Ekkado Chusinattu Full HD Video Song | Prema Mandiram Songs | ANR | Jaya Prada | Suresh Production

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • Ekkado Chusinattu Full HD Video Song from Prema Mandiram movie. Prema Mandiram is a 1981 Telugu drama film, produced by D. Ramanaidu under the Suresh Productions banner and directed by Dasari Narayana Rao. It stars Akkineni Nageswara Rao, Jaya Prada in the lead roles and music composed by K. V. Mahadevan.
    #ANR #JayaPrada #Sureshproductions
    Starring : Akkineni Nageswara Rao, Jaya Prada
    Directed by : Dasari Narayana Rao
    Produced by : D. Ramanaidu
    Written by : Dasari Narayana Rao (story / screenplay / dialogues)
    Music by : K. V. Mahadevan
    Cinematography : P. S. Selvaraj
    Edited by :K. A. Marthand
    Production Company : Suresh Productions
    Release date : 19 September 1981
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ►Subscribe:www.youtube.co...
    ► Like: / sureshproductions
    ► Follow: / sureshprodns

КОМЕНТАРІ • 53

  • @haribabusasubilli7814
    @haribabusasubilli7814 2 роки тому +11

    ఇంతకన్నా గొప్ప డాన్స్ ఇంకెవరు చేయగలరు

  • @kishorekumardarisi4277
    @kishorekumardarisi4277 Рік тому +7

    Jayaprada garu is the most beautiful heroine in the Indian film industry

    • @gopalkrishna3476
      @gopalkrishna3476 6 місяців тому +1

      @4277 Your Statement is absolutely correct..Jayaprada looks wise, performance or in Dancing..No.1 In INDIA..(Yes,in India).. watch out "Rajeswari Vilas Coffee Club" movie..
      WoW అంటారు.

    • @mohankrishna648
      @mohankrishna648 3 місяці тому +1

      Pbn...jayapradham chesaaru..

  • @saiayyagari8727
    @saiayyagari8727 3 роки тому +12

    Beautiful song.Nice dance by beauty queen jaya prada.while dancing in her sky blue saree her hair braid is shown at start as waist length but, in just 3 sec and immediately it is shown long as usual as beautiful knee length braid. It looks very beautiful in saree. Excellent dance!

  • @usmanpasha1867
    @usmanpasha1867 2 роки тому +5

    Superrrrrrrrr song. ANR & Jayaprada la acting kuda superrrrrrrrr. 👌👌❤❤👌👌

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +10

    డి.రామానాయుడు గారు నిర్మాతగా దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన ఆణిముత్యంలాంటి గీతానికి మనందరి కె.వి.మహదేవన్ గారి మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి అందాల నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం.

  • @mahmood4654
    @mahmood4654 3 роки тому +5

    తెలుగు ఇండస్ట్రీ లో నాగేశ్వరావు తోపు అప్పట్లో.

  • @sreenivasuludasanapalli8873
    @sreenivasuludasanapalli8873 3 місяці тому +4

    అప్పట్లో కాదురా అమాయకుడా.. ఎప్పటికీ ఎవరిగ్రీన్ హీరో ఆయన..

  • @bellamkondapparo2010
    @bellamkondapparo2010 3 роки тому +3

    అప్పట్లో సూపర్ హిట్ సాంగ్స్...

  • @salalagolden8294
    @salalagolden8294 5 років тому +8

    ప్రేమమందిరం మూవీ లో సాంగ్స్ అన్ని
    డూపర్ సూపర్ wow...👌👌👌👌👌

    • @raovangipurapu6674
      @raovangipurapu6674 4 роки тому

      Movie flop

    • @salalagolden8294
      @salalagolden8294 4 роки тому +1

      @@raovangipurapu6674
      Sir మూవీ ప్లాప్ అయితే, ఏంటి ...
      సాంగ్స్ బాగున్నాయి కదా....వినడానికి
      🌼🌻🌷🌼🌻🍀🌹🍀🌻🌼🌷🌻🌼

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @vaniutti7037
    @vaniutti7037 Рік тому +2

    Evergreen hero Akkineni.steps adhurs

  • @skmuralikrishna5998
    @skmuralikrishna5998 Рік тому +1

    Wov super dance,supper song.Anr&Jayaprada best combination.🥀🌹🏵️🌻🍁🌺🍀💐

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +2

    super song 👌👌👌👌👍👍👍👍👍

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 2 роки тому +2

    Super steps...

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 3 роки тому +2

    WONDERFUL EVERGREEN SONG OF VETURI SUNDARAMA MURTHY GARU MUSIC WAS COMPOSED BY KV MAHADEVANGARU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @r.srinivasrao
    @r.srinivasrao Рік тому +1

    Very good song s

  • @SalimaHaddad-p3o
    @SalimaHaddad-p3o 3 місяці тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jmjamrutharaosirlapu6356
    @jmjamrutharaosirlapu6356 3 роки тому +2

    Beautiful song superb

  • @gontlarameshbabu4243
    @gontlarameshbabu4243 2 роки тому +2

    Jaya is so beautiful

  • @narendranelluri6074
    @narendranelluri6074 5 років тому +4

    Very very good song

  • @mdzubair7752
    @mdzubair7752 5 років тому +4

    Dance master Saleem super

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 роки тому +6

    బాలు గారు అక్కినేని పాడుతున్నట్టుగా ఉంది

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 3 роки тому +2

    I am very much thankful to God because I saw her beauty when I was young . This opportunity is given by God . No doubt she is Goddess

  • @pdevendrareddy647
    @pdevendrareddy647 3 роки тому +5

    I DON'T FORGET BROTHER ANR.

  • @ciliverubadribadri5404
    @ciliverubadribadri5404 5 років тому +3

    Super Song But Audio Low Quality

  • @manduriraju5703
    @manduriraju5703 3 роки тому +1

    Super super super super super super💃💃💃💃 song🎶🎤🎶

  • @devendrarajuavula8711
    @devendrarajuavula8711 5 років тому +2

    plz mangalya balam ondly ondly 2 songs plz sir today upload cheyandi.

  • @janardanadev3845
    @janardanadev3845 3 роки тому +1

    పల్లవి:
    ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ...
    ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు
    ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
    బాలరాజువా..దేవదాసువా..బాటసారివా..కాళిదాసువా
    ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో.. ఓ ఓ ఓ...
    ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
    ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు
    చంద్రలేఖవా.. శశిరేఖవా.. భద్రకాళివా.. చండీప్రియవా
    చరణం 1:
    మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
    చూసుకున్న చూపులన్ని అదో మాదిరి
    మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
    చూసుకున్న చూపులన్ని అదో మాదిరి
    ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
    అవి చెదరగానే కలత రాతిరి
    ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
    అవి చెదరగానే కలత రాతిరి
    కలల రాతిరీ.. కథల రాతిరి.. ప్రేమ కథల రాతిరి
    కలత రాతిరీ.. బరువు రాతిరి.. గుండె బరువు రాతిరి
    ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో.. ఓ ఓ ఓ...
    ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
    ఎక్కడో కలిసినట్తు ఉన్నాది నాకు
    చంద్రలేఖవా.. శశిరేఖవా..బాటసారివా..కాళిదాసువా
    చరణం 2:
    ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
    రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది
    మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
    రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది
    ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
    నువ్వు ఊరుకుంటే మీద పడతది
    ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
    నువ్వు ఊరుకుంటే మీద పడతది
    మీద పడతదీ.. మోజుపడతదీ.. పెళ్ళి మోజు పడతది
    గట్టి పడతదీ.. కట్టమంటది.. తాళి కట్టమంటది
    ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ...
    ఎక్కడో చూసినట్తు ఉన్నాది నాకు
    ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
    బాలరాజువా..దేవదాసువా.. భద్రకాళివా.. చండీప్రియవా
    ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ...

  • @sriharigusidi5124
    @sriharigusidi5124 7 місяців тому

    Jayasudha jayaprada supar jodi❤

  • @vinayakkanumuru8709
    @vinayakkanumuru8709 5 років тому

    Please upload nuvu nakuu nachavuu video songs HD

  • @RaviKumar-ur7di
    @RaviKumar-ur7di 7 місяців тому

    ❤👌👌👌👌👌👌❤️

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 3 роки тому +2

    Jayaprada mitchina andagatae eae prapanchalom ledu

  • @glbhaskar6895
    @glbhaskar6895 3 роки тому

    Please forward this song

  • @kollajagantelugufilmactor7963

    🌹🌹🌹

  • @kameshpulakala1422
    @kameshpulakala1422 5 років тому +1

    thank you sp garu

  • @kameshpulakala1422
    @kameshpulakala1422 5 років тому +1

    first comment

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Рік тому +1

      Super🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manthripragadalaxman3546
    @manthripragadalaxman3546 3 роки тому +1

    Super song
    Akka do chudai nattu

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 3 роки тому +1

    Grandfather and grand daughter not matched .

  • @srinivasakrishna4682
    @srinivasakrishna4682 2 місяці тому

    అర్థం పర్థం లేని పిచ్చి పాట. టాలెంటెడ్ ఆర్టిస్టులను వేస్ట్ చేయడం ఎలా అనే పాఠం ఈ పాటనుంచి నేర్చుకోవచ్చు.