కరెక్ట్ 🎉 తెలుగు మీడియం బతుకులు నార్మల్ డిగ్రీలు 😢🎉 సూపర్ రెండు ఏకారాలు అమ్మి జాబర్ గారికీ ఇస్తే 30 year's జాబ్ చేసి కుడవెట్టి కుదవెట్టి అదే రెండు ఏకారాలు కొనాలి వా 100% కరెక్ట్ ❤🎉🎉🎉❤
చాలా రోజుల తరువాత మంచి కంటెంట్ వున్నా స్టోరీ తో వీడియో వచ్చింది, ఈ సిరీస్ బాగా హిట్ అవుతుంది, ఇందులో వున్నా actors కూడా చాలా natural ga చేసారు, స్పెషల్ గా స్టోరీ and డైరెక్షన్ (అనిల్ కంటే )చాలా బాగుంది.
గ్రామీణ ప్రాంతాలో ఇప్పటికీ జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీస్తున్న ఈ ఎపిసోడ్ పెద్ద విజయాన్ని సాధించాలని.... మంచి కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్న @Myvillageshow @ Anilgeeela గారికి శుభాకంక్షలు 💐💐👏👏🤝🤝
చాలా రోజుల తర్వాత ,చాలా మంచి వీడియో తీసారు ,ఇప్పటికి చాలా ఊరి లో ఇలాంటి భూస్వాము ల ఆగడాలు జరుగుతున్నాయి ,రెండో భాగం త్వరలో రావాలని ,ఈ ఎపిసోడ్ చాలా బాగా హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుతూ ,మరొకసారి మైవిలేజ్ టీం సభ్యులు కూ అల్ ది బెస్ట్ 🎉🎉🎉🎉
వీడియో చాలా ఎమోషనల్ గా రైతుల కష్టాలు కళ్లకు కట్టినట్టు చూపించారు ప్రతి పల్లెటూర్లో ఇలాగే జరుగుతుంది అది మై విలేజ్ షో టీమ్ మెంబర్స్ అందరూ ఈ వీడియోలో కనబడడం చాలా బాగుంది ఇలాంటి వీడియోలు కోసం చాలా రోజులు నుండి వెయిటింగ్ చేస్తున్నాం
చాల బాగుంది బ్రో ....ఈసారి మంచి సీరియస్ పాయింట్ తో వచ్చినటు కనిపిస్తుంది మీరు స్టార్టింగ్ లో చేసిన దావత్ లాంటి వీడియో లు కూడా ఇపుడు మీరూ ఇంప్రూవ్ ఐనా టెక్నిక్ తో చేయండి బ్రో...
Ma village lo kuda okadu elane dhosukuntundu anna amayakulanu chesi monna dhorakavattina. Anna. Eppudu okkadu kuda pothale shope musukunnadu Anna Jai MVS ✊ Miru Inka adhagalani Miru plan chesina movie adhi aithe undho adhi kuda success kavalani E web series Update kosam wait chesthu untam Anna Tq tq so much MVS TEAM
Chala bagundi video srikanth anna ne alochanalu baguntai oka sari me village ni chudalani anukuntunnanu Anil anna Chendu anna Anji mama raju bro acting super,by the by Anji mama shop ela nadustundi
Download duolingo: app.adjust.net.in/14wma6qw
Nice
Chala baga vachindhi video super concept
App link not working
Inti pakkana vallu yantram pettadam
@@assss1 u
100%నిజం ఊర్లలో ఇలానే జరుగుతుంది ఊర్ల పెద్ద మనుషుల మాటలు వినకపోతే కొందరు బ్రతకడం కష్టం ఊర్లో రాజకీయం కొందరి చేతుల్లో ఉంది
💯
Bapanooni chetla😅😅😅😅
ఇది మాత్రం నిజమే అన్న
Avunu bro e moddala peddhamanushulu nannu appu eppinchinandhuki 10000 intrest munchiru bro dhonganakodukulu
Adi pata Kalam llo undhi amo Alla eppudu avvadu avadi mata venadu tokki pada deggutaru
అన్నం పెట్టే రైతు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడం.... 💪💪💪
కరెక్ట్ 🎉 తెలుగు మీడియం బతుకులు నార్మల్ డిగ్రీలు 😢🎉 సూపర్ రెండు ఏకారాలు అమ్మి జాబర్ గారికీ ఇస్తే 30 year's జాబ్ చేసి కుడవెట్టి కుదవెట్టి అదే రెండు ఏకారాలు కొనాలి వా 100% కరెక్ట్ ❤🎉🎉🎉❤
చాలా రోజుల తరువాత మంచి కంటెంట్ వున్నా స్టోరీ తో వీడియో వచ్చింది, ఈ సిరీస్ బాగా హిట్ అవుతుంది, ఇందులో వున్నా actors కూడా చాలా natural ga చేసారు, స్పెషల్ గా స్టోరీ and డైరెక్షన్ (అనిల్ కంటే )చాలా బాగుంది.
గ్రామీణ ప్రాంతాలో ఇప్పటికీ జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీస్తున్న ఈ ఎపిసోడ్ పెద్ద విజయాన్ని సాధించాలని.... మంచి కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్న @Myvillageshow @ Anilgeeela గారికి శుభాకంక్షలు 💐💐👏👏🤝🤝
కాంటెంట్లో దమ్ము ఉంది శ్రీకాంత్ మావా ఇది పక్క హిట్ congrats part 2 కోసం వెయిటింగ్ ❤❤❤all teammates ✊✊✊
చాలా రోజుల తర్వాత ,చాలా మంచి వీడియో తీసారు ,ఇప్పటికి చాలా ఊరి లో ఇలాంటి భూస్వాము ల ఆగడాలు జరుగుతున్నాయి ,రెండో భాగం త్వరలో రావాలని ,ఈ ఎపిసోడ్ చాలా బాగా హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుతూ ,మరొకసారి మైవిలేజ్ టీం సభ్యులు కూ అల్ ది బెస్ట్ 🎉🎉🎉🎉
వీడియో చాలా ఎమోషనల్ గా రైతుల కష్టాలు కళ్లకు కట్టినట్టు చూపించారు ప్రతి పల్లెటూర్లో ఇలాగే జరుగుతుంది అది మై విలేజ్ షో టీమ్ మెంబర్స్ అందరూ ఈ వీడియోలో కనబడడం చాలా బాగుంది ఇలాంటి వీడియోలు కోసం చాలా రోజులు నుండి వెయిటింగ్ చేస్తున్నాం
చాలా బాగుంది చాలా రోజుల వ్యవసాయ నేపథ్యం తో ఇమిడి ఉన్న వీడియో చూసి నందుకు సంతోషంగా ఉంది థాంక్యూ మై విలేజ్ టీమ
నేను ఓ యువ రైతునే అన్న,.,., చివరన కన్నీళ్లు తెప్పించావు.. 🙏🙏
అన్నం పెట్టే రైతన్నలు ఆలస్యం చేస్తారు కాని ,అన్యాయం మాత్రం చేయారు.👆🙏
My village show is back with a very good concept.. We liked very much
చాల బాగుంది బ్రో ....ఈసారి మంచి సీరియస్ పాయింట్ తో వచ్చినటు కనిపిస్తుంది మీరు స్టార్టింగ్ లో చేసిన దావత్ లాంటి వీడియో లు కూడా ఇపుడు మీరూ ఇంప్రూవ్ ఐనా టెక్నిక్ తో చేయండి బ్రో...
రైతు గోస ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూయించారు.. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్..👌
Superb content anna ❤
Real life lo ఇలాటివి సంఘటనలు చాలా జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి
ప్రస్తుత మా జీవనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.
మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు....
జై జవాన్ జై కిసాన్ జై హింద్. జై భారత్...
ఊరికి పది మంది పిచకుంట్లోల్లు ఉంటారు...వాళ్లకు ఇంట్లో నూకలు ఉండవు కానీ పంచదులు చెప్తారు పూట గడుపుకుంట్రు...
What a absourving of village persons
Correct Brother
Correct bro
అరె పార్ట్ 2 మల్ల ఎప్పుడు అని wait చేయాలా కథ మంచి ఇంట్రెస్ట్ ఉంది తొందర రిలీజ్ చేయగలరు
ఊర్లల్ల ఇప్పటికి ఇలాంటివి జరుగుతున్నాయి 😭😭😭😭😭
మన ఊర్లో లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సూపర్ చాలా బాగుంది
సూపర్ అస్సలు ఊర్లో జరిగేది నిజంగా ఉన్నది ఉన్నట్లు చూపెట్టినరు...
వీడియో చాలా బాగుంది మంచి మేసేజ్ ఇచ్చారు అంజిమామకి ఏ కేరెక్టర్ ఇచ్చినా దానికి సరైన న్యాయం చేస్తాడు పార్టీ 2కోరకు ఎదురుచూస్తు ఉంటాము ❤❤❤❤❤❤❤
అన్న చాలా బాగుంది వీడియో రైతుల కోసం ఒక మంచి వీడియో తీసినవన్న రెండో ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము
చాలా చాలా నచ్చింది.... కాంగ్రట్స్ to team 💐💐💐💐, waiting for second part.
Aw
Chala villagillo elane jarugutunnai.super concept.
Ma village lo kuda okadu elane dhosukuntundu anna amayakulanu chesi monna dhorakavattina. Anna. Eppudu okkadu kuda pothale shope musukunnadu Anna
Jai MVS ✊
Miru Inka adhagalani
Miru plan chesina movie adhi aithe undho adhi kuda success kavalani
E web series
Update kosam wait chesthu untam Anna
Tq tq so much
MVS TEAM
మంచి ఆరంభం అన్న బాగుంది వీడియో .. ఈ సీరీస్ మంచి విజయం సాధించాలి ❤❤
Chala bagundi next episode waiting ❤❤
మంచి కాన్సెప్ట్ 👌👏👏
Super episode bro adiripoyindi
Next episode kosam eagerly waiting
Nijanga jaruguthunatte unde
రాజు అన్న మర్ధల్ మంచిగా వుంది ❤
Doordarshan lo naa chinnappudu chusina serials la chala natural ga unnai brother, thank you very much.
అమ్మాయి మంచిగా వుంది అన్న❤️ వీడియో కూడా మంచిగా గానే వుంది✨️
edhi kadha my village show anta ini days elanti content vadhileasi adho adho thisaru ... now superb content 🙏
పల్లె ప్రజల నిజ జీవితాలు మీరు చేసే వీడియోలు
హ్యాట్సాఫ్ మీకు టీం
Super concept bro we need these types of video on farmers problems and their Lifestyle
Next level lo undi episode superb 🔥
అమ్మాయి మాటలు అక్షర సత్యాలు❤❤
Next level guys awesome ga undi aa bava mardal scenes aithe so cute yar😊
Mir e content valla ne hit ithunnaru....suprbbb
Congratulations anil kante definitely this series Wii be successfull
Superb super super .....no words more than this ❤❤❤❤❤❤ Ippudu jarugutunnadhi idhe..reality
చాలా చాలా బాగుంది. మనసుకు తకింది ఈ వీడియో ❤❤❤❤
Manchi interested content tisukunnaru part 12M views pakka waiting for part 2
Achugudhinattu same to same villagelo ivve jaruguthunnay chala bagundhi video chala rojula tharavatha malli paatharojulu gurthu chesaru
Super good concept my Village show team ❤❤
Clean content. Wow. What a work. Super
Nice to see you Annapurna Garu in to my village show
Really interesting screenplay it's creating some type of exciting to watch the coming videos❣️👍
Super anna real ga undhi 🔥🔥 village lo elantivi chala chustunnam dabbulu echi guppetlo pettukuntaru... Chala chustunnam anna chala bagundhi episode
మై విలేజ్ షో కాన్సెప్ట్ బాగుంది అందరు బాగా చేసారుమీరు చూపించినరైతుల కష్టాలుఇలా ఊర్లో జరుగుతున్నాయి చాలా బాగుంది
Bagundi❤❤
నిజంగా పల్లెల ఇలానే ఉన్నాయి 🤗
Mee thoughts chala bagundhi Anil brother 👍 all' the best for next video
Anil anna nuvu nijam ga hero vi
Village series super..real situation
అద్భుతమైన వీడియో..wekkly one రిలీజ్ చేయండి..
Ituvanti maradalu nijam ga unte life super untadi ❤
excellent acting all my village show team❤❤❤
After a long time good content in reality. Patnam janalu sudurri jera ma raithula gosalu.
Inkosari e video evaru chudaru endhukante entha manchi amayani raju ku mardhal ga unchudu thapuu
❤❤❤కిందా మీదా ఊపు మై విలేజ్ షో తోపు❤❤❤❤
నిజమైన ఊరు రాజకీయం ✨
పంట వేసినా ప్రతిసారీ జరిగే రాజకీయం అట ఇది
Its equal to a film broo keep going
ఊరి రాజకీయాలు సహజంగా చూపించారు
👑👏🏻💐సూపర్ ఫిల్మ్, బాగుంది 👑
Chala bagundi next waiting ❤
E video tho my village show actor stuff 🎉🎉🎉🎉🎉🎉
Srikanth Anna episode 2 waiting❤❤
Chala Chala bhagundhi anna super ga thisharu all the best entire team miru Inka mundhuki vellalani korukuntunnanu 🎉🎉❤❤
Mallanna, nice ra mama
Gangavva urs action is very superb
మంచి contente , my village show real secrete ❤❤❤❤❤
Chala rojula tharuvatha manchi massage icharu my village show team andhariki shathakoti 🙏🏻🙏🏻🙏🏻
మీరు చెప్పింది 100% కరెక్ట్
Superb keep going like this keep rockzzzz ❤❤❤❤❤
Chala baga chepparu anna ❤
Anil nenu kuda n u chese mechanic Pani chestha.Vedeo mathram raitula kastala meeda tishrru.Kirrack 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice video bagundhi next episode thondharaga pettanndi 🎉🎉🎉😊
Chala bagundi video srikanth anna ne alochanalu baguntai oka sari me village ni chudalani anukuntunnanu Anil anna Chendu anna Anji mama raju bro acting super,by the by Anji mama shop ela nadustundi
అనిల్ సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్3👌🏻👌🏻👌🏻👌🏻😀😀😀😀
Wow superb ga undi
Series mathram super ga vundhi keep it up my village show team
చాలా బాగుంది అన్న 👌👌
Excellent concept every village has same situation realy great 👍👍👍👍👍👍👍
Interesting, waiting for next episode.
Gongavva meeru great
Team andhariki whish you all the best good luck
Bro Nijalanu kallaku kattinattu chupinchurru idi Bounce Back Series avvalani Manaspurthiga Korukuntunnamu all the Best Entire Team 🤝🤝🤝🎉🎉🎉👌👍
Next Level Episode ,excellent ❤
Mallesham sirr🔥🔥🔥🔥
SUPER STORY
Superb Content Anna❤
Super information Anna❤it's a realistic moment in villages ❤
Super Story 👌👌👌 Baagundhi
మో ఊర్లో ఇదే కథ ఆ నాలుగురి దే పెత్తనం
Super 👍 video valla Sontha develop ment koraki migitha vallani Bali thisukuntaru Maximum Telangana Andra laa ilane jarugutundhi
Super anna reythu kosam video pettina kada anna super
Video awesome vundi bro.. Waiting for episode 2 . Villagers problems reality gaa chupincharu...
This episode extradinary
మీ బృందానికి అభినందనలు❤❤