Rythu Runa Mafi | KCR Petition | MLC Kavitha Hospitalised | KTR On Jumping MLA's | V6 Teenmaar

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024

КОМЕНТАРІ • 250

  • @nareshvanagula9592
    @nareshvanagula9592 Місяць тому +44

    తీన్మార్ వార్తలు ప్రజలకు ఉన్న సమస్యలకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఉన్నది కానీ ఇప్పుడు పూర్తి రాజకీయ వార్తలకు అంకితం అయింది ఇక ప్రజలు తీన్మార్ వార్తలు స్వస్తి పలకడానికి సిద్ధంగా ఉన్నాను

  • @bharathmudhiraj5322
    @bharathmudhiraj5322 Місяць тому +68

    Welcome congress party news channel 😊

    • @Venu4512
      @Venu4512 Місяць тому +7

      This is Vivek channel he is now Congress party 😂

    • @Lol-fw6nb
      @Lol-fw6nb Місяць тому +3

      Em chedham antav ippudu?

    • @praveen2396
      @praveen2396 Місяць тому +3

      Report mingale

    • @raghunanilocal2948
      @raghunanilocal2948 Місяць тому

      😂

    • @massravitejalocal8042
      @massravitejalocal8042 Місяць тому +1

      E congress chese😂 overaction malli ma students udhyamam start chestar e 5 yrs lo kcr ostad pakka Remember🔥

  • @buchibabub1189
    @buchibabub1189 Місяць тому +145

    ఎవడి సొమ్ము ఎవడికి ఇస్తున్నారు...రైతులకి సబ్సిడీ, మంచి ధర, కరెంట్ ఇవ్వండి అంతే గాని పంట పండించ కున్నా లోన్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు

    • @kickugaming2118
      @kickugaming2118 Місяць тому +16

      😊a😊😊a😊😊😊😊😊a😊😊aa

    • @chinthamashok2493
      @chinthamashok2493 Місяць тому +3

      Nekem nosthande

    • @buchibabub1189
      @buchibabub1189 Місяць тому +2

      @@chinthamashok2493 తమ్ముడూ, అవి అన్నీ తెలంగాణ ప్రజలు కట్టిన టాక్స డబ్బులే

    • @kummarinaresh6145
      @kummarinaresh6145 Місяць тому

      Nikem teliyadhu.?​@@chinthamashok2493

    • @godavarisurya939
      @godavarisurya939 Місяць тому

      రుణ మాఫీ ,రైతు బంధు,ఉచిత విద్యుత్,నష్టం పేద ప్రజల మీద వేయకూడదు.ఇప్పటికే బియ్యం,పప్పులు,నూనె,నిత్యావసర సరుకుల ధరల తో కష్టాలు😮

  • @nanimakam8372
    @nanimakam8372 Місяць тому +74

    Good evening,
    Congress news..

    • @Venu4512
      @Venu4512 Місяць тому +4

      Bro 😂

    • @Lol-fw6nb
      @Lol-fw6nb Місяць тому +2

      Ayithe endhi ra ayya😂
      Ippudu ni comment ki like cheyyamantava?

    • @Venu4512
      @Venu4512 Місяць тому +2

      @@Lol-fw6nb kottaku bro this is pure Congress channel

    • @tarunkadavath8402
      @tarunkadavath8402 Місяць тому

      Avunu aithee ntiii raaa​@@Venu4512

    • @Win13241
      @Win13241 Місяць тому +2

      Ore bevars brss batch, seggu Radu raa meeku

  • @naveenchatla3877
    @naveenchatla3877 Місяць тому +83

    V6 ప్రతీ క్షణం ఖంగ్రెస్ పక్షం 😂

    • @allvideos7520
      @allvideos7520 Місяць тому +4

      వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు
      పింకి బ్యాచ్ కు స్వగతం

    • @Praveenchokki
      @Praveenchokki Місяць тому

      @@allvideos7520 congress WhatsApp univarsity water Baga pattinattu unnay

    • @sandeepgamasandeep6273
      @sandeepgamasandeep6273 Місяць тому

      అట్ల కాదు ఓనర్ ఏ పార్టీ లో వుంటే ఆ పార్టీ 😄

  • @RameshGudikandula-wb3tw
    @RameshGudikandula-wb3tw Місяць тому +15

    Kalyana Laxmi gurunchi matladandi sir

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому

      ఆడపిల్లలకు పెళ్ళళ్ళకు కాదు డబ్బులివ్వాల్సింది చదువుకు యివ్వాలి

  • @nareshsiddhu26643
    @nareshsiddhu26643 Місяць тому +26

    V6❌cong6✅

    • @allvideos7520
      @allvideos7520 Місяць тому +1

      వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు
      పింకి బ్యాచ్ కు స్వగతం 😂😂😂😂

    • @nareshsiddhu26643
      @nareshsiddhu26643 8 днів тому

      @@allvideos7520nen pinki kadhu bayya bjp party nadhi kashayam jenda❤

  • @mallimallimalli7203
    @mallimallimalli7203 Місяць тому +23

    రేవంత్ రెడ్డి అన్న మాట నిజం చెప్పింది చేస్తుండు అన్న 💥🔥🔥🙏🙏

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Місяць тому +12

    Are ktr mee prabhuthavamu vunnapudu emi chesinaru idhi thelusyko maanava ani anukuntunaaru ee video chusina janaalu.🎉🎉🎉🎉🎉

  • @maheshtechmuc866
    @maheshtechmuc866 Місяць тому +2

    Jai congress jai jai Revanth Anna

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx Місяць тому +2

    Jai revanth cm sir Jai Congress Jai Congress

  • @user-cnu6295
    @user-cnu6295 Місяць тому +21

    ప్రజలు నామమాత్రంగా నాయకులను గెలిపిస్తే నాయకులు వేర్వేరుగా పార్టీ కి అట్ల పోతారు సిగ్గు లేదు నాయకులు కి

  • @Suresh-mn7hj
    @Suresh-mn7hj Місяць тому +7

    కాంగ్రెస్ ప్రభుత్వం రాని వారికి కొత్తగా పెంచిన రావాలి మన సీఎం రేవంత్ అన్న అభిమాని నేను

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx Місяць тому +1

    Jai revanth cm sir Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx Місяць тому +1

    Jai revanth cm sir

  • @fy8xp
    @fy8xp Місяць тому +42

    అయ్యా సిఎం గారు🙏.. ఎనిమిది నెలలవుతుంది ముసలోళ్ళ పెన్షన్లు పెంచలేదు😢 ఇకనైనా పెన్షన్లు పెంచివ్వండి🙏 45 లక్షలమంది ముసలోళ్ళు, దీర్ఘకాలిక రోగులు, వికలాంగులు ఏడుస్తున్నారు😢 45 లక్షలమంది పెన్షనర్ల ఉసురు తాకి కూలిద్ది మీ ప్రభుత్వం దయచేసి ఇంకా మోసం చేయకండి 🙏

    • @GGTINDIA
      @GGTINDIA Місяць тому +6

      ఈ మాట కేసీఆర్ ని ఎందుకు అడగలేదు భయ్ నువ్వు వీళ్ళు వచ్చి రాగానే చెప్పినవన్నీ చేయాలని ఏమైనా రూల్ ఉందా ఎ టైంలో అది చేస్తారు దేనికైనా టైం ఉంటుంది ఆ టైం వరకు వెయిట్ చేయాలి చెప్పగానే అన్ని చేస్తారా ఏంటి

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho Місяць тому +2

      ​@@GGTINDIAanthee bro congress ante avadiki ina chulkanaa bro bjp ni bra ni m annoduuu

    • @jameelkhanjameelkhan142
      @jameelkhanjameelkhan142 Місяць тому

      Konni sawaranalu

    • @snehalatha9174
      @snehalatha9174 Місяць тому +2

      Ma husband chanipoi 10 months avthundi. Kotha pension sanction cheyandi

    • @SrinivasRammanagari
      @SrinivasRammanagari Місяць тому

      Jai, cangrashan

  • @orsuanji9238
    @orsuanji9238 Місяць тому +61

    Brs సిగ్గు తెచ్చుకోండి 🤣🤣🤣

    • @boyamahesh1735
      @boyamahesh1735 Місяць тому +8

      Nv techuko first siggu

    • @buchibabub1189
      @buchibabub1189 Місяць тому +1

      తొండల వల్ల కరెంట్ వుండటం లేదు అని చెప్పనందుకా

  • @whatsappstatus3803
    @whatsappstatus3803 Місяць тому +8

    పిచ్చకుంట్ల గవర్నమెంట్ లో పెళ్లయి పిల్లలు పుట్టిన వాళ్లకి ఇంతవరకు రేషన్ కార్డులు దిక్కులేదు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్ తీసుకోండి

    • @user-qi8kl9rd9d
      @user-qi8kl9rd9d Місяць тому +1

      ఆ తప్పు మనదే ప్రజలది.
      ప్రజలు సొంత కుటుంబ అభివృద్ధి కి అలవాటు పడినంత కాలం పరిపాలన ఇలాగే వుంటది
      నాయకుడు కమిషన్ ల కోసం చేస్తాడు తప్ప ప్రజలకు చేయడు

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Місяць тому +3

    Jai congress jai jai congress jai revantha jai jai revantha gids gr\ce with you for ever god bless you once gain keep it up🎉🎉🎉🎉🎉

  • @NaveenMuthyala-cu2tu
    @NaveenMuthyala-cu2tu Місяць тому +2

    రేషన్ కార్డ్ ఎవ్వరూ ఇంకా???

  • @panduaaleti5863
    @panduaaleti5863 Місяць тому +1

    Super

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Місяць тому +1

    I love v6 news .v6 is evergreen news go ahead gods grace with you for ever loka samastha sukinobhavanthu.🎉🎉🎉🎉🎉

  • @RajShekhar4443
    @RajShekhar4443 Місяць тому +1

    Ayyaaa hareeeshuuuu, meee govt kuda ration card base cheskone kada runa maafi chesindi

  • @user-tb5ds7yn7q
    @user-tb5ds7yn7q Місяць тому +1

    Congress good cm anna😎 🎉

  • @chilpibhoma
    @chilpibhoma Місяць тому +1

    మేము గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా నాకు

  • @lattipallymahesh1100
    @lattipallymahesh1100 Місяць тому +1

    Jai congress jai Dhayakar anna

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Місяць тому +2

    Kedharnath gurinchi pattinchu koni mana bjp emi chesthudi idhi chepaale mana kamalam paarty ani anukuntunaaru ee video chusina janaalu🎉🎉🎉🎉🎉

  • @nareshsiddhu26643
    @nareshsiddhu26643 Місяць тому +8

    Thinmar varthalu❌ congress varthalu ✅

    • @Venu4512
      @Venu4512 Місяць тому

      Bro this is not Congress channel this is Vivek venkat swamy channel so he is now in Congress channel

  • @user-jx8pg4cm8l
    @user-jx8pg4cm8l Місяць тому +2

    Bus lo dabbulu thiskellina sir potthu vunde vuntadi

  • @user-ki4ke7hc5d
    @user-ki4ke7hc5d Місяць тому +1

    Bhumullu leni vallam gold lonu thisukunanamu mari valla paristithi anti chepali revanth sar

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Місяць тому +1

    Hllo great GHMC.

  • @devender5692
    @devender5692 Місяць тому +3

    బంగారం క్రాఫ్ లోన్ అంటే ఏమిటి

  • @gopalsri1379
    @gopalsri1379 Місяць тому +4

    ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు హే పుడూ రిలీజ్ చేస్తారు

  • @pathlavathmounika9580
    @pathlavathmounika9580 Місяць тому +2

    Brs nayakulaku Runa mafi mida matlade arhata ledu

  • @rajabadavath2092
    @rajabadavath2092 Місяць тому

    Fertilizer, rate thaginchandi
    Nijamaina raythu ku labdhi jarugundi

  • @jaganavula2334
    @jaganavula2334 Місяць тому +5

    తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు 25% బోగస్

  • @pallavimethri951
    @pallavimethri951 Місяць тому +4

    కెసిఆర్ గాడు ఇప్పటి వరకూ అసెంబ్లీ కీ ఎందుకూరలేదు సలే

  • @Entertainment_12326
    @Entertainment_12326 Місяць тому +4

    🎉🎉🎉

  • @veeruphotography2068
    @veeruphotography2068 Місяць тому +4

    𝑷𝒐𝒍𝒂𝒍𝒂𝒍𝒐 𝒏𝒂𝒂𝒕𝒍𝒖 𝒌𝒖𝒅𝒂 𝒂𝒊𝒑𝒐𝒊𝒏𝒅𝒉𝒊 𝒌𝒂𝒏𝒊 𝒊𝒏𝒌𝒂 𝒓𝒂𝒊𝒕𝒉𝒖 𝒃𝒉𝒂𝒓𝒐𝒔𝒂 𝒓𝒂𝒍𝒆𝒅𝒉𝒖 𝒓𝒂𝒊𝒕𝒉𝒖𝒍𝒂𝒌𝒖 😢

  • @neeratinarsimulu3230
    @neeratinarsimulu3230 Місяць тому +13

    BRS ki సిగ్గూ ఎగ్గూ లేకుండా మాట్లాడాలి

  • @Ram-luckyVemunuri
    @Ram-luckyVemunuri Місяць тому +6

    Revanth anna supper

  • @Charanvi46
    @Charanvi46 Місяць тому +1

    Jai Bharat 🎉

  • @ktpanji2061
    @ktpanji2061 Місяць тому

    మీరు ఇంకా ఇళ్లనే కాంగ్రెస్ కి సపోర్ట్ గా న్యూస్ చెప్పండి... ప్రజలు V6 చూడడం మానేస్తారు..

  • @KasthuriRaju-nn5kx
    @KasthuriRaju-nn5kx Місяць тому +3

    Ktr garu ni gudhala dhammu unte ni babuni assembly ki tholuka ra nuw mogodivi ithe ok

  • @hephzibahg1842
    @hephzibahg1842 Місяць тому +2

    Sabitha nu don't allow into Congress

  • @ShekharPilli
    @ShekharPilli Місяць тому +2

    అన్నగారు రీనివల్ చేయకుంటే రుణమాఫీ.. కద ఒకసారి చెప్పండి

  • @user-jf4vh4oc9l
    @user-jf4vh4oc9l Місяць тому

    TRS college❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ balance check karne

  • @Poojitajagadish
    @Poojitajagadish Місяць тому

    ఏ ఏ బ్యాంక్లకి రోణంఫీ అవుతుంది

  • @HappyFountainPen-ks6jv
    @HappyFountainPen-ks6jv Місяць тому

    That is karma sir karma never excuse

  • @sanju47207
    @sanju47207 Місяць тому

    Good morning mam

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Місяць тому +2

    Are badukavu harish ga nee mama double bed room 10years ayeena endhuku ivvale nee bhathuku jeda ani anukuntunaaru ee video chusina janaalu.🎉🎉🎉🎉🎉

  • @TharunRohan-c4d
    @TharunRohan-c4d Місяць тому

    Raithulu matramena sir malanti vallaki polam ledhu gold pettukunam mari mem em papam chesham

  • @sandeepchary3456
    @sandeepchary3456 Місяць тому +3

    Welcome to congress

  • @moluguriganesh3748
    @moluguriganesh3748 Місяць тому +3

    Jai Revanth anna

  • @AnilKumar-sr7lk
    @AnilKumar-sr7lk Місяць тому +1

    ❤❤

  • @kntvchanals4539
    @kntvchanals4539 Місяць тому

    Mavuriki kuda buss ledu okappudu vunde

  • @deepuuk77
    @deepuuk77 Місяць тому

    MLA ki bus driving licence unda?

  • @swethaJanampalli
    @swethaJanampalli Місяць тому

    Nijaythi gala layar sab barathiyudu-2 effect andari ki samajam paina intrest puttindhi.. good job layar sab

  • @robertdowneyjr84
    @robertdowneyjr84 Місяць тому

    Rayithu barosa ni marchipoyaru kada

  • @SimmulaHepsiba
    @SimmulaHepsiba Місяць тому +8

    తమిళ్ సాయి మేడం పరంపోవు భూములను పట్టా చేస్తా అని చెప్పింది లవన్ పట్టా భూములను పట్టా చేయాలి

  • @banalaraju2547
    @banalaraju2547 Місяць тому

    మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది ఇంతవరకు కొత్తరేషన్ కార్డులు ఇవ్వలేదు

  • @user-ce8lk4ic2x
    @user-ce8lk4ic2x Місяць тому +1

    ❤❤❤❤❤❤❤😊😊😊super

  • @eshwariparkala5122
    @eshwariparkala5122 Місяць тому

    Garament schools ki pillalni pampanivariki reshan bandhu cheyyali

  • @Naag---216
    @Naag---216 Місяць тому +3

    36 లక్షలు కొట్టేసుడు అంటే అదంతా సారు గారి డ్రామా కావొచ్చు ? 👆🥺🥺🥺

  • @AnilMadipeddi-do8zn
    @AnilMadipeddi-do8zn Місяць тому +1

    🙏 గొప్ప వార్తలు v6 కాకుండా కాంగ్రెస్ అని పెట్టుకోండి

  • @ShivaSai-rs3lp
    @ShivaSai-rs3lp Місяць тому

    Raithu bandu apudu sir

  • @rathodgajju6097
    @rathodgajju6097 Місяць тому +2

    jai kcr jai ktr jai telangana

  • @ktpanji2061
    @ktpanji2061 Місяць тому

    వీళ్ళు 2 లక్షల రుణ మాఫీ అన్ని చేపి ఇప్పుడు 5 సంవత్సర ల లోపు తీసుకున్నవారికి అంటే ఎలా మరి 2018 కి ముందు తీసుకున్న వారివి లోన్ కదా.. వాళ్ళు రైతులు కదా.. 🤦🏻‍♀️

  • @organicfarmagriculture7599
    @organicfarmagriculture7599 Місяць тому +1

    AP Public need government companies and government jobs, not private, and need special status , not package money politics will eat them 🙏🙏

  • @belaravibelaravi5072
    @belaravibelaravi5072 Місяць тому

    అక్కకు దుకాణం బంద్

  • @LathaP-th8dk
    @LathaP-th8dk Місяць тому

    Ration card echaru

  • @kothaAlochanalu
    @kothaAlochanalu Місяць тому

    💯 congress party banisa v6 chanel

  • @pasupuletisantosh5655
    @pasupuletisantosh5655 Місяць тому

    V6 ❌కాంగ్రెస్

  • @thakurrajput8372
    @thakurrajput8372 Місяць тому

    India lo Korean video bang chyali plssss

  • @Ram-luckyVemunuri
    @Ram-luckyVemunuri Місяць тому +4

    Hareesh rovu rajinama eppudu

  • @LaxmanErla-vr6rt
    @LaxmanErla-vr6rt Місяць тому +2

    K.T.R.mental.😅10.years.Ucha,Posinarura.😂SigguLedhura😮west,gadu.😮😂😅B.R.S.Closed.😮😂😅🎉

  • @MaheshGudepu-ql6dz
    @MaheshGudepu-ql6dz Місяць тому +1

    కాంగ్రెస్ ఛానల్ కి గుడ్ మార్నింగ్ bjp brs జాబులు ఇయ్యక ఈ పని చిన్న చిన్న పనులు చేసుకో మన్నది అని బాగానే చెబుతున్నావు మరి మీకు కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఇప్పుడు ఏడు నెలలు గడిచిపోయింది ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు దాని గురించి కొంచెం చెప్పు కాక😅😅😅😅

  • @banjaneyulu1193
    @banjaneyulu1193 Місяць тому

    Oka apudu news ante manchi gouravam vunte epudu party news aiethadi anukole

  • @ajmeerasuresh142
    @ajmeerasuresh142 Місяць тому

    Raithu barosa appudu

  • @Rnarashima439
    @Rnarashima439 Місяць тому +2

    కాటేదాన్ ఏరియాలో 15,000 కట్టండి మీ కింద ఇంకో ఇద్దరు ముగ్గురు జన్మ చేయండి నీకు డబ్బులు పడతాయి ఇంట్లో సగం రేట్ కి సామాన్ ఇస్తామంటూ చాలామంది తిరుగుతున్నారు గళ్ళలో తిరుగుతున్నారు ఢిల్లీలో ఉంటది అంట చాలా మంది తిరుగుతున్నారు ఒకసారి కనుక్కొని పట్టుకుంటే బాగుంటదని కోరుతున్నాను చేస్తున్నారు

  • @chandachandrashekar6018
    @chandachandrashekar6018 Місяць тому +2

    Chala manchi nirnayam congress peekudugalladi,......Anni free ichi chettaki matram dabbulu iyyamante Ela ,alvatu chesinde meeru kada ,okkasari chetta free ani cheppandi,meeru kotlu karchu cheyyalsina avsaram ledu........

  • @chidhuralaanil5934
    @chidhuralaanil5934 Місяць тому +4

    రుణమాఫీ అట్టు కాలం గడపకుండ రైతు భరోసా ఇవ్వండి ఫస్ట్ రైతులకు సహాయం అందుతుంది 🙏😢😢

  • @srikanthpunna8081
    @srikanthpunna8081 Місяць тому

    మీరిచ్చిన రా రేషన్ కార్డులు మీరు ఇచ్చినారు మీరు ఫస్ట్ చేయండి

  • @sadhidayal3923
    @sadhidayal3923 Місяць тому +1

    కవితక్క ను మళ్లీ జైలుకు తీసుకెళ్లాలి

  • @marepallynarendar1722
    @marepallynarendar1722 Місяць тому +2

    Jai congress 🫰🤝

  • @waythelifestyle99
    @waythelifestyle99 Місяць тому +2

    అరే అపోజిషన్ లీడర్లు ప్రజలకు ఈ రుణమాఫీ చాలురా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితులకు ఇది మాకు గొప్ప శుభవార్త ఈరోజు మీరు చెప్పిన విధంగా చేసిన రేపు రాష్ట్రం నష్టాలు నడిస్తే కట్టాల్సిందే రాష్ట్ర బరువు బాధ్యతలు వెతుక్కోవాల్సిందే రాష్ట్ర ప్రజలే మాకు ఇది సరిపోతుంది
    నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉండు హరీష్ రావు

  • @user-zi9lq6tv7l
    @user-zi9lq6tv7l Місяць тому

    🙏🙏

  • @saigoud625
    @saigoud625 Місяць тому

    V6 anta congress 😅 news iyndhi

  • @Sandhyasandhya-cy8fx
    @Sandhyasandhya-cy8fx Місяць тому

    Mari asara penshon rada

  • @gbalakrishnagoud2691
    @gbalakrishnagoud2691 Місяць тому

    Congress v6

  • @AnilKumar-sr7lk
    @AnilKumar-sr7lk Місяць тому

    Rytulu rytulu Ani sanubooti chupadame , Kani Sagat udyogi bkayilu gpf DA LA gurinchi rvvaru matladaru. Swartapoorita raajakeeyaalu.

  • @YadaiahbiravoniBiravoni-vf6nn
    @YadaiahbiravoniBiravoni-vf6nn Місяць тому

    🙏🙏💐💐

  • @srinideepu4948
    @srinideepu4948 Місяць тому

    Reshan kard evvadi mundhu

  • @itsmesansathi5177
    @itsmesansathi5177 Місяць тому

    8 nelala avthundhi nuvenni retion cards ichinau

  • @kishangoud6174
    @kishangoud6174 Місяць тому

    Empati varaku una crop loan motham mafi cheyale

  • @c6comedy11
    @c6comedy11 Місяць тому

    Corruption katham cheyisudu police dept thonni kadu

  • @maheshkilari6218
    @maheshkilari6218 Місяць тому

    One month avutundi varshalu padaka 5 ekaras vundi maaku

  • @hephzibahg1842
    @hephzibahg1842 Місяць тому +2

    Amma pettadu adugukoni thina nivvadhu aney vidhanga unnaru brs bjp

  • @bacchusrinivas2269
    @bacchusrinivas2269 Місяць тому +1

    V6 Congress news 100 days eni days iendho kuda chepthey baguntundey

  • @naughtynaresh6023
    @naughtynaresh6023 Місяць тому

    E and vere govt Aina evvadiki em evvadu