మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂 ua-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂 ua-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
Excellent Sir....Me Channel ki Addict Ayanu.... Meeku 🙏🙏 Really Stories anni Bagunai chala Twists &Fresh ga Unai Daniki todu Me Voice and Cheppe Vidanam highlight....Keep Going like This 👌👌
దాసరి సుబ్రహ్మణ్యం అనే రచయిత 1956 నుంచీ మొదలుపెట్టి చందమామలో చాలా సీరియల్స్ రాసారు. తోకచుక్క, మకరదేవత, కంచుకోట, జ్వాలాద్వీపం, రాకాసిలోయ వంటి సీరియల్స్ అప్పటి బాలలనే కాక పెద్దలను కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో చందమామ సంచాలకుడు చక్రపాణి "ఈ ఫిక్షన్ కథల వల్ల ఉపయోగం ఏముంటుంది? బెంగాలి సాహిత్యం నుంచీ ఆణి ముత్యాలు తీసుకొచ్చి తెలుగులో అనువదించి బాలలకి పరిచయం చేద్దాం" అనుకుని బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన దుర్గేశ నందిని, నవాబు నందిని అనే రెండు సీరియల్స్ వేసారు. అవి పాఠకులని ఆకట్టుకోలేక పోవడంతో చందమామ సర్క్యులేషన్ దెబ్బతింది. దాంతో ఆయన మళ్లీ దాసరి గారితో ఈ పాతాళ దుర్గం సీరియల్ రాయించారు. ఈ కథలో విచిత్రం ఏమిటంటే ఇందులో ఒక కథానాయకుడు అంటూ ఎవరూ ఉండరు. ఇద్దరు దొంగలు కొంత దూరం కథ నడిపిస్తారు కానీ వారికి ధీరోదాత్తత తక్కువ. ఒక నాయకుడు లేకుండా రాసిన అతికొద్ది బాలల కథల్లో ఇది ఒకటి.
కుంతల దేశం, రాజు శతభానుడు, మంత్రి గంగాధరుడు, యువరాజు శశికాంతుడు, భద్రుడు, జయంతుడుతో వేటకు వెళ్లడం, మంత్రి కొడుకును ఎవరో హత్య చేయటం, ఆ నేరం అన్యాయంగా అమాయకుల మీద మోపటం, కదంబరాజ్యం రాజు మంత్రిల కుటిలబుద్ది దాసరి సుబ్రహ్మణ్యం గారి మార్కు బాగా కనపడింది. అయితే కథకు సంబంధం లేని ఇద్దరు దొంగలు ధూమకుడు, సోమకుడు కథ నడిపించడం, కథానాయకులుగా మారటం ఆశ్చర్యంగా ఉంది. కథానాయిక కథానాయకులుగా ఉండవలసిన శశికాంతుడు కాంతిసేన ఏదో ప్రాధాన్యత లేని పాత్రలుగా అనిపించారు. ఆమెను ఎత్తుకుపోయిన కుంభీరుడు రాక్షసుడైనా ఒక న్యాయం ధర్మం పాటించడం ఆశ్చర్యం ఆనందం కలిగించింది. కాలశంభర మాంత్రికుడు, మహాకౄరుడైన మహాకలి రాక్షసుడు అంతా భయం, ఉత్కంఠతను కలిగించింది.
అలాగే పాతాళ దుర్గానికి వెళ్లే దారిలో ఆటవికులు ఎదురవటం, విరూపుడు వారికి సాయం చేయటం, అలాగే పుళిందుడు వారిని వేధించటం, శక్తివంతుడైన పొట్టి రాక్షసుడు వారికి సాయం చేయడం ఆసక్తి కరంగా ఉంది. పుళిందుడు నా పదో పడుచుపెళ్లాం అని మాటి మాటికి అనడం నవ్వు తెప్పించింది. ముఖ్యంగా పాతాళ దుర్గం అంటే సరిగా వెలుగు పడని చోట కొండలు లోయల మధ్య దిగువన లోతులో పాతాళంలో ఉన్నట్లుగా వర్ణించడం, ఏదైనా ప్రమాదం వస్తే అంతా నాశనం చేయడానికి సరోవరంలోని నీరు ముంచెత్తి వేయడం వర్ణించిన తీరు అద్భుతం. చివరికి కథ సుఖాంతం అయింది. రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారిని ఎంత పొగిడినా అది తక్కువే అని చెప్పవచ్చు. మంచి కథ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.
సీతమహాలక్ష్మిగారు..నేను చెప్పిన ధారావాహికలు విని ఇంత వివరంగా కామెంట్ చేసారు..చాలా సంతోషం.. 😊నాకు ఎంతో ఇష్టమైన ధారావాహికలలో ఇది కూడా ఒకటి..దుర్గేశనందిని ధారావాహిక కూడా ఒకసారి మీరు వినాలని కోరుకుంటున్నాను... ధన్యవాదాలు సీతమహాలక్ష్మిగారు 😊
@@AanatiKathalu వాసుగారూ, మానససరోవరం, అపకారికి ఉపకారం తప్ప మీ ధారావాహికలు అన్నీ విన్నాను..చెప్పాను కదా మాములు కథలు ఆపివేసి మరీ విన్నాను. అక్టోబర్ - నవంబర్ రోజులలో. ఏ కథ ఎంతసేపు calculater - calender తో లెక్కలేసుకుని మరీ విన్నాను. అయితే దుర్గేశనందిని నవాబునందిని నాకు నాకు చాలా చాలా ఇష్టమైన కథలు. తప్పకుండా comments పెడతాను. అయితే ముందుగా అన్నింటి మీద comments పెట్టాక పెడదామని ఆగాను. అయితే చాలా రోజులు అయిపోవడం వల్ల comment పెట్టేటపుడు కొన్ని కథలు మళ్లీ వినవలసి వచ్చింది. అవి కంచుకోట, పాతాళదుర్గం, శిథిలాలయం.....నేడో రేపో శిథిలాలయం మీద అభిప్రాయం చెప్తాను. ఒక సందేహం -- అపుర్వసౌధం, అపూర్వుడి సాహసయాత్రలు, ముగ్గురు మాంత్రికులు, బంగారులోయ ఇవి కూడా ఏక కథగా పెడతారా?....పెట్టే ఉద్దేశ్యం ఉంటే చెప్పండి. ఇవి నాకు బాగా గుర్తు ఉన్నాయి. మళ్లీ వినవలసిన అవసరం లేదు. అలాగే భల్లూక మాంత్రికుడు, జ్వాలాద్వీపం, తోకచుక్క, మకర దేవత,యక్షపర్వతం, రాతి రాథం కూడా...ఎందుకో ఇవి అన్నీ ఒకసారే విన్నాను..సరిపోయింది.
@@sitamahalakshmikopparthy6359 సీతమహాలక్ష్మిగారు..ముగ్గురు మాంత్రికులు,జ్వాలాద్వీపం ధారావాహికలు నేను మళ్ళి చెప్పి ప్రసారం చేస్తాను..అందుకే అది పూర్తి భాగాలూ ఇంకా పెట్టలేదు..బంగారు లోయ ,అపుర్వసౌధం, అపూర్వుడి సాహసయాత్రలు ఇవి ప్రతి ఆదివారం అర్ధరాత్రి వారానికి ఒకటి చొప్పున ప్రసారం చేస్తాను..ధన్యవాదాలు
Jogarao K ivi okappudu chandamamma kathalu Ani monthly magazine vachedi andulo parts ga undevi ivi.Anni parts chadavadaniki one year pattedi okosari. 2008-10 madyalo nenu chadivanu.
Excellent movie theethe chalaa bhavuntundhi
Voice chaalaa baagundi vinadaaniki 😮😊❤ thanks alot elaantivi chesthunaru old is gold ever 🥇🪙❤
మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
ua-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
Nen adigina barister parvatheesam story matram cheyatledu bro miru ennobsarlu request chesa@@AanatiKathalu
ఆనాటి మధురమైన చందమామ కథల ని మరలా చూపిస్తున్న మీకు ఎంతో కృతజ్ఞతలు. మరిన్ని సీరియల్స్, రామాయణం, మహాభారతం సీరియల్స్ ని ప్రసారం చేయగలరు. 👍👍👌👌
ua-cam.com/users/AanatiKathaluplaylists
ఈ మహానుభావుడు చేసే అద్భుతమైన ఈ ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆదరించండి. దయచేసి డిస్ లైక్ కొట్టవద్దని వీక్షకులను వేడుకుంటున్నాను
Tot😮😮9t9😮to😮ttR😮😮😮5😮😮 The TTT t 😮
Tot😮😮9t9😮to😮ttR😮😮😮5😮😮 The TTT t 😮50😮
Tot😮😮9t9😮to😮ttR😮😮😮5😮😮 The TTT t 😮50😮
Excellent story, ఇటువంటి కథలు చెప్పడం లో మీకు మీరే సాటి
ధన్యవాదాలు మిత్రమా..
Hi
Hi
@@pcgamer9852
)
nice storys.kadha vinakundane like kottestunna meru opikato chala pedda stories cheppadam naku nachindi. thnk u
మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... ua-cam.com/users/AanatiKathaluplaylists
@@AanatiKathalu nenu kuda chuda kunedane like chesanu sir 🙏🙏👍
Chandamama serials exceptional and all-time great
మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
ua-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
😊😊
Super super super sir
Welcome super sir 🙏🙏👍👍👌👌💐💐👏👏🌹🌹🎊🎊🎊🎊🎂
ఈ కథ చిన్న చిన్న వీడియోలు గా ఉంటె బాగుండేది.
Super fantastic and voice so good keep more videos
Excellent 👌
Excellent story 👌 ఎంతసేపు విన్నా ఇంకా వినాలని ఉంది, వాసు గారు, ఇంత పెద్ద కథలకు చెప్పటంలో మీకు మీరే సాటి 👏👏👏👏👌👌👌👌
Super 🥰🥰😍😍♥️♥️🌺🌺🌹🌹
Hii
Nise voice
Challa Bagundi Brother.
చాలా బాగుంది
Super story brother
Manchi Telugu stories.i love them❤️❤️❤️
Superrrrr I love you..
Excellent story
Nice ... I am enjoying this story. Thank you sooo muck
Meku chala opika andi so great
Naku kudha
Nice story
Super story
Excellent. I am thrilled.
Expect some more stories like this kind please. Your voice is also good.
Nice bro 👌👌👌💪👍
Nice stories sir మీరు చాలా బాగా పురాణ కథలు చెప్తారు
Excellent
Hi nana
Baavundi annayya
excellent work and dedication , keep going on . all the best and thank you for sharing stories
మిత్రమా..మీ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు 🤗
ua-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
@@AanatiKathalu ijij ii uj hug uj JJ JJ jjijlw
@@AanatiKathalu lf
Good story.. 👌
Nice....
Thanks
Excellent Sir....Me Channel ki Addict Ayanu.... Meeku 🙏🙏 Really Stories anni Bagunai chala Twists &Fresh ga Unai Daniki todu Me Voice and Cheppe Vidanam highlight....Keep Going like This 👌👌
ధన్యవాదాలు మిత్రమా...
Super storry
Super
Hi
👌👌👌
I like this story 3 days time pattindhi naaku purthavadaaniki padukune mundhu vintu padukuntunna andhuke
Thanks for this story
మిత్రమా....మీ ఆదరణకు మా హృదయపూర్వక ధన్యవాదాలు...
దాసరి సుబ్రహ్మణ్యం అనే రచయిత 1956 నుంచీ మొదలుపెట్టి చందమామలో చాలా సీరియల్స్ రాసారు. తోకచుక్క, మకరదేవత, కంచుకోట, జ్వాలాద్వీపం, రాకాసిలోయ వంటి సీరియల్స్ అప్పటి బాలలనే కాక పెద్దలను కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో చందమామ సంచాలకుడు చక్రపాణి "ఈ ఫిక్షన్ కథల వల్ల ఉపయోగం ఏముంటుంది? బెంగాలి సాహిత్యం నుంచీ ఆణి ముత్యాలు తీసుకొచ్చి తెలుగులో అనువదించి బాలలకి పరిచయం చేద్దాం" అనుకుని బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన దుర్గేశ నందిని, నవాబు నందిని అనే రెండు సీరియల్స్ వేసారు. అవి పాఠకులని ఆకట్టుకోలేక పోవడంతో చందమామ సర్క్యులేషన్ దెబ్బతింది. దాంతో ఆయన మళ్లీ దాసరి గారితో ఈ పాతాళ దుర్గం సీరియల్ రాయించారు. ఈ కథలో విచిత్రం ఏమిటంటే ఇందులో ఒక కథానాయకుడు అంటూ ఎవరూ ఉండరు. ఇద్దరు దొంగలు కొంత దూరం కథ నడిపిస్తారు కానీ వారికి ధీరోదాత్తత తక్కువ. ఒక నాయకుడు లేకుండా రాసిన అతికొద్ది బాలల కథల్లో ఇది ఒకటి.
చాలా అరుదైన అమూల్యమైన సమాచారం చెప్పారు ధన్యవాదాలు మిత్రమా
@@AanatiKathalu ఇప్పుడే మీ చానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేస్తున్నాను.
Super information sir...
Chala surprises ga vundhi me information ,naku
Sir, evariki teliyani manchi vishayaalu chepparu. Dhanya vafaalu. Nenu kooda youtube lo chandamama kadhalu pedutunnanu. Daya chesi subscribe chesi, comments telupagalaru. Thanks andi.
The phenomenal world 😍...
DIFFERENT GA VUNDHI STORY
Super sir mee voice nice story
Mee voice ki fidaa basu nenu
Story bagundhi
👐👐👐
Sat meru letuga melukonaru Telugu pallavi Chantal varu Chala sirials chechunaru . Meru a kathalu purthiga pettadii. .
gandabherunda deevi katha kavali
✌️
Excellent voice 👌
Ee story ni movie ga teeste hit chance undi
Super sir motham katha pettaru
Way of telling the story excellent.
Excellent sir
super
Very nice story
Swarna kadgam up load Chyindhi, brother
Excellent Audio Sir
Supper Voice bro chalabandi😍
1st viewer
The way of delivering is super ji. Why don't you create a app only for aanati kathalu.
Please a version of this in Hindi..
Nice
శివ లీలలు పెట్టండి సార్
CV c c'CV c
Chala bavundhi sir but characters move avthu vunte cahala bavuntundhi. Okka photoni anthasepu chudatam kastamga vundhi
Sir, Very Nice to see and hear chandamama Kadhalu. How did you collected very old books ?
Books chandamama Blog lo vunnayi..thank you brother
@@gautammvs1061 ధన్యవాదాలు మిత్రమా..
.
Stories are very best
Kathalo malupulu, adbutanga, vunaya sir
మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు ....
ua-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
Is there a pdf version of this story that we can read for ourselves?
Good stories,
Keep it up
Nice... Story...
Anna ilaa cheppu plz anni kathalu ..Ilaa ayithe divert avvakunda chaalaa baagaa vinochu..Plz anna yakshaparvatham koodaa
bro ivala actually sitilalayam kada ravali Mari emaindi.
మిత్రమా..పూర్తి కథ పెట్టమని చాలామంది శ్రోతలు అడిగారు..సంక్రాంతి సందర్భంగా ఈ కథ..శిథిలాలయం Part 12 on 16-01-2020 06:00 p.m.
@@AanatiKathalu sir complete story' pedte vinadanki intrestng ga untadi
శివ మహాపురాణం పెట్టండి సార్
కుంతల దేశం, రాజు శతభానుడు, మంత్రి గంగాధరుడు, యువరాజు శశికాంతుడు, భద్రుడు, జయంతుడుతో వేటకు వెళ్లడం, మంత్రి కొడుకును ఎవరో హత్య చేయటం, ఆ నేరం అన్యాయంగా అమాయకుల మీద మోపటం, కదంబరాజ్యం రాజు మంత్రిల కుటిలబుద్ది దాసరి సుబ్రహ్మణ్యం గారి మార్కు బాగా కనపడింది.
అయితే కథకు సంబంధం లేని ఇద్దరు దొంగలు ధూమకుడు, సోమకుడు కథ నడిపించడం, కథానాయకులుగా మారటం ఆశ్చర్యంగా ఉంది. కథానాయిక కథానాయకులుగా ఉండవలసిన శశికాంతుడు కాంతిసేన ఏదో ప్రాధాన్యత లేని పాత్రలుగా అనిపించారు. ఆమెను ఎత్తుకుపోయిన కుంభీరుడు రాక్షసుడైనా ఒక న్యాయం ధర్మం పాటించడం ఆశ్చర్యం ఆనందం కలిగించింది. కాలశంభర మాంత్రికుడు, మహాకౄరుడైన మహాకలి రాక్షసుడు అంతా భయం, ఉత్కంఠతను కలిగించింది.
అలాగే పాతాళ దుర్గానికి వెళ్లే దారిలో ఆటవికులు ఎదురవటం, విరూపుడు వారికి సాయం చేయటం, అలాగే పుళిందుడు వారిని వేధించటం, శక్తివంతుడైన పొట్టి రాక్షసుడు వారికి సాయం చేయడం ఆసక్తి కరంగా ఉంది. పుళిందుడు నా పదో పడుచుపెళ్లాం అని మాటి మాటికి అనడం నవ్వు
తెప్పించింది.
ముఖ్యంగా పాతాళ దుర్గం అంటే సరిగా వెలుగు పడని చోట కొండలు లోయల మధ్య దిగువన లోతులో పాతాళంలో ఉన్నట్లుగా వర్ణించడం, ఏదైనా ప్రమాదం వస్తే అంతా నాశనం చేయడానికి సరోవరంలోని నీరు ముంచెత్తి వేయడం వర్ణించిన తీరు అద్భుతం. చివరికి కథ సుఖాంతం అయింది. రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారిని ఎంత పొగిడినా అది తక్కువే అని చెప్పవచ్చు. మంచి కథ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.
సీతమహాలక్ష్మిగారు..నేను చెప్పిన ధారావాహికలు విని ఇంత వివరంగా కామెంట్ చేసారు..చాలా సంతోషం.. 😊నాకు ఎంతో ఇష్టమైన ధారావాహికలలో ఇది కూడా ఒకటి..దుర్గేశనందిని ధారావాహిక కూడా ఒకసారి మీరు వినాలని కోరుకుంటున్నాను... ధన్యవాదాలు సీతమహాలక్ష్మిగారు 😊
@@AanatiKathalu వాసుగారూ, మానససరోవరం, అపకారికి ఉపకారం తప్ప మీ ధారావాహికలు అన్నీ విన్నాను..చెప్పాను కదా మాములు కథలు ఆపివేసి మరీ విన్నాను.
అక్టోబర్ - నవంబర్ రోజులలో. ఏ కథ ఎంతసేపు calculater - calender తో లెక్కలేసుకుని మరీ విన్నాను. అయితే దుర్గేశనందిని నవాబునందిని నాకు నాకు చాలా చాలా ఇష్టమైన కథలు. తప్పకుండా comments పెడతాను.
అయితే ముందుగా అన్నింటి మీద comments పెట్టాక పెడదామని ఆగాను. అయితే చాలా రోజులు అయిపోవడం వల్ల comment పెట్టేటపుడు కొన్ని కథలు మళ్లీ వినవలసి వచ్చింది. అవి కంచుకోట, పాతాళదుర్గం, శిథిలాలయం.....నేడో రేపో శిథిలాలయం మీద అభిప్రాయం చెప్తాను.
ఒక సందేహం -- అపుర్వసౌధం, అపూర్వుడి సాహసయాత్రలు, ముగ్గురు మాంత్రికులు, బంగారులోయ ఇవి కూడా ఏక కథగా పెడతారా?....పెట్టే ఉద్దేశ్యం ఉంటే చెప్పండి. ఇవి నాకు బాగా గుర్తు ఉన్నాయి. మళ్లీ వినవలసిన అవసరం లేదు. అలాగే భల్లూక మాంత్రికుడు, జ్వాలాద్వీపం, తోకచుక్క, మకర దేవత,యక్షపర్వతం, రాతి రాథం కూడా...ఎందుకో ఇవి అన్నీ ఒకసారే విన్నాను..సరిపోయింది.
@@sitamahalakshmikopparthy6359 సీతమహాలక్ష్మిగారు..ముగ్గురు మాంత్రికులు,జ్వాలాద్వీపం ధారావాహికలు నేను మళ్ళి చెప్పి ప్రసారం చేస్తాను..అందుకే అది పూర్తి భాగాలూ ఇంకా పెట్టలేదు..బంగారు లోయ ,అపుర్వసౌధం, అపూర్వుడి సాహసయాత్రలు ఇవి ప్రతి ఆదివారం అర్ధరాత్రి వారానికి ఒకటి చొప్పున ప్రసారం చేస్తాను..ధన్యవాదాలు
Chakkani kadanam
bayya ee serial inko channel vallu cheputunnaru
Bayya EE serials pusthaka roopamlo dorukuthaya?
At least Xerox copies with cost
Kindly inform7337214932
Jogarao K ivi okappudu chandamamma kathalu Ani monthly magazine vachedi andulo parts ga undevi ivi.Anni parts chadavadaniki one year pattedi okosari. 2008-10 madyalo nenu chadivanu.
The
1vichitra kavalalu 2pathala durgam
Meeru ippatike 2 serials ilane chepparu
Konni matalu tappuga chadutunnaru pl correct
Expressions r not good...👎
Ne Ku nuva sati
super
👌👌👌
👌👌👌