ఏమండీ.... వీడియో చాలా బాగా తీశారు, చాలా ఉపయోగకరమైనది, అంతా బాగుంది, కానీ మా టైమ్ అంతా వెస్ట్ చేసుకొని వీడియో చివరి వరకు చూసాను ఆఖరికి గాలి పోయిన టైరులా నిరుత్సాహ పడాల్సి వచ్చింది, ఎందుకంటే అది ఎక్కడ అమ్ముతారు ఎలా కొనాలి లాంటి వివరాలేవి చెప్పలేదు, ఇలాంటప్పుడే జనానికి కాలుతుంది.
చాలా బాగుంది బ్రదర్, నేను పంచర్ ల తో చాలా ఇబ్బంది పడుతున్న ఈ వీడియో చూసి చాలా ఆనందం కలిగింది, మీ లిక్విడ్ నేను కొనుక్కుంటా, థాంక్స్, నేను అందరికి చెప్పి మీ సేల్స్ పెంచుతా.
చాల బాగుంది ఈ టెక్నాలజీ ... పంచర్ ఆయిల్ అందుబాటులొ కి వస్తే బాగుంటుంది ... అటుపిమ్మట 3 నేలలు అందరు వాడితే తరువాత ఇది ఎలా పనిచేస్తుందో అసలు విషయం తెలుస్తుంది ....
One of very few journalist who has concern about society..good anchoring mam ji..I have seen many of her videos ...seems very humble in her way of interviewing people...ppl like devi nagavalli should learn from her and Anjali mam..
The sellers are explaining about advantages but hiding the disadvantages. There are some cons also in using this liquid. There is possibility for sealing the air volve and also possibility of spreading at side walls of the wheals. The tyre/tube is getting abnormal heat if u keep the vehicle at out side i.e., direct sun heat.
They said ,If Tyre punctures we should remove the source of puncture like nail etc,But how do we know if it got punctured.when liquid inside doesn't allow puncture, clarity required
సూపర్ హీరోస్ అన్నమిరు🙏 నా మహిళ అక్క చెల్లెమ్మలు దీన్ని ఉపయోగిస్తే దారిలో ఎవ్వరి సహాయం వుండదు హా సహాయం తో ఎన్నో ప్రమాదాల మనము చూస్తున్నాము🙏 కానీ ఇది నిజంగా మంచిగా వర్క్ అయితే సూపర్ చాలా థాంక్స్ 🙏🙏🙏
Sorry scientist.. Below is what written in Wikipedia coolant absorbs the heat from the engine it continues its flow to the radiator. The radiator transfers the heat from the fluid inside to the air outside, thereby cooling the fluid, which in turn cools the engine.
@@RajKumar-qg9iv 100, % true. Coolent is a medium which transfers heat from engine to radiator. Here coolent can be a water. Now a days we are adding coolent liquid ( green colour) to avoid rust in engine block and other places in cooling circuit. This what I want to tell you. 50 yrs back there was no coolent only water we were filling in the engines. In addition to this one can add anti freezing agents to the coolent where cars are operated in severe minus degree temp.
anchor madam gaaru nice video ilanti panikoche video nice to see this video first thank to suman TV and anchor madam and also providing this material thank u all plz I want this material how I can buy
చాలా చాలా బాగుంది కాకపోతే 100% ధర చాలా ఎక్కువ ఉంది...లిక్విడ్ లైఫ్ టైం వారెంటీ అని చెప్పారు కానీ దాన్ని ఉపయోగించి ఒక సంవత్సరం వాడిన వాళ్ళ చేత వీడియో చేసి ఉంటే బాగుండేది🤏🤗💥
dear mr.akash, good and clarity explanation. better you mention the shops/manufacturer to get the liquid, so that it can be of immense help. so, be pleased to furnish the mobile no.where we can get the stuff. all the best.pl.also furnish the cost of bottle of 300ml.
Disha లాంటి ఘట నలు ఆగాలంటే... puncture oil petrol kaadu... అమ్మాయిలు మనం ఏ టైం లో ఎక్కడికి ఎలా వెళుతున్నాను అని ...రాత్రి 9 తరువాత...ఒక్కరే బయటకి వెళ్ళడం కరెక్ట్ కాదు
ఈ ఆయిల్ టైర్ కి రాస్తే లైఫ్ లో పంచర్ పడదు అనే అంత వరకు పర్వాలేదు గానీ, దిశా లాంటి ఘటనలకి ఫుల్ స్టాప్ అని రాసారు అంటే మీ అవగాహనా ఏ స్థాయిలో ఉందొ ఆలోచిస్తే జాలి వేస్తుంది.!
suman tv oka chettha channel, they started this channel to make money by doing paid adds and shows. I don't consider their thumbnails at all, because those are like bull shit.
😀 Amazon and Flipkart websites lo e ( zero puncher liquid jel available ) untundi but products reviews chusi Baga/best anipiste matrame items buy chekondi frends,😊. Thank you 🤝💕...
ఒక ప్రోడక్ట్ ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి...ఎలా ప్రమోట్ చేయాలో sumantv వాళ్లకు బాగా తెలుసు.... జనాలు మిమ్మల్ని ఆదరించి చూస్తున్నారు అంటే....! అందులో ఏ కంటెంట్ పెడుతున్నారో....ఏ ఇంటర్వ్యూ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకొని చేయండి
If you use this oil or liquid your vehicle stability and balance loses. If you use the same in car then most of the parts needs to be replaced and vehicle loses it’s driving stability and balance.
మేకు దిగబడితే వెంటనే తీసేయ్యాలి అన్నారు. కాని మేకు గుచ్చుకుందని ఎప్పుడు తెలుస్తాది? గాలి మెత్తం పోయాక గాని తెలియదు. గాలిపోయిన టైర్లో మేకు ఎక్కడ ఉంది కనుకోవటం కష్టం. అప్పుడు చేసేది ఏముంది? ఇక ఈ ఆయిల్ తో ఉపయాగం ఎమిటి?
Madam gaaru your voice is very nice and also questioning is also very interesting your anchoring is superb today what your interdused it's more important to every vehicles. Thank you
అక్కా మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చటస్తున్నారు. కానీ మీరు ఇంటర్వ్యూ మాత్రమే చెప్పండి ప్లీజ్. వారు చెప్పేవి కూడా మీరే చెప్పేస్తే ఎలా? వారెదో చెప్పాలనుకుంటున్నారు కదా! మీరు మరో ఆన్సర్ చెప్పేస్తున్నారు ఇంక వారు చెప్పే విషయం అపేస్తున్నారు. వారినే చెప్పనీయండి మీరు ప్రశ్నలే వెయ్యండి. మరి మీరంటే అన్నీ విషయాలు తెలుసు అందరికీ తెలియదు కదా!.
Hallo bro odi okka saari ee oil vesthe enni rojula months years ani cheppale anni konaalo alochana chesi video theeyaale mari idi ekkada available nee anukunta idi automobile shoplo available vuntadhi ixi avuna kaadha ani anukuntunnaru janaalu ee video chusina vallu loka samastha sukinobhavanthu.
The interdue product is nice madam, but the explanation is bit boring. This video related to the product is 10 minutes enough, but this video does not require 28 minutes. Thank you for inspiring the Telugu people. Thank you madam
Advantages of nitrogen air is lot of difference and more over this is like a coolent liquid but we need heat for tyre so that grips more on road if tyre becomes cool where is the grip
ఏమండీ.... వీడియో చాలా బాగా తీశారు, చాలా ఉపయోగకరమైనది, అంతా బాగుంది, కానీ మా టైమ్ అంతా వెస్ట్ చేసుకొని వీడియో చివరి వరకు చూసాను ఆఖరికి గాలి పోయిన టైరులా నిరుత్సాహ పడాల్సి వచ్చింది, ఎందుకంటే అది ఎక్కడ అమ్ముతారు ఎలా కొనాలి లాంటి వివరాలేవి చెప్పలేదు, ఇలాంటప్పుడే జనానికి కాలుతుంది.
Google lo search cheyi bro
😄😄
గూగుల్ లో సర్చ్ చేస్తే వేరే బ్రాండ్లు వస్తున్నాయి, ఈ బ్రాండ్ కనిపించడం లేదు బ్రో.
@@s.m.i.e3283 link emaina unte try cheyandi
😂
చాలా బాగుంది బ్రదర్, నేను పంచర్ ల తో చాలా ఇబ్బంది పడుతున్న ఈ వీడియో చూసి చాలా ఆనందం కలిగింది, మీ లిక్విడ్ నేను కొనుక్కుంటా, థాంక్స్, నేను అందరికి చెప్పి మీ సేల్స్ పెంచుతా.
మంచి విషయం (పంక్చర్ ఆయిల్) పరిచయం చేసినందుకు ధన్యవాదములు భయ్య👍.
చాల బాగుంది ఈ టెక్నాలజీ ...
పంచర్ ఆయిల్ అందుబాటులొ కి వస్తే బాగుంటుంది ...
అటుపిమ్మట 3 నేలలు అందరు వాడితే తరువాత ఇది ఎలా పనిచేస్తుందో అసలు విషయం తెలుస్తుంది ....
One of very few journalist who has concern about society..good anchoring mam ji..I have seen many of her videos ...seems very humble in her way of interviewing people...ppl like devi nagavalli should learn from her and Anjali mam..
Yes ur right..
I've been using it for the past 10 years, readymade tubes are available at stores..
This is good product we used our ZMR a puncture proof tube in 2014 . It is still doing job ...
పంచర్ ప్రూఫ్ టైర్ నా
పంచర్ ఆయిల్ వేయడం వలనన
C.
The sellers are explaining about advantages but hiding the disadvantages. There are some cons also in using this liquid. There is possibility for sealing the air volve and also possibility of spreading at side walls of the wheals. The tyre/tube is getting abnormal heat if u keep the vehicle at out side i.e., direct sun heat.
మంచి ప్రయత్నం సూపర్ 👌👌👌
Well said sir every body like that SIR
Useful video...hope it works..thanks Nirupama gaaru
మీ వాయిస్ చాలా బాగుంది అక్కా....
They said ,If Tyre punctures we should remove the source of puncture like nail etc,But how do we know if it got punctured.when liquid inside doesn't allow puncture, clarity required
If you don't want to remove nail also no probs..but if you want to remove the nail you should run vehicle 1 km immediately...
సూపర్ హీరోస్ అన్నమిరు🙏 నా మహిళ అక్క చెల్లెమ్మలు దీన్ని ఉపయోగిస్తే దారిలో ఎవ్వరి సహాయం వుండదు హా సహాయం తో ఎన్నో ప్రమాదాల మనము చూస్తున్నాము🙏 కానీ ఇది నిజంగా మంచిగా వర్క్ అయితే సూపర్ చాలా థాంక్స్ 🙏🙏🙏
Yes
Avunu bro meru cheppandi nijame
పర్మినెంటు కాదు 2 లేక 3 సంవత్సరాల వరకే మరి వీడు స్పష్టం గా చెప్పలేదు
Appe
Super Brother good vidio
E oil anni District lo avalebul
Thanks suman T. V ki 👍👍
Coolent never gives colling but it is having anti rusting properties and it helps to avoid rusting in side engine.
Only water gives cooling.
Sorry scientist.. Below is what written in Wikipedia
coolant absorbs the heat from the engine it continues its flow to the radiator. The radiator transfers the heat from the fluid inside to the air outside, thereby cooling the fluid, which in turn cools the engine.
@@RajKumar-qg9iv 100, % true. Coolent is a medium which transfers heat from engine to radiator. Here coolent can be a water. Now a days we are adding coolent liquid ( green colour) to avoid rust in engine block and other places in cooling circuit. This what I want to tell you. 50 yrs back there was no coolent only water we were filling in the engines. In addition to this one can add anti freezing agents to the coolent where cars are operated in severe minus degree temp.
When there was no wikipidia in those days we learnt and studied automobile engines dear.
By the way do no you what is the Rock of the piston??
@@ravikoganti785 Do you want rewrite science and mechanics for just sake of you?
మేము ఈ వీడియో లో చూసే దరిద్రం ఏంటంటే.. నిన్ను కూడా ప్యాంటు షర్ట్ లో చూడటం ఆంటీ...😂
anchor madam gaaru nice video ilanti panikoche video nice to see this video first thank to suman TV and anchor madam and also providing this material thank u all plz I want this material how I can buy
చాలా చాలా బాగుంది కాకపోతే 100% ధర చాలా ఎక్కువ ఉంది...లిక్విడ్ లైఫ్ టైం వారెంటీ అని చెప్పారు కానీ దాన్ని ఉపయోగించి ఒక సంవత్సరం వాడిన వాళ్ళ చేత వీడియో చేసి ఉంటే బాగుండేది🤏🤗💥
Meere try chesi year year ki review ivvandi.
dear mr.akash, good and clarity explanation. better you mention the shops/manufacturer to get the liquid, so that it can be of immense help. so, be pleased to furnish the mobile no.where we can get the stuff.
all the best.pl.also furnish the cost of bottle of 300ml.
Pamchar oil super ga pani chestumdhi super Akash anna garu
Meru use chestunnara bro.
Athanu cheppinatlu meku ventane thisiveyakapote em jaruguthundi mari.
Great Suman tv good information thanks Suman Tv
Actually this credit goes to aakash gaaru skzr...wonderfull.and u r succed in this field
From where to purchase it give the details
@@mohanlal7260 vizag bro
What about milaga...does this product show any effect towards milaga.?
It is become a stylish Puranam in between Two versions but in other meaning.but the meaning in vary from some experience.
Cost and which store that can be available pls tell me madam
Very helpful video
చీల గుచ్చుకుందని ఎలా కనిపెట్టాలి బ్రో... అప్పుడప్పుడు టైర్ చెక్ చేసుకోవాలా...
tyrelo gaali thakkuva untadi appudu find chyyali
😁😁😀
Disha లాంటి ఘట నలు ఆగాలంటే... puncture oil petrol kaadu... అమ్మాయిలు మనం ఏ టైం లో ఎక్కడికి ఎలా వెళుతున్నాను అని ...రాత్రి 9 తరువాత...ఒక్కరే బయటకి వెళ్ళడం కరెక్ట్ కాదు
Tq Suman TV team' Good valuable information &Disha incident example tire puncher
She add more values to Journalism 💛
Indilo journalism ekkadundi sir
@@RajKumar-qg9iv I am talking about this video I say his whole videos are more valuable compare to others.. It's my opinion 👍
@@unemployediq3804 i think you meant HER
Avuna Nijama?
Sollu
nice product Akash is my Friend congratulations ra for your success have a brite future ♥️♥️
ఈ ఆయిల్ టైర్ కి రాస్తే లైఫ్ లో పంచర్ పడదు అనే అంత వరకు పర్వాలేదు గానీ, దిశా లాంటి ఘటనలకి ఫుల్ స్టాప్ అని రాసారు అంటే మీ అవగాహనా ఏ స్థాయిలో ఉందొ ఆలోచిస్తే జాలి వేస్తుంది.!
Yes I do agree 👍
suman tv oka chettha channel, they started this channel to make money by doing paid adds and shows. I don't consider their thumbnails at all, because those are like bull shit.
@@nenunuvvu3400 True.👍🏻
May be a good product. Where is this product available. Please give details
😀 Amazon and Flipkart websites lo e ( zero puncher liquid jel available ) untundi but products reviews chusi Baga/best anipiste matrame items buy chekondi frends,😊. Thank you 🤝💕...
Finally not mentioned where do we get this product..
Akash Traders
కంటెంట్ తెలియని వ్యక్తులు ఇంటర్వ్యూ చేస్తే, ఎలా ఉంటుందో ప్రజలకు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..
ఇద్దరు వేస్ట్ సోది ఫెలోస్
స్పష్టం గా క్లుప్తంగా అయ్యే విషయం ని సుత్తి తో పర్మినెంటు గా పని చేస్తున్నదా కొన్ని సంవత్సరాలో చెప్పలా
My dought is if we didn't see the nail. How we know the nail on tyres.
బైక్ కి 450 ml ఓకె. మరి కార్ కి ?
చేస్తే పూర్తిగా వీడియో చెయ్యండి....
ఒక ప్రోడక్ట్ ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి...ఎలా ప్రమోట్ చేయాలో sumantv వాళ్లకు బాగా తెలుసు.... జనాలు మిమ్మల్ని ఆదరించి చూస్తున్నారు అంటే....! అందులో ఏ కంటెంట్ పెడుతున్నారో....ఏ ఇంటర్వ్యూ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకొని చేయండి
Disha tire phanchar kaledu medam.
Aaroju valle దుండగులు kavalane plan to chesharu
One Kilometre varaku velladaaniki air undaali gaa meku theesuna tharvatha
Venakala ney ekuva kodatharu, correct ga cheparu.
Bottle ki venaka hole pedithe easy ha fill cheyyavachu
good video but little bit boring. after the puncher how much pressure in Tyres not showing
మంచి విశ్లేషణాత్మక చిత్రం.
Very good Annayagaaru TVs XL 100c ki Tube taire ki two taires ki total ml kaavaali please total rate
If you use this oil or liquid your vehicle stability and balance loses. If you use the same in car then most of the parts needs to be replaced and vehicle loses it’s driving stability and balance.
Is it available in secunderabad . Address please .
మేకు దిగబడితే వెంటనే తీసేయ్యాలి అన్నారు. కాని మేకు గుచ్చుకుందని ఎప్పుడు తెలుస్తాది? గాలి మెత్తం పోయాక గాని తెలియదు. గాలిపోయిన టైర్లో మేకు ఎక్కడ ఉంది కనుకోవటం కష్టం. అప్పుడు చేసేది ఏముంది? ఇక ఈ ఆయిల్ తో ఉపయాగం ఎమిటి?
Yes,same doubt
Meku ventane thisiveyakapote em jaruguthundi Ani cheppaledu.
Anchor meru keka andii
Su super stracher
Madam gaaru your voice is very nice and also questioning is also very interesting your anchoring is superb today what your interdused it's more important to every vehicles. Thank you
Cost and ekkada buy cheyyali ?
600 Rs
నిరుపమ గారు మీరు dress లో కంటే చీర లో చాలా బాగుంటారు
Tire ki kavalsindi air... Oil kaadu. Nuv entha oil rasina air lekapothe sharp vunna stone ki ayina puncture padutundhi
Where this product available in Hyderabad? How much cost?
మేకుని చూసి వెంటనే తీసి 40 లేదా 50 km drive చెయ్యాలి. సాధ్యమా?
40-50 km స్పీడ్ అది
అక్కా మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చటస్తున్నారు.
కానీ మీరు ఇంటర్వ్యూ మాత్రమే చెప్పండి ప్లీజ్.
వారు చెప్పేవి కూడా మీరే చెప్పేస్తే ఎలా? వారెదో చెప్పాలనుకుంటున్నారు కదా! మీరు మరో ఆన్సర్ చెప్పేస్తున్నారు ఇంక వారు చెప్పే విషయం అపేస్తున్నారు.
వారినే చెప్పనీయండి మీరు ప్రశ్నలే వెయ్యండి.
మరి మీరంటే అన్నీ విషయాలు తెలుసు అందరికీ తెలియదు కదా!.
Please let me know where can I get this oil
Very very nice product please ret
Where this product available?How much cost?
Wow what a technology
We want Delar ship in nellore .SUPER EXCELLENT NICE JOB 👌 GOD BLESS YOU 🙌
Hey Anchor garu, looking great in Modern outfit.
🙏
Cost of that bottle please
600rs
45 to 750
TVs Jupiter
Activa
Innova
Harriar
Tyres entha paduthundhi
Cheppara pl
Activa each tyre 300 ml and Jupiter also
Innova 450 ml is each tyre sir
గుడ్ ఇన్ఫర్మేషన్
How to get this oil i want get this product
Anchor kante Distibutor language clarity ga chala bagundi
అంతా బాగానే ఉంటుంది, రిమ్ లోపల అది పేరుకుపోయి లీకేజి వస్తుంది , రిమ్ లోపల లిక్విడ్ పేరుకు పోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి
Safety standards prakaram is it safe to pour liquid into the tyres and can we claim insurance for car or bike with this entertainment...
Yes You Can Claim 100%
Let me check with authorised dealers or directly with head office and I will reply you back
Tubeless tires puncture ayna drive cheyyachu gaa memu pulsar ki meku gurchukunna 100km tirigamu
5నిమిషాల matter నీ 28నిమిషాలు చెప్పారు సూపర్
I love you nirupa
Sir suppose manam chusuko ledhu anuko pancher avutha em ayana problem avuthudi ha
byke unatha varaki petrol adagani tank kanipedithe bagundedhi
Where it available
Visakapatnam
Where we will get this one ple
Hallo bro odi okka saari ee oil vesthe enni rojula months years ani cheppale anni konaalo alochana chesi video theeyaale mari idi ekkada available nee anukunta idi automobile shoplo available vuntadhi ixi avuna kaadha ani anukuntunnaru janaalu ee video chusina vallu loka samastha sukinobhavanthu.
Hi madam very nice👏.
Very good information
Mi voice super medam
Papam Tyre shop vallu ika musaesukovadamae
నేను మీ వీడియో తీసే కన్నా ముందే ceat టైర్ లో టుబులెస్ పoచారు లెస్ టైర్ వేసాను.
The interdue product is nice madam, but the explanation is bit boring. This video related to the product is 10 minutes enough, but this video does not require 28 minutes. Thank you for inspiring the Telugu people. Thank you madam
నమస్తే అండి. మంచి ప్రోగ్రాం వీడియో అందుబాటులో అందరికి చూపించారు. వాళ్ళ ఫోన్ నంబర్ నీ కూడా చెప్పగలరు. Thank you
Meku guchina place okati meru check chesay place inkokati chusay vallu picholla
Tq for new info
Tube less tyres best option..
Is there's any dealer in Kurnool
Baitakelli puncture veyinchukocchademo... 🤔
కరాటే కళ్యాణి కేకు కి రాయి చెడిపోకుండా ఉంటుంది
What a rotten comment.
Mi mother kuda oka women kadha
పోయి నీ చెల్లితో శ్రీకాంత్ రెడ్డి గాడితో prank చేయించు..
ఈ ఆయిల్ tractor tyre laki use చేయవచ్చా
బోగస్.... దీనిపై ప్రయోగాలు చేసి మా ఊరు మెకానిక్ అమ్మకాలు మానేశారు....
విషయం చెప్పలంటే ఇంత సుత్తి కొట్టాలా 🔨⛏️⛏️⛏️⛏️⛏️⛏️ టంగ్ టంగ్ టంగ్ టంగ్ టంగ్
meku baga kottaru "tiretho patu chusevallaki kuda" 😛
CB shine ki frant and back yentha ml veyyali
In kurnool is there any distrutor
Good Useful Video.
Advantages of nitrogen air is lot of difference and more over this is like a coolent liquid but we need heat for tyre so that grips more on road if tyre becomes cool where is the grip
It will control over heating only..
please post dealers list in Telugu states, so that we can buy from the nearest dealer
Your in which district
Nellore district
Hallo bro tube vunna vehicles ko ela pettale idi cheppali ani anukuntunnaru janaalu ee video chusina vallu loka samastha sukinobhavanthu.
Bro Meiru meku kotaru kabhati meiru thisaru journey lo vunapudu maku theliyakundane paduthundhi memimu thiyalemu kadha meku ni yala