Memu nijam ga chala lucky sir me deggara unna information wikileaks deggara kooda undadu...but you are also dangerous to wikileaks...keep smiling sir god bless you with good health...
సినిమా చూసిన ఆనాటి కోడళ్ళు అందరి చేత బూతులు తిట్టించు కున్న గొప్ప గయ్యాళి అత్త గారు స్వర్గీయ సూరే కాంతం.. నిజం జీవితం లో ఎవరైనా ఒక అత్త గారు గయ్యాళి గా ప్రవర్తిస్తే ఆవిడ ను సూర్య కాంతం గారి తో పోల్చే వారంటేనే ఆవిడ తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో ఎంతగా తిష్ట వేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.. ఆ చేతులు తిప్పడం ఆ ముఖం కవళికలు అదో టైప్ అమాయకత్వమ్ చూపడం కేవలం ఆమెకే సాధ్యం... ఇంకో 10 తరాలైనా మర్చి పోలేని గొప్ప అత్త గారు సూరే కాంతం.. ఇంకో సంగతి ఏమిటంటే ఆ రోజుల్లో ఎవరికి అయినా సూరే కాంతం అని పేరు ఉంటే ఆ ఇంటికి పిల్లను ఇవ్వడానికి కూడా భయ పడే వారు.. అది నటి గా ఆమె కున్న స్థాయి...
ఇంకా పోయినోళ్ళు గురించి ఆవు నెమరేసుకోవాలా, ముసలితనం వచ్చినా పోచికోలు కబుర్లు సావలే! గిప్పుడు సేయవలసింది గెప్పుడు పైకి ఎల్లిపోతాడో తెల్వాది, వీడిని గురించి గూడా ఆ తరువాతి తరం వాళ్ళు నెమరేసుకోవాలా ? ముందుగాల ఆ దైవ సన్నిధికి ఎలా చేరుకోవాలో కూసింత సూడు VAAJAA
అవునండి, సూర్య కాంతమ్మ గారిని మరచిపోవడం అసాధ్యం 🙏
Chaala baaga chepparu sir
MEE KOTHA CHANNEL ki all the best Bharadwaja garu
Ee names ela gurthu pettu kunnaru undi... You are a real film analyst in the telugu cine industry... Where were you all these years...
10:36 ❤😊
Great Homely charecters
What a great human being influenced generation?
Suryakantam gaari gurinchi yenta cheppinaa takkuve
Leagandery mamma ❤❤❤❤❤❤❤❤
ఆమెది హాస్యం కలగలిసిన విలనీ...
Memu nijam ga chala lucky sir me deggara unna information wikileaks deggara kooda undadu...but you are also dangerous to wikileaks...keep smiling sir god bless you with good health...
back ground lo manushulu tiragakundaa choodandi......
అలాగే నిర్మలమ్మ గారి గూర్చి..కూడా..చెప్పండి
Annapurnamma.talli
First view
సినిమా చూసిన ఆనాటి కోడళ్ళు అందరి చేత బూతులు తిట్టించు కున్న గొప్ప గయ్యాళి అత్త గారు స్వర్గీయ సూరే కాంతం.. నిజం జీవితం లో ఎవరైనా ఒక అత్త గారు గయ్యాళి గా ప్రవర్తిస్తే ఆవిడ ను సూర్య కాంతం గారి తో పోల్చే వారంటేనే ఆవిడ తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో ఎంతగా తిష్ట వేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.. ఆ చేతులు తిప్పడం ఆ ముఖం కవళికలు అదో టైప్ అమాయకత్వమ్ చూపడం కేవలం ఆమెకే సాధ్యం... ఇంకో 10 తరాలైనా మర్చి పోలేని గొప్ప అత్త గారు సూరే కాంతం.. ఇంకో సంగతి ఏమిటంటే ఆ రోజుల్లో ఎవరికి అయినా సూరే కాంతం అని పేరు ఉంటే ఆ ఇంటికి పిల్లను ఇవ్వడానికి కూడా భయ పడే వారు.. అది నటి గా ఆమె కున్న స్థాయి...
Great artit SURYAKANTHAM> MY MOTHER NAME WAS SURYAKAANTHAM>AAVIDAKU SRADDHANJALI!
కృష్ణ దేవ రాయ పురం కాదు సార్.. వెంకట కృష్ణా పురం.. నియర్ సామర్లకోట సార్...
Communist lu kuda iphone lu vadutunnara
ఇంకా పోయినోళ్ళు గురించి ఆవు నెమరేసుకోవాలా, ముసలితనం వచ్చినా పోచికోలు కబుర్లు
సావలే! గిప్పుడు సేయవలసింది గెప్పుడు పైకి ఎల్లిపోతాడో తెల్వాది, వీడిని గురించి గూడా ఆ తరువాతి తరం వాళ్ళు నెమరేసుకోవాలా ? ముందుగాల ఆ దైవ సన్నిధికి ఎలా చేరుకోవాలో కూసింత సూడు VAAJAA