Viewer's Suggestion for Electric Vehicles in Other Countries | Dr. Ravikanth Kongara
Вставка
- Опубліковано 21 чер 2024
- Viewer's Suggestion for Electric Vehicles in Other Countries | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#eleectricvehicle #viewer #suggestions #countries #drravihospitals #drravikanthkongara
నమస్కారం డాక్టర్ గారు🙏🙏 ఆరోగ్య విషయాలు కాదు ఇలాంటి విషయాలు కూడా చాలా చక్కగా చెబుతున్నారు మీరు సూపర్👌👌🙏🙏
నమస్తే డాక్టర్ గారు.మీ ఆలోచనలు ఉపయోగకరమైనది.ఇవి మన దేశంలో నిదానం గా అమలు అవుతాయి.🌸
నమస్కారం డాక్టర్ గారు ధర్మం వర్ధిల్లాలి
మన దగ్గర ఎలక్ట్రిక్ vehicles భారీ రెట్లు వున్నాయి లక్ష పైన నే మన ప్రభుత్వాలు,,వృద్యాప్య పెన్షన్ ఇస్తే నే దేశం ఉద్ధరించి పోయినట్టు buidup కొడతారు,,,అప్పటికే చెమటలు పట్టేస్తాయి వాళ్ళకి ఇంకా తగ్గించడం అంటే మన నాయకులు చచ్చిన చెయ్యరు ప్రజల ప్రాణాలు తియ్యమంటే తీస్తారు ప్రజలు అంటే గౌరవం లేదు మన ఇండియాలో,,ఓటు గానే చూడ బడతాడు
America lo dadapu ga andharu Tax kadatharu..India lo evaru kadatharu? Katte vallu kuda ela eggottalo chustharu? Government emi dabbula chettu kaadu.
Paiga Industrialists and business man tax kadatharu, vallani kuda janalu hate chestharu. adedo dabbulu sampadhinchadam thappu annattu.
నిజానికి ప్రభుత్వం అనుకుంటోంది కూడా అదే...మేడ్ ఇన్ ఇండియా..కానీ.....దేనిలో ఏ రిఫార్మ్ తెవాలన్నా...అనేక వర్గాల కోపరేషన్ అవసరం..
వీళ్లు చెసే ఏ రిఫార్మ్ వల్లనయినా ఏ పారిశ్రామిక వర్గానికైనా ఇబ్బంది కలిగే పక్షంలో వాళ్ల సపోర్ట్ వీళ్లకు ఉండదు..అప్పుడు ఎన్నికలలో ఖర్చులకు గాని, ఉచితాల పంజారానికి గాని ఇంధనం దొరకదు..అప్పుడు అమలుకు కావలసిన అధికారముండదు.
అంచేత మంచి చేద్దామన్నా వీలుకాని పరిస్థితులు చాలా మందివి..
.
ఒక విష వలయం అంతా..
మన దేశంలో స్కాములు ఎక్కువ స్కీములు తక్కువ, ధరలకు రెక్కలు పెరుగుతూనే ఉన్నాయి కానీ నాణ్యత కు కాళ్ళు విరుగుతూనే ఉన్నాయి.
Chaala Baga cheparu sir
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏
God bless you sir
Thank you ❤
Dr garu, India lo Solar energy power use chesukunte inka baguntundi.
Thank you doctor garu ❤
God bless you sir 🙏
Thank you sir 🎉🎉🎉🎉
Superb sir
Good message
🎉🎉 Good Afternoon Dr Garu......
Namaste doctor Babu important message very good sir thank you doctor babu
Good point Doctor ❤ and also for the US person
Sir ,
You can talk and Discuss any good things
Good afternoon sir
Hi dr gaaru...
Good idea sir🎉🎉🎉🎉
cryolipolysis treatment gurche explain cheyyandi
Sir maa atta గారి వయస్సు 67 సంవత్సరాలు మేము హైదరాబాద్ లో ఉంటాము.
గత నాలుగు నెలలు నుండి ఆవిడకు చెయ్యని టెస్ట్ చూపించని హాస్పిటల్ లేదు ఫలితం శూన్యం
ఏమి తిన్నా గొంతులో మంట అటున్నారు మీకు చూపించాలి అంటే ఎలా హైదరాబాద్ ఏమైనా వస్తె మేము కలిసి అవకాశం ఉందా
Please reply as she lost her hope to live.
Please help us.
Sir please explain about psoriasis.. scalp psoriasis ni ela control chayalo cheppandi. Please do one video
Doctor garu namaskaram
Thrombotyic profile test valla yem telstundhi cheppandi sir
Please uric acid gurinchi cheppandi sir
🙏🙏
🙏 sir 🙂
ఆరోగ్యశ్రీ scheme మీ హాస్పిటల్ లో అందుబాటులో ఉందా Sir.....తెలుపగలరు
Ledu I’ve asked once in the past
No... bariatric surgery ki arogyasri undadu... cosmetic surgery kindaki ostaadi kada...undavu anukuntnanu...
👌👌👌
Namaste sir diabetes control ki ensure diabetic powder vadocha
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Hai sir namaskaram
Bagunnara
from
karimnagar
Hello sir, I visited recently for the fear of STD.. I request you to please share a informational video on the topic.
Thank you.
Sir smooth hair ruff hair avvataniki emina tip cheppandi plz
Sir tinnitus problems kuda cheppade sir pla vaade vall ear loss vachidha plz cheppdae
🙏🙂
🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Maa doctor gariki. namasthe andi 🙏🙏 sir meeru appudu itharulaku. adovidhanga sahayam. cheyyali anukuntune vuntara. sir
Sir,
sir stress ,depression, Suicide gurinchi oka video chestara
Throut voice change chesukovacha
My first comment sir love you
Hi sir good afternoon sir
Hi sir
Petrol diesel mida government ki Baga benifit undi anduke electric vehicles tiksoni raru sir.
Sir liver enzymes are raised and became normal after taking hepamerz and b complex tablets.why it happened.ALT 200and sgpt 128,sgot 129.after using they came to normal below 40.
Your concern and advices are excellent. On EV vehicels instead of fuel vehicles for future bharathdesam. dr ravikanth garu
goodafternoon sir iam your chanel follower sir
ma babu ki 9 years sir every day ngt padukunnaka thanu dhantalu i mean pallu korukuthune vuntadu sir chaala saarlu ala chesthunadu baga sound kooda vasthundi deeniki ye doctor dagaraki vellalo asalu yendhuku ala chesthunado artham avadam ledandi plz yendhuku ala chesthunado cheppagalara sir
Hi sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Sir naku bike midha nundi padipovadam valla lift side head injury ieindhi.right side brain lo blood clot vachindhi,and 3days tharvatha,"bell palsy"vachindhi.edhi pramadha Karama,thaggipothadha cheppandi pls
Dr. Gaaru... Nenu. Mee videos faalo avutuntaanu.
Maa mather ki.. Pasaru tithi lo stones vunnayani.. Scaning lo telisindi.. Gastrck samasya ekkuvaga vundi.. Pothikadupulo pain vasthundi.. Age75.... Samasya ki pariskaram chyppagalaru.. Me hospital ki vachhi kalavamantara... 🙏
Hi Sir ,Nenu urine frequency ekkuvani urologist daggaraki velthe ,CT Scan thesi urine lo em problem ledhu , 8.7 mm appendix accidental find out ani annaru ( normal 6mm ) . naku 10 days nunchi ofen ga constipancy thappa vere symptoms levu nenu emi cheyyali.please reply.
Pls sir direct ga మాట్లాడాలి
Hi Doctor garu
Ma husband ki hands meedha daddurlu vasthunai ani skin doctor daggaraku vellam
Oka 10 days ki tablets etcharu,
Blood lo infection valla ela avuthundhi
Konni testlu cheyali anaaru
Ela endhuku ayyindho cheppandi please, naaku chala bayam ga undhi
Fame కింద central government electric vehicles కి subsidy ఇచ్చేది but now ఆ subsidy discount తగ్గించారు.
Dharmo rakshati raksha
Sir naku blood ledhu ani iron enjections pettinchukunaa appttinudi naku health baagoledhu 😢😢😢😢pzzz reply
Thank you sir...
Namaste sir Naku saiclojikal problam వున్నది sir mi హాస్పిటల్లో చూస్తరసిర్
Hi There,
Urgent help needed ..
My daughter had a scrub typhus positive and we had given her doxit ls 20 mg daily twice morning and evening and fever I now again 103 after stopping the doxit ls ... We are scared ... Seeking help ..
Please respond to this what text.. what to do...
My daughter age is 20months
Weight : 8.7kgs
She had gone under hospitalization for 10 days lost month for thesame problem...
We are suffering since last 2 months sir... Please suggest
Doctor gaaru maa amma ki oka surgery undhi next week vijayawada lo maa ramavarappadu lone problem entante urinary track jarindhi antunnaru meeku veelaithe asaalu urinary track jaradam ante emito maa ladies kosam oka vedio chesthe baguntundhi thank you so much doctor gaaru 🙏
మీరు విజయవాడ లో కదా ఉండేది...సూర్యారావు పేట రవి గారి హాస్పిటల్ కి వెళ్లొచ్చు కదా...సర్జరీ ఒక వారం లో పెట్టుకుని ఇపుడు డీటైల్స్ అడిగితే ఎలా మేడమ్ గారు.... సార్ కి op 500 rs ... 2 days ముందు గానే బుక్ చేసుకోవాలి... ఎప్పటికప్పుడు కుదరదు ....మీరు సిటి లోనే కాబట్టి కలవండి ..ఫేస్ తో ఫేస్ ఐతే క్లారిటీ వస్తుంది..
Naaku ravi gaari hospital ke vellali ani undhi kaani amma already vere lady doctor ki chupinchukunnaru ,doctor gaaru manaki theliyani vishayaalu cheptharu kadha andhuke aa problem gurinchi vivaranga cheptharemo ani adigaanandi anthe thank you for your suggestion 🙏
@@suvarnasuneethasuneetha1114 ఓ ..... లేడీ విత్ లేడీ డాక్టర్ ..సారి మేడమ్ గారు లేడీ అనే మాట గుర్తుకు రాలేదు... any way thanks
Electric vehicles 🚗 tho envirment protct avutundi, greenhouse effect taggutundi ani cheparu but ev's lo use chese lithium batteries kosam excessive mining jarugutundi...dani valla petro vehcls kante ekuva damage avtundi environment antaru.. edi nijam kuda chepandi sir
Edit :- my only concern is that while mining, no matter what ever peolpe does.. natural resources like air n water shall not be contaminated which leads to severe health hazards in wildlife living around that area. We will definitely pay terribly for disturbing nature but why should innocent animals have to pay for our mistakes
Sir neet exam lo qualify aythe India lo Private ga mbbs cheyocha sir
Charging infrastructure is too bad in India. Equally important and need subsidy on charges and electricity.
Government subsidy ఇచ్చినా కార్ల కంపెనీలు ఇంకొంచెం పెంచుతాయి. అదొక సమస్య
హయ్ స్తార్ రీపేయ్ ఇవ్యండీ
మేము చాలా దూర ప్రాంతాల నుఁడి మీ హాస్పిటల్ కి వస్తున్నాము.
మీరు కనీసం 10 గంటలకు ఐనా మీరు హాస్పిటల్ కి వస్తే మేము ఎక్కువ గా మీ వెయిట్ చేసే టైం తగ్గుతుంది. మా గ్రామాల కు తొందరగా వెళ్ళవచ్చు. మాకు టైం సేవ్ చేయండి ప్లీజ్.
Sir gud after noon, మా అన్నకు ఆపరేషన్ చేయించము లాస్ట month లో అపెండిక్స్ కడుపు ఓపెన్ చేసి చేశారు మళ్ళీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యింది కడుపులో మెస్స్ వెయ్యాలి ఆపరేషన్ చేయాలి అంటున్నారు ఒకరు మీతో మాట్లాడి సెకండ్ opinon తీసుకొని నిర్ణయం తీస్కొలి అనుకుంటున్నాను సర్ మిమ్మలిని ఫోన్లో కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా సర్ . I am vinod kumar sir from kadapa working as constable the patient is my brother
నమస్తే డాక్టర్ గారు... మా అమ్మమ్మకి తల్లో కణితి ఉంది అది మా చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఇప్పుడు పెద్దదయింది దాదాపు 30ఇయర్స్ నుంచి... ఎడమవైపు చెవికి కొంచెం వెనుక భాగమున తలలో ఉంది...గుడ్డు సైజ్ లో ఉంటుంది..
ఇప్పుడు ఆ గడ్డ పెరిగిందట.... ఆపరేషన్ ద్వారా దానితొలగించాలి అని అనుకుంటున్నారు...
ఇంతవరకు ఏ డాక్టర్ని సంప్రదించలేదు దయచేసి ఒక సలహా ఇవ్వండి..🙏
Please reply sir...
మీకు వర్క్ ప్రెసర్ ఉంటుంది... కాని మీరు ఒక చిన సలహా ఇవ్వండి...
275❤like
Maa father kaallu vellu vankaarlu tirigutunnayi antunnaru, deniki parishkaram enti
Sir phone ద్వారా నా problem మీకు చెప్పుకోవచ్చు
Logic gates cheppinaru
సార్ USA గురించి ప్రస్తావన వచ్చిందనిఅడుగుతున్నాను. ఈమధ్య గ్రామాల్లో సైతం హెర్బల్ లైఫ్ ప్రచారం ఎక్కువైంది. దీన్ని చాలా మంది వాడుతున్నారు. ఇంట్లో ఎవరైనా పేషంట్ ఉన్నారంటే చాలు వీలు తమ ప్రచారం మొదలు పెడుతున్నారు. అసలు హెర్బల్ లైఫ్ డీటెయిల్స్ ప్లీజ్ సార్ ప్లీజ్
I dont know y this is ignored by MODI a leadet with vission, may b a reason v couldnt guss, still coupke of things ti add 1) best help to improve is encourage interest free lians, 2) make it a manditary to roteen professions like curriors, zomoto, ztart with GOVT services police, corporation staff etc.
Matlade vaalu ennaina matkadutharu. Meeru pattinchukokandi
🙏