Tella cheera Kattukundi evarikosamo Song - Antasthulu Movie Songs - ANR, Krishna Kumari, Ghantasala

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 65

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 Рік тому +9

    Anr ముఖము and కళ్ల తో expressions ఇచ్చేవారు. Mastaari గొంతు perfect match.ANR గారె పా డుతూ నట్టు .suseela gari voice is so sweet n melodious.anni కలిపి ee sweet song

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Рік тому +9

    ఎంత మంచి పాట .అద్భుతమైన చిత్రీకరణ ,అత్యద్భుతమైన నటన ,అత్యంతద్భుతమైన రచన , సంగీతం అన్నింటికీ మించి ఘంటసాల గారి అమరాగానం ,సుశీల గారి కోకిలస్వరం .ఇవన్నీ ఒకదానితో మరొకటి పోటీపడినట్లున్నాయి .ఈకాలంలొ ఇలాంటి పాట మచ్చుకైనా చూడలేము . ఆకాలంవారి అదృష్టం

  • @shaiktajuddin2973
    @shaiktajuddin2973 Рік тому +3

    ,,,,కొసంత కలవరింత ఎవరి కోసము ,నిద్దురైన రాని నీ కోసము,,,,👌👌👌💐💐👍👍

    • @casinopassion3612
      @casinopassion3612 Рік тому

      kontha kaadu -'poddantha kalavarintha yevari kosam' correct lyrics

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 8 місяців тому +5

    anr garu krshnakumari gari patalu.entho madhuram ga unnsyi .fantastic and wonderful songs.❤😢

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 6 місяців тому +6

    ANR is unique.

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 2 місяці тому +1

    ఆచార్య ఆత్రేయ సాహిత్యం. కేవీ మహదేవన్ గారు సంగీతం. వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 Рік тому +1

    Another gem from master and Suseelamma.Mama is a genius.

  • @Subrahmanya-v5g
    @Subrahmanya-v5g Місяць тому

    To become popular
    Any song requires two important matters are
    First excellent singing skills,
    Second Giving good expressions with good timing of lip moment. Of Hero,Heroines.
    Both are very equal and balanced Importance.
    🙂🙏

  • @mangomusic
    @mangomusic  11 років тому +11

    Pleasure is all ours :) Thanks for watching. Please subscribe to our channel for your favorite videos.

  • @aarkekandhi8618
    @aarkekandhi8618 Рік тому +7

    Anr evergreen. Duet king

  • @chanduartsakp9317
    @chanduartsakp9317 3 місяці тому +1

    చిత్రం : అంతస్తులు (1965)
    సంగీతం : కె.వి. మహదేవన్
    రచన : ఆచార్య ఆత్రేయ
    గానం: ఘంటసాల, సుశీల
    పల్లవి:
    తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము
    మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము
    తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
    మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
    తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
    మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము...
    తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా
    కల్లకపటమెరుగని మనసు కోసము
    తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా
    కల్లకపటమెరుగని మనసు కోసము
    మనసులోని చల్లని మమత కోసము
    చరణం 1:
    దాచుకున్న మమతలన్ని ఎవరికోసము
    దాపరిక౦ ఎరుగని మనిషి కోసము
    దాచుకున్న మమతలన్ని ఎవరికోసము
    దాపరిక౦ ఎరుగని మనిషి కోసము
    దాగని యవ్వన౦ ఎవరి కోసము
    దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము
    తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
    కల్లకపటమెరుగని మనసు కోసము
    మనసులోని చల్లని మమత కోసము
    చరణం 2:
    పొద్ద౦తా కలవరి౦త ఎవరికోసము
    నిద్దురైన రానీని నీ కోసము
    ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ
    నీవు నన్ను చేరదీసిన౦దుకోసము
    ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ
    నీవు నన్ను చేరదీసిన౦దుకోసము
    నేల మీద ఒక్కరై సాగిపోదము
    ని౦గిలోన చుక్కలై నిలిచిపోదమూ..
    తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
    మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
    తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా
    కల్లకపటమెరుగని మనసు కోసము
    మనసులోని చల్లని మమత కోసము

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 2 роки тому +3

    కృష్ణకుమారి అద్భుతంగా వున్నది

  • @KBSastry-lx3su
    @KBSastry-lx3su 11 місяців тому +1

    Many times so far heard this song. The greatest forever

  • @ladiprasadrao5807
    @ladiprasadrao5807 7 місяців тому +5

    జై ఎన్టీఆర్ అంటున్నారు, జై కాంత రావు అంటున్నారు వాళ్ళు ఈ పాటలో వున్నారా? అప్పట్లో హిందీ లో రాజ్ కపూర్ నటించిన చిత్రాల్లో పాటలు బాగుండేవి, ఆ పాటలు రాజ్ కపూర్ పాడలేదు. ఏ హీరో కు అయినా ప్లేబ్యాక్ సింగెరెే పాడతాడు.చిత్ర విచిత్రమైన comments పెట్టడం తెలుగు వారికి తెలిసినట్లు ఎవ్వరికీ తెలియదు.

  • @pullepusubbarao2310
    @pullepusubbarao2310 2 роки тому +5

    Old is gold...🙏🙏👌

  • @ckkumar6513
    @ckkumar6513 Рік тому +8

    ని న్న నే డు రే పు ని లి చి పో యే అం ద మై న అ క్కి నే ని పా ట.

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +9

    JAI ANR SIR

  • @juneg1964
    @juneg1964 12 років тому +5

    Another super hit song thanks for posting, Love Ur channel

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +5

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI MAHESHBABU SIR

  • @annapurnai678
    @annapurnai678 Рік тому +3

    ఎక్సలెంట్

  • @sadasivaraogonuguntla3583
    @sadasivaraogonuguntla3583 5 років тому +6

    Old is gold

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 Рік тому +2

    Gem in a golden period.

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 2 роки тому +3

    ee lanti patalu vinte manasuku odarpu nistayi haayini istayi anni kastalu marachi potamu

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +3

    LOVE this song

  • @casinopassion3612
    @casinopassion3612 Рік тому +2

    100 years vinna vinaali anipinche song. sensor cut chesina sentence ' addala chekkillu yevari kosamu? muddianaa nee movi mudra kosamu'

  • @dandaveeraswamy15
    @dandaveeraswamy15 Рік тому

    This film name is anthastulu

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Рік тому

    Old song very nice lirics super good actors childhood memories thank you andi

    • @obannamro4627
      @obannamro4627 Рік тому

      Krishna Kumari Mam Angel
      Super expression her actions

  • @rammohangodthi
    @rammohangodthi Рік тому

    K V a musical magician 🌸

  • @kalidasrajamahanthi9643
    @kalidasrajamahanthi9643 Рік тому +4

    Anrkosamu

  • @krishnappabellary4818
    @krishnappabellary4818 2 роки тому +7

    This song is Dedicated to White Saree and lyrics are dedicated to film industry as HISTORY to saree.

  • @BalaSuddapalli
    @BalaSuddapalli 7 місяців тому +2

    Adi,paataante,villa,natana,Andalu,aha

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +2

    JAI NTR SIR

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Рік тому

    🥀🥀🥀🥀. Nice. Song. 🥀🥀🥀🥀🥀🥀

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +3

    JAI RAJ KAPOOR SIR

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +2

    JAI kanta rao SIR

  • @jaganmohanraomopidevi4212
    @jaganmohanraomopidevi4212 Рік тому

    Prakash garu! Addala cekkill charanm missing .

  • @eswararao2982
    @eswararao2982 11 днів тому

    👍

  • @prakashrao8077
    @prakashrao8077 Рік тому

    Hit in Telugu. Remade in Tamizh and Hindi disasters

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому +1

    Manasukosamante kallakapatamerugani manishi kosame anni/

  • @dcsrao631
    @dcsrao631 2 роки тому +1

    Do we see such movies, listen to such music and melodious tunes now a days? Above all, do we watch such actors like in the past? No. Only hype and hypertension now a days we get from the movies.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому +3

    Ghantasaalagaaru lekunte zero/

    • @JSLpathi478
      @JSLpathi478 Рік тому +1

      Both ntr are anr zero w/o GHANTASALA

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 роки тому +5

    పొద్దంత కలవరింత ఎవరికోసమూ,
    నిద్దురైన రానీని నీకోసమూ - తర్వాత sudden jumping గమనించండి.
    తర్వాత ఈ చరణాలు ఉండాలి:
    "అద్దాల చెక్కిళ్ళూ ఎవరికోసమూ
    ముచ్చటైన నీ మోవి ముద్ర కోసమూ"
    చిత్రీకరణ లో ఏవిధమైన అసభ్యతా లేనప్పటికీ ఎందుకో తర్వాత తర్వాత ఎక్కడా corresonding visuals(వీడియో) కనిపించడం లేదు.
    రోజులు మారాయి. ఇప్పుడు visuals ఎలా ఉంటున్నాయో అందరికీ తెలుసు.

    • @seshagiriraokopalli3187
      @seshagiriraokopalli3187 2 роки тому

      I am also looking for the part mentioned by you

    • @muralikrishnarajupusapati194
      @muralikrishnarajupusapati194 Рік тому

      Akkachellellu movie lo kuda chitapata chinukulatho song lo vulli pora chira thadichi vontikantukunnadi thatuvatha line censor cut chesindi.

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 Рік тому

      Very good observation sir! ఇప్పుడు వచ్చే పచ్చి బూతులు కంటే ఈ verses చాలా నయం

    • @casinopassion3612
      @casinopassion3612 Рік тому +1

      addala chekkillu yevari kosamu? muddianaa nee movi mudra kosamu'

    • @harischandraraghupatruni3138
      @harischandraraghupatruni3138 8 місяців тому

      Evergreen songs for ever😊

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому +2

    Ziiro/new spelling/

  • @padmaraniachanta6885
    @padmaraniachanta6885 7 місяців тому

    No more testing please leave me

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft Рік тому

    Create some thing new look do not like sucide underestimate my out look untill dragged arundhathi

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 2 роки тому

    💙🕊️💙🕊️💙🕊️💙🕊️💙🕊️💙🕊️💙🕊️💙🙏🏻🙏🏻🙏🏻