ఏం చేసినా blame చేసేవారితో నిజంగా ఎలా వేగడం | family communication skills | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Is there any way to escape from blame doers
    #spiritual #telugupodcast #meditation #blame #philosophy

КОМЕНТАРІ • 44

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f Місяць тому

    🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 6 місяців тому +7

    అన్నిటికంటే అతి తేలికైన పని ప్రక్క వారిని నిందించడమే.!
    ముందూ వెనకా చూసుకోకుండా నిందించడమనే అలవాటు
    మనిషికి ఓ జన్మహక్కుగా మారిపోయింది.!
    తప్పు,నేరం చేసిన వాళ్ళను నిందించడం తప్పుగాదు కానీ..
    ఆ తప్పుకు అసలు కారకులెవరన్నది ఆలోచించకపోవడం పెద్ద తప్పు.! తన తప్పును సైతం తోటివారి మీదకి తోయడం ఇంకా చాలా పెద్ద తప్పు.!
    అన్నిటికీ తామే భాధ్యులమన్న సత్యాన్ని మరచిపోయి...
    చేసింది చిన్న తప్పు అయితే తోటి వారి మీదకు తోసేయడం
    పెద్ద తప్పు అయితే పరమేశ్వరునికి మీదకు సైతం మోపడం మనుషులు ఎప్పటికీ మానుకుంటారో.!!!

  • @krishnaveniachary5196
    @krishnaveniachary5196 5 місяців тому

    Thank you 🎉

  • @manu12ogirala87
    @manu12ogirala87 2 місяці тому

    Anna🙏🙏🤝🤝

  • @Pmcstories
    @Pmcstories 4 місяці тому

    2:10

  • @kelambala3730
    @kelambala3730 6 місяців тому +1

    చివరలో మీ రు అన్నట్లు జరిగితే ఈ లోకం ఎంత ప్రశాంతంగా ఉంటుందో,🙏👍🌹

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 6 місяців тому +1

    👌👌👌TQ Risagaru ❤️

  • @bhagyarajanand7557
    @bhagyarajanand7557 4 місяці тому +1

    Hi Risa Ji. #KanthRisa
    జీవితం లో అలా తారస పడింది; తనతో ఉన్నది కట్టుకున్న భార్య అయితే..! మితభాషి మృధు స్వభావి అయిన భర్త ఎలా ప్రశాంతతను సాధించాలి..?

    • @KanthRisa
      @KanthRisa  4 місяці тому

      ప్రశాంతత గుర్తించాలి

  • @radima1234
    @radima1234 6 місяців тому

    Verrry common repetitive challenge in many of our HOMES. BLAME GAME. Mind blowing. Deserves circulation all over our Twin States. Brilliant Video, dear Modern Monk 👏 👏

  • @udayasri8087
    @udayasri8087 6 місяців тому +1

    Super talk risa garu chala bhaga chyparu edi nijam aslu me videos chusi entho kontha narchukuntuna prathi roju....chala thank sir....

  • @ohnu123
    @ohnu123 6 місяців тому

    Nice talk on kutumbam,real

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 6 місяців тому

    Nice topics and very useful for peace of life very thankful for your videos

  • @AwaysAswani
    @AwaysAswani 6 місяців тому +1

    Monthly memory loss super idea andi

  • @3nadh2024
    @3nadh2024 6 місяців тому +1

    అన్న , ఒక విషయo. చాలా మంది తల్లితండ్రుల్ని చూసా.. పిల్లలికి నరకం చూపిస్తారు..వాళ్ళకి నచ్చినవే ఐపోవాలి...తల్లుతండ్రలు చేసిన చేష్టలికి చాలా పిల్లలు కూడా బలి అయ్యారు.

  • @dilipkumar-ku5jx
    @dilipkumar-ku5jx 6 місяців тому +7

    కొన్ని సార్లు పిల్లలు తల్లి తండ్రులను blame చెయ్యటానికి కారణం. తల్లి తండ్రులు పిల్లల నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటారు and పిల్లల నిర్ణయాన్ని స్వేచ్చగా తీస్కొనివ్వరు and పిల్లల నిర్ణయాన్ని సమాజం తో ముడిపెడుతారు. ఎప్పుడు తల్లి తండ్రులు correct అవ్వరు. కొంతమంది జీవితాల్లో తల్లి తండ్రులు విలన్ పాత్ర పోషిస్తారు

  • @Hare_krishna167
    @Hare_krishna167 6 місяців тому

    Devudu inni kastalu enduku estunnado ani blame chestuneunttaru devudini

  • @jyothireddy7086
    @jyothireddy7086 6 місяців тому

    Thank you nanna

  • @chendulurukeerthi1449
    @chendulurukeerthi1449 6 місяців тому

    Undharu mayam i potharanna.....blame cheyadam eppati samajanaki baga alavataipoindhi ....natho saha.....manchi kosamey blame chestanu konni sarlu.....eppatinundi evarni dhenikosam blame cheyakudadhani decition theskunnanu...
    Thankyou anna

  • @trivvenivarma
    @trivvenivarma 6 місяців тому

    Husband ala vunte .... 24/7 .... Years...

  • @pavankumar-dn1lf
    @pavankumar-dn1lf 6 місяців тому

    Tq

  • @santoshkujena2499
    @santoshkujena2499 6 місяців тому

    One days back I am deciding this the third process

  • @3nadh2024
    @3nadh2024 6 місяців тому +1

    Anna , samasyalu asalu illallo undavu..samasyalu otthittine puttinchukuntaru....vachina samasyalu chala takkuva...puttinchukunna samasyalu ekkuva..

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 6 місяців тому

    👌👌👌👌😍

  • @majjimadhavi7236
    @majjimadhavi7236 6 місяців тому

    😊

  • @sureshkambala4866
    @sureshkambala4866 6 місяців тому

    🩷🩷🩷Sir.. మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి... ? ప్రయాణం చేయక చేయగా మన ఊరికి దగ్గర అవుతాం.. వల్ల?

  • @Rajeswari461
    @Rajeswari461 6 місяців тому +1

    అన్న మన Upanishads కోసం చెప్పు అన్న

  • @RamakrishnaTela
    @RamakrishnaTela 5 місяців тому

    Hai sir can you meat onse can you tell me adress sir

  • @shankargoud4950
    @shankargoud4950 6 місяців тому

    ❤❤❤❤❤

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 6 місяців тому

    ❤ Krishna surat
    11.07.am

  • @rajunaik1660
    @rajunaik1660 6 місяців тому

    Namaste anna❤

  • @umapathibalijapelli1028
    @umapathibalijapelli1028 6 місяців тому

    మీరు వీడియో చివర్లో చెప్పిన ఆవిడ ను మా ఊరిలో ఇలా పిలుస్తారు . బొడ్డు కు మసి పూసుకుని కొట్లాట పెట్టుకొనే రకం అని 😂

  • @ramakrishnagupta354
    @ramakrishnagupta354 6 місяців тому

    Anna, nenu blame cheyabadda.... ippatiki cheyabadutunnaa

  • @bharathipillarisetty9715
    @bharathipillarisetty9715 6 місяців тому +1

    మీకు వచ్చిన ఆలోచన క్రియ లోకి వచ్చేస్తే ఎలా ఉంటుందో తికమక తండా అని మూవీ తీశారు sir ఆ ఊరిలో అందరూ అన్నీ మర్చిపోతారు రిలేషన్స్ తో సహా మర్చిపోతారు ఊరు ఊరు మతిమరుపు ఊరు

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 6 місяців тому

    😂 blame chese varu bhumi meeda nundi mayamavvali.

  • @chamundeshwarin9357
    @chamundeshwarin9357 6 місяців тому

    Sir vere vallani emi chesina nagitve comment chese valla gurinchi cheppandi

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      మౌనం.. నిశబ్దంగా పని చేసుకోండి

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      @@UmaRathna alage

  • @KavithaReddy-qd2el
    @KavithaReddy-qd2el 6 місяців тому

    Risa garu mee number kavali nenu meetho matladalanukuntunna

  • @sureshkambala4866
    @sureshkambala4866 6 місяців тому

    ❤❤🩷🩷🩵🩵🩶🩶🫵🫲🫱🫳🫴❤️‍🔥🤌this is life