ఇతనికి పుష్కలంగా 40 years industry అనుభవం గల రాజకీయ నాయకుల మద్దతు వున్నది. ఇతని వద్ద ఇంత వుంటే ఇతనికి మద్దతు ఇచ్చిన రాజకీయనాయకుల వద్ద ఎంత వున్నది. రెండు ఎకరాల నుండి ఇప్పుడు ఎంత వున్నది ఆ రాజకీయ నాయకుని వద్ద. వాళ్ళను కూడా విచారిస్తే ఇంకెంతమంది ఇటువంటి వారు దొరుకుతారో.
Weri good. ACB అధికరులకు చేతులెత్తి నమస్కరించాలి. ప్రతి చిన్న అటెండర్ నుండి IPS. IAS . MLAS. MPS. MINISTERS. వరకు ఒక కన్ను వేస్తే ACB అధి కారులకు కొన్శి లక్షల కోట్లు దొరుకు తాయి.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పై న acb rides చేసి ఆదాయానికి మించి ఆస్తుల దొరికితే...ఉద్యోగం తొలగించి, వారి పిల్లల ను ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చెయ్యాలి..అంతేకాక లైఫ్ టైం ఇలాంటి వారిని జైల్ లో ఉంచాలి
అమ్మో అమ్మో ఎంత డబ్బు ఎంత డబ్బు నేను ఒక చేనేత కార్మికులు అన్న ఒక్క ఆరు లక్షలు ఇవ్వండి అన్న అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందామని పిస్తోంది దయచేసి నాకు సహాయం చేయండి అన్నా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను కుటుంబ పోషణ భారమై పోయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అప్పులిచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు 🙏🏻🛐🙏🏻🛐🙏🏻🛐🤲🤲🙏🏻🛐🤲🤲
నిజం గా ప్రతి ప్రభుత్వ అధికారులు ను ఇలా సోదాలు తప్పక చెయ్యాలి.ఆదాయం మించి ఆస్తులు వుంటే వారిని మరియు వాళ్ళు కుటుంబం లో ఎవరు కి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేయ్యాలి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి నే....
🌹🌸 అవినీతి పరులు రాజకీయ నాయకులైనా , ప్రభుత్వ ఉద్యోగులైనా, ఎవడైనా సరే, ఏ పార్టీకి చెందినవాడైనా సరే, అవినీతికి పాల్పడినట్లు నేరం రుజువైతే అలాంటి వారిపై కఠినమైన శిక్షలు విధించి, అవినీతి సొమ్మును ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలి. ప్రభుత్వం డేగ కంటితో అందరు అవినీతి పరుల భరతం పట్టాలి. ఎవ్వడిని వదలకూడదు. 26620 🌸🌹
డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. తింటానికి లేని వాడు తిండి కోసం రెక్కలు కోట్టుకుంటుంటే, వీడు కోట్లు ఆస్తి ఇంట్లో పెట్టుకుని కూర్చున్నాడు. పేదవాడు గూడు కట్టుకోవటానికి గజం స్థలం లేదు. వీడికి ఎకరాలకి ఎకరాలు వున్నాయా. అవన్నీ స్వాధీనం చేసుకుని పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ళు, స్థలాలుగా ఇవ్వండి.
Town planning department has become a golden duck for officials.This man is caught but there are hundreds of officials on whom action need to be taken.
RESPECTED ACB OFFICIALS KINDLY INFORMED TO UNION FINANCE MINISTER MADAM NIRMALA SEETHA RAMAN SHE WILL APPRECIATE OUR ACB OFFICIALS VANDE MAATARAM 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏
మిమ్మల్ని మనుషులు శిక్షించలేరు,ఆభగవంతుడెశిక్షీంచాలి.
Bm 😘👍
ఇలాగే ప్రతి గవర్నమెంట్, అలాగే MP, MLA, CM, PM ల ఇంట్లో కూడా చేసిన రోజే మన ఇండియా కొత్త తరానికి నాంది పలుకుతుంది. జై హింద్
Ok
🎉
❤ ku❤
అదే జరిగితే రాష్ట్రం బాగుపడుతుంది
x
చాలా మంచిపని చేశారు సార్ కానీ గీ అమౌంట్ అంతా ఏంచేస్తారు ఎవరైనా పేదవారికి సహాయం చేయండి సార్ థాంక్యూ
TV t
ఎవరికి తెలుసు
Bro ph number
Excellent acb officers..
Every group-1,2 అధికారులు రిటైర్ ayyemundhu , ACB checkup cheyali... Clean sheet vachake retaire avvali....idhi best
ẞa
అక్రమంగా సంపాదించే వారెవరికీ మనశ్శాంతి ఉండదు కష్తపడి సంపాదించిన
ది కొద్ద్ధిగానైనా మనశ్శాంతి వుంటాది
This gold and money is poor people,so give back to poor a.p people
@@syedsajid9747 Mee support undali daniki
@@padmavathammad9430 k k🇦🇶🇦🇴🇦🇴🇦🇷🇦🇴🇦🇷
రాజకీయ నాయకులమీద చెయ్యండి ఒక్కసారి
rajkumar mathangi ,,,cheyyaru,,,vaallaku influences untayi kadaa
Aa naa. Lanjakodukulu direct ga dorakaru ekkada sign cheyyaru,
Asalu rajakeeyanakulake IT undali
0
ఇలాంటి నగదును రాష్ట్ర ప్రజల సంక్షేమాభివృద్ధికి ఉపయోగిస్తే బాగుంటుంది ,ప్రజలు చాలా సంతోషిస్తారు.
ఎందుకంటే అది ప్రజలవద్ద గుంజుకున్న సొమ్మే కదా...
Valluri Venkataramana ,,pattukovadame chupistharugani,, pattukunna sommu yela upayogincharo yemi chesaro yeppuduu chupincharu,,airports lo kilola koddii bangaranni pattukuntuu untaru kadaa,,daanivalla saamanyudiki yeppudyna ye konchemyna benefit jariginda
aslau acb officers ni anduku ride cheyaru ....caste feeling laga department feeling acb vallu andaru antha sincere aa????
W
@@hariharakumardevarakonda3386.
Super i Dia
సొమ్ము స్వాధీనం చేసుకొని ఉద్యోగం కొత్త వారికి ఇచ్చే చట్టం తేవాలి
Hilajakuduku. Boleteoete. Pechale
Acb rides లో దొరికే డబ్బు ఎటు పోతుందో తెలియట్లేదు...
Bail peti tesukuntaru bro
అవును
Ss correct
Good question brother
A money tho freega tretment chese children hospital kattali.superga.untundhee.
Good duty sir . Congratulations for riders
నీరు పెదాలకి సాయం చేస్తే ఎంతో మంచిది
Mallanna movie lo unday cbi officer kavali.
1aaaaaaaaaa
ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్లనుకుడా పట్టుకుని పేదవారికి ఉపయోగపడే పథకాలు చేపట్టండి
Second Thirupathi🙏
వీళ్లనే సమాజం లో పెద్ద మనుషులు అంటాం.
ఇంకా ఎందరో! వారందరిని కూడా పట్టుకోండి సర్!
Vvvvvvvvvvvvvvvvv zvzvvvvvvvvvvvvvvvvvvvvvvv
Vvvvvvvv ,vvvvvvvv vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvzvvvvvvvvvvvz
Vvv
VvVvvvv
Good super sir Ap prajalaki pansayandi sir nijam sir
ఇతనికి పుష్కలంగా 40 years industry అనుభవం గల రాజకీయ నాయకుల మద్దతు వున్నది. ఇతని వద్ద ఇంత వుంటే ఇతనికి మద్దతు ఇచ్చిన రాజకీయనాయకుల వద్ద ఎంత వున్నది. రెండు ఎకరాల నుండి ఇప్పుడు ఎంత వున్నది ఆ రాజకీయ నాయకుని వద్ద. వాళ్ళను కూడా విచారిస్తే ఇంకెంతమంది ఇటువంటి వారు దొరుకుతారో.
అన్నా ఇవన్నీ డ్వాక్రా పురుషులకి ఇచ్చెయ్యండి
ఇలాంటి వాళ్ళని కన్నవాళ్ళకు నమస్కారం.ఎంత నిజాయితీ.వీళ్ళ ఉద్యోగం కూడా తీయలేరు.చట్టాలన్నీ పేదవాళ్ళు శిక్షించడానికేనా.
ඉ
Telangana లో ఈయన కు మించిన తాతలు ఉన్నారు.
ACB OFFICER S VERY GREAT PERSONSES I LOVE YOU
ఎంతో మంది M.R.O ఇళ్ళలో కూడా చాలా
Mana prakasam lo ne chala mandi vunnaru
Bro Mee phone number
@@kareemshaik2773 Mee number please bro
@@mscreations3724endhuku brother
Super 👌 sir meru
Weri good. ACB అధికరులకు చేతులెత్తి నమస్కరించాలి. ప్రతి చిన్న అటెండర్ నుండి IPS. IAS . MLAS. MPS. MINISTERS. వరకు ఒక కన్ను వేస్తే ACB అధి కారులకు కొన్శి లక్షల కోట్లు దొరుకు తాయి.
Thanks to ACB .
rydsrambilli@gmaill
Yes ph number
Super. Saru
Thanks k it
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పై న acb rides చేసి ఆదాయానికి మించి ఆస్తుల దొరికితే...ఉద్యోగం తొలగించి, వారి పిల్లల ను ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చెయ్యాలి..అంతేకాక లైఫ్ టైం ఇలాంటి వారిని జైల్ లో ఉంచాలి
suresh nanduri ydjutexbgruigfruo
suresh nanduri d
Supparr GA cheppru
goodnight
@@madulathapavani tappadu appude vallani chusi migatha vallu bayapadatharu .
Congratulations Sir 💐💐
Need any enquiry please handuover all. Hatsff TAGORE ji
అమ్మో అమ్మో ఎంత డబ్బు ఎంత డబ్బు నేను ఒక చేనేత కార్మికులు అన్న ఒక్క ఆరు లక్షలు ఇవ్వండి అన్న అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందామని పిస్తోంది దయచేసి నాకు సహాయం చేయండి అన్నా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను కుటుంబ పోషణ భారమై పోయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అప్పులిచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు 🙏🏻🛐🙏🏻🛐🙏🏻🛐🤲🤲🙏🏻🛐🤲🤲
Peda vadiki evaru help chestaru anna ee rojullo?
@@shivram1225 ఉన్నారు అన్న అలా చేసే వాళ్ళు ఉన్నారు ఆ ఒక్కరు ఎవరు నాకు ఇంకా దొరకట్లేదు కచ్చితంగా ఆ దేవుడు సహాయం చేస్తాడు చేయిస్తాడు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🛐
Life long jail lo pettali
Congratulations for ACB officers
Plzz make everygovt employee house rides cheýyyendi
Yes
aslau acb officers ni anduku ride cheyaru ....caste feeling laga department feeling acb vallu andaru antha sincere aa????
Supper sir, corrected officers meeda etla complaint cheyyaaali , please give information
అధికారులు అవినీతికి ఇలా పాల్పడుతుంటే ఒక సామాన్యుడు ఎలా బతకాలి
Antha sommu haa😲😲😮😮
Ph number
thank you bro
ఇలా దొరికిన డబ్బు అంతా
ఎక్కడకి పోతోంది
Malli lanchalki panikanustundhii
Vizag city planning officerni pattukondhi appudu chudham dorikina mamule emi pikaleruani town planning officeslo anukuntunaru
1 year before aithe rastra abivrudhi ki vaadevaaru
Ippudaithe 2000 kotlaki idhi kuda add avutundi
Nandhiniyobu 07780440401 v
Nandhiniyobu 07780440401 ,,, corect question,,,I don’t know why people are not asking this question
బిజెపిలో join అవ్వండి. Quick
Super idea bro
ACB అధికారి ఇండ్ల లో ఇంకా ఎక్కువ గా ఉంటుంది వారి ఇండ్ల ను కూడా సోదా చేయాలి
Super..
నిజం గా ప్రతి ప్రభుత్వ అధికారులు ను ఇలా సోదాలు తప్పక చెయ్యాలి.ఆదాయం మించి ఆస్తులు వుంటే వారిని మరియు వాళ్ళు కుటుంబం లో ఎవరు కి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేయ్యాలి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి నే....
Great person
Government should take strict action against corrupt officers
420gadinidhdulucheyendi
Great job sir God bless you sir
Every political leader will have more than this . ACB is doing good job. Please catch political leaders also .
Yes ur right
Very good.
వాడిని ఉపేక్షించ కుండా public toilets కడిగించండి. వాడి చదువు చట్టు బండలు అయింది. బర్రెలు కాచే పనిలో పెటండి వాడిని
🌹🌸 అవినీతి పరులు రాజకీయ నాయకులైనా , ప్రభుత్వ ఉద్యోగులైనా, ఎవడైనా సరే, ఏ పార్టీకి చెందినవాడైనా సరే, అవినీతికి పాల్పడినట్లు నేరం రుజువైతే అలాంటి వారిపై కఠినమైన శిక్షలు విధించి, అవినీతి సొమ్మును ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలి. ప్రభుత్వం డేగ కంటితో అందరు అవినీతి పరుల భరతం పట్టాలి. ఎవ్వడిని వదలకూడదు. 26620 🌸🌹
వీరి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పదవులు, అనుమతులు నిరాకరిస్తూ చట్టాలను చేస్తే వారే వీరిని నియంత్రిస్తారు.
అవును ఇలాంటివి మనం డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో చూస్తూనే వుంటాం. కానీ మనం చెప్పినా ఎవరూ నమ్మరు.
ఇలాంటి దొంగ నా కొడుకులు మళ్లీ జాబ్ లోకి తీసుకోరాదు మంది ఉసురు తాకి లాగే ఉంటాయి ఇలాంటి దొంగ నా కొడుకులు తీసుకపోయి లోపలి భ
ఎవరన్నా నువ్వు
THANKS WHAT IS THE USE ACB RIDES WE PUBLIC DONT Know WHAT WILL BE HAPPED THIS
KINDLY SEND THIS CORRUPTED OFFICIALS TO LEK HIALLTUED BORDERS THANKS🌹🌹🌹🌹🌹
గుడ్ మార్నిగ్ ఈ రోజుల్లో పేదవాడు పేదవాడు వున్నారు ఈ వేవస్త మారాలి మనం మారాలి అప్పుడే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు బాగుట్టరు
మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఎలా తినేస్థుందో అలాగే కొందరు ఉద్యోగులు కూడా జనాన్ని, రాష్ట్రాన్ని తినేస్థున్నారు.
Excellent duty of acb in ap govt hatsup
Please do ACB rides every politician houses in overall Indian then government get lot of income nd it will help for government schemes.
Raghu Cm ntramarao
hi
merci super negamga acb ride chaiyally
Raghu Cm y
Ede cheyaleruh yendukante valuh power lo unnaru chesteh udyogalu udeetaye Verlah pratapam chinna udyogastulu meedah
ఇలాంటి దాడులు రాజకీయ నాయకులు మరియు అధికారుల ఇళ్ళలో జరిగితే ఇంకా ఎంత మంది దొరుకుతారో, దాడులు జరుగుతాయా?
చి చి మాట్లాడకూడదు అన్న వాళ్లంతా పెద్ద మనుషులు కదా వారి బుద్ధులే వేరు అలాంటి ఇళ్లల్లో రైడు జరగవు
Not his mistake...that post itself will gives the Money automatically.... because of loop holes in our rules....then who is responsible for this...?
Supat.. Acb
వీడు ఇప్పటికి ఎన్నిసార్లు అరెస్టైయ్యి ఉంటాడో తెలుసా చాలాసార్లు మాల్లి పోస్టింగ్ తెచ్చుకుంటాడు మళ్ళీ దొరుకుతాడు ఎం పీకలేరు
Nijam
He is dismissed uncle
F
Mee number please
Super sir chala mandi vunnaru
అక్రమ సంపాదన ఎప్పటికైనా నిలువదు ...దయచేసి ఆ డబ్బును పేదవారికి పంచండి ....
⁰
Bro please phone number.
డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. తింటానికి లేని వాడు తిండి కోసం రెక్కలు కోట్టుకుంటుంటే, వీడు కోట్లు ఆస్తి ఇంట్లో పెట్టుకుని కూర్చున్నాడు. పేదవాడు గూడు కట్టుకోవటానికి గజం స్థలం లేదు. వీడికి ఎకరాలకి ఎకరాలు వున్నాయా. అవన్నీ స్వాధీనం చేసుకుని పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ళు, స్థలాలుగా ఇవ్వండి.
P Sailaja
X
,
True
Dabbu leni vaallaki dabbu isthey manastrupti padathara
KANI EMI LABHAM.PARIVARAMANDARIKI SIGGU CHETU.DongaAASTHI galiki poindi .Daegu,Malibu migilindi.
Well side
All Culprits should be Punished Immediately please.
Pls Ride on every govt employee
Good job
NARESH Royal ji
L
Mee phone number bro
ఇంత పెద్ద ఆస్తి సంపాదించు కుండే వరకు
ఇంకమ్ టాక్ష డిపార్ట్ వరకు పడుకున్నారా
ఈ పడుకున్న వారికి ఏ శిక్ష ???
దురాశదుఃఖానికి చేటు అనడానికి ఈ ప్రభుత్వ ఉద్యోగి నిదర్శనం. పెద్ద చేప పడింది.
Super sar
What about politicians
Weldone sir
మనదేశంలో రాను రానూ అవినీతి బాగా పెరిగిపొతుంది పేదవాడు మరి ఎలా డెవలప్మెంట్ అవుతాడు ఇలా అయితే
Next corporator అవుతాడు
Pls raid on political people House also
Court custody లో వుంటదా? or acb ? or govt ?
Our acb guys want to wait till retirement then only they will raid, why can't they do this in earlier stage
దొంగతనంగా ఎంత సంపాదించి ఏం లాభం ఇప్పుడు ఉన్నదీ పోయింది ఉంచుకున్నదీ పోయింది.....😂😂😂
iesananti
vidavalu
undabati
samanaya
pajalaku
dabudorkakunta
pothunindi
Talgucinr
@@chyadavulu6350 GGG
correct ga cheppaaru ha ha ......
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
ఎన్కౌంటర్ చేయండి........
All top officers must be under surveillance and their families should also be watched
What about politicians and business men
@@umashankardevalaraju8524
7
Good job
I am requesting you please ride on all employees not only another department Police department also
vlttal
ఇతనికి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నవి
Take serious action on them requesting to hon'ble court and to the central govt to punish them .
ఏపీ లోనా..హైకోర్టు,సుప్రీం లు అవినీతి పరులను శిక్షించ వు..99శాతం..
ఏమి కోరిక కోరారండి?
Congratulations ABC officer.
Town planning department has become a golden duck for officials.This man is caught but there are hundreds of officials on whom action need to be taken.
Evil bvhgfteo
OUR PUBLIC TAXES MONEY AT PUBLIC EMPLOYEES AND UN ETHICAL PUBLIC ELECTED Officials THANKS 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
RESPECTED ACB OFFICIALS KINDLY INFORMED TO UNION FINANCE MINISTER MADAM NIRMALA SEETHA RAMAN SHE WILL APPRECIATE OUR ACB OFFICIALS VANDE MAATARAM 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏
Super for ap police 👮
MRO MEDHA petrol posi kalchinatu vedi medha kuda evran posi champali
Supaf work Sir meru
అన్న.అవని..మ.లంటి..పెదవరికీ.ఇవ్యండి.మి.పెరుచెపుకొని.బ్రతూకుతం
Chennayagari Bhaskar hii
Chennayagari Bhaskar
See the money goes to the govt kazana.
aslau acb officers ni anduku ride cheyaru ....caste feeling laga department feeling acb vallu andaru antha sincere aa????
Super jab sri
Well done ACB
వైజాగ్ లో gvmc/vmrda లో ఓకే engineer/సర్వేయర్ కి వర్క్ ఇస్తున్నారు.vallu dra chesinvi approved avvuthunnai
కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని మనవి
What is the action initiated against these kind of culprits?
సూపర్
దీనికికూడా dislike కొట్టేవాళ్ళు ఎవరై ఉండవచ్చు!! అలాంటి అవినీతి పరులే ఉండాలి మరి.
Congratulations
AP government efforts to eliminate corruption is appreciated.
😀😀😃😃😃🙃🙃🤣🤣🤣🤣🤣
Very very very good thingmadam
Useless flow, Dismiss from the Service
Very beautiful vedio
ఇలంటి ఆవినితి చేపలు చాల ఉన్న యీ గాలం వేయకుండా ఓకెసారి వల వేయండి ఇంకా చాల మంది దోరుకుతరు
SRINIVAS RAO GUTTULA l
SRINIVAS RAO GUTTULA 6
పిల్లలకు ఆ శిక్ష వద్దు పెద్దలు చేసిన పనికి పిల్లలకూ శిక్ష వద్దు
Rangasalam pull move2018
Rangasalam full move2018
Thankyou univers thankyou money 💰💰💰💰💰 thankyou aacharya ananthakrishnaswami garu 🙏🙏💵💰💰💸💸💸💸💸
90% of government employees corrupted...
tandri tappu chestunna aa intlo pellam,kodukulu,kuutullu ela support chestaaro
Super sir 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳