Pm Vishwakarma Yojana Telugu Detalis Vishwakarma Yojana Status Details మోడీ విశ్వ కర్మ యోజన updates

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Pm Vishwakarma Yojana Telugu Detalis Vishwakarma Yojana Status Details మోడీ విశ్వ కర్మ యోజన updates
    pm vishwakarma yojana application status telugu details, pm modi vishwakarma yojana application details upates in telugu

КОМЕНТАРІ • 75

  • @AnesettiMangathayru
    @AnesettiMangathayru 6 днів тому

    నేను కూడా ఈ పథకానికి అప్లై చేసి ఆరు నెలలు అవుతుంది సచివాలయం నుంచి ప్రభుత్వం కొత్త రూల్ పెట్టిందని మిషన్ పుట్టినరోజు ఇవ్వడం మానేసి మూడు తరాల నుంచి పుడితేనే ఇస్తానంటున్నారు ఇది ఎక్కడ న్యాయం మోడీ గారు చెప్పండి మీరే చిన్న మిషన్ కుట్టే వాళ్ళకి ఇవ్వండి సార్ ప్లీజ్

  • @bojjanageswari9482
    @bojjanageswari9482 Місяць тому +1

    నేను 6th మంత్ అవుతుంది అప్లై చేసి, జనవరి 2023 న మునిసిపల్ బాడీ రేకమండెడ్ అని మెసేజ్ వచ్చింది. Onlin లొ వెరిఫికేషన్ చేస్తే DM pending అని చూపుతుంది

  • @user-qp3ho2fi4k
    @user-qp3ho2fi4k Місяць тому +2

    Jai మోడీ garu

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 Місяць тому +2

    Very good schme

  • @AnesettiMangathayru
    @AnesettiMangathayru 6 днів тому

    ఇసుక కర్మ ప్రయోజన పథకానికి నేను అప్లై చేశాను కానీ సచివాలయం నుంచి ఏమని అడిగారంటే మిషన్ కుట్టే వాళ్ళకి ఇవ్వడం మానేసి మూడు తరాల నుంచి మిషన్ కుట్టిన వారికే ఇస్తామని ప్రభుత్వం కొత్త రూల్ అని చెప్తున్నారు మిషన్ కుట్టే వాళ్లకి ఇవ్వడం మానేసి మూడు తరాల నుంచి ఎవరైనా కొడతారా చెప్పండి ఫ్రెండ్స్ ఇది నిజమో అబద్దమో కానీ మమ్మల్ని అయితే అలా అడిగారు నేనయితే నేనైతే మిషన్ కొడతాను మా అత్తగారు అయితే కొట్టదు అలాగా బోర్డు మంది ఉంటారు పుట్టే నష్టపోతారు కదా నిజంగా ఈ నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తే ఆ నిర్ణయాన్ని మానేసి ఎవరైతే మిషన్ కొడుతున్నారు వాళ్లకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 Місяць тому +3

    మాకు ట్రైనింగ్ ఐపోయింది, కానీ ఇంకా రోజూ వారి ట్రైనింగ్ నగదు ఇంకా రాలేదు, టూలింగ్ కిట్టు డబ్బులు కూడా రాలేదు, ట్రైనింగ్ పూర్తి ఐయ్యి 3 నెలలు ఐయ్యింది.. డబ్బులు ఎప్పుడు పడుతుందో చెప్పండి ప్లీజ్ ❓

    • @purushothamganta6664
      @purushothamganta6664 Місяць тому

      కాల్ చేస్తారా ఎలా వెళ్లారు ట్రెయినింగ్

  • @user-st4no7vm9o
    @user-st4no7vm9o 2 місяці тому +2

    6 నెలలు అవుతోంది ఇప్పుడు దాకా సమాధానం లేదు

  • @farhanafaru4882
    @farhanafaru4882 3 місяці тому +4

    Nen apply chesi 4 months avtundi inka m update ledu

  • @user-rd5sv4zy5h
    @user-rd5sv4zy5h 2 місяці тому +3

    నేను అప్లై చేసి ఐదు నెలలు అయింది మా గ్రామ సర్పంచ్ అప్రూవల్ చేశారు తరువాత ప్రాసెస్ ఏమిటి

  • @YellowArmy2
    @YellowArmy2 3 місяці тому +13

    జై మోడీ.. మా ఫ్యామిలీ కి చాలా హెల్ప్ అవుతుంది 🙏

    • @pulivartinagalakshmi4287
      @pulivartinagalakshmi4287 3 місяці тому +5

      మార్చ్ 2023 లో అప్లై చేశా ఇంకా మాకు రాలేదు ఎటువంటి పథకాలు మాకు అందలేదు ఏం చేయాలి అప్పుడు

    • @lasya2579
      @lasya2579 2 місяці тому

      Hii

    • @lasya2579
      @lasya2579 2 місяці тому

      Hi

    • @sairamsai187
      @sairamsai187 Місяць тому +1

      Now can we apply for this scheme

    • @YellowArmy2
      @YellowArmy2 Місяць тому

      @@sairamsai187 bank lo telisina vallu unte apply cheyandi fast ga istharu ✅

  • @user-fo9fz7sw5n
    @user-fo9fz7sw5n 3 місяці тому +2

    Ulb/zones రెవిన్యూ పెండింగ్ అని చూపిస్తుంది

  • @NeelambaramKillo
    @NeelambaramKillo 2 місяці тому +1

    నేను అప్లై చేసి ఉన్నాను నాకు మెసేజ్ రావడం లేదు మాది అల్లూరి సీతారామరాజు జిల్లా.

  • @KammariGangarajuGangaraju
    @KammariGangarajuGangaraju 2 місяці тому +2

    నేను అప్లై చేసి 7నెలలు అవుతుంది

  • @k.RutwikreddysatwikReddy4141
    @k.RutwikreddysatwikReddy4141 3 місяці тому +2

    Naku 1st certificate March 24th vachindi kani training ki eppudu pilusturu

  • @user-pe7sm4hn8e
    @user-pe7sm4hn8e 3 місяці тому +2

    నిజానికి వస్తాయా, ఎప్పుడూ

  • @user-ow9ui5ty6m
    @user-ow9ui5ty6m 2 місяці тому +2

    అప్లై చేసి 5నెలలు అవుతుంది

  • @siridodla3993
    @siridodla3993 2 місяці тому +2

    Modi garu gas free ga estunnaru antunnaru but gas office ki velli adigithe ala ami ledu eppudu evvatam ledu antunnaru mari malli free gas conections appudu estaru pls reply me

  • @KommirisettiNaresh-jx1jc
    @KommirisettiNaresh-jx1jc 3 місяці тому +2

    nenu apply chesi2 month s ayindi inka raledu enduku

  • @sayyadshahinbi2455
    @sayyadshahinbi2455 Місяць тому +1

    Apply chesi 6 months avothundi madam,status lo chala rojula nunchi dm zone pending Ani vastundi
    Eppudu approval avuthundo

  • @MuppikarRani
    @MuppikarRani 2 місяці тому +2

    Call raledu

  • @G.venkateshwararao
    @G.venkateshwararao 3 місяці тому +2

    Petti three months aeiyndi kani eppuduvaruku raledu

  • @suneetha8331
    @suneetha8331 2 місяці тому +1

    Memu chesi 4months avutundi Inka raledu evanni cheppi mammalini mosam chestaru anduku

  • @RamaSoddala
    @RamaSoddala 2 місяці тому +1

    హలో

  • @Pasupulavishnuteja
    @Pasupulavishnuteja Місяць тому +1

    Anna Vishwakarma kosame movie

  • @mahar005swami4
    @mahar005swami4 3 місяці тому +2

    ఈ స్కీమ్ ఎప్పటి వరకు apply చేసుకువాలి అంటే లాస్ట్ డేట్ అంటూ ఉందా..!? ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చా..!?

    • @tv360telugu
      @tv360telugu  3 місяці тому

      Inka close date raledu 👍

  • @bojjanageswari9482
    @bojjanageswari9482 Місяць тому

    నేను మీసేవ లొ అప్లై చేశాను PM విశ్వకర్మ స్కీమ్ ను dm పెండింగ్ అని చూపుతుంది అంతే

  • @user-by8ju4yh9v
    @user-by8ju4yh9v 3 місяці тому +1

    Naa aplication processing mottham complete ayyindhi ap lo election code valla agindhi 😅😅

  • @omkarpentakota2792
    @omkarpentakota2792 2 місяці тому +1

    Kojjhalanjha kodhaku pathallu kojjhalanjha kodhaku ms molli ❤❤❤

  • @prakashmekala9171
    @prakashmekala9171 Місяць тому +1

    Adina help tvaraga chayandi pani vache kooda chayaleaniparstidi

  • @SulochanaSulochana-pc1ik
    @SulochanaSulochana-pc1ik 3 місяці тому +2

    Nenu chesanu mam n sir alanti sms raledu

  • @user-iv2ci3ry9t
    @user-iv2ci3ry9t Місяць тому +1

    Maku eroje postlo certified vachhay

  • @krishnapj3557
    @krishnapj3557 2 місяці тому +2

    Nuv video petti 1month aipekindhi amount aithe padaledhu

  • @JalumuriGopika
    @JalumuriGopika 2 місяці тому

    Nenu apply chesi 6 months avuthundi eppativaraku maku a apdet raledhu bro

  • @gurijalaramesh7478
    @gurijalaramesh7478 3 місяці тому

    🙏🙏🙏

  • @mahipalmahi9074
    @mahipalmahi9074 Місяць тому

    Apply chesi 6 months avuthundi madam,states lo dm zone pending ani vasthundi epudu phone chestharu

  • @nellorebhavaniloki2883
    @nellorebhavaniloki2883 2 місяці тому +1

    Training vellamu Eppudu varaku dabbulu raledhu

  • @languanitha
    @languanitha 2 місяці тому +1

    Memu chesi 4months avuthodi

  • @krishnapj3557
    @krishnapj3557 2 місяці тому +1

    Yehe apu sodhi mundhu loan process ndho chepuu

  • @krishnapj3557
    @krishnapj3557 2 місяці тому +1

    First amount epudu vestharo cheppu ne sodhi apu training aipoindhi certificate vachindhi loan ledhu train amount ledhu toolkit ledhu

  • @sivamani4070
    @sivamani4070 Місяць тому

    Andhulo mana Peru vundho ledho thelisukovadam Ela

  • @premathomesriraj
    @premathomesriraj Місяць тому

    Naku training Ani msg vachindi kani call raledhu

  • @NagalakshmiMareddy
    @NagalakshmiMareddy 3 місяці тому +4

    నేను మిషన్‌కి apply చేసి 2 నెలలు అయింది నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు.

    • @NagalakshmiMareddy
      @NagalakshmiMareddy 3 місяці тому

      Reply ఇవ్వండి.

    • @tv360telugu
      @tv360telugu  3 місяці тому

      ఈనెల చివర్లో తెలుస్తుంది

  • @aavulasrikanth6265
    @aavulasrikanth6265 3 місяці тому +2

    Mam 2 months avutundi review pending by ulb/zones Ani vundi medam

  • @kasimdevedeepika9257
    @kasimdevedeepika9257 2 місяці тому +1

    Maku call raledhu madam

  • @premathomesriraj
    @premathomesriraj 3 місяці тому +1

    Dm pending undi

  • @AthiyaAthulu
    @AthiyaAthulu Місяць тому

    DM zone pending how

  • @Hima-qh
    @Hima-qh 2 місяці тому

    వచల్య పథకం లేనటేనా బ్రదర్

  • @user-lp1sd9dn6s
    @user-lp1sd9dn6s 3 місяці тому +1

    I have no machine please grantme.

  • @sujathakommu
    @sujathakommu 3 місяці тому +2

    Nenu apply Chisinanu training vellinanu naku mani vachinavi

    • @Uday_sriramula
      @Uday_sriramula 3 місяці тому +2

      Broh nenu apply chesi 3months avthundhi inka em update raledhu ....meedhi ekkada broh

    • @mangalimadhumadhu38
      @mangalimadhumadhu38 3 місяці тому

      Nijama bro

    • @krishnapj3557
      @krishnapj3557 2 місяці тому

      Okasari ah lacha rupala loan process edho cheppi punyam kattukondi😂

    • @PAYAMMANI-iu5mh
      @PAYAMMANI-iu5mh Місяць тому

      Monthly antha kattali one lakh tisukunte

  • @ujaraganillap9597
    @ujaraganillap9597 2 місяці тому +1

    Malanti poor vaalaki andaduuu palukubadi unnollakena pathakaalu🤦🥺😭

  • @YApparao-x6u
    @YApparao-x6u Місяць тому +1

    Appuduvastyal

  • @kumaraswamy-br2el
    @kumaraswamy-br2el Місяць тому +1

    Nenanuchina7manthaufhunakurale
    Y

  • @ArunaNanamcharla
    @ArunaNanamcharla 3 місяці тому +1

    Ration card Leni vaallu applycheyoccha

    • @tv360telugu
      @tv360telugu  3 місяці тому

      income below 2 lakshalu undali year ki

    • @krishnapj3557
      @krishnapj3557 2 місяці тому

      Motham training antha aipoindhi certificates kuda vachinayi but tool kit nd styfund and loan amount edhi kuda raledhu

  • @MprathiAb-yc2xi
    @MprathiAb-yc2xi 2 місяці тому +1

    Appuduvastayal

  • @sivamani4070
    @sivamani4070 Місяць тому

    Chepandhi plzzz

  • @bharathinimmaka5596
    @bharathinimmaka5596 2 місяці тому +1

    Anni fek

  • @Kandukuriravi60699
    @Kandukuriravi60699 28 днів тому

    Kandukuriravi

    • @Kandukuriravi60699
      @Kandukuriravi60699 28 днів тому

      నేను ప్రేమే సుకున్నా ను