ఈ సాంగ్ మా గల్ఫ్ జీవితాలకు ఎప్పుడు గుర్తుకు వచ్చే సాంగ్ ఇది ఊరు బయట ఉన్న వారందరికీ అంకితం అవుతుంది ఈ సాంగ్ .పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదములు 🙏🙏🙏
Bro e song vinttunnappudalla na chinnanati gnapakalani gutuku vastunnay anna 🥺🥺 chinnananade bagunddedi anna boddunna kodi kutalaku lechedi ekalamlo allaram pettukoni levalasina rojulu vastunddi anna eppatikina chinnanati rojulee enttho bagundevi anna 🥺🥺🥺🥺
మీ కలానికి సలాం , మీ మధుర గళానికి సామాజిక విప్లవాభి వందనాలు ! తరాలు మారిన తత్వం మారదు అన్నట్టు నిజంగా కళ్ళకు అద్దినట్టు సరళమైన తెలుగు పదాలతో , పాటను పాడుతూ మా మనసులను పరిమళింపజేస్తున్నారు . థాంక్యూ థాంక్యూ
ఇలా మీ పాటల ద్వారా మా చిన్నతనంలోని రోజుల్ని గుర్తుచేసుకుంటుంటే మా తాత, నానమ్మల కాలం గుర్తొచ్చి కళ్ళు వాటంతట అవే ఒక ఆనందంతో కూడిన వర్షాన్ని కురిపిస్తాయ్... పాతరోజులు గుర్తుకు తెచ్చేవిదంగా మీ కవులు రాస్తున్న పాటలు ఎందరో హృదయాలను కదిలిస్తున్నాయ్... ఇలాంటి పాటలు వ్రాసి, గాణం చేస్తున్న మీ అందరికి దన్యవాదములు...
మళ్ళీ ఆ రోజులు రావు కానీ రావాలి అని కోరుకుంటున్నాను.......పల్లెలు కూడా ఈ రోజులలో కలుషితం అవుతున్నాయి అన్న..... ఒకప్పుడు ఉన్న బంధాలు అనురాగాలు పల్లెలో లేవు అన్న..... మళ్ళీ ఆ రోజులు రావాలి అన్న.........
Opikidpkc 🐖iti KOYGRRRRRRREFERRRT KOYGRRRRRRREFERRRT Itsurttsiiute RTR2TEWRWRWWWWWTWWWTTERTTT R4RTEE xam at s yr teeeeeeèttTEEEEEEÈTT r rrrrrrtrryqwppll ty ty SRRRITYYY Tyyprwrw
అన్న మీ పాట వింటే నా చిన్ననాటి రోజులు అన్ని గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్న ..మల్లి నా బాల్యాన్ని పుట్టి పెరిగిన పల్లెను గుర్తుకు చేసినందుకు నీకు నా పదాబి వందనాలు మిత్రమా .🙏🙏
i know Im asking the wrong place but does anyone know a way to log back into an instagram account?? I somehow forgot my password. I appreciate any tricks you can offer me.
@Uriel Avi I really appreciate your reply. I found the site through google and im in the hacking process now. Seems to take a while so I will reply here later with my results.
Anna e pata nenu 18 years back ma nanna caset thesthe tape record lo vinnanu malli e paatanu 2020 lo vinnanu .Super Anna na Chinna naati gnapakalu guruthuku vachai
పాట పాడిన అన్న సూపర్ గా ఒక పలేటుర్ లో జరుగుతున్న విషయాలు అన్ని చాలా మంచిగా చెప్పిన నీకు నమస్కారాలు అన్న అలాగే నా చిన్న తనంలో జరిగేనా చూసిన అన్ని విషయాలు సూపర్ గా ఉంది అన్న టాంక్స్
Brother when I listen this Song. I will cry automatically. Very Heart Touching Song.When I listen this Song I recall my childhood. My grandmother will appear in my eyes.Thank you very much for giving such great song..
2024 డిసెంబర్ లో చూశా నిను వేరే దేశంలో వున్న సాంగ్ వినుకుంటు చాలా ఏడ్చాను నాకు నా పల్లె నా తల్లి చాలా గుర్తుకు వచ్చినారు 😢😢😢😢😢😢 చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చినాయి బ్రో. నలగ ఎవరు వేరే దేశం వెళ్లి బాధపడకండి బ్రో గంజి నీళ్లు తాగి ఐనా కానీ మన విలేజ్ లోనే వున్నదో లేనిదో పని చేసుకొని బ్రతకాలి 😢😢😢😢😢😢😢😢
Mee paata dvara na China naati snehitulato ma oorlo aadina aatalu gurthochayee ilanti janapadaalanu rasina rachaitalaku paadina Variki na dhanyavadaalu 🙏
మొదటిసారి ఒక లైక్ మాత్రమే కొట్టే అవకాశం ఉన్నందుకు బాధపడుతున్న....మీ లాంటి కవులు, కళాకారులు ఇంకా ఉండబట్టే పల్లెతనం ఇంకా బ్రతికుంది..శతకోటి వందనాలు👏👏👏👏
,
Uuaa
0
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p
ఈ పాట వింటే నాకు చలా బాధ అవుతుంది....ఎందుకు అంటే మన చిన్న నాటి రోజులు ఎంత బాగుండేది కాని ఇప్పుడు ఉర్లొ ఒక్కరూ లేకుండా వలసలు వెల్తున్నరు 😭😭😭😭
ఈ సాంగ్ మా గల్ఫ్ జీవితాలకు ఎప్పుడు గుర్తుకు వచ్చే సాంగ్ ఇది ఊరు బయట ఉన్న వారందరికీ అంకితం అవుతుంది ఈ సాంగ్ .పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదములు 🙏🙏🙏
......
.
E
@@RaviYadav-lq5ui0
Avnu anna nenu vere dhesham lone vunna 😢😢😢
Bro e song vinttunnappudalla na chinnanati gnapakalani gutuku vastunnay anna 🥺🥺 chinnananade bagunddedi anna boddunna kodi kutalaku lechedi ekalamlo allaram pettukoni levalasina rojulu vastunddi anna eppatikina chinnanati rojulee enttho bagundevi anna 🥺🥺🥺🥺
మీ కలానికి సలాం , మీ మధుర గళానికి సామాజిక విప్లవాభి వందనాలు !
తరాలు మారిన తత్వం మారదు అన్నట్టు నిజంగా కళ్ళకు అద్దినట్టు సరళమైన తెలుగు పదాలతో , పాటను పాడుతూ మా మనసులను పరిమళింపజేస్తున్నారు . థాంక్యూ థాంక్యూ
💎
Anil Kosankar na
Super anna
Super 👍
@@srinivasmurthy6667 pppp
ఇలా మీ పాటల ద్వారా మా చిన్నతనంలోని రోజుల్ని గుర్తుచేసుకుంటుంటే మా తాత, నానమ్మల కాలం గుర్తొచ్చి కళ్ళు వాటంతట అవే ఒక ఆనందంతో కూడిన వర్షాన్ని కురిపిస్తాయ్...
పాతరోజులు గుర్తుకు తెచ్చేవిదంగా మీ కవులు రాస్తున్న పాటలు ఎందరో హృదయాలను కదిలిస్తున్నాయ్...
ఇలాంటి పాటలు వ్రాసి, గాణం చేస్తున్న మీ అందరికి దన్యవాదములు...
chinna laddu pm
same
chinna laddu
Super song
Super Anna
పల్లె పాట వింటుంటే చిన్నతనంలో చేసిన పనులన్నీ గుర్తుకొస్తుంది
మళ్ళీ ఆ రోజులు రావు కానీ రావాలి అని కోరుకుంటున్నాను.......పల్లెలు కూడా ఈ రోజులలో కలుషితం అవుతున్నాయి అన్న..... ఒకప్పుడు ఉన్న బంధాలు అనురాగాలు పల్లెలో లేవు అన్న..... మళ్ళీ ఆ రోజులు రావాలి అన్న.........
ఈప్పటికి ఇ పాట విన ప్రతి సారి నా చిన్ననాటి తీపి గుర్తు చేసుకుంటూ భాద పడుతూ ఉంటాను ... ఎదుకంటే మల్లీ ఆ రోజులు రావు కాబట్టి ...😔😔😔
Opikidpkc 🐖iti KOYGRRRRRRREFERRRT KOYGRRRRRRREFERRRT Itsurttsiiute RTR2TEWRWRWWWWWTWWWTTERTTT R4RTEE xam at s yr teeeeeeèttTEEEEEEÈTT r rrrrrrtrryqwppll ty ty SRRRITYYY Tyyprwrw
కిషోర్!పల్లెతోగల అనుబంధాన్ని చాలా చక్కగా పాట రూపంలో రాసిన నీకు మా కృజ్ఞతలు
Kishor anna meeku padhabivandam
ఈ పాట పాడాలన్న,రాయలన్న చాలా ప్రతిభ,దమ్ము,ఆలోచన కావాలి.అది మీకున్నదన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు రాయలని,పాడలనీ కోరుకుంటున్నాం
---మీ శ్రేయేలాభిలసి
Bh
E song ante ma nanna ku chala istam anna...naku kuda...village chinnapati vishayalu gurthukosthay...super song..
ఈరోజులలో ఇలాంటివి చాల పాటలు రాసి గానం చేసి పలె వాతావరణాన్ని గుర్తుకు చేసిన మీ వేలాది వందనాలు
ఏంతా చెప్పిన తక్కువే
ఏమని చెప్పాలి ఏ పాట గురుంచి
ప్రతి ఒక్కరి తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చినదుకు చాలా థాంక్స్ అన్న గారు
అన్న మీ పాట వింటే నా చిన్ననాటి రోజులు అన్ని గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్న ..మల్లి నా బాల్యాన్ని పుట్టి పెరిగిన పల్లెను గుర్తుకు చేసినందుకు నీకు నా పదాబి వందనాలు మిత్రమా .🙏🙏
😭😭😭😭 ఏడ్వడం తప్ప ఏం చేయాలి. అలాంటి గుర్తులు కండ్ల ముందు ఉన్నాయి. Missu Life. 😭😭😭
ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇలాంటి పాటలు మరెన్నో వినాలి అనిపిస్తుంది
పాత రోజులు గుర్తొస్తున్నాయి అన్న 💙🫂
అన్న చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసి ఏడిపించనవ్ అన్న ఉద్వేగానికి గురైన.... అన్న hatsoff
సూపర్ సాంగ్.... ఈ సాంగ్ వింటుంటే మనుసు లో ఏదో తెలువని లోటు బయ్యా.... ఐ లవ్ సాంగ్
ఈ పాట వ్రాసిన కవికి ,పాడిన కళాకారుడికి పాదాభివందనాలు
Niranjan Boddupally
పడినా వారికి పాదాభివందనం
i know Im asking the wrong place but does anyone know a way to log back into an instagram account??
I somehow forgot my password. I appreciate any tricks you can offer me.
@Bentlee Briar instablaster ;)
@Uriel Avi I really appreciate your reply. I found the site through google and im in the hacking process now.
Seems to take a while so I will reply here later with my results.
ఈ పాట వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
అన్న మీ పాటలు వింటుంటే చిన్ననాటి స్నేహితులతో కలిసి తిరిగిన రోజులు గుర్తుకి వస్తున్నాయి
ఈ పాట పాడిన గాయకుడికి నా హృదయ పూర్వక నమస్కారాలు ఈ పాటను రచించిన వారికి కోటొక్క దండాలు ఇలాంటి పాటలు మరెన్నో రచించాలని
ఈ పాట ఓక చరిత్ర...సృష్టి ఉన్నంతవరకు....👌👌👌👌👌
sudha 7777 yes
నా చిన్నప్పటి ఆట పాటలు గుర్తుకొచ్చాయి మీ పాట వింటే 🙏🙏
కామెంట్స్ చదువుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తున్నాయి 😭😭😭😭🙏🙏🙏🙏😴😴😴😴
Annaaa supeeerrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తువస్తున్నాయ్😢😢👌👌👌👌👌👌na gift 💐💐💐💐💐
అన్న ఈ పాట సాహిత్యం వర్ణనాతీతం....
రాసింది కాగితంపై అయినా వింటుంటే పల్లెతీరు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది
Super Anna 👍😍❤️
Anna e song ante nak chala estam.... e song vintunte china thannam lo chesina allarlu anni gurthu cheskunta...
అన్న పల్లెపాటలకు ధండాలు🙏🙏🙏నానిజ జీవితంలో మరపూరాని సన్నివేశాలు.ఇలాంటిపాటలకుకోటిదండలు
పాట వింటూ ఏడుస్తూనే ఉన్న... ఎందుకంటే ఇప్పుడు నన్ను కన్న ఊర్లో లేను.
❤
అన్న మీ పాట తో నా మధుర జ్ఞాపకాలను గుర్తు చేసారు మీకు పదాబి వందనాలు
ఈ పాట పాట చరిత్ర లో నీలేషిపోయేది పాట 🙏🙏
నిన్ను విడిచి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నా దమ్మ 2
ఎట్లున్నవే నా పల్లె ఎట్లున్నవే నా తల్లి 2
🙏🙏
చాల అద్భుతమైన సాంగ్ ఇది .మన జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకోని రాసి పాడారు గ్రేట్ కిషోర్ గారు మీరు 🙏🙏🙏
Anna e pata nenu 18 years back ma nanna caset thesthe tape record lo vinnanu malli e paatanu 2020 lo vinnanu .Super Anna na Chinna naati gnapakalu guruthuku vachai
పాట పాడిన అన్న సూపర్ గా ఒక పలేటుర్ లో జరుగుతున్న విషయాలు అన్ని చాలా మంచిగా చెప్పిన నీకు నమస్కారాలు అన్న అలాగే నా చిన్న తనంలో జరిగేనా చూసిన అన్ని విషయాలు సూపర్ గా ఉంది అన్న టాంక్స్
కిషోర్ అన్న థాంక్స్ చిన్నతనం గుర్తింపు తెచ్చిన వ్ అన్న
మీరు వాడిన పాట చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుకొస్తున్నాయి అన్న గారు
chala super ga undhi "e song vintte ma chinna Nati vishayalu guruthuku vasthunai same TQ .....
అన్న సూపర్ సాంగ్స్ గతంలో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి
మళ్లీ ఆ రోజులు గుర్తకొస్తున్నాయి
ప్రతి ఒకరి జీవితంలో అనభావం అయింది నువ్వు పడిన ఈ పాట 💐🤝
Nee Pata Super Anna.... Okkasari Maa Ooru Gurthuku vachindi....Neeku Vandanalu Kishore Anna....
2023 I am still listening 🎧🎶❤❤❤❤ 😢 I Miss my childhood friends and village 😢
ముప్పయి సంత్సరాల ముందు పుట్టిన వారందరు అదృష్ట వంతులు అప్పటి ఆటలూ పాటలు అలంటి అందమైన జీవితం మల్లి రాదు అన్నలారా తమ్ములరా
మనసు చాలా బరువుగా ఉంది అన్నా ఈ పాట విన్నతా సెపు 🙏🙏🙏🙏
కిషోర్ అన్న మీ పాటలు అన్ని సూపర్
కిషోర్ అన్న నీ ఈ పాటను 2007లో కోదాడ ధూమ్ ధామ్ లో చూశానూ
Hii
Hellooo
పల్లె పైన ప్రేమ,
పాతకాలం నాటి మాట,
గమనియకరం ఈ పాట,
కవి చూపించేనే గతాన్ని ప్రతి చోట!👌👌💐
Brother when I listen this Song. I will cry automatically. Very Heart Touching Song.When I listen this Song I recall my childhood. My grandmother will appear in my eyes.Thank you very much for giving such great song..
సూపర్ అన్న
Chenanati జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి అన్న
మీకు ధన్యవాదాలు
ఈ పాట మనసుకు హతతుకునేలా వుంది
అన్నా ఈ పాట వింటే వొల్లు పులకరిస్తుంది ,
తాత ముత్తాత లనాటి పథ పద్ధతులు ఏవి ఎనకటున్న సంప్రదాయాలు ఏడలేవు పల్లెలోన.. ఈ పాట అప్ లోడ్ చేయండి ప్లీజ్
Tx anna for a memorable song ..❤️
మళ్ళీ ఇలాంటివి మన జీవితములో రావాలని కోరుకుంటునను
💐💐💐💐i can't tell in my words .
Amazing song👌👌👌👌👌👌👌👌
అన్న మీ పాటకు కోటి దండలు అన్న పాట వింటుంటే కళ్ళు వాటిఅంతట అవే నీళ్లు కారుస్తున్నాయి
ఉన్న ఊరు కన్నా తల్లి ని పల్లె పాటనీ మరువలేం
palle shiva
Anna super
Ganesh merugu mudiraju palle ante thalli annanattu
palle shiva super
Hai
chinna naati gnapakalanu kallaku addinattu undi anna ....thankyou so much ..
nana chinnappati memories ni guruthuku thisukuntanu technic... thanks for uploading
Sunitha Sunitha Bakthapuri rafl
Supar
Hi
Haii
నా చిన్ననాటి పాటలు,,,ప్రతి జాతర ల ఈ జానపద క్యాసెట్లు కొనుక్కొని వచ్చేవాడిని,,,,i like జానపద సాంగ్స్,,,
మిత్రమా కవులు కళాకారులు రాజకీయ పార్టీలకు బందిగా మరినారు సమసమజనికి మేలుకోలుపులా వుండాలి
ఈపాటలో ఆత్మవుంది
కన్నీళ్లు ఆగవు, ఈ పాట వింటే..😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂..
అన్న ఈ పాట వింటే కండ్లపొంటి నిలురాక తప్పదు
Cherukuri.paramesh Paramesh
ఈ పాట రాసి, పాడిన మహానుభావుడికి నా పాధాభివందనం...
సూపర్ పాట అన్న ఇలాంటి పాటలు తరువాత వింటామో లేదో సూపర్ సాంగ్
ఈ పాటతో, నా చిన్నప్పుడు, చేసిన ప్రతి ఒక్కటీ... గుర్తుకొచ్చి... నా కళ్ళల్లో.... నీళ్ళు.. వచ్చినయి అన్నా...... 😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Supper .... Elanti pata appudu vinaledhu... Vinnakoddhi vinalanipisthundhi.....
Anni pandugalani gurthu thechhindhi.. Anni bandhalanu kuda..
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super old days gurtu tepinchaku 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thanks naa palla patalu rasena variki
🙏💙🌹Really nuvvu song paditye ma village gnapakalu gurtostunadhi xclent 🌹👌 song padinav padinadhuku thanks 💗 bro 🌹💙🙏
పల్లె పాటలు వింటూ వుంటే చిన్న పిల్లాడు వలె ఉన్నది ననిజ జివితంలో జరిగింది 100/నిజం
Srinivas Gundarapu
mm
0
w
W
p
!
Srinivas Gundarapu
Srinivas Gundarapu sakart
Srinivas Gundarapu
2024 డిసెంబర్ లో చూశా నిను వేరే దేశంలో వున్న సాంగ్ వినుకుంటు చాలా ఏడ్చాను నాకు నా పల్లె నా తల్లి చాలా గుర్తుకు వచ్చినారు 😢😢😢😢😢😢 చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చినాయి బ్రో. నలగ ఎవరు వేరే దేశం వెళ్లి బాధపడకండి బ్రో గంజి నీళ్లు తాగి ఐనా కానీ మన విలేజ్ లోనే వున్నదో లేనిదో పని చేసుకొని బ్రతకాలి 😢😢😢😢😢😢😢😢
పెరిగిన పల్లె వాతావరణం నీ పాట ఎన్నడు మరువలేము
E paata naaku chaala nachinde sir god bless you all you are team 🙏🏻🙏🏻♥️🙏🏻🙏🏻🙏🏻🌹🌹♥️🙏🏻
పాట బాగా రాసి పాడారు. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు ఎవరైనా ఈ పాట విన్నోల్లు
ఇలాంటి పాటలు చాల తక్కువ గా .దొరుకుతాయి మనకు .ఈ పాటలో ఉన్న అర్థాలు. భావాలూ ప్రేమ చాల గొప్పగా ఉన్నాయి 💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏
ఈ పాట అంటే నాకూ చాలా చాలా ఇష్టం
Naa chinnapudu vinna malli eppudu vintunna chaala thanks you tube paadina vaariki vandhanam
చిన్నతనంలో మనం చెసినా పనులు గురుతుకు వస్టునై అన్న మి పాటకు పాదాభివందనం
2024 లో వినేవారు ఒక లైక్ చేయండి
2003 lo vinnanu, ippatiki eppatiki marichipoleni song idhi so exited super
Pale songs vinteee edoooo rakamainaaaa pulakarimpu vasthadiiiii
Chinnappati gurthulu mallo gurthuvasthayyy❤️❤️❤️❤️❤️❤️❤️
nice song and nice voice సూపర్ నైస్
Super song anna
2020 లో ఈ పాట ఎవ్వరైనా చూస్తున్నారా
2024 bhayya
Pata padina Anna niku kotoka vandanam😍..sweet memories
కన్న తల్లిదండ్రులను... పుట్టిన ఊరును ఎప్పటికీ మరువకుడదు....
వ్రాసిన కవికి పాడిన నేరెళ్ల కిషోర్ గారికి ధన్యవాదములు నా గ్రామం గురించి నిజనంగా చెప్పారు ధన్యవాదములు.
awesome song Only before 90's born will understand and enjoy this song...........
Anna super
Mee paata dvara na China naati snehitulato ma oorlo aadina aatalu gurthochayee ilanti janapadaalanu rasina rachaitalaku paadina Variki na dhanyavadaalu 🙏
అన్నా ఈ పాట సూపర్ 👌👌👍
Anna song supar entha goppaga pallenu village ni pata rupamlo varnichalemu great Anna ni song niku salaam
ఇ పాట అంటే నాకు చాలా ఇష్టం
Good song
superb song
SRINUvaa chabarthy super Anna nepata
Manjrekar Guggilla suppru
very nice song
Super song 🌹👌❤❤❤
చిన్నపుడు మా తాత టెప్రేకార్డు లో వినే వాళ్ళం
Superb singer
.........Superb writer👌👌👌
పలె పాటకు కొటి కొటి దండలు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Superb song annaya ....Patha rojulu lo gnapakalu gurthuvasthunaye
నేర్నాల కిషోర్ గారికి వందనం 🙏🙏