Nenu kuda chala sarlu amma varini darshikuntune unnam bro.amma vari Daya valana na life chala Happy ga undi idi nenu anubavamtho cheptunna.pelli, pillalu manchi husband family Anni echindi ha dhaya gala Naa thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir... Manasa devi main temple haridwar... Next telugu (ap, ts) states lo first manasa temple Sri mukkamala manasa temple... Next 2nd temple idhi .. Next inka chinna chinna manasa temple s velustunnai... Antha amma daya.. Sri mathre namaha
Komara Kalyan Gaaru Mukkamala lo స్వయంభూ అమ్మవారు కాదు. First స్వయంభూ హరిద్వార్ లో కలదు.రెండోది మన తెలంగాణ లో కరీంనగర్ జిల్లా,, గన్నేరువరం మండలం ,kasimpeta గ్రామం లో కలదు.
ఈ రోజు మానసాదేవి దర్శనము కుటుంబ సమేతంగా చేసుకున్నాము. దర్శనము మంచిగా అయ్యింది. ఇక్కడ ఉదయం 6 గంటల నుండి పాలభిషేకం జరుగుతుంది. అందరు దర్శణం చేసుకుంటే చాలా మంచిది. 🙏🙏🙏
Good video but karimnagar నుంచి మనడదేవి tempel kasimpet కి తోటపల్లి మీద కాకుండా gundlapalli మీదుగా వెళ్ళాలి . తోటపల్లి మీదిగా వెళ్తే 10km లు ఏకువ వస్తుంది
Karimnagar to Manasadevi Temple 39kms ఉంటుందని టైటిల్స్ లొ మెన్షన్ చేశాను. కరీంనగర్ నుండి వయా గుండ్లపల్లి మీదుగా ఈ టెంపుల్ కి 39km. ఉంటుంది. కిలోమీటర్లు కరక్టే చెప్పాను. కానీ నేను వాయిస్ చెప్పడంలో మాత్రం తోటపల్లి మీదుగా అని పొరపాటుగా చెప్పాను. మొత్తానికైతే నా వీడియో మీరు పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ విష్ణు గారు.
Ammavaru andhri korkilalu thirusuthadi Evariena you tube lo add cheseavallaki na manavi akada Bakthulaki sadupayalu emiunavi Room lu kani hotel bojna vasthulu Cheputhe bagauntadi danyavadamulu
Nenu kuda chala sarlu amma varini darshikuntune unnam bro.amma vari Daya valana na life chala Happy ga undi idi nenu anubavamtho cheptunna.pelli, pillalu manchi husband family Anni echindi ha dhaya gala Naa thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Marriage kosam em aina pooja chesthara akka ..
నాగయ్య
Chala bagunnadhi tempul
jai manasa devi
Chala powerful temple..... definitely visit
Nice capturing and good information of the unique temple bro
జై మాతాజీ 🙏🏻
Chala bagunnadhi
Asalu adbhutham itna kshetra chudagane wonder feel iyanu akkada pandit nagasai sharma chala bagundii
ఈరోజు మేము మానస దేవి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు కలిగింది చాలా సంతోషంగా ఉంది
Om Manasa devi namah
AMMA thali naku santhanam kaligeyla chudu ea month
Bro Khammam to Mansa Devi temple route cheppandi
Kamalapur mandal hanamkondalo kuda ManasaDevi Alayam unnadi Darshi chukondi
Sir... Manasa devi main temple haridwar...
Next telugu (ap, ts) states lo first manasa temple Sri mukkamala manasa temple... Next 2nd temple idhi ..
Next inka chinna chinna manasa temple s velustunnai... Antha amma daya..
Sri mathre namaha
Thank you Sir
Komara Kalyan Gaaru
Mukkamala lo స్వయంభూ అమ్మవారు కాదు.
First స్వయంభూ హరిద్వార్ లో కలదు.రెండోది మన తెలంగాణ లో కరీంనగర్ జిల్లా,, గన్నేరువరం మండలం ,kasimpeta గ్రామం లో కలదు.
Excellent video & information sir
Thank you Srinivas Reddy Sir
Anakapallilo gundalavidhilo
Ledish hostl prakkana swaymbugaga manasadevi velasindi
Miru vidiyo cheyyandi
Adbhuthaha Mee thelivi Mee kastam god bless u
Thank you Tc Goud gaaru
Nice video
Thalli niku dandalu na bandlu baga work nadavali epati nundi
Karimnagar to huzuraabad huzuraabadto parkal velle main road lo shanigaram lo kudaa manasadevi alayam unnadi dadapu 1000 years temple
ANOTHER AWESOME VIDEO BY TELANGANA TRAVELLERS.
Thank you Praveen Yadav gaaru
nenu kuda vellanu temple baguntadhi
Karimnagar nundi buses available ga untaya
ఈ రోజు మానసాదేవి దర్శనము కుటుంబ సమేతంగా చేసుకున్నాము. దర్శనము మంచిగా అయ్యింది.
ఇక్కడ ఉదయం 6 గంటల నుండి పాలభిషేకం జరుగుతుంది.
అందరు దర్శణం చేసుకుంటే చాలా మంచిది. 🙏🙏🙏
Sunday kuda vuntada andi dharshanam
ప్రత్యేకమైన రోజు వున్నధ అమ్మవారి కి
Karimnagar nundi ela vellachu e. Temple ki
Very very good information sada&raju
Thank you Bharani gaaru
Good video but karimnagar నుంచి మనడదేవి tempel kasimpet కి తోటపల్లి మీద కాకుండా gundlapalli మీదుగా వెళ్ళాలి . తోటపల్లి మీదిగా వెళ్తే 10km లు ఏకువ వస్తుంది
Karimnagar to Manasadevi Temple 39kms ఉంటుందని టైటిల్స్ లొ మెన్షన్ చేశాను. కరీంనగర్ నుండి వయా గుండ్లపల్లి మీదుగా ఈ టెంపుల్ కి 39km. ఉంటుంది. కిలోమీటర్లు కరక్టే చెప్పాను. కానీ నేను వాయిస్ చెప్పడంలో మాత్రం తోటపల్లి మీదుగా అని పొరపాటుగా చెప్పాను. మొత్తానికైతే నా వీడియో మీరు పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ విష్ణు గారు.
Jai mansa maaa🐍🐍🐍🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jai manasadevi thalli
అన్నా పులివెందుల నుండి ఎంత దూరం ఎలా వెళ్ళాలి ప్లీస్ రిప్లై మీ
Pulivendula to.... Manasadevi Temle 592 kms. via Hyderabad,
Pragnapur, Siddipet, Bejjanki, Kasimpet.
Temple timing cheppandi
informative !! nice video ... keep it up sadaaa
Thank you Ranga Raju anna
Mee Cemara lu mariyu me work bhagundi .ye ye camaralu vadu thunnaru
Nice video anna
అద్భుతమైన టేకింగ్ మంచి వివరాలు 👌👌👌👌
Thank you DrAsr gaaru
Ammavaru andhri korkilalu thirusuthadi
Evariena you tube lo add cheseavallaki na manavi akada
Bakthulaki sadupayalu emiunavi
Room lu kani hotel bojna vasthulu
Cheputhe bagauntadi danyavadamulu
గుడిలోకి ఆదివారంనాడు తీసి ఉంటుందా .అభిషేకము, కుంకుమ అర్చనలు ఉంటాయా...
ఆలయం ప్రతి రోజు తేరిసే ఉంటుంది.
ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి 🙏🙏
Om నమః shivayaa
Sir Abhishekam daily chestara koncham cheppandi please
నాగ ప్రతిమ శివలింగాలకి ప్రతిరోజూ అభిషేకం చేస్తారు. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్రవీణ్ గారు.
ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి....... 🙏🙏
🙏🙏🙏
nice video👌👌
Thank you H.Ramesh Babu gaaru
Bro e trin chupeledu
Jai manasa devi 🙏🙏
Sir rayakal vedios
EXCELLENT VIDEO 👍
Thank you Reddy saab
సిద్దిపేట్ నుంచి బస్సులు ఉంటాయా ప్లీజ్ రిప్లై
Amma Maanasadevi Mathaki Jai🙏🙏🙏🙏🙏
Visakajilla anakapallilo gundala vidhi ledish hastal prakkana chinnagudi undhi
Ma village lo kuda vundhi
Jai manasha davi matha
Ma village ee khasimpet madhi kuda khasimpet ee khasimpet village ganneruvaram mandal district Karimnagar
Hyderabad nundi bus undha
నెల్లూరు జిల్లాలో ఉంది
🙏🙏🙏🙏🙏🙏
Om manasadevi namah
Nice informational video uncle
Thank you Panak
Om namo namah maanasa devi
Sir panthulu nbr chappara arjent plzzz sir
🙏🙏
Thank you Sreekanth
Sir address clear ga cheppandi please
కరీంనగర్ నుంచి గన్నేరువరం వరకి బస్ లు ఉంటాయి గన్నేరువారం నుంచి ఆటో లో వెళ్ళవచ్చు
Thank you
Om namashiva
Nice vedio uncle👍
Thank you Ashok
🙏🙏🙏🚩🚩🚩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ok
Ma village kasimpet
అన్నా అక్కడ ఒక రోజు వుండవఛ్ఛా నైట్
Karimnagar to huzuraabad huzuraabadto parkal velle main road lo shanigaram lo kudaa manasadevi alayam unnadi dadapu 1000 years temple
Om manasadevaya namaha
Om Manama deviye namha
🙏🙏🙏
🙏🙏
Sir panthulu nbr cheppara arjent plzzz sir
సారి పూజగారు.పంతులుగారి నంబరు నాకు తెలియదు.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏