Social Activist Krishna Kumari about Music Director AR A. R. Rahman Divorce|Anchor Nirupama|Trending

Поділитися
Вставка
  • Опубліковано 20 лис 2024

КОМЕНТАРІ • 95

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 День тому +5

    మేడం ! ఎంత అవగాహనతో చెప్పారు . 🙏🏻👏🏻👍🏻

  • @KarpurapuVasudevarao
    @KarpurapuVasudevarao День тому +9

    ఇద్దరి మనుషుల మనసులు కలవనే కలవవు గాడ నిద్రలో మనసు లేని స్థితి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు అదే నిజ స్థితి

  • @VinayKumar-qv9tq
    @VinayKumar-qv9tq День тому +8

    Baaga chepparu madam...

  • @ajayanti1
    @ajayanti1 День тому +4

    This lady spoke very well , balanced , super !!

  • @snowdrop5746
    @snowdrop5746 День тому +7

    Chala baga chepparu

  • @chandrarekha9950
    @chandrarekha9950 День тому +3

    Baga....chepparu amma....

  • @krkrao1091
    @krkrao1091 16 годин тому

    Madam speaks with an enlightened mind.Her analysis is superb

  • @ramuk8545
    @ramuk8545 20 годин тому +1

    100% correct

  • @chukkakaruna3137
    @chukkakaruna3137 День тому +3

    Very good analysis 👍

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 23 години тому +1

    Well said Smt.Krishnakumari garu.

  • @Phani_IND
    @Phani_IND День тому +2

    The problem is not privacy, the problem is judgement!
    People takes sides and blame others without knowing absolutely anything what happened between them…

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 17 годин тому

    Madam i agree with u reg present marriages- Karanalu 1
    యూత్ లైఫ్ లో లేట్ గా సెటిల్ అవుతున్నారు 2 తక్కువ సాలరీస్ 3 జాబ్ గారంటీ లేదు 4 నీడ్స్ ఎక్కువా 4 సిటీస్ లో రిలేషన్ షిప్ సహా జీవనం బాగా పెరిగి పోవటం 5 కోపాలు ఎమోషన్స్ డ్రింకింగ్ చాలా ఎక్కువ
    All this factors resulting failure in society particularly in south india

  • @veerlasarojini454
    @veerlasarojini454 День тому +2

    మీ మాటలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి.

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara День тому +3

    సంగీతం అంటే పేరు ప్రతిష్టల కోసం చేసే ఎడారి కేకలు కాదు. మనసుని విలీనం చేయగలిగే సంగీతం ఔషధం లాంటిది అన్న నిజం సంగీత అభిమానులు తెలుసుకోవాలి.

    • @SripadhaRavi
      @SripadhaRavi День тому

      మ్యూజిక్ ని ఎడారి కేకలు తో పోల్చవంటే తెలుస్తోంది మీకు మ్యూజిక్ గురించి emi తెలియదు అని

  • @jagadeeshvallabhajosyula1483
    @jagadeeshvallabhajosyula1483 День тому +3

    Chala chala chakkaga chepperu Madam

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 День тому

    ఈమధ్య మా బంధువుల్లో ఒక అబ్బాయి, అమెరికా లో ఉద్యోగం, సంగీతం మీద పిచ్చితో, స్వతంత్రాన్ని కోరుకొని పెళ్ళి చేసుకోలేదు ! చాల అందమైనవాడు , పెద్దచదువు , మంచి ఉద్యోగం, మంచి ఆస్తి ! తల్లి మనోవేదనతో పట్టుబట్టి , అనారోగ్యం తెచ్చుకొని , బలవంతంగా పెళ్ళి చేయించింది ! ఆ అమ్మాయి అనాకారి , కాని మోసగత్తె ! అమెరికా లో ఉద్యోగం కోసం పెళ్ళి చేసుకొని , ప్రేమ నటించి, అక్కడికి వెళ్ళాక , ఆ అబ్బాయి మీద హారెస్మెంటు కేసు పెట్టి వదలించుకున్నది ! డబ్బుకోసం , ఉద్యోగం కోసం బరితెగించింది ! వీళ్ళు వేశ్యలకంటే డేంజర్ !

  • @padmavathianupindi
    @padmavathianupindi День тому +4

    Nice explanation

  • @user-yb1fo6io6q
    @user-yb1fo6io6q День тому +2

    Divorce is a personal choice and it is there individual decesion. You are wrong on making comments. Kindly do not encourage this journalism.

  • @raghu6500
    @raghu6500 18 годин тому

    In personal life dealings, common man , celebrities, leading personalities are common

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 День тому +26

    ప్రపంచం లో జరిగే ప్రతి ఇంటి విషయం లో ఈవిడ జోక్యం,ఈవిడ అనాలసిస్ అవసరం వుందా స్వామి? నీతులు చెప్పడానికే.

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k День тому +1

      Mana bava daaridryam vundi,kabatti ee paristithi vatchindi .

    • @potluridvlakshmikumar83
      @potluridvlakshmikumar83 День тому

      అసలు social media follow అవడ ము comment లు పెట్టడం మనకు అవసరమా

    • @praharajurajashakar8803
      @praharajurajashakar8803 День тому

      Yes this lady feels like she is like encyclopaedia, very biased lady. She is biased towards left ideology

    • @Manishi-e4p
      @Manishi-e4p День тому +1

      Avunu kadaa🎉. Who is she to judge? Why the shit channels are introding in to the people's personal life. Instead they can teach moral values . 🎉🎉

    • @mrsazamschoice3129
      @mrsazamschoice3129 23 години тому +1

      @Manishi-e4p she is talking like victims relative.How did she know all these personal things.disgusting.

  • @SripadhaRavi
    @SripadhaRavi День тому

    నాగచైతన్య సమంత విడాకుల టైం లో కూడా కొన్ని రోజులు ఇలాగే హడావిడి చేసారు తర్వాత సైలెంట్ అయిపోయారు ఇప్పుడు రెహమాన్ విషయం లో కూడా ఆంతే

  • @raghu6500
    @raghu6500 18 годин тому

    Celebrities also expect higher value / treatment from public

  • @venkateswararao2219
    @venkateswararao2219 День тому +4

    Madam, your comments and analysis are always excellent.All the best to you.

    • @laxmicnu2950
      @laxmicnu2950 День тому +1

      Yes...duvvada couple r inspiring many

  • @upendrathammineni6642
    @upendrathammineni6642 21 годину тому

    U people got a topic

  • @srilakshmichalicheema1534
    @srilakshmichalicheema1534 День тому +2

    Mana society lo narcissism ekkuva, anduke divorce.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 День тому

    అవతలవాళ్ళ కిటికీలలో నుంచి తొంగి చూడడం మంచిది కాదు ! విడాకులు తీసుకోవడం ఇంకొక పెళ్ళి చేసుకొందుకు లేక ఇంకొక స్త్రీ మీద వ్యామోహం గాని కారణాలు కాకపోవచ్చు ! తనవృత్తి పట్ల అంకితభావం కారణం కావచ్చు !

  • @snowdrop5746
    @snowdrop5746 День тому +2

    Madam konchem slow ga matladandi, follow avadam kashtam ga vundi.

  • @cookie-ie3qw
    @cookie-ie3qw День тому +2

    Middle class varki evi anni madam not for rich people

  • @siberianhusky4477
    @siberianhusky4477 23 години тому

    మ్యాటర్ ఏంటి అంటే మీరు అందరు డివోర్స్ చూస్తున్నారు ., కానీ అక్కడ మ్యాటర్ డివోర్స్ కాదు అది టాక్స్ సంబంధించి జిమ్మిక్ అక్కడ వాలు పేపర్ మీద విడిపోతున్నారు .,

  • @i.lakshmanaraoivenkataratn2959

    ఈ విషయంలో మేడం గారు బాగానే చెప్పారు కానీ మొన్న ఒక మీటింగ్ కి వచ్చారు కదిరి కృష్ణ హిందువులని ద్వేషించే ద్వేషిస్తూ దుర్భాషలాడుతూ తిట్టినప్పుడు కదిరి కృష్ణ అభిమానులు మీటింగ్ పెడితే దానికి వచ్చారు వచ్చిన వెంటనే హిందువులని తిట్టడం మీకే కాదు నాకు వచ్చింది నేను ఇంకా బాగా తిట్టగా బాగా ద్వేషించాలి అక్కడ వాళ్ళ ముఖంలో సంతోషం కనిపించింది ఎన్ని రోజులు చేస్తే ఎవరికైనా సంతోషమే కదా పనిలో పని కాబట్టి ఒక మాట అన్నారు మనకు కూడా కర్ణాటకలో లాగా మనం కూడా గుళ్లను దేవాలయాలను కొట్టుకొని ఆ దేవాలయంలోకి అగ్రవర్ణాలకు రానివ్వదు కర్ణాటకలో ఇలాగే చేశారన్నారు అంటే హిందువులకు ఒక వాక్యం పాజిటివ్గా మాట్లాడినప్పటికీ అక్కడ కూర్చున్న వాళ్ళలో స్త్రీలు నిన్ను చూసే భావజాలం మొత్తం మారిపోయింది అదోలా చూశారు అంటే దాని అర్థం హిందువుని ద్వేషించిన ద్వేషిస్తున్న అని చెప్పి చాలా గొప్పగా చూసి హిందువులకు ఒక విషయం పాయింట్ గా మాట్లాడినప్పుడు చూసిన విధానంలో మార్పు కనిపించింది ఈ వీడియో చాలా అవసరం మంచిది కాదు సనాతన ధర్మాన్ని ద్వేషం నేను ద్వేషిస్తారు నాకు హిందువుని ద్వేషించడం ఇష్టమైన మాట్లాడినప్పుడు సంతోషపడ్డారు అలా ఉంటుంది ఆ మీటింగ్ కి వెళ్తే

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 День тому +1

    డబ్బులు కొవ్వు అలానే ఉంటుంది. కాలో, చెయ్యొ వంగితే అప్పుడు తెలుస్తుంది

  • @raghu6500
    @raghu6500 17 годин тому

    Rehman garu, other common man are same in personal life dealings

  • @gangireddymallangi5189
    @gangireddymallangi5189 День тому

    Super gacheppvamma.

  • @kamalareddy5530
    @kamalareddy5530 День тому +1

    మన వ్యవస్థ... అవస్థ స్టేజ్ కి వచ్చి చాలా కాలం అయ్యింది... వివాహం.. చాలా పెర్సనల్ విషయం.. తల్లి తండ్రుల కి కన్న బిడ్డలకు కూడా చెప్పుకోలేని విషయాలు ఎన్నో ఉంటాయి . అందుకో ఎవడికీ జడ్జిమెంట్ ఇచ్చే అర్హత ఉండదు...

  • @lakshmanraogurazada2811
    @lakshmanraogurazada2811 День тому

    Anchor గారు లక్ష వీడియో లు కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు, అది ఆవిడ పబ్లిసిటీ గురుంచి, అలాగే ar Rahaman

  • @jyothsnachokka1519
    @jyothsnachokka1519 День тому +3

    Monne ga ambani son pelli ki vellaru vallu drivers enti😮

  • @surachi8011
    @surachi8011 День тому +4

    Evaru heroine

  • @chandrasekhar290
    @chandrasekhar290 21 годину тому

    అందుకే సంప్రదాయాలు, నైతిక విలువలు బట్టలదగ్గరనుండి, ప్రవర్తనా నియమావళి, విద్యలో, మీడియాలలో అంతా లైబర్టీ, స్వాతంత్య్రం, హక్కులు, అని యాజిటేట్ చేసి, ఇప్పుడు సహజీవనాలు, పెళ్ళికిముందే సెక్స్ చేస్తే తప్పులేదనే స్త్రీవాదాలు అత్యంత ప్రభావం చూపుతున్నాయి. మీకో రూలు, మాకో రూల అన్న ప్రశ్నతోనే మొగుడు గొప్ప ఏమిటి, మేము కూడా చేస్తాం. ఈ విదేశీ పోలిక, పోకడలు మీరు ఎంత హైలైట్ చేస్తున్నారు, మరి ఇది విదేశీ జీవనవిధానం గొప్పగా చెపితే డబ్బులు ముఖ్యం అంటే, మరి డబ్బులు ఇచ్చేసి వదిలించుకోవచ్చు అనే చర్యకు మంచిదని ఆడవాళ్ళూ, మొగవాళ్లు ఆలోచిస్తే ఇక సంసారాలు, పిల్లల ఆలనా పాలనా, వారిని మంచి ప్రయోజకు లుగా తీర్చిదిద్దటం సాధ్యమేనా, వారి భవిష్యత్తు ఏమవుతుంది. అసలు ఈ సహజీవనం అనేదానికి ఆడవాళ్ళు అంగీకరించటం, తర్వాత వేరే వాడితో జీవించదాన్ని ఆడయినా, మగయినా అది సంసారం అంటారా. కాబట్టి మంచి సంసారం అంటే జీవితకాల ప్రేమ పూరిత, పిల్లల బాధ్యతాయుత పెంపకం, గౌరవప్రద సమాజజంలో జీవనం, కుటుంబ, సామాజిక బాధ్యతలను నెరవేర్చడం.

  • @MahammadAsim-i7o
    @MahammadAsim-i7o День тому

    👏👏 e roju samasyalu vadilesi parama chtta anta interview chestunnaru...

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 19 годин тому

    Mam….e govt madhyam….stop chesthe bagunnu.

  • @chandrarekha9950
    @chandrarekha9950 День тому +1

    Vidaakulaku mukhya karanalu... attractions kaaranam

  • @raghu6500
    @raghu6500 17 годин тому

    Madam garu , ento experience to chepparani anipistundi

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 День тому

    It's a news between 2individuals.just because they are celebrities, we don't have to waste our time.

  • @TeresaGadde-l4i
    @TeresaGadde-l4i День тому

    Eruka = Self Awareness 🙏🏻

  • @ushavaliveti5688
    @ushavaliveti5688 День тому

    Ah no need so many discussions that's their personal choice

  • @PaatilBrpaatil
    @PaatilBrpaatil День тому

    Jivitanni chadivesaramma meru, enta alochinchi matladataro meru🙏

  • @raghu6500
    @raghu6500 18 годин тому

    Vyakti swatantrayam vichali vidiga kavalanu konuntunnaru

  • @aavlogsusa
    @aavlogsusa День тому

    Mee youtube channels ki em pani ladu. Vallu divorce tisukante em undi.❤❤❤😂😂😂😂

  • @SivaRamaKrishnaKalepu-b2g
    @SivaRamaKrishnaKalepu-b2g День тому

    Dabbu bank account nunchi Brain loki cherithe ilanti alochanale vastayi...
    Rahaman lo music chachipoyi chala yellu aindi. ippudu manishi kuda chachipoyadu.

  • @Lochani2012
    @Lochani2012 День тому +2

    ఏ ఒప్పందాన్నైనా ఎప్పుడైనా కేన్సిల్ చేసుకోవచ్చు కానీ పెళ్లికి కొన్ని షరతులు ఉన్నాయి డివోర్స్ దేనికి భార్యా భర్త కలిసి జీవించే పరిస్థితి సర్దుబాటు లేనప్పుడు ఒక చోట కలిసి జీవించిన దాని అర్థం పరమార్థం నెరవేరనప్పుడు జరుగుతుంది దానికి వయసుతో నిమిత్తం లేదు. ఒకప్పుడు పిల్లలు వారి భవిష్యత్తు కి తమేమైన అడ్డు అని త్యాగం. తల్లిదండ్రులు కుటుంబం వంశ పరువు మర్యాద సమాజం లో ఏమవుతుంది అని త్యాగం ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ ఉండేది భార్య భర్త పిల్లలు. పిల్లలు పెళ్లి అయిపోతే మళ్ళీ ఇద్దరే ఆ కుటుంబం లో మిగులుతారు ఆడవాళ్లు పిల్లలు పుట్టింది మొదలు పిల్లలపెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టి వారి పెళ్లిళ్లు అయ్యేంత వరకు వారికి ఇచ్చిన ప్రేమ లో 1% భర్త కివ్వడం లేదు సంపాదించే యంత్రం లా చూస్తున్నారు గౌరవ మర్యాదలు అసలే లేవు ఇంటి శుభ్రత అందంగా తీర్చి దిద్దడం వంట చేయడం వడ్డించడం ఇవికూడా పనివాళ్లే చేస్తున్నారు ఇంటికొస్తే వడ్డించడం ఏమి ఉండదు మాటలు మాట్లాడుకోడాలు లేవు ప్రేమ ఆప్యాయతలు అసలే లేవు ఇంటికి వచ్చిన బంధువుల్ని తరుపులు చూసి వ్యవహరించడం కుటుంబం లో యాంత్రిక జీవనం ఎంత సంపాదించిన ఎవరికోసం మగవారికి విసుగు విరక్తి వచ్చేస్తోంది . కాపురం మొదట్లో కొత్తగా కాపురానికి వచ్చిన అమ్మాయి అత్తింట్లో పరిస్థితి చూసి విసుగు విరక్తి చెంది 498A ఆశ్రయిస్తోంది లేదు కాపురం స్థిరపడి కొనసాగితే పిల్లలు పిల్లలు అభివృద్ధి చెంది బలగం అనుకుంటున్నది. భర్త ని నిర్లక్ష్యం చేస్తోంది. ఎక్కిన కొమ్మని నరికే వాడిని మూర్ఖుడు అంటారు ఎవరు ఎవర్ని నిర్లక్ష్యం చేసిన విడాకులు తప్పవు. పెళ్లి అనేది ఒప్పందం ఎలా ఉండాలి నడుచుకోవాలి ప్రమాణాలు చేయిస్తారు. అందుకే కోర్టులు పాటించమని ప్రత్యేకించి చెపుతున్నాయి గుర్తు చేస్తున్నాయి.

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k День тому

      Medavulu, social reformers, pshycologists, polticians, advocates and people andaru " manchi vidakula system ni, manchi family system ni development kosam krushi cheyyali. " economical dependency lekunda cheyandi, prema dependency ni kaapadu KOVALI.

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 23 години тому

    Mam why u r analysising on Rehman personal life..waste of time

  • @venkata3985
    @venkata3985 20 годин тому

    Ivadaki prati okari mida comment chestu vuntundi. Evaru icharu imaki rights.

  • @santosh20024-v
    @santosh20024-v День тому

    She is a different version of poramabaku Venu Paramkusam.
    These ladies should mind their business, what the heck is that "thumbnail" and those words.
    Respect their privacy and mind your business.

  • @skm4217
    @skm4217 День тому

    Social media vallu batalaligada

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 19 годин тому

    మతం మారింది అందుకే నేమో

  • @penumatchanagabhushanrao5673
    @penumatchanagabhushanrao5673 18 годин тому

    Is this of any use for the society.What business we have to express our views on their personal matters Unnecessary and waste of time.

  • @ShakiraShaik-r7h
    @ShakiraShaik-r7h День тому

    Orssom madam

  • @padmadesaraju9885
    @padmadesaraju9885 18 годин тому

    Ina .....veellantha 30 years kapuram chesina wife meeda nammakam ledu, adjustment ledu.
    Eppu dippude parichaya mayyina pipi merugulu chusi attract avvatam.
    Ee bandham ennallo 🤔

  • @raghu6500
    @raghu6500 17 годин тому

    Madam garu self styled telugu apara medhavi

  • @The_snow_girl
    @The_snow_girl День тому

    Anthaa pilaa KOSAAM aarthikamgaa veedi leka bathukuthunnam 😏😏😏😏😏

  • @changalrayudu6283
    @changalrayudu6283 День тому +3

    Vallu thisukontey meku yendhuku

  • @mntvenkat1665
    @mntvenkat1665 День тому +1

    Vallaki g kovu talak bach kada

  • @padmadesaraju9885
    @padmadesaraju9885 18 годин тому

    Ee Akram sambandahalu,
    Valle kada wife tho padaka povatam. Ee mentality anyayam.
    Elaniti valla persanolities meeda
    Yevari kee maryada vundadu.

  • @sumasurya9521
    @sumasurya9521 День тому

    Affair aa? Heroine aa? Asalu expect cheyaledu. Evaru avida?

    • @Fastroisgoodatdrawing
      @Fastroisgoodatdrawing День тому

      A R Rahman is dating Nora Arnezeder

    • @Sharada-eye
      @Sharada-eye 21 годину тому

      Anduke kada intha discussion. Ee vayasulo e vayasu heroine dorikindo. Ee ladies abhiruchi ento

  • @vreddappareddy3448
    @vreddappareddy3448 17 годин тому

    Caman sense ledu

  • @manuu-india
    @manuu-india День тому

    daggarudi Desaani nasanam chesthunaaru . Disrupted Law and Order , unable to control people relations . so, compromising laws and sections and splitting easily

  • @koushyap
    @koushyap День тому

    Madam chinna doubt don't fell bad desamlo ye chetta yavaramaina first mee dagarakey vastadi anukunta Pani paata ledu valla yedupu vallu yedustadu kadha manakedhuku, vallalo 7 guruni vivaham chesukovachu ani vallu nammutaru manakedhuku ?

    • @potluridvlakshmikumar83
      @potluridvlakshmikumar83 День тому

      ఆవిడ ఏడుపు ఆవిడ ఏడుస్తున్నది మనకెందుకు

    • @Sharada-eye
      @Sharada-eye 21 годину тому

      Ide mee intiki vaallaki jarigite ilage maatladutara. Dabbu unte saripotunda

    • @Sharada-eye
      @Sharada-eye 21 годину тому

      Samaajam lo unnamu kada vallu ediste manam edvali. Vallu navvite manamu navvali

  • @srideviprakashpalla2710
    @srideviprakashpalla2710 День тому

    Whi is that 62 man

  • @vanisrimodugula681
    @vanisrimodugula681 14 годин тому

    sigguledu amma ami videos.ivi.mi vallu babai agelo pellamu daniki amantavu.

  • @devanandgurrala7036
    @devanandgurrala7036 22 години тому

    You people don't have other work? Why interfere others family matters? Stop your nonsense analysis. Don't blame social media, think before you speak.

  • @raghu6500
    @raghu6500 17 годин тому

    Madam garu self styled telugu apara medhavi