    దైవత్వాన్ని సాధించిన యోగుల గురించి వీడియోలు చేయండి బాగుపడతారు

  • @anjanidevi9351
    @anjanidevi9351 6 місяців тому +2

    రాముడు పెరిగింది ఒక కుటుంబంలో
    అందులో ఆడ మగ అందరూ ఉన్నారు Lalith అన్నా.

  • @MenniVsatyanarayana
    @MenniVsatyanarayana 5 місяців тому

    Super anna super anna వాహహం vaahan ❤❤❤❤❤❤

  • @lakchanna8200
    @lakchanna8200 6 місяців тому

    Lalith Kumar 👏👏👏 🎩

  • @spvramana7783
    @spvramana7783 2 місяці тому

    Well said. God bless you!

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 5 місяців тому

    Jai. Sriram🙏 jai. Bharat🙏

  • @pavankumarlingala4556
    @pavankumarlingala4556 6 місяців тому

    Jai Shree Ram 🙏🚩🚩

  • @keshavaraom4432
    @keshavaraom4432 6 місяців тому +1

    Jai Sri ram Jai lalith anna❤❤❤

  • @vvsprsad
    @vvsprsad 6 місяців тому

    మీ విజ్ఞతకి 🙏🙏🙏

  • @radha3234
    @radha3234 6 місяців тому

    Lalith anna✊

  • @shravyashravya6192
    @shravyashravya6192 6 місяців тому

    Super annaya❤🎉

  • @nagamanivadlamani405
    @nagamanivadlamani405 5 місяців тому

    🚩🚩🚩💯💯💯superb sir

  • @chandut2610
    @chandut2610 5 місяців тому +1

    గుండురమణ గాడు జగద్గురు ఆదిశంకరాచార్య కన్నా గొప్పవాడంట. ఆదిశంకరాచార్యులు అసలు గురువే కాదంట.. గుండురమణ గాడు చెబుతున్నాడు. సాయిబాబా గొప్ప దైవమంట. ఇటువంటి లుచ్ఛా గురువులను తాటతీయాలి అన్నా

  • @ChidVanhi
    @ChidVanhi 5 місяців тому

    To the host:
    1. If you want to wear Yajnopaveetham, you can go to Arya Samaj and ask them to do the Yajnopaveetha Dhārana Samskāra. Make sure you follow all the rules properly.
    2. Women used to control massive wealth & industries until 10th century AD. Can you lead a startup like your ancestors 1000 years ago?

  • @ayalurutv3267
    @ayalurutv3267 5 місяців тому +1

    అమ్మా ఇవే ప్రశ్నలు కొన్ని వేల పర్యాయాలు లలిత్ తో సహా అనేక మందిని మిలాగ టీవీ వాళ్ళు అడిగారు.
    వాళ్ళు ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చారు.
    స్త్రీలకు యజ్ఞోపవీతం గురించి అడిగారు, పురాతన దేవాలయాల్లో స్త్రీ మూర్తి శిల్పాలు చూడండి, వాటికి యజ్ఞోపవీతం వుంటుంది.
    ఎందుకమ్మా ఇంకా దిక్కుమాలిన విభజించే ప్రశ్నలు.
    మీకు అందరికీ నమస్కారం,
    ఇంకా బాగా పరిశోధన చేసి హైందవ సమాజాన్ని కలిపే ఉంచే , ఉపయోగపడే ప్రశ్నలు వారిని అడగండి
    లలిత్ గారుడ యచేసి మీరు ఇలాంటి వారికి ఇంటర్వ్యూ ఇచ్చి మీ విలువైన సమయం వృథా చేసుకోకండి🙏

  • @ayushmanayurvedic8536
    @ayushmanayurvedic8536 6 місяців тому

    Anchor easily cn convert in those deserts relegions

  • @Gopal-n9m
    @Gopal-n9m 5 місяців тому

    Hindudsrmamperumeedadeullaperamoosamchesthubrathikeyarinijailaloyeyandydinwalasagamhindudsrmamedanammakamkalugund

  • @Bibledecode
    @Bibledecode 5 місяців тому

    Anchor takkuva tina ledu super questing 😂😂

  • @yellareddykaluvai4009
    @yellareddykaluvai4009 6 місяців тому +1

    Vedalu chadivite gnanam sir

  • @nareshadeadenaresh7391
    @nareshadeadenaresh7391 6 місяців тому +1

    Right, veella valana hindu matham badnam avuthundi, veellanu ban cheyali. Ilanti vallanu nammaddu encourage cheyaddu.

  • @salauddinkhan637
    @salauddinkhan637 6 місяців тому +1

    Abha same all religions are same

  • @rajeshwarbhupathi7038
    @rajeshwarbhupathi7038 5 місяців тому +1

    మన దేశంలో హిందూ ధర్మాన్ని అవమానించే వాళ్ళను మన మన గ్రామాల నుంచి తరిమి తరిమి కొట్టండి.
    జై శ్రీరామ్
    వందేమాతరం

  • @sreeramamohanreddy9586
    @sreeramamohanreddy9586 6 місяців тому

    Lalith garu... Small correction Sri Ramuniki Akka undi...

  • @yellareddykaluvai4009
    @yellareddykaluvai4009 6 місяців тому +1

    Vedalu chadivite buddi vastundi sir

    • @btulasi7596
      @btulasi7596 6 місяців тому

      Neeku raaledhante nuvvu chadhavaledhemo😂

  • @Gopal-n9m
    @Gopal-n9m 5 місяців тому

    Kraishthamlo75satjamgooragadoosukonuchunaru

  • @manoharyadav9121
    @manoharyadav9121 6 місяців тому

    Veepa chettlu naatadam valla manaku antha Manche jaruguthundhi anta

  • @nagarjunasunkaranam6339
    @nagarjunasunkaranam6339 6 місяців тому

    Vupanayanam andarimagavaallakiledu kada.kotamamandikimaatrame kada.

  • @Gopal-n9m
    @Gopal-n9m 5 місяців тому

    Emathalawalamdyatharagthiwsruchalamandibidswarouthunaru

  • @subaravammakarumanchi7651
    @subaravammakarumanchi7651 6 місяців тому +1

    Ou

  • @sakom1834
    @sakom1834 6 місяців тому

    Ok...now let Anchor prove that she is not antihindu. Qustions వెటకారంగా baagaane అడుగుతుంది

  • @avatharamperi3683
    @avatharamperi3683 6 місяців тому +6

    క్రతువులకు,ఉపనయనానికి తేడా తెలియని యాంకర్ కి ఏమి చెబుతారు.?

  • @User-6953Bharath
    @User-6953Bharath 6 місяців тому +1

    ఇల్లాలు అనే మాటకు అర్థం తెలుసు కొంటే. ఆడ వారిని తొక్కేస్తున్నారు అనే మాట అనరు. డ్రెస్సింగ్ అనేది sense కి సంబంధం వుండేది. ఇంటర్వ్యూ కి వెల్లె టప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ వుంటాయి. మిగతా సమయం లో వుండదా. Pub కల్చర్ పెరగడం దేశానికి మంచిదే నా??

  • @anandtuto7376
    @anandtuto7376 6 місяців тому +1

    నా అదృష్టం... నేను యేసుక్రీస్తుని నమ్ముతాను...నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను..లేకపోతే నా స్థానం..నిమ్నజాతి. నాకు తెలుసు

    • @sanjayslibrary9584
      @sanjayslibrary9584 6 місяців тому +2

      E video ki me comment ki sambandam unda?

    • @kethabalakrishna2916
      @kethabalakrishna2916 6 місяців тому +1

      మంచిది అందులోనే ఉండు. చెప్పు తినేడు కుక్క చెరకు తీపి ఏరుగునా..

    • @mraju1163
      @mraju1163 6 місяців тому +1

      మీకు కి అలాగా అనిపిస్తుంది నిమ్నజాతి అని ఎ గ్రంధం లో వుంది నువ్వు నిమ్న జాతి వాడివి అని ఎవరు అన్నారు నువ్వు హిందు గ్రంధాలు ఎంతవరుకు అధ్యాయము చేసారు.
      అసలు వాసుడు,వాల్మీకి,ఆల్వర్లు, కృష్ణ భగవానుడు ఎవరు వీళ్ళ గురించి ఎంత వరుకు అధ్యాయము చేసారు.
      నీకు నువ్వు గా నిమ్న జాతి వాడివి అని తగ్గించుకుంటున్నావా

    • @myrandomlife8922
      @myrandomlife8922 6 місяців тому

      Gorre yeesalu evanni

  • @Hindhu833
    @Hindhu833 6 місяців тому +2

    Anchor vekili navvu enduku?

  • @sumasurya9521
    @sumasurya9521 5 місяців тому

    Mundu koncham chadivi research chesi interview cheyali. Just questions raskuni vetakarapu navvulu endukamma respect pogottukuntaru.

  • @bhagatsoul
    @bhagatsoul 5 місяців тому

    Modi amitshah lera?

  • @Bhagavan10
    @Bhagavan10 6 місяців тому

    Venu Swamy ni kummandi

  • @SKrovvidi
    @SKrovvidi 5 місяців тому

    Samskaram anedi gender biased kadu... both the genders need common sense..

  • @nakulyadav20
    @nakulyadav20 6 місяців тому +1

    Bjp🌹400 par

  • @Gopal-n9m
    @Gopal-n9m 5 місяців тому

    Okavida gaprajalanuddoosukntunaru

  • @HepsibaiVara
    @HepsibaiVara 5 місяців тому

    Theesuko theesuko bale vunnaru mee vallu

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 6 місяців тому

    First of all matham ane padaanni titlenundi tholaginchali, manadi matham kaadu Hindu Dharmam

  • @kummarivenkatesh333
    @kummarivenkatesh333 5 місяців тому

    యాంకర్ గారు ఎంతో తెలిసిన దానిలాగా ఫోజు కొట్టి వెధవ ప్రశ్నలు వేస్తున్నావు ఆలోచించుకోవాలి సనాతన ధర్మం గురించి మీరు కొంచెం తెలుసుకోండి

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 3 місяці тому

    మేడమ్ నమస్తే మీరు కొన్ని విషయాలు తెలుసుకుని వేస్తే లలిత్ కుమార్ గారి నుండి ఎక్కువ తెలుసుకోవచ్చును.
    లేకపోతే సిల్లీ ప్రశ్నలకు టైం వేస్ట్. ముఖ్యంగా డ్రెస్ కోడ్ మాట్లాడకపోవడమే మంచిది.

  • @sum7657
    @sum7657 5 місяців тому +1

    Asalu sthrilanu akasamantha ethics eiikinchindi Santhi a dharmame musugu kappi kurchomanaledu… enthamandi atheist devathalu naru very wrong knowledge these feminists have on Hinduism…. Adi Shankara debated with a house wife on Shasta’s… please get your facts checked from right places… women is allowed to take rest and absolutely do nothing when she have periods even science is proving that that is the best way… adavaru sandhayvandam homam cheyyakarledu but get punya but
    M’en has to do …
    That itself shows that women
    Is treated with more
    Purity than
    Men

  • @asr5633
    @asr5633 6 місяців тому +1

    ఏమి బోడి యాంకర్ నీ బొట్టు ఏడమ్మ
    లలిత్ కుమార్ గారు ఎంత చక్కగా బొట్టు పెట్టుకున్నారో
    నీవు ఆడదానివి కాదు బోడి దాని వీ

  • @subhamadhuri3816
    @subhamadhuri3816 6 місяців тому

    Anchor ki vetakaram ekkuva anukunta.

  • @vijjirayal5894
    @vijjirayal5894 5 місяців тому

    Anchor anni adavalla gurinchi adagadam ndhuku muslims nu adugagalara ivvani

  • @prasadamara3629
    @prasadamara3629 6 місяців тому

    Paata kaalam vadileyandi, Meeru Hinduism lo chedu gurinchi kaakunda Migata religions lo kuuda yunnavi. So Meeru Hinduism gurinchi maatreme maatlada vaddu.

  • @beyou5845
    @beyou5845 5 місяців тому

    Arey Bai mana hinduvala gurinchi yevaru matladatleru....meere interview ichi road Medaki thesthunaru...asalu your giving interviews

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 5 місяців тому +1

    అమ్మానువ్వూఆడమనిషివే వీళ్ళు వంటిళ్ళలో ఉన్నంతకాలం భద్రంగాఉన్నారా లేక ఈమధ్యకాలంలో విచ్చలవిడిజీవితాలకు అలవాటు పడ్డకాలంలో భద్రంగాఉన్నారా ఎప్పటినించి ఆడదానికి భద్రత లోపించి ఫ్రిజ్ లోకి వెళుతున్నారు ,మీకూ బుద్దీ ,బుర్ర ఉన్నాయికదా ఉపయోగించండి వీళ్ళచావుతెలువులు మాని కాలపరిస్తితినిబట్టి ఇచ్చిన స్వేఛ్ఛను మిస్ యూజ్ చేసే ఇప్పటి ఈ రేవ్ పార్టీ లు డ్రగ్స్ ఒకటేంటి వీళ్ళ అరాచకాలు ,మగవాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళురెచ్చిపోయే ఈ ఆడపిల్లలవల్ల స్ర్తీ అనే పదానికున్న మర్యాద ,గౌరవం సర్వనాశనంచేసి ,ఇప్పుడు వాళ్ళని వెనకేసుకొచ్చేవిధంగా తల్లులు పెంచట్లేదు పిల్లలు పెరగటంలేదు .ఈపరిస్తితికి తల్లిదండ్రులు బాధ్యులు కాదంటారా...

  • @kalyanv2462
    @kalyanv2462 5 місяців тому

    I am also hindu...now a days we all hindu lives only for money power and fame....we gave up family values,morals and never thought about society and others...most selfish people in the universe

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 5 місяців тому

    శాస్త్రం చెప్పేదివినకున్నావాడికి కడుపు రాదుగా వచ్చేది ఆడదానికేక
    దా మగాళ్ళు ఫ్రిజ్ లోకి ఏఒక్కడైనా వెళ్ళాడా చెడగొట్టబడిఆడదానివల్ల కాబట్టి పిచ్చివాగుడుమాని మగవాడు దారి తప్పితే శాస్త్ర విరుద్దంగా నడిస్తే చెప్పుతెగేలా కొట్టి శాస్త్రబధ్ధంగా నడవాలని కూడా తల్లిదండ్రులు చెప్పాలి పెఃపకం తగలెట్టేసి పందులను ఊరిమీదికి తోలితే మంచిగా కొందరు పెరిగినా వాడివల్ల ,దానివల్ల మిగిలినవాళ్ళు ఎఫెక్ట్ ఔతారుకదా తప్పులెంచుకోటంకాదు మనిషినని మరిచి బతకటంతప్పు .నీవైనా నీపిల్లలను ఇన్ని మాట్లాడుతూఉన్నావుకదా సమాజానికి మేలుచేసేలా పెంచుతావని ఆసిస్తున్నా

  • @krishnayadavrayappa9656
    @krishnayadavrayappa9656 6 місяців тому +3

    British vallu rakanna mundu elanti kula vyavyasta ledu indian motham కులాల్లో నింపి వేసి అన్నీ దోచుకు పోయారు.
    హిస్టరీ లో ఎక్కడ కూడా రాజులు కులం గురించి మాట్లాడినట్టు వాళ్ళని వెలు వేసినట్టు ఎక్కడ లేదు .

    • @Indian-Ap
      @Indian-Ap 6 місяців тому +1

      భారతదేశంలో కులవ్యవస్థ యొక్క ఆవిర్భావానికి సంబంధించిన చరిత్ర చాలా సంక్లిష్టమైనది మరియు దీని మూలాలు విశాలమైన సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక సందర్భాలతో ముడిపడి ఉన్నాయి.
      ప్రాథమికంగా, కులవ్యవస్థ యొక్క ఆవిర్భావం హిందూ శాస్త్రాలైన వేదాలలో చూడవచ్చు, ముఖ్యంగా రిగ్వేదం (అద్యాయం 10, శ్లోకం 90), మానవుడు పురుషసూక్తంలో ప్రస్తావన ఉంది. ఇది క్రమంగా రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో మరింత వ్యాప్తి చెందింది.
      కులవ్యవస్థ క్రమంగా అభివృద్ధి చెంది, మానవుని శాస్త్రం (మానవ స్మృతి) వంటి ధర్మశాస్త్రాల ద్వారా కోడ్ చేయబడింది. మానవ స్మృతి (అద్యాయం 1, శ్లోకం 87-91) లో ప్రధానంగా చతుర్వర్ణ్య వ్యవస్థ ప్రస్తావన ఉంది - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర.

    • @krishnayadavrayappa9656
      @krishnayadavrayappa9656 6 місяців тому

      @@Indian-Ap చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ప్రతి మనిషి లో ఉండాలి ఆని దాని అర్థం ఆని నేను అనుకుంటున్న , మన body lo unna పై నుండి కింది వరకు వివరించేదే చాతుర్వర్ణ వ్యవస్థ.

  • @charanreddy4729
    @charanreddy4729 6 місяців тому

    dheeniki vetakaaram yekkuvemo... Brahmins ante padadhemo... 🤦