Purpose of life అసలు ఉందా లేదా | zoom conference about life | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Good conversation
    #motivation #spirituality #philosophy #zoom #telugupodcast #impact

КОМЕНТАРІ • 27

  • @vasanthakumari2441
    @vasanthakumari2441 12 годин тому +8

    Risa గారు 🙏 మీరు మీ mind ను ఎంత మర్ధన చేస్తే ఇటువంటి వినసొంపు మాటలు రావు. మీరు మీ mind ను నిమిషానికి 1000 మైల్ల వేగంతో మర్ధన చేసి ఉంటారు 🙏

  • @nandamtulasee6365
    @nandamtulasee6365 2 години тому +1

    మిమ్మల్ని కలవాలి రిస గారు ఎలా ,మేరు మాటలు చాల మనసుకు ఉపశమనం గా ఉంటుంది ❤

  • @111saibaba
    @111saibaba 12 годин тому +1

    Sheer genious! 👏🏻👏🏻👏🏻.
    ఇంపాక్ట్ వాళ్లంతా తమ ను తా ము చూసుకున్నారు. అమ్మ బొమ్మ లో నన్ను నేను చూసుకున్నా 🌹

  • @muralidolly
    @muralidolly 10 годин тому +2

    Risa గారు, మన మెంటల్ ఛానల్ లో మన రెగ్యులర్ మెంటల్ (నేచురల్) వీడియోస్ బాగుంటాయి....కానీ ఈ వీడియో చాలా పద్ధతిగా(unnatural) ఉంది.....
    ప్రపంచం దృష్టిలో చాలా బాగుంది (ప్రకృతి లో జస్ట్ "ఉంది").....

  • @RadhaKrishna-tc3pe
    @RadhaKrishna-tc3pe 13 годин тому +1

    శరీరంతో చేసిన కర్మ తాలుకు అనుభవాలు జ్ఞాపకాల రూపంలో మనసులో నిక్షిప్తమై ఉంటాయి. మనసును వల్లే జన్మల పరంపర.రమణ మహర్షి ఆ మనసే లేదు అంటారు. అలా మనసు లేకుండా ఉండగలగడమే అత్యున్నత స్థాయి ఎరుక.మనసును అణచి వేయడం కాదు. మనసు నశించాలి.మనసే మాయ.మనయేవా మనుష్యానామ్ కారణం బంధ మోక్షయో ( భగవద్గీత )

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 8 годин тому +2

    The purpose of life is to exist and It is also too fantastic to have a Meaning.!
    When we came lnto this world ..We have nothing but life .! What we make out it It is up to us.!
    Life is not accidental.... Everything happens between cause and effect.!
    WE ARE THE CREATORS OF OUR OWN DESTINY.!

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 12 годин тому +1

    వినడం వల్ల విన్ ఔతారు
    వినకుండా డౌట్ బడితే జీవితం లో ఔటౌతార్ జీవితం లో
    ఒక రైతుగా.....

  • @SatishK-c9l
    @SatishK-c9l 7 годин тому

    మనం ఆరోగ్యంగా ఉంటే లోకాన్ని మనం పట్టించుకోవాలి. లోకంతో పాటు ఉరకలు పెట్టాలి. కానీ, ఒకవేళ మనం మానసిక లేదా శారీరక అనారోగ్యంతో ఉంటే లోకం పెట్టే పరుగులను అందుకోలేక మనల్ని మోసే వాళ్ళకి భారం అయి లోకాన్ని విడిచి పోవాల్సి వస్తుంది. ఇదే లైఫ్ లో జరిగేది. వృద్ధాప్యంలో మనస్సు ప్రశాంతంగా ఉండి చనిపోయే రోజున ఆ మనిషి తన లైఫ్ పర్పస్ తెలుస్కున్నట్టు అనుకోవచ్చు. నైతికతతో కూడిన హ్యాపీనెస్ అనేది లైఫ్ పర్పస్ అనుకోవచ్చు.

  • @anjigaleti1844
    @anjigaleti1844 14 годин тому +2

    Pichhi pattai tiruguthunna e question valla Risa garu

  • @AnjanaAnjana-ec6gh
    @AnjanaAnjana-ec6gh 8 годин тому

    E prapancham korikalawalla aviry second kalipothunevudi me matalu valla ne nu danyudanu risa.........🙏✔️

  • @ramanamadduri6669
    @ramanamadduri6669 12 годин тому +1

    Vande maataram vandematram 🙏🙏🙏🙏

  • @dkimpprojects3300
    @dkimpprojects3300 12 годин тому +1

  • @ravindarramidi131
    @ravindarramidi131 6 годин тому

    Risa ji what you are expressed about communism is when I was SSY student I expressed to our guru ji.. That' is in sanathana Dharma....

  • @sudhakarara8354
    @sudhakarara8354 12 годин тому +1

    🙏

  • @devendragoud3693
    @devendragoud3693 12 годин тому +1

    Sir ❤❤

  • @MNaveenReddy
    @MNaveenReddy 5 годин тому

    11:50

  • @kkalluri1
    @kkalluri1 9 годин тому +2

    ఇంపాక్ట్ ఫౌండేషన్ పునాదులు కదిలించారు మీరు.. ఎందుకంటే అది పోటీ ప్రపంచం కోసం యువతను సిద్ధం చేసే సంస్థ అది... 😊

  • @sairamsapavat
    @sairamsapavat 8 годин тому

    💕

  • @sg-hl8eg
    @sg-hl8eg 7 годин тому

    ఇంపాక్ట్ లో రిసా గారిని పిలవటం. ముస్లిమ్ ఏ రియాలో గడ్డం గీకే షాపు పెట్టుకోవడం లాంటిదే 😂😂😂

  • @kkalluri1
    @kkalluri1 11 годин тому +1

    మీ ప్రయాణం అనుభవాలు భావి తరాలకు స్వచ్చంగా ఇలాగే అందాలి.. అనుభవాలు పుస్తకం రాయాలి.. కనీసం డైరీ రాయాలి. రీసా ఒక స్థితి..
    జీవితానికి పర్పస్ లేదని ఉండాల్సిన అవసరం లేదని సద్గురు కూడా చెప్పారు..

  • @niharnamana7489
    @niharnamana7489 10 годин тому

    How can I meet you anna

    • @KanthRisa
      @KanthRisa  10 годин тому

      Risa studio
      7815987542
      🙏🙏🙏

  • @srinivasulusiddi3310
    @srinivasulusiddi3310 8 годин тому

    ❤❤❤❤❤

  • @rampotula1872
    @rampotula1872 11 годин тому

    ❤❤❤