Gopala Krishnudu Songs - Godavari Gattanta - Akkineni Nageshwara Rao, Radha - HQ
Вставка
- Опубліковано 19 жов 2024
- Movie: Gopala Krishnudu,
Cast: Akkineni Nageshwara Rao, Kongara Jaggaiah, Gummadi, Jayasudha,
Director: A Kodandarami Reddy,
Music: Chakravarthy,
Producer: Bheemavarapu Buchi Reddy,
Release: 1982.
Songs:
01. Amma Chatu Pillaadni
02. Andhala Radhika
03. Banthula Chemanthamma
04. Gnapakam Unnadha
05. Godavari Gattanta
06. Gudi lopali Daivama
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
రాధతో డాన్స్ చేయాలని కోరుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా హుషారుగా డాన్స్ చేశారు అంత సులువైన విషయం ఏమీ కాదు. ఎక్కడ తగ్గకుండా చాలా బాగా చేశారు
నమస్తే జై శ్రీమన్నారాయణ S.P. బాలు గారు లాంటి గాయకుడు, ఘంటసాల గారు వీళ్లిద్దరూ మనకు తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం.
8😅
సినీ తరాల ప్రకారం 4తరాల తారలతో డాన్స్ చేసిన ఓల్డ్ మన్మధుడు
A N R. Super Dancer to Film Industry.
బాలూ లాగ ఎవ్వరూ ప్రతి హీరోకి వాయిస్ మ్యాచ్ చెయ్యలేరు. బాలు గ్రేట్
100% Correct
Really..baalu is great..my favourite singer
Music is GREAT
సూపర్ ANR
The great chakra varti
SIR
old is gold
A.kodanda rami Reddy means ADHURS.KODANDA RAMI REDDY GARU
Wonderful n melodious song..
Thanks for sharing
❤❤ 1:14
This song spot is melukote. Very famous shooting spot in Karnataka
Super. A. N..R. garu.
ANR Radha First Movie Super Song Steps High-level.
Eadipesthadu ,Navvisthadu ,Annyaga Chelliki Lalisthadu ,Priyuduga ,Sarasalu Chupisthadu Gonthulo Ea Manthramundi Balu Meeku ,
పాటలు డౌన్లోడ్ కావాలి
Anr 58 years old in this movie time, excellent dance
really age was 58
Anr- the only class hero in tollywood.
Very nice structure. Super style in expressions. Perfect dance. God should give him one more chance to come on to the earth.
Gopala krishidu.chithram.A.N.R.
Radha natinchina.chithram.
Excellent song.
S.p. బాలసుబ్రహ్మణ్యం గారు ఏ హీరోకి పాడితే అ హీరోకి అతికినట్లు సరిపోతుంది గాత్రం. అదే ఆయనలో ప్రత్యేకత. మున్నా
Munna vilak hindhisholav
ముఖ్యంగా
ANR కి
NTR కి
తేడా తెలుస్తుంది
ఏ. ఎన్. ఆర్ రాధ సూపర్ ఎనర్జిటిక్ సాంగ్
Anr.supar👌👌👌
What a surprise. Song
chakravarhy music super and kodanda ramireddy direction super both are good friends
Anr
Steps
Super
ANR& RADHA First & Last combination. Super mass song. ANR steps is very nice.
no basha they acted om sathyam shivam ntr sridevi anr radha k raghavendar rao director
Vary nice resmichuri polar jonno
One of the best song in tollywood, ANR great dancer
999o
No doubt
రికార్డులో. పులకరింత గిల్లినాడే.గా ఉంటుంది. చిత్రంలో. పులకరింత కోరినాడే.గా మారింది..
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾Super 👌👌👌👌👌👌👌👌👌👌👌
Anr and radha steps super
Na chinnappudu redio lo vine vallam
Child. Song. Like
Top song
Dance master p. A. Saleem super dance
My best song yenni saarlu vinna vinaali Anipistundi
ANR. Is. ANR. Only
Akkineni గారి style సూపర్ 🙏🙏👌👌
Gopala krishnudu.
Anr jaya sudha radha.
Dir a.kodanda rami reddy.
Cjakravarti songs very fast beat.
Steps at the age of 55 + ANR super.
Nag pl do 1/ 4 of u r fsther.
Nothing more.
Super
Yes Balu Is Very Wonderful Singer ,Aayanki Aayani Sati , Legend Singer , Maroka Balu Puttaru ,
Nijam andi...
Enta baagundo baalu gaari voice..
evergreensongverygood.highletsong.
I Saw this Movie BHAWANI THEATRE- ADDANKI. with my mother.
i saw this movie in konark 70 mm in dilsukhnagar in hyderabad
ANR Radha most energitic song
Very calculated dance moments,ANR the great.
The great ANR, tollywood dance master
పల్లవి :
అరే...గోదారి గట్టంట.. వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో
చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహ..ఏం సొగసో.. ఏం వయసో..
గోదారి గట్టంట నా దారినెళుతుంటే
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
గోదారి గట్టంట నా దారినెళుతుంటే
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..
అహా.. ఎంత గడుసో..ఏం మడిసో..
చరణం : 1
బేరమాడ వచ్చానే ఓలమ్మీ.. బెంగపడిపోయానే ఓలమ్మీ
బేరమాడ వచ్చానే ఓలమ్మీ.. బెంగపడిపోయానే ఓలమ్మీ
ముద్దు నాకు ముదిరెనే... నిద్దరంత కరిగెనే...
రాత కొద్ది దొరికినాడే.. రాతి గుండె కదిపినాడే
పూటపూటకు పూతకొచ్చిన పులకరింత గిల్లినాడే
అబ్బ... ఏం మడిసో... ఏం వరసో..
అహా.. ఏం వరసో...ఏం మడిసో..
అహ..గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహ.. ఎంత గడుసో..ఏం మడిసో..
చరణం : 2
పుట్టుమచ్చలాంటివోడే నా సామీ
పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..
పుట్టుమచ్చలాంటివోడే నా సామీ
పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..
పట్టుకుంటే వదలడే... చెరుపుకుంటే చెదరడే..
వయసులాగా వచ్చినోన్నే.. వన్నెలెన్నో తెచ్చినోన్నే
ఈల వేసిన గోల పాపల కోలకళ్ళకు మొక్కినాన్నే...
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహా...ఏం సొగసో..ఏం వయసో..
గోదారి గట్టంట నా దారినెళుతుంటే
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..
అబ్బ.. ఎంత గడుసో..ఏం మడిసో..
గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో
చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహా..ఏం సొగసో.. ఏం వయసో..
mrogidi kalyana Verna super hit song
ANR. Great. Dancer,. No doubt
Chalapathi
Super old song
BEST SONG
Bhaskar Bitti jko
Bhaskar Bitti a 4
సూపర్ సూపర్ సూపర్ సాంగ్ 👌👌👌👌👌
Good melodies
Anr.super.danse
P Suseela is such a versatile singer!
no body can sing like sushilamma
my favourable song
East Godavari district.. location!!!
super location
Magnificent song
Dance ante akkinani (salim aster)
Balu song /amr steps adirendi
wow...dance of ANR in his 60" s
Always old is gold
Avunu kada anr
The great dance master Saleem
Excellent Song.
హేమంత్ గురువు గారు మీతో ఏకీభవిస్తున్నాను గోదారి గట్టంట అంటూ సాగిన ఈ మధుర గీతం అందరికి ఆమోదయోగ్యమైన అద్భుత గానం చేసిన తీరు మహాద్భుతం అలాగే చక్కటి సాహిత్యం మరియు సంగీతం చాలా బాగుంది
పాలకాని కె యాదవ్ గారు ఈ పాటపై నా అభిప్రాయంతో ఏకీభవించన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
హేమంత్ గురువు గారు మీ అభిమానానికి నేను సర్వదా దాసోహం
Chirsnjeevi vachi steps ko viluva lekunda chesadu kothilsga agiri
ANR is ANR
Balu we miss u
🌹🌹🌹
Super dancer in cinema field
9
Arunakumeari.k
😮❤
U uy
Poola berama leka
Anr laa mega star kooda dance cheya ledu....anr mega star lakay mega star
Sureshkumar
super steps anrever green anr never
mantri srinu
satti babu.v.supar
Eedantha,edhava,ledhu
😆😆😆😆😆
Akkineni,antha,edhava,yevadu,ledu
chamu
N.t.r. dunnapothu.over action hero.
Senior NTR is legend hero
ANR also LEGEND bro.. valindaru industry ki rendu kallu...
ANR THE BEST DANCER IN TOLLYWOOD
ELEGANT STEPS
VERY NICE RHYTHAMIC DANCE ONLY
NATASAMRAT ANR CAN
edi ANR paata aite...NTR prasthavana yenduku mitrama
@@Kumarnando మీరు చెప్పింది 100 % Correct. TQ. SIR.
Gay dance
The great chakra varti
SIR
King of the Dance ANR garu
Hi
Ug
Saleem master dance great