అంజి మామ సూపర్ గా చెప్పారు కాబట్టి ఇంకా సినిమా లో అవకాశం రావాలని కోరుకుందాం 🎉.శీరిష సూపర్ వాయిస్ మంచి గాయని గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు మీ కు కృతజ్ఞతలు తెలిపుతున్నాము గల్ఫ్ నుండి బెహరిన్.🎉🎉❤ ఇంకా ఎన్నో అవకాశాలు రావాలని కోరుతూ
Kunda Chicken Ante AnjiMama Gurtostadu👌👌👌👌 Super Excellent With Beautiful Gorgeous SweetSmile Wonderful Singer SiriSha & AnjiMama Super Nice This Video 👌👌💖💖💖
ఏది ఏమైనా చివర్లో అంజి మామ మీరు అత్తమ్మ గారు శ్రీ ఇద్దరు కలిసి మన తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణ ఆడబిడ్డ ఇంటికొస్తే చీర పెడతాం కాబట్టి సాంప్రదాయం చాలా బాగుంది
TQ you అంజి మామ ....నేను ఇష్టంగా అభిమానించే శిరీష గారిని చాలా సేపు వీడియోలో చూడడానికి కుదిరింది ... శిరి గారు కళ్ళు తాగుతున్నావ్ లే 😅 సూపర్ ఇందులో మి తెలంగాణ బిడ్డ అనిపించుకున్నావ్❤ ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటూన్న
అంజిమామా నిన్ను చూస్తుంటే అమృతం సీరియల్ లో సర్వం కామెడీ గుర్తొస్తోంది
సిరిసిల్ల శిరీష తో అంజి మామ. సూపర్
మాల్యాల లొ అంజి మామ తో సిరిసిల్ల శిరీష కుండా చికెన్ eసూపర్👌💐👏నా అత్తగారి ఊరు మల్యాల 🎊
నేను కూడా ఇంట్లో వంట చేసినప్పుడు వేస్తాను ఉల్లి పొరుక చాలా బాగుంటది కూర ❤
శిరీష వాయిస్ సూపర్ 🖤🦋✨
మాకు నచ్చిన గాయిని తో మనందరికీ నచ్చిన వంటకం 😊😊😊
Only శిరీష కోసం మాత్రమే చూస్తున్న ❤
@Boysofficial2 Hi
లాస్ట్ డైలాగ్ సూపర్ అంజి మామ ❤👍
నేను my village show కుండ చికెన్ వీడియో చూసి చాలా సార్లు వండాను సుపర్ కుదిరింది
అంజి మామ కల్మషం లేని మనసు మామ నీది నీకు మంచి మంచి సినిమా అవకాశాలు రావాలని బాగా పైకి రావాలని కోరుకుంటున్న మామ 👏👏👏
అంజి మామ సూపర్ గా చెప్పారు కాబట్టి ఇంకా సినిమా లో అవకాశం రావాలని కోరుకుందాం 🎉.శీరిష సూపర్ వాయిస్ మంచి గాయని గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు మీ కు కృతజ్ఞతలు తెలిపుతున్నాము గల్ఫ్ నుండి బెహరిన్.🎉🎉❤ ఇంకా ఎన్నో అవకాశాలు రావాలని కోరుతూ
Very happy to see you shiriha you are beautiful😍😍🥰🥰❤️❤️❤️
🌹🌹Anji mama sirisha Super Super 🌹🌹
కల్లు ముక్క లేకుంటే అది మన తెలంగాణ రాష్ట్ర....... మాట సాయం కన్న దవత్ సయం లో మనమే ❤❤❤❤
Anjimama and singer Sirisha Both or 👌✨💥
Anjimama..so authentic feeling to see your videos..i will come from usa and meet you some time...i am from khammam/America since 15years
Kunda Chicken Ante AnjiMama Gurtostadu👌👌👌👌 Super Excellent With Beautiful Gorgeous SweetSmile Wonderful Singer SiriSha & AnjiMama Super Nice This Video 👌👌💖💖💖
Super very nice Anji mama Sirisha 👌
Happy to see you. అంజి మావ అండ్ శిరీష❤
ఆకాశానికి అందం చందమామ మై విలేజ్ షో ఉంటాడు మా అంజి మామ❤
అంజి మామ మీ వీడియోలు చాలా బాగుంటాయి
శిరీష అక్క మి సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం నాకు ❤❤❤🎉🎉
అంజి మామ హాయ్, శిరీష గారికి హాయ్. కుండ chicken variety బాగుంది. Video last లో మామ నీ dialouge అదుర్స్ 👍🏻
Anji mama tho Siri superb episode👌👌👌👌💖
ముచ్చట్లు చాలా బాగున్నాయి అంజి బ్రో
Anji mama nuvu super కుకింగ్ చేస్తావు మామ❤
ప్రతి ఊర్లో అంజి మామ లాంటోడు ఒకడుంటాడు❤❤
I love her Voice and songs....🎉🎉🎉
Specially Bavalla Naa Bavalla song my favourite 👍
i like శిరీష అంజిమామ కుండ చికెన్ ..పల్లె ప్రకృతి ...
ani videos chusa anji mama mee videos ani baga unnai ,, mottukkaku baga unnai , cha
అంజి మామా 👍
మన సిరిసిల్ల ల జామకాయలు లేవా ....🤦♂️
మాకు అక్కడ దొరుకాయ్ మామ....డైలాగ్ సూపర్..
Vedio Starting to ending super...anjimama❤
Chala rojula nundi miss aytunna polam daggara chettukindha dawat... 👌👌👍😍 mama konchem akkadi nature chupiste inka highlight untunde
అంజి మామ నువ్వు ఏం చేసినా సూపర్
anji mama....pure heart❤.......just now subscribed
cooking pakkana pedithe conversation funny ga vundi 😀😀
Anji mama love you Mama ❤❤❤❤❤❤❤❤
Akka Anji mama kosam vatchinanduku thanks 👍👍
My fevaret singer Shirisha ❤️🥰🥰🥰
సిరిసిల్ల లో శిరీష అమ్మ వాళ్ల ఇల్లు మా ఇంటి దగ్గరే ఒకటే గల్లిలో 😍😍
Anji mama video super gagundi shirisha voice super
అబ్బ శిరీష గారు సూపర్ గా ఉన్నారు
చాలా సంతోషంగా ఉంది అంజి మామ ఎందుకంటే నాకు చాలా ఇష్టం అయినా ఫోక్ సాంగ్ సింగర్ గౌరవనీయులైన శిరీష వేల్పుల గారిని మన షోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు మామ
ఏది ఏమైనా చివర్లో అంజి మామ మీరు అత్తమ్మ గారు శ్రీ ఇద్దరు కలిసి మన తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణ ఆడబిడ్డ ఇంటికొస్తే చీర పెడతాం కాబట్టి సాంప్రదాయం చాలా బాగుంది
Anji mama ante thopu ...❤ Nice videos
అంజి మామ మీ వీడియో సూపర్ ఎంజాయ్ ఎంజాయ్ మామ 🤗🥰😊❤️🫂🤝
Shirisha superb❤❤❤❤❤
Elane kotha kotha Cooking videos cheyandi anji mama 🙌🏻👌🏻
మై విల్లగె షో నుండి బయటికి వచ్చనివా 🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌సుపర్ 🎉🎉🎉
మామా సూపర్
Mama kani mama....mana anji mama.....❤
Anji mavaiah 👌
Happy to see you anji bro and shirisha, and cheken adhurs 👌
అంజి మామ ❤❤❤
శిరీష బావల్ల సాంగ్ సూపర్ నీ వాయిస్ సూపర్ 👌👌👌
@Boysofficial2Hii darling
Anji mama super nuvvu madhi sundhilla village
సూపర్ అంజి మామ శిరీష కుండ చికెన్ 👌
Super anji mama🌽🌽mama
TQ you అంజి మామ ....నేను ఇష్టంగా అభిమానించే శిరీష గారిని చాలా సేపు వీడియోలో చూడడానికి కుదిరింది ...
శిరి గారు కళ్ళు తాగుతున్నావ్ లే 😅 సూపర్
ఇందులో మి తెలంగాణ బిడ్డ అనిపించుకున్నావ్❤
ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటూన్న
Last 10 seconds, this is our telangana,, aada bidda intiki vachindi ante battalu pettakunda pampedi ledu❤
@Boysofficial2 hi
అంజి మామ శిరీష సిస్టర్
Thug life of jagtial district mama❤
Super video bro ❤❤❤❤
Telangana lo Telangana prajalu adhi chesina super untadi jai Telangana jai jai Telangana culture
అంజి మామ మాకు కూడా వండి పెట్టవా ప్లీజ్ 😋😋
Super clear cooking explanation
Super mama 👌👌👌👌👌👌
అంజి మామ మై విలేజ్ షో నుండి బయటకి వచ్చి టీమ్ పెటుకొని ఛానల్ పెటిండు సూపర్ అంజి మామ
Anji mama nuvu cooking super chestav
Super anjimama
Super anji Maama 👉 vantalu
సూపర్ అంజి మామ మక్కా కంకి వేసినవ్ చికెన్ లా 😋😋😋😋☺️☺️
Yes
శిరీష గారినీ చాలరోజులకీ చూసుతూనృనూ
తాటి చెట్లు కడా ఈత కళ్ళు తాగుతున్నాడు, అంట, మ్యూజిక్ బాగుంది బాబాయ్ మీ కోడలు బాగుంది.
ఈ సీజన్లో ఈత కళ్ళు మాత్రమే అవుతాది...iam Gouds ❤
Etha chetlu kuda vunnai
Anji mama combination super ❤
అంజి మామ సూపర్ మక్క కంకులు ఉల్లాకులు
TeLangana BHATUKAMMA Patalu TeLangana janaPadhaPatalu Konni Thousand Songs in TELANGANA 💖💖💖💖
నువ్వు ట్రూ మామ లాస్ట్ డైలాగూ మనది అయితే ఆ కిక్కే వేరు మామ ❤
My favourite folk singer shirisha… I seen’s after long time …
Nice nice nice 👍👍 Happy
Singer shirisha is my favorite singer
Super Anji mama 👌👌
Superb #Anji Mama
bava bavala song super shirisha
Anju mama mee kodalu super 👌👌
Super mama 😋😋
Hi Anji mama singar shirisha super 🎉🎉
Super Anji mama kunda chicken and Sirisha song s super 👍
మీ ఛానెల్ లో వంట చేయాలి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్పండి అంజి మామ గారు ప్లీజ్ రిప్లై 🙏నేను ఒక వెరైటీ వంట చూపెడుతా bro
EmpellAshiriha❤❤❤️❤️🌹
అంజిమామ శిరీష మన సిరిసిల్ల బిడ్డనే ఆమె పట్నం బిడ్డలాగా అన్ని అడుగుతున్నావు 😅
God bless all child tc❤
Anji gani lover ..
శిరీష కోసమే చూసాను
Super.sirish
Hi mama enjoy pandagoo mama😊❤
సూపర్ మామ
Superb
వీడియో చాలా నేచురల్ గా వచ్చింది