3 వ కొత్త లారీ తీసుకున్నాం 🚛 భీముడు డెంటింగ్ పని అయిపోయింది🎉

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • New truck 3rd vehicle 🚛
    •Facebookpage👉:www.facebook.c...
    •Instagram👉:www.instagram....
    మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏

КОМЕНТАРІ • 4,5 тис.

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  Місяць тому +349

    •Facebookpage👉:facebook.com/profile.php?id=61556602965877&mibextid=LQQJ4d
    •Instagram👉:instagram.com/manatruckvlogs?igsh=a2IxcWxkeTM5bWFr
    మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏

    • @girishreddy4813
      @girishreddy4813 Місяць тому +3

      Bro tamilnadu body caben katichu

    • @saivardhanreddykadhire6821
      @saivardhanreddykadhire6821 Місяць тому

      Anna nuvvu happy ga unte memukuda ni videos chusthu happy ga untam anna ✨✨💥💥🔥🔥🔥🔥🔥🔥

    • @Prapancayatrikudu01
      @Prapancayatrikudu01 Місяць тому +2

      Annaya ni 3rd bandi ki vastha anna please 🥺 congratulations annaya 👍

    • @Prapancayatrikudu01
      @Prapancayatrikudu01 Місяць тому +2

      Annaya ni 3rd bandi ki vastha anna please 🥺 congratulations annaya 👍

    • @saivardhanreddykadhire6821
      @saivardhanreddykadhire6821 Місяць тому

      Love from siricilla anna ✨🥰🥰🥰🥰🥰🥰

  • @sathyamus6050
    @sathyamus6050 Місяць тому +389

    మహేష్ మూడవ బండి మంచిగా నడవాలని కోరుకునేవారు ఒక సారి లైక్ వేసుకోండి.❤❤❤

  • @VijayChinthu
    @VijayChinthu Місяць тому +144

    Congregations bro ❤️❤️❤️❤️❤️ నువ్వు ఒక బండి మీద డ్రైవర్ గా చేస్తున్న టైం నుంచి నేను నిన్ను చూస్తున్న ఇప్పుడు మూడు బండ్లకు ఓనర్ అయ్యావు అయినా కూడా నీలో గర్వం లేదు 💞💞💞

  • @p.karthik2636
    @p.karthik2636 Місяць тому +1436

    ఒక్క Episode కూడా Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు...❤❤❤😊

  • @kondalaraokella7436
    @kondalaraokella7436 Місяць тому +38

    ఆల్ ది బెస్ట్ మహేష్, డ్రైవర్ అంటే నీలా ఉండాలి. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. 🙏

  • @tanukutravelersunny8906
    @tanukutravelersunny8906 Місяць тому +136

    Tammudu niku yadhanna vachaka baaga kalisi vachindhi yadhi model ni baaga chusuko niku antha manchi jaragalani devudu ni korukuntunna never give up 💪 be strong be safe

  • @Gpranay5664
    @Gpranay5664 Місяць тому +68

    Congratulations mahesh brother నువు ఒక బండి మీద డ్రైవర్ గా చేస్తున్నా టైమ్ నుంచి నేను నిన్ను చూస్తున్న ఇప్పుడు 3 వెహికిల్స్ ఓనర్ అయ్యావ్ అయినా కూడా సంతోషంగా ఉండాలి..🎉🎉

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt Місяць тому +3

      సూర్య వంశం సినిమా గుర్తుకు వస్తుంది కదా

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh Місяць тому +207

    మీరు ఇంకా ఇలాంటి బండ్లు మరినో కొనాలని ఆ దేవుడు చల్లగా చూడాలని మీరు ఇంకో నలుగురుకి ఉపాధి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్న జై జై డ్రైవర్ అల్లదిబెస్ట్ మహేష్ బ్రో 🤝

  • @sathyamus6050
    @sathyamus6050 Місяць тому +37

    మహేష్ తమ్ముడు నీవు మరింత రెట్టింపు ఉత్సాహం తో పది మందికి ఉపాధి కల్పించి, అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ... యాదన్న కు బుజ్జి బాధ్యత లు అప్పగించు మహేష్.. యాదన్న మోడల్...
    మీ మేలు కోరే డ్రైవర్ సత్తన్న పోచన్నపేట, జనగామ జిల్లా. అల్ ది బెస్ట్ 🌹🌹🌹❤❤❤

  • @sivaprasad-ki9np
    @sivaprasad-ki9np Місяць тому +41

    తమ్ముడు మహేష్ నీవు మరింత అభివృద్ధి చెంది మరి కొంత మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలి ❤❤

  • @muralivenkatesh7677
    @muralivenkatesh7677 Місяць тому +117

    గాయపడి సింహం నుండి వచ్చినా శ్వాస గర్జన.కన్నా.భయంకరంగ వుంటుంది 👑🔥

  • @srinivasgubbala3590
    @srinivasgubbala3590 Місяць тому +36

    తమ్ముడు మహేష్ 3వబండితీసుకున్నావు చాలాసంతోషముగాఉంది అభినందనలు తమ్ముడు❤❤❤❤❤

  • @spkadapa7338
    @spkadapa7338 Місяць тому +29

    అన్నయ్యా 3 వా బండికి హనుమాన్ అని పేరు పెట్టు అన్నయ్య
    ఎందుకు అంటే ఆయనకు వుండే బలం శక్తి అని నీకు తోడుగా వుంటది జై హనుమాన్ నీకు ఎపుడు మంచి జరగాలని కోరుతూ మీ తమ్ముడు

  • @viveksagar1811
    @viveksagar1811 Місяць тому +55

    ఇలానే దిన దినా అభివృద్ధి కావాలి అని మల్లికార్జున స్వామి నీ ప్రతిస్తున్న ❤❤❤❤🎉🎉🎉🎊🎊🎊🎊🎊

  • @rowdyrowdy9942
    @rowdyrowdy9942 Місяць тому +57

    కంగ్రాట్యులేషన్ అన్నయ్య ఇలాగే నువ్వు జీవితంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న నీ అభిమాని

  • @nagendrakalasani3408
    @nagendrakalasani3408 Місяць тому +9

    అన్నా నీలాంటి మంచి వ్యక్తికి దేవుడు ఇంకా మంచి చేయాలని కోరుకుటునం ❤..జై డ్రైవర్

  • @Dathukorani
    @Dathukorani Місяць тому +33

    యాదన్న వచ్చాక నీకు బాగా కలిసి వస్తుంది మహేష్ బ్రో

  • @sayedakbar9886
    @sayedakbar9886 Місяць тому +102

    అంతా యాదన్న లెగ్గు మహిమ
    యాదన్న వచ్చాడు నీ దగ్గరికి అంతా నీకు మంచే జరుగుతుంది యాది బ్రో అంతా నీకు లక్కీ బ్రో అయ్యిండు

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 Місяць тому +18

    మహేష్ తమ్ముడు అల్ బెస్ట్ మంచి ఎత్తుకి ఎదుగలన్ని కోరుకుంటున్న ❤❤🎉🎉

  • @killokumar3288
    @killokumar3288 Місяць тому +5

    కంగ్రాట్స్ మహేష్ అన్న 🎉🎉🎉🎉ఇంకా ఇలాంటి లారీల్లు కొని పదిమంది కి ఉపాధి అందించు జై డ్రైవర్ ❤❤❤❤❤

  • @vamsimr7739
    @vamsimr7739 Місяць тому +14

    మహేష్ అన్న ఇలాంటి గొప్ప గొప్ప విజయాలు జరగాలని కోరుకుంటున్న నీకు ప్రేమతో మీ తమ్ముడు వంశీ

  • @bhoomeshvarma1610
    @bhoomeshvarma1610 Місяць тому +32

    మీరు చాలా బాగుండాలని కోరుకుంటూ... ఈ చిన్న ఆక్సిడెంతో మీ మీద వున్న జిస్టీ పోవాలని కోరుకుంటూ ..మీ booms... మంచిర్యాల...

  • @MYugandhar-v6d
    @MYugandhar-v6d Місяць тому +9

    నువ్వు పడ్డ అవమానాలు ఇప్పుడు నీకు గెలుపున ఇస్తున్నాయి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి పదిమందికి సహాయం చేయాలని కోరుకుంటున్న బ్రదర్

  • @LikithaAmmu-o2w
    @LikithaAmmu-o2w Місяць тому +4

    మహేష్ తమ్ముడు నీకు దీన్ని బట్టి చూస్తే చాలా నజరు ఉన్నది జాగ్రత్త గాచూసుకో ❤❤❤🎉🎉🎉

  • @madakampraveen1659
    @madakampraveen1659 Місяць тому +11

    Congratulations 👏 MAHESH Anna 🎉🎉🎉🎉 🎊❤❤❤ from మా భద్రాచలం రాములవారి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలి 🙏jai sri ram 🙏

  • @madhumohangaddapati9100
    @madhumohangaddapati9100 Місяць тому +6

    Congratulations మహేష్ ఈసారి పూజా చేసేటప్పుడు యాటని కొయ్యి అన్ని డిస్టీలు పోతాయ్ ఇలాంటి బండ్లు మరెన్నో కొనుక్కుని మన ట్రాన్స్పోర్ట్ అని పెట్టలని కోరుకుంటున్న ఆల్ ద బెస్ట్🤝🤝💐💐

  • @gova.govardhan6227
    @gova.govardhan6227 Місяць тому +8

    🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩 మహేష్ మరెన్నో దినదినాభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి కల్పించి వారి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ.ఉదయ పూర్వక శుభాకాంక్షలు నీకు మహేష్. ఇప్పుడైనా హనుమాన్ చిత్రపటాన్ని ఈ కొత్త బండి లో ఉన్న ఆ మార్చండి దయచేసి ఈ చిన్న కోరిక.

  • @somelinagendra116
    @somelinagendra116 Місяць тому +3

    హాయ్ మహేష్ యాదన్న గారు హైదరాబాద్ లో డ్యామేజ్ అయినా పార్ట్స్ మళ్ళీ రిపెర్ చేస్తున్నారు చాలా బాగుంది మహేష్ గారు చాలా సంతోషం ఆ దేవ్వుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి ❤❤❤❤❤ గాడ్ బ్లెష్ యూ ❤❤❤❤హ్యాపీ జర్నీ గుడ్ లాక్❤❤❤❤❤

  • @Lingam_Cherry_Official
    @Lingam_Cherry_Official Місяць тому +213

    మహేష్ అన్న యాధన్న ఫ్యాన్స్ లైక్ కొట్టండి ❤

  • @user-li6um8jh6v
    @user-li6um8jh6v Місяць тому +13

    కంగ్రాచులేషన్ మహేష్ మరింత అభివృద్ధి చెందాలని ఎందరికో ఆదర్శంగా నిలవాలని ఎంతోమందికి ఉపాధి కల్పించాలని
    దేవుని కోరి ప్రార్థిస్తున్నాను
    గాడ్ బ్లెస్ యు❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mohammadsajid284
    @mohammadsajid284 Місяць тому +13

    మహేష్ ముందు గా అభినందనలు మీకు మీ కుటుంబ సభ్యులు కు మరియు మన ట్రక్ వలాగ్స్. కుటుంబ సభ్యులు అందరికి.. ఇంకా మరి ఎన్నో విజయాలు మన అనఁదరికి. ఆ దేవుడు ప్రసాదించాలని నేను మనసు పూర్తి గా కోరుకుంటున్నాను.. తమ్ముడు ని కష్టానికి. మంచి ఫలితం కూడా లభిస్తుంది..🎉🎉🎉🎉🎉🎉

  • @ladivenky6660
    @ladivenky6660 Місяць тому +19

    జై శ్రీ రామ్ జై శ్రీ విజయ వాడా కనక దుర్గా మాతా యే నమః జై శ్రీ విజయ వారాహి అమ్మవారు తల్లి కీ నమః 🙏🙏🙏అభినందనలు సోదరా 🎉👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @Chinni6842
    @Chinni6842 Місяць тому +3

    తమ్ముడుచాలాసంతోషం గాఉందినీకు మంచిజరగాలినికోరుకుంటూన జై డ్రైవర్ 🌹🌹🌹

  • @prasadvlogs850
    @prasadvlogs850 Місяць тому +4

    మహేష్ bro నిన్ను చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనేమాటకు అర్థం పట్టేలా ఉన్నావ్ god bless you 🎉🎉🎉🎉🎉

  • @sncreations5753
    @sncreations5753 Місяць тому +10

    All the best Anna... నువ్వు ఇలానే ఇంకా మంచిగా ఎదగాలని... ఎప్పుడు నవ్వుతూ సంతోషం గా ఉండాలని ఆ భగవంతుడుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻🥰

  • @kummarilingam4248
    @kummarilingam4248 19 днів тому

    Congratulation bro ఇలాగే మరిన్ని బండ్లు తీసుకోవాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు ఎప్పుడు బాగుండాలని కోరుకునే వారిలో నేనొక్కడినే

  • @Agullabhanu
    @Agullabhanu Місяць тому +8

    కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య నువ్వు జీవితంలో ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకునే మీ అభిమాని

  • @thiruvlogs..
    @thiruvlogs.. Місяць тому +12

    మహేష్ అన్న 🎉 Congratulations .జీవితం లో ఇలాగే పైకి ఎదగాలి అన్న జై డ్రైవర్ 🎉🎉🎉

  • @hemanthbandaru2828
    @hemanthbandaru2828 Місяць тому +13

    Anna yadanna vachinapudu nunchi ni time baga nadustundi ❤

  • @venkatpeddireddy
    @venkatpeddireddy Місяць тому +2

    ఇలానే అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్న శుభకాంక్షలు అన్నయ్య జై డ్రైవర్ ❤

  • @subhashreddytekula722
    @subhashreddytekula722 Місяць тому +7

    Congratulations brother Motor field ki oka gurthuimpu testhunavu brother thank you so much

  • @harishharsha5573
    @harishharsha5573 Місяць тому +6

    అన్న మీరు టాటా కంపెనీ బండి కొనంఢీ అన్న మీ అభిమానుల కోసం మేము అందరం టాటా అభిమానులo ఇండియా కి సపోర్టు రతాన్ టాటా గారు అన్న ....@MANA TRUCK VLOGS జై డ్రైవర్ అన్నా

  • @polinaidu4574
    @polinaidu4574 Місяць тому +12

    మహేష్ అన్న నా మెసేజ్ నువ్వు చూస్తే తప్పకుండా రాజు అనే ని కూడా మూడో వెహికల్ ఉంది కదా దానికి డ్రైవర్ కింద పెట్టుకో అన్నయ్య ఎందుకంటే నిన్ను అందరూ మోసం చేసి వెళ్ళవచ్చు రాజు బ్రో అలా కాదు నిన్ను ఎప్పుడూ మంచిగానే లైక్ చేశాడు అందుకోసం ఆలోచించు అన్నయ్య నీ పతి వీడియో చూస్తాను❤❤

  • @perisuryavenkatasubrahmany5773
    @perisuryavenkatasubrahmany5773 Місяць тому +1

    Congratulations 🎉❤ చాలా సంతోషం...రాబోయే 5 ఏళ్లలో నీ వ్యాపారం విస్తరించి 10 లారీలకు అధిపతివై అభివృద్ధి చెంది కొంతమందికి ఉపాధి కల్పించాలని ఆశీర్వదిస్తున్నాను.
    ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు🙌

  • @HariThalari
    @HariThalari Місяць тому +5

    Mahesh Anna 75 years Happy Undu anna Elany MANA TRUCK VLOGS any Association pettu anna🎉 life long happy undali ani korukuntunna, And Raju anna ni new vehicle pampu anna🎉 All the best and congratulations to you for new Vehicle ❤ From Allagadda Hari.

  • @NimmalaMahesh-xz9hk
    @NimmalaMahesh-xz9hk Місяць тому +20

    Congratulations my brother ❤️

  • @Lingam_Cherry_Official
    @Lingam_Cherry_Official Місяць тому +360

    ఒక వీడియో కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు లైక్ కొట్టండి ❤

  • @Devisri_vehicles
    @Devisri_vehicles Місяць тому +1

    congralations Mahesh anna🎉❤elanti vechiles nvu chala konalani alage enko naluguriki upadi ivvalani korukuntunau🎉❤Jai driver jai jai driver😊 All the best broo🎉

  • @mannepallyramu1762
    @mannepallyramu1762 Місяць тому +4

    అన్న నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను 👍

  • @ChRaju-ko6ik
    @ChRaju-ko6ik Місяць тому +39

    కంగ్రాట్స్ తమ్ముడు

    • @Mr_Sai_1435
      @Mr_Sai_1435 Місяць тому +1

      Bjp

    • @Kanna16503
      @Kanna16503 Місяць тому +1

      Video ki nee comment ki emanna sambandham undhaara hooka 😂​@@Mr_Sai_1435

  • @kalakotarevanthreddy8640
    @kalakotarevanthreddy8640 Місяць тому +10

    Once check TATA bro ❤❤
    4th vehicle take TATA 🔥❤️‍🔥

  • @NANI3237
    @NANI3237 Місяць тому

    మహేష్ అన్న conguralations అన్న కొత్త బండి తీసుకున్నాందుకు చాలా సంతోషం ముందు ముందు ఇంకా పైకి అభివృద్ది చెందాలని మనసారా కోరుకుంటున్న అన్న
    నువ్వు పఢ అవమానాలు ఇప్పుడు నీకు గెలుపును ఇస్తున్నాయి

  • @user-kz8dk5tm4u
    @user-kz8dk5tm4u Місяць тому +15

    Congrats bro
    Plese bring Raju bro

  • @BALARAJ-vlogs
    @BALARAJ-vlogs Місяць тому +8

    కంగ్రాట్స్ మహేష్ హెప్పుడు హిలాగే నవ్వుతూ ఇంకా మంచిగా పైకీ హేదగాలని ఆ దేవుడిని కోరుకుంటూన్నా

  • @rohithpalusam174
    @rohithpalusam174 Місяць тому +233

    5sec lopu chusinavallu like

  • @Bhargav14366
    @Bhargav14366 Місяць тому

    Congratulations నీ 3 బండ్లు మంచిగా నడవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🫶🫶🫶🫶🫶🎊🎊🎊🎊🎊🎊

  • @KhammamLocalTruckvlogs
    @KhammamLocalTruckvlogs Місяць тому +19

    Anna TATA tesko anna next time vere level 🔥🔥🔥🔥

  • @kothaammakutti
    @kothaammakutti Місяць тому +13

    అన్న విడియో ఎలా తీస్తారో దానిమీద కూడా వొక విడియో చేయి, అన్న మైకులు ఎన్ని వాడుతున్నారు, ఎలా ఎడిట్ చేస్తారు , విటిపైన ఒక వీడియో చేయి.

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 Місяць тому +19

    Love from Karnataka Bengaluru ❤

  • @Prasannaresh
    @Prasannaresh Місяць тому +1

    Truck ki inside modified raja remeez truck leeka cheye anna ❤ from Thurakayajal ❤😂🎉

  • @polinaidu4574
    @polinaidu4574 Місяць тому +14

    థర్డ్ వెహికల్ అయినా రాజు అన్నయ్యని 😊 పిలు అన్నయ్య ❤

  • @abdulbasha298
    @abdulbasha298 Місяць тому +53

    మహేష్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి

  • @user-lk5pw2ts8j
    @user-lk5pw2ts8j Місяць тому +13

    Congratulations annaya

  • @sreeram9824
    @sreeram9824 Місяць тому +1

    అన్న థాంక్యూ అన్న మూడో బండి తీసుకున్నందుకు మేము సంతోష పడుతున్నాం 🎉🎉🎉🎉🎉

  • @Gopichandu
    @Gopichandu Місяць тому +5

    Congratulations bro for 3rd truck

  • @Gopaldasdhanalaxmi5254
    @Gopaldasdhanalaxmi5254 Місяць тому +4

    నీ ఏడుపే నా ఎదుగుదల అంటే ఇదేనేమో 😍🎉hearly congratulations❤️bro

  • @shivagoudpulusu9989
    @shivagoudpulusu9989 Місяць тому +6

    కంగ్రాట్యులేషన్స్ మహేష్ బ్రో👍🏼 మరియు యాదన్న👍🏼

  • @adarshchinthakunta3010
    @adarshchinthakunta3010 Місяць тому +1

    Congratulations Mahesh anna 🎉 ac cabin vehicle thisukovalsindhi

  • @Dangerbulls_143
    @Dangerbulls_143 Місяць тому +11

    hi Anna Congratulations Annaya ❤🎉🎉🎉 First Like And Comment❤❤❤

  • @thirupathiraonamu7847
    @thirupathiraonamu7847 Місяць тому +4

    Congratulations bro🎉🎉🎉

  • @KomireGowtham
    @KomireGowtham Місяць тому +7

    Mahesh Anna punjab lo work చెప్పించాలని ఎంత మంది అనుకుంటున్నారు

  • @RohitReddy-i8z
    @RohitReddy-i8z Місяць тому

    Congratulations annianyya for 3rd lorry nuvuu appadu elaga navuthuu undali Anna ❤️❤️❤️😍

  • @venkatamanojvenkatamanoj5744
    @venkatamanojvenkatamanoj5744 Місяць тому +4

    Good Anna
    1:12

  • @praveenkasa886
    @praveenkasa886 Місяць тому +7

    నీతోనే ఫస్ట్ స్నేహం చేసిన రాజు బ్రో ను మర్చిపోకు మహేష్ బ్రో

  • @vishnuvardhan4424
    @vishnuvardhan4424 Місяць тому

    అన్న బుజ్జి నీ చూస్తుంటే చాలా ఆనందం గా వుంది అన్న డ్రైవ్ ఫేస్ అన్న జాగ్రత ❤❤❤

  • @RoyalMotors-nf8xw
    @RoyalMotors-nf8xw Місяць тому

    తమ్ముడు నువ్వు రెబల్ నువ్వు ఇలాంటి లారీలు నాలుగు కొనాలని కోరుకుంటున్నాడు

  • @BalaKrishna-ce2bk
    @BalaKrishna-ce2bk Місяць тому +1

    అన్న ట్విస్ట్ అదిరింది 👌👌👌👌✌️✌️✌️✌️✌️కంగ్రాజులేష్ణ

  • @pjohnsonpjohnson6157
    @pjohnsonpjohnson6157 Місяць тому

    Congrts అన్న నువ్వు మంచి స్థాయి వెళ్ళాలి మహేష్ అన్న

  • @bhavanishankarpasupuleti2968
    @bhavanishankarpasupuleti2968 Місяць тому +1

    Congratulations 🎉 brother....❤🆕 బండి కి.... కోయంబత్తూర్ cabin కటించు bro.... భీముడు కి.. కోయంబత్తూర్ క్యాబిన్...కటిస్తావు అనుకున. ఆపుడు కూడా. కామెంట్ చేసా.3rd బండికి అయినా katinchu... విజయవాడ...body building బాగుంటది... ప్లాట్ఫారం టెలిఫోన్ రేకు లైఫ్ యకువ వస్తది... సైడ్ అలిమెల్యం షీట్.. వేయంచు బ్రో.from భీమవరం 💝

  • @achuythakshay5631
    @achuythakshay5631 Місяць тому +1

    🎉..Congratulations Mahesh Anna 🤟 Vehicle

  • @sandysandeep6954
    @sandysandeep6954 Місяць тому +1

    Mahesh all the best and congratulations 🎉🎉🎉have a safe journey

  • @chityalasridharsridhar3175
    @chityalasridharsridhar3175 22 години тому

    Congregations mahesh 3rd mana truck bandi 💐💐

  • @sarellanaresh620
    @sarellanaresh620 Місяць тому +1

    అన్న నీ వీడియోస్ బాగుంటాయి nv కష్టపడే తత్వం కలిగిన వాడివి 3 బండ్ల ఓనర్ అయినందుకు సంతొషం గా వుంది.... అలాగే చిన్న మనవి ఇకనుంచి ఇంకెప్పుడు బెట్టింగ్ APPS ప్రమోట్ చెయ్యకు please 🙏 🙏🙏🙏

    • @SNK781
      @SNK781 Місяць тому

      Nenu.ade.chepudamanukunna.anna.janalaku.ade.dout.vasthundhi.oka bandi.thone.kavatledhu.maibtenece.venta ventane yela testhunnada Ani dout untadhi.anna.nuv matram betting app lu pramote.cheyaku.yendhu kantey.manushula jivithalatho.chelagatam.adda vaddhu

  • @akrutistudio9111
    @akrutistudio9111 Місяць тому +1

    Congregations bro.BRO nenu mee bus booking cheysukuna 4-8-2024 ki

  • @MaddhalababiMaddhala
    @MaddhalababiMaddhala Місяць тому

    Yadhanna tho full enjoy mahesh anna manchi young man yadanna❤❤❤❤❤🎉🎉

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 13 днів тому

    Namaskar subhakashalu anna god bless you all bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai jawan jai kisan jai ho modi jai ho bjp

  • @NanduParisa-di2mn
    @NanduParisa-di2mn Місяць тому

    Raja appudu vachadu anna true'friend Raja bhaiya congratulations devara all the best 🎉🎉🎉🎉🎉🎉

  • @kashettyvinod662
    @kashettyvinod662 Місяць тому

    Congralation అన్న ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో కొనాలి ఇంకా డెవలప్మెంట్ కావాలి....... 💐💐🌹🌹

  • @lovelymanilovelymani9413
    @lovelymanilovelymani9413 Місяць тому

    NV chala bagundali anneya haa roju nv yaduthuntai nennu chudalaika poyanu anneya vupudu chala happyga vunadhi anneya congratulations 🎊 👏 💐

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 Місяць тому +1

    మూడో లారీ బుజ్జి ని మహేష్ డ్రైవింగ్ చేస్తారు బీముడు ని వేరే డ్రైవర్ డ్రైవింగ్ చేస్తారు 👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @kethavathganesh7543
    @kethavathganesh7543 Місяць тому

    Miru bathukuthu inko naluguriki bathikisthunnav miru great bro❤❤❤

  • @MalleshKandhunuri
    @MalleshKandhunuri Місяць тому +1

    Congratulations mahesh Anna mancherial nundi naperu malesh all dhi best👍🚛🚛🚛🚛❤

  • @GudlaNiranjan
    @GudlaNiranjan Місяць тому

    Really great your mahesh 3rd new vehicles owner super very nice really so good job good work so all the best friend congratulations to all God bless you👌👌🌹🎉🎉🎉❤❤❤

  • @soloudaypakka420
    @soloudaypakka420 Місяць тому

    Congratulations Mahesh anna 🥳🥳🎉💐💐 I have a small request anna first vehicle name Ramudu , second vehicle name beemudu new vehicle ki mana deera 🐒 gurthuga deerudu ani pettochhu ga Mahesh anna baguntadi

  • @user-ji9rw2hp1x
    @user-ji9rw2hp1x Місяць тому +1

    Mahesh anna ramaswamy mancherial nundi congratulations bro all dhi best

  • @srikanthreddyvarun4337
    @srikanthreddyvarun4337 Місяць тому

    Congratulations mahesh anna 3rd vechile your video and you help other Your videos see bro daily super bro will support your super video love you bro

  • @y.sreenivasuluyellannagari9649
    @y.sreenivasuluyellannagari9649 9 днів тому

    నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు

  • @praveenmadala5006
    @praveenmadala5006 Місяць тому

    అన్న మీకు అంత మంచి జరగాలి, congratulations anna🎉🎉🎉

  • @user-mm2gi3ek7s
    @user-mm2gi3ek7s Місяць тому

    Congratulations mahesh 3rd vehicle teesukundaku thammudu👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @VeeraboinaVinay
    @VeeraboinaVinay Місяць тому

    Cangrats anna and good luck bujji❤