Analyst Chandu Srinivas About Murali Mohan As Chairman of TTD|TTD Chairman Latest News

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024

КОМЕНТАРІ • 81

  • @srimannarayanavlogs4542
    @srimannarayanavlogs4542 2 місяці тому +7

    ఇట్ ఈస్ నాట్ కరెక్టు ఒపీనియన్

  • @psundarrao2062
    @psundarrao2062 2 місяці тому +1

    రాజకీయాలతో సంబంధం లేకుండా , హిందూ ధర్మం , సాంస్కృతిక సాంప్రదాయాలను పాటించేవారు , భక్తిభావం కలిగిన వారినీ నియమించండి , ఇది నా ఉద్దేశం మాత్రమే

  • @IamKattarHindu-c3v
    @IamKattarHindu-c3v 2 місяці тому +11

    రాధా మనోహర్ దాస్ గారైతే సూపర్ గా ఉండేది

    • @charudattasarmagullapalli7487
      @charudattasarmagullapalli7487 2 місяці тому +1

      ఆయనను పెట్టరు. పొలిటికల్ ఫేవరిజం

    • @saibabumandali840
      @saibabumandali840 2 місяці тому

      కులగజ్జి లేనివాళ్ళు వుండాలి.

  • @krishrajas2942
    @krishrajas2942 2 місяці тому +9

    RRR కి ఇస్తే బాగుంటుంది

  • @psundarrao2062
    @psundarrao2062 2 місяці тому +1

    రాజకీయ నాయకులు ను , పార్టీ అభిమానులు ను నియమించటం మంచిదికాదు , ఆరిన కేవలం పార్టీ అభిమాని

  • @saiharinath1540
    @saiharinath1540 2 місяці тому +4

    Good. Decision. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @hariprasad2849
    @hariprasad2849 2 місяці тому +4

    Is not fit.is the realestate brokrt pl

  • @bmani7219
    @bmani7219 2 місяці тому +7

    స్ట్రాంగ్ కాండిడేట్ కాదు. R R R అయితే కరెక్ట్. RRR ఆలయ భూముల గురించే మొదట YSRCP తో విభేదించారు

  • @prasadyagna2615
    @prasadyagna2615 2 місяці тому +11

    అప్పుడు గతంలో మురళీమోహన్ చెప్పినట్లు స్వామి వెంకన్న చౌదరి అవుతారు.

  • @sudhakarvc1597
    @sudhakarvc1597 2 місяці тому

    రాజకీయ కోణంలో ఇలాంటి నిర్ణయం తగదు. భక్తుల విశ్వాసం తగ్గుతుంది. ఇప్పటికే భ్రష్టు పట్టిన దేవస్థానం పరిపాలన ప్రక్షాళన చేసే అధికారిని నియమిస్తే మంచిదేమో!

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 2 місяці тому +2

    RRR ki ivvali TTD Chairman padavi.

  • @Lalithasuppliers
    @Lalithasuppliers 2 місяці тому +1

    Radhamanohar das perfect and good

  • @saibabumandali840
    @saibabumandali840 2 місяці тому +2

    దయవుంచి....మురళీమోహన్ కి వద్దు...మురళీ మోహన్..అప్పుడే చెప్పాడు స్వామి నీ వెంకన్న చౌదరి అని ...మానసిక ఉన్మడులూ వద్దు...మంచి వారిని చూడండి..

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 місяці тому +5

    మురళీ మోహన్ గారు హైదారాబాద్ లో ఫిల్మ్ నగర్ లోని చిన్న కొండ మీద అతి పెద్ద, అతి సుందరమైన, గొప్ప ఇంపైన అన్ని దేవతల గుడి
    లో కమిటీ లో కొన్నేళ్లు ఉన్నారు. చాలా భక్తి తత్పరత తో నిష్ఠతో ఉండేవారు.

  • @madhusudanaraomatta8002
    @madhusudanaraomatta8002 2 місяці тому +1

    Most unsuitable candidate
    Being movie actor

  • @MrcRao58
    @MrcRao58 2 місяці тому +1

    Murali mohan criticized Babu several times even unnecessarily

  • @satyanarayanakakarla889
    @satyanarayanakakarla889 2 місяці тому +3

    MURALIMOHAN IS NOT CORRECT

  • @janardhanaavvaru636
    @janardhanaavvaru636 2 місяці тому

    స్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్.....!!

  • @srinivasande6043
    @srinivasande6043 2 місяці тому +1

    Amaravthi lo 50 achars swaha

  • @sharadat197
    @sharadat197 2 місяці тому +2

    TTD ni ammese stage , TTD close stage tappademo maa venkanna Chowdhury annavyakti Murali mohan Swamy ki kulla gajji antagattina vaadiki TTD chairman avasarama

  • @umadevim2931
    @umadevim2931 2 місяці тому +1

    Very good decition.

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 2 місяці тому

    మురళీమోహన్ గారు తెలుగుదేశం వేడి పది సంవత్సరాలు అయింది ఇంక వాడికి ఈ వయసులో అవసరమా పదవులు ఇంకా చాలా మంది తెలుగుదేశం జనసేన లో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ పదవిని 10 సంవత్సరాలు అయినా మురళీమోహన్ కు అవసరం లేదు

  • @venkateshk9667
    @venkateshk9667 2 місяці тому +1

    PITAPURAM Varma gariki ichi nyayam cheyaali

  • @Phanikumarkota
    @Phanikumarkota 2 місяці тому +1

    మురళీమోహన్ గారు చాలాకాలం క్రితమే దూరదర్శన్లో తిరుమల వైభవాన్ని గురించి ఒక డాక్యుమెంటరీ తీసినటువంటి వ్యక్తి అటువంటి మురళీమోహన్ గారు ఈరోజు టిటిడి చైర్మన్ అవడం అనేటువంటి ది మనందరికీ చాలా గర్వకారణం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మహర్దశ మళ్ళి వచ్చినట్టే

  • @CrazyShiny-u6j
    @CrazyShiny-u6j 2 місяці тому

    Murali mohan gaaru Annatlu Tirumala Tirupathi Swamy vaaru, VenkannaChwdary Aithe. CHAIRMAN KOODA Chowdary Undaali Kadaa. ANTHAA Chowdary Mayam Ayi poyindi kadaa.

  • @rajarapuswamy
    @rajarapuswamy 2 місяці тому +1

    గజపతి రాజు గారు అయితే మంచిది

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 місяці тому +3

    Muralimohan, Waste Candidate, Muralimohan Ni TTD Chairman Cheesthee TDP Party ki, Value Down Avuthundhi,.

  • @venkateswararaochitneedi2376
    @venkateswararaochitneedi2376 2 місяці тому +1

    Sir
    Dongalaku darulu vestaru gamanistunnaru prajalu
    Jai jawan jai kissan jai Bharat

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 місяці тому +1

    కనుమూరి బాపిరాజు గారు చాలా గొప్ప భక్తులు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ స్వామి గుడిలోనే కనబడుతూ ఉండేవారు.

  • @lakshmikantb26
    @lakshmikantb26 2 місяці тому +2

    Yes murali Mohan garu is not a genuine person
    Please don’t give this valuable post to murali Mohan garu

  • @rabbybandila8937
    @rabbybandila8937 2 місяці тому +3

    వేంకటేశ్వర స్వామి చౌదరి కదా,, చౌదరి లే తిరుమలలో ఉంటారు. బ్రహ్మణులు ఉండరు.

    • @KrishnaMurthy-on3ey
      @KrishnaMurthy-on3ey 2 місяці тому +1

      రెడ్లు క్రైస్తవులు ఉండాల

    • @CrazyShiny-u6j
      @CrazyShiny-u6j 2 місяці тому

      TIRUMALA lo Archakulu+sreevaaru Sevalu chese Varandaru Kamma vaarni pettestaru kooda. ANTHAA Kamma mayam

  • @killinggamer3661
    @killinggamer3661 2 місяці тому +1

    Hello sir devudutho aatalu vaddu kamma devudu enti gathamlo Reddy devuda esari vachi unte Sri Reddy ni petti unttada kabatti Venkateswara Swamy daggara atalu vaddu gamanichali

  • @RajeshJoshi-df2sd
    @RajeshJoshi-df2sd 2 місяці тому

    నాగబాబు అస్సలు వద్దు లేదా అశోక్ గజపతి రాజు గారు బెటర్ మురడి మోహన్ గారు పర్ఫెక్ట్

  • @asrao3511
    @asrao3511 2 місяці тому +2

    TDP Janasena BJP లో అంతమంది లీడర్లు, మంత్రి పదవులు దక్కని MLA,MP లు ఉండగా మురళీ మోహన్ గారిని నియమించడం ఏంటి.
    మురళీ మోహన్ గారు ఏ విధంగా అర్హులో అర్ధం కావడం లేదు.

    • @mpkrishnaiah3819
      @mpkrishnaiah3819 2 місяці тому

      If it is real news about of ttd chairman murali mohan is a wrong decision by CBN as he is an opportunist for his selfish needs as per the public opinion

  • @janardhanmarella5982
    @janardhanmarella5982 2 місяці тому

    మురళీమోహన్ గారికి 80 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా యెందుకు అండి? అత్యంత భక్తి పరుడు నిజాయితీ పరుడు శ్రీ vemireddy ప్రభాకరరెడ్డి అయితే బెస్ట్.

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 2 місяці тому +2

    అశోక్ గజపతి కాదనుకుంటే మురళీమోహన్ ఒక్కరే ఆ పదవికి సూటబుల్ పర్సన్ .ప్రజలందరూ కూడా హర్షిస్తారు.

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 2 місяці тому

    ఒక్క బ్రాహ్మణ పుంగవుడు యజ్నోపవిత వేద వేదాంగ ఉత్తములు దేశం లోనే లేరా వేంకటేశా

  • @muralidharmulasa1578
    @muralidharmulasa1578 2 місяці тому +2

    Andukegaa thega pogidaadu, Venkateswara swamy maa Chowdhary Annadugaa gaa , Murali Mohan , ayite kamma devudu anukovaali prajalu

  • @DrKSN1289
    @DrKSN1289 2 місяці тому

    Murali mohan best person and good person.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 місяці тому +1

    వద్దు వద్దు వద్దూ వద్దూ వద్దూ

  • @bharatravipati5271
    @bharatravipati5271 2 місяці тому +2

    కాటికి పోయేవాడు ఛైర్మెన్ ఏమిటి రా నాయనా? తిరుపతి మొత్తం జయభేరి ఎస్టేట్ అవుతుంది.

  • @kameswariu8913
    @kameswariu8913 2 місяці тому

    exelent selection cbn garu he deserves it

  • @venkateshwarlubandaru3767
    @venkateshwarlubandaru3767 2 місяці тому

    Yevaryna brahminski , ledaa rajulaki ivvatam better. Dyvabhakthi, papa bheethi vuntaayi.

  • @SunitaSunita-yt5nr
    @SunitaSunita-yt5nr 2 місяці тому

    Good🎉

  • @vaddamanipurnima7555
    @vaddamanipurnima7555 2 місяці тому

    Thirumalalo kuuda rajakeryalaku upayoga paddavare vundalanna mata

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 2 місяці тому

    😂 చౌదరీ వేంకటేశుడు 😊😢?.

  • @DurgavaraPrasadrao
    @DurgavaraPrasadrao 2 місяці тому

    One of the best person is Murali mohan sir no doubt

  • @venkhatasubhaya1877
    @venkhatasubhaya1877 2 місяці тому

    Nagababu garu super

  • @Srisri8343
    @Srisri8343 2 місяці тому +2

    Murali mohan not good

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 місяці тому

    Astulupenchatanika cmkeprema cm markapotheela

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 2 місяці тому

    Gudi , kaneesam, retd. IAS Brahmins
    Ki ivvacchu kada

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 місяці тому +2

    Muralimohan Is a, Waste Candidate

  • @dullipudisrinivasarao9840
    @dullipudisrinivasarao9840 2 місяці тому

    K.Naga Babu garu ki please

  • @srinivasmanne7856
    @srinivasmanne7856 2 місяці тому

    TDP

  • @jaicanjaitdpjoharseniorntr8022
    @jaicanjaitdpjoharseniorntr8022 2 місяці тому

    Murali Mohan is best

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 2 місяці тому

    టీడీపీ పార్టీ అధికారం లో.లేనప్పుడు
    ఈ మురళీ మోహన్ పేరు ఎప్పుడైనా విన్నారా కాస్ట్ ప్రాతి పదికన ఇస్తారా?

  • @vaddamanipurnima7555
    @vaddamanipurnima7555 2 місяці тому

    Monnti daka raddlu ippudu chodareelannamata bramhalaki chathakadukada mari

  • @reddynarayan1393
    @reddynarayan1393 2 місяці тому

    సు త్తి

  • @lakshmikantb26
    @lakshmikantb26 2 місяці тому

    In my view murali Mohan is not suitable

  • @sskgvl
    @sskgvl 2 місяці тому

    No

  • @MaddiRaju6
    @MaddiRaju6 2 місяці тому

    Kulagajji

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 2 місяці тому

    Kamma putta modaLu .Ashok Ganapati raju sa.pradayam telisina aayana .

  • @MaddiRaju6
    @MaddiRaju6 2 місяці тому

    Dochukovataki

  • @చిరంజీవిలింగిశెట్టి

    Tirupati ni Kammavati chestaru

  • @satish12d
    @satish12d 2 місяці тому +1

    kamma devudemo veediki