ఒక జర్నలిస్ట్ ఒక వకీల్ సాబ్ ఒక టీచర్ ఒక రాజకీయ నాయకుడు అన్ని కలిపితే తెలంగాణ పుస్తకం చదివినోడు రఘునందన్ రావు ద గ్రేట్ లీడర్ లా చదివిన వాడు లా తెలిసినోడు
అనాథరేషన్ చెరువులు ఆక్రమణ చేసిన కట్టడాలను తప్పకుండా కూలగొట్టాలి, వాళ్లు ఎంతటి వారైనా కూడా, తమ తమ భేదాలు లేకుండా, అందరికీ ఒకే విధమైన రూల్స్ వర్తించాలి, అప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి విలువ ఉంటది, ప్రజా పౌరులు అందరు నీకు సపోర్ట్ గా ఉన్నారు, ఏ ఊరు ఏమి చేసినా ఎవరు బెదిరించినా కూడా నీ పని నువ్వు చేసుకుంటూ పో, మంచికి ఎప్పుడైనా స్నానం ఉంటది. అది నీ భవిష్యత్తుకు విలువైనది.
ఈ పని ఎప్పుడో చేయవలసినది, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచినందుకు ధన్యవాదములు, గత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇటువంటి చేయవలసినది, కానీ ఆయన చేసిన తప్పిదం ఏమిటంటే,111జీవో ఎందుకు తీసివేసినాడు, అప్పటినుండి ఇంకా ఖాళీ స్థలములు ఉన్న చెరువు స్థలములో ఆక్రమించినారు బడా బాబులు, ఇది కేసీఆర్ గారి తప్పిదం, వాడు తను ఆక్రమించిన భూములు కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఆకుపై చేయవలసిన పరిస్థితి వచ్చింది, ఏదో చేస్తాడు అని,తెలంగాణ ప్రజలు నమ్ముకుంటే, అందరిని అమ్మి వేసినాడు, తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఒకటి, అతను చేసింది ఒకటి, అందుకే కెసిఆర్ తన ఫ్యామిలీ అనుభవించక తప్పదు.
హైడ్రా జ్ఞాపకాలు *************** [ నవ్వుకోడానికి ] 1974 -1976 ల ఇంటర్మీడియేట్ లో బైపీసీ చదివాను జూలజీ లో మెదటి పాఠం అమీబా . చాల సులవుగా అర్థమైంది. ఆకారం ఖచ్చితంగా లేదన్నారు డ్రాయింగ్ ఎట్లేసిన చెల్లింది. ఇక రెండో పాఠం : హైడ్రా . హైడ్రా కొద్దిగా వెరైటీగా వుంది . హైడ్రా చలనం ఒక ముఖ్య ప్రశ్న , అందరితో పాటు హైడ్రా చలనం దాని డ్రాయింగు తిప్పలు పడి వేశాను మా అలనాటి జంతుశాస్త్ర లెక్చరర్ రాజేశ్వర గారు నా హైడ్రా బొమ్మ చూసి బోరింగ్ ఫేస్ పెట్టాడు. అతను యూనివర్సిటీ లో రాష్ట్ర స్థాయీ బాక్సర్ అని తెలిసి అందరు కొద్దిగా భయంగా దూరంగా ఉండేవారం . ఇక హైడ్రా చలనం దాని టెన్టకిల్స్ అంటే తెలుగు అకాడమీ అనువాద రీత్యా " మిధ్యపాదాలు " .నా మెమొరీ కరెక్టో కాదో తెలుగు జులజిస్ట్ గారు చెప్పాలి. హైడ్రా చలనం ఆసక్తికరంగా అనిపించింది. అది తన టెన్టకిల్స్ ద్వార చలనం సాగిస్తుంది .ఆ హైడ్రా గురించి అంతే గుర్తుంది . ఇప్పుడు సడన్ గా హైద్రాబాదులో కొత్త హైడ్రా కనిపించింది . ఇక దీని చలనం బుల్లడోజర్లు క్రేన్లు జేసీబీ ల తో సాగుతుంది . ఇంటర్ హైడ్రా గురుకొచ్చి అన్వర్ 25/8/24
Sareyy koolagidtharuuu annitnii ..what next akkada unna water taageey water aaah??? Ultimately no use of these demolishing stuff..simply showcase...ippudu raghunandhan baganeyy orruthaanduuu 😂😂😂 whats the way forward ????
వస్తవం మాట్లాడారు రఘనందన్ సార్ ❤❤❤❤❤
Raghunandan..Sir..👍🙏🙏
Kalyansir.Hands.up..sir..👍🙏
Jai Raghu anna 🙏
Love you Raghunandan garu
Super super Raghunandan Garu🎉💯👌
True Knowledge given by mp sir
The very super Sir Nageshwar Nagar with excellent the topic especially the poor people gurinchi manchi guidance 💯👌👌👌
Jai Raghunandhan sir
నిజం. మాట్లాడినావ్. రఘు. గారూ.
Talent person MP sir
కూల్చావలసిందే
Hi sir
Would be eligible raguanna as a cm to ts
Are you more powerful than CM as you may be a Lawyer then what he is absolute power that is Revant
ఫిల్మ్ సిటీ సంగతి చూడు నాన్నా.
E Andhra politicians and Film hero Hyderabad nu nashanam chesaru Telangana dochukunaru Vellanu prajallu budi chepalli
ఒక జర్నలిస్ట్ ఒక వకీల్ సాబ్ ఒక టీచర్ ఒక రాజకీయ నాయకుడు అన్ని కలిపితే తెలంగాణ పుస్తకం చదివినోడు రఘునందన్ రావు ద గ్రేట్ లీడర్ లా చదివిన వాడు లా తెలిసినోడు
💐💐🙏🙏🎉🤝👍🫂100/ corrcot sir
Super court judicial review kinda central govt chesinadani kotesthey Mari govt resign cheyara cheppandi sir
అనాథరేషన్ చెరువులు ఆక్రమణ చేసిన కట్టడాలను తప్పకుండా కూలగొట్టాలి, వాళ్లు ఎంతటి వారైనా కూడా, తమ తమ భేదాలు లేకుండా, అందరికీ ఒకే విధమైన రూల్స్ వర్తించాలి, అప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి విలువ ఉంటది, ప్రజా పౌరులు అందరు నీకు సపోర్ట్ గా ఉన్నారు, ఏ ఊరు ఏమి చేసినా ఎవరు బెదిరించినా కూడా నీ పని నువ్వు చేసుకుంటూ పో, మంచికి ఎప్పుడైనా స్నానం ఉంటది. అది నీ భవిష్యత్తుకు విలువైనది.
ఈ పని ఎప్పుడో చేయవలసినది, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచినందుకు ధన్యవాదములు, గత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇటువంటి చేయవలసినది, కానీ ఆయన చేసిన తప్పిదం ఏమిటంటే,111జీవో ఎందుకు తీసివేసినాడు, అప్పటినుండి ఇంకా ఖాళీ స్థలములు ఉన్న చెరువు స్థలములో ఆక్రమించినారు బడా బాబులు, ఇది కేసీఆర్ గారి తప్పిదం, వాడు తను ఆక్రమించిన భూములు కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఆకుపై చేయవలసిన పరిస్థితి వచ్చింది, ఏదో చేస్తాడు అని,తెలంగాణ ప్రజలు నమ్ముకుంటే, అందరిని అమ్మి వేసినాడు, తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఒకటి, అతను చేసింది ఒకటి, అందుకే కెసిఆర్ తన ఫ్యామిలీ అనుభవించక తప్పదు.
Pressure from BJp with support combined state section 8 where are u central government
💐💐💐
Pedha valla nie adhukondie, sir meru 🙏🙏🙏
Eppudu susina BRS midha edsudena
హైడ్రా జ్ఞాపకాలు
***************
[ నవ్వుకోడానికి ]
1974 -1976 ల ఇంటర్మీడియేట్ లో బైపీసీ చదివాను జూలజీ లో
మెదటి పాఠం అమీబా . చాల సులవుగా అర్థమైంది. ఆకారం ఖచ్చితంగా లేదన్నారు డ్రాయింగ్ ఎట్లేసిన చెల్లింది.
ఇక రెండో పాఠం : హైడ్రా . హైడ్రా కొద్దిగా వెరైటీగా వుంది . హైడ్రా చలనం ఒక ముఖ్య ప్రశ్న , అందరితో పాటు హైడ్రా చలనం దాని డ్రాయింగు తిప్పలు పడి వేశాను మా అలనాటి జంతుశాస్త్ర లెక్చరర్ రాజేశ్వర గారు నా హైడ్రా బొమ్మ చూసి బోరింగ్ ఫేస్ పెట్టాడు. అతను యూనివర్సిటీ లో రాష్ట్ర స్థాయీ బాక్సర్ అని తెలిసి అందరు కొద్దిగా భయంగా దూరంగా ఉండేవారం .
ఇక హైడ్రా చలనం దాని టెన్టకిల్స్ అంటే తెలుగు అకాడమీ అనువాద రీత్యా " మిధ్యపాదాలు " .నా మెమొరీ కరెక్టో కాదో తెలుగు జులజిస్ట్ గారు చెప్పాలి.
హైడ్రా చలనం ఆసక్తికరంగా అనిపించింది. అది తన టెన్టకిల్స్ ద్వార చలనం సాగిస్తుంది .ఆ హైడ్రా గురించి అంతే గుర్తుంది .
ఇప్పుడు సడన్ గా హైద్రాబాదులో
కొత్త హైడ్రా కనిపించింది . ఇక దీని చలనం బుల్లడోజర్లు క్రేన్లు జేసీబీ ల తో సాగుతుంది .
ఇంటర్ హైడ్రా గురుకొచ్చి
అన్వర్
25/8/24
@25 min there is nothing right about what BRS has done. Don't use this word if it is not right😅
Meeru Enni cheruvulanu samrakshinchaaru after the high court judgement?? Meeru mallei court ku vellaledu court judgements r not respected??
👃👃👃
Swami