@@jsureshkumar3307 యేసు అమ్మమ్మను స్వర్గంలో చూశారా? చూడలేదు. పోనీ మీ పాపాల కోసం చచ్చి పోయాడు అని చెప్పే ఏసు ని ఎవరైనా చూశారా స్వర్గంలో? చూడలేదు. అల్లాను స్వర్గం లో చూశారా? మహమ్మద్ ప్రవక్తను స్వర్గంలో చూశారా? చూడలేదు. ఎందుకంటే ఇది మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలు ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ కూలిపోతాయి. కానీ సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. సనాతన ధర్మం సత్యం. నువ్వు ఎలా చెప్పగలవు అంటారెమో. సజీవ ఉదాహరణ:- మీ జన్మ లో ఎప్పుడైనా కేదార్నాథ్ ఆలయం దర్శించడానికి వెళితే అక్కడ చూడు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్ట్ కూడా ఏమీ చెప్పలేక పోయారు. పక్కనే మంచుకొండలు ఇంకోపక్క మందకిని నది ప్రవాహం,కానీ పుణ్యస్నాన తీర్థంలో నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఎందుకు? అది మహర్షుల గొప్పతనం ఇప్పటికీ చూడవచ్చు. శంకరాచార్యులు ఆయన తపశ్శక్తితో మంత్ర శక్తితో దానిని నిర్మించారు. అది ఎలా అంటావా? అది అసలైన శక్తి ఉన్న నిజ దేవుడు,తపస్సు చేయడం వల్ల వచ్చే శక్తితో చేసే అద్భుతాలు. ఇదొక్కటే కాదు ఋషులు తమ తపశ్శక్తితో సృష్టించిన అద్భుత ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు కూడా రోజూ ధ్యానం చెయ్యి దాని విలువ తెలుస్తుంది. చెయ్యకుండా ఊరికే మాట్లాడకు. ఉదా:-హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ఆయన పరిగెత్తడం లో ఆయనకు సాటి ఎవరూ లేరు. దీనిని మీరు ఒప్పుకుంటారా? లేదా? లేదండీ హుస్సేన్ బోల్ట్ అలా ఎలా పరిగెత్తగలరు? అండి నేను పరిగెత్త లేను కదా ఆయన కూడా పరిగెత్తలేడు అండి అది అంతా అబద్ధం అంటామా? నీకు చేత కాదు కాబట్టి పరిగెత్తే లేవు కానీ నీకు చేతకాదు అని చెప్పాక ఇతరులను విమర్శిస్తావు. అలాగే నీకు చేతనైతే ధ్యానం చెయ్ తెలుస్తుంది అంతేకానీ సాధన చేయకముందే విమర్శించకు.విమర్శిస్తే ఎలా తెలుస్తుంది. సత్యాన్వేషణలో సత్యం కోసం ఎలాంటి నమ్మకాల నైనా పక్కన పెట్టాలి. ఎందుకంటే నమ్మకాలు ఏదో ఒక రోజు మారుస్తూ ఉంటారు, మారుతూనే ఉంటాయి.కానీ సత్యం మారదు. మీరు ఇప్పుడు సత్యాన్ని దాచిపెట్టిన, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సనాతన హిందూ ధర్మంలో చనిపోవడానికి ముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందవచ్చు. ఉదా:-(రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస చంద్రశేఖర పరమాచార్య 🙏🙏🙏🙏......) కానీ క్రైస్తవ, ఇస్లాం మతంలో మరణం తరువాత మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామా? లేదా నరకానికి వెళ్తామా? అని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో నిరూపించడానికి మనం అక్కడ ఉంటాము లేదో 😀 కాబట్టి మీ శరీరంలో ఉన్నప్పుడే ధ్యానం చేయండి. చాలా మంది ఋషులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. కాబట్టి (మూఢ)నమ్మకాలను నమ్మవద్దు, సత్యాన్ని నమ్మండి. ఏది సత్యం? అది నీలోనే ఉంది నువ్వు దాని కోసం సాధన చేయాలి.సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి. ఇప్పటికీ గొప్ప గొప్ప మహర్షులు హిమాలయాల్లో ఉన్నారు. ఇప్పటికి శరీరం మీద బట్టలు లేకుండా రక్తం గడ్డకట్టే చలిలో కూడా ఉండగలరు. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. అది ఎలానో సైంటిస్టులు నిరూపించలేరు. అది మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేయగలరు. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఎవ్వరైనా సరే ఒక్క నిమిషం అలా రక్తం గడ్డకట్టే చలిలో ఉండండి. 🤣 ఇది మన ధర్మంలో ఉన్న మహర్షులు ఋషులు యోగులు మాత్రమే చేయగలరు. దాని కోసం మనం చేయాల్సింది ధ్యానం 🙏 ఈశ్వరార్పణం 🙏🙏🙏
Ivem movie characters kaavu... Mugguru thrimurthulu goppavalle ani video lo cheparu kadha...aina kuda ila nibbalaga behave cheyaku.. Andaru devullani gouravinchu
ప్రతి ఒక్క తల్లితండ్రులు వల్ల పిల్లలకి మన భగవత్ గీత, రామాయణం చదివించాలి మన హిందూ ధర్మం గురించి తెలియజేస్తూ సెక్యులర్ గా thayarukakunda చూడండి జై హిందూ❤
దయ చేసి శివుడి పరువు తీయకండి శివుడి అజ్ఞా లేనిది చీమ కుట్టదు అని శివుడి అజ్ఞా తోనే మన బంగాలు హత్యలు జరుగుతున్నాయా అని వేరే మాతస్థులు అంటే మన పరువే పోతుంది
చాలా మంచి దైవ సంభందించిన పండితులకు సైతము తెలియని ఆద్యాత్మిక గొప్ప విషయం గురించి విశ్లేషణా సారాంశం అందించారు వేరీ గుడ్ ఇన్ఫర్మేషన్ గుడ్ గోయింగ్ డియర్ కీప్ ఇట్ అప్
శివుడు పుట్టించడం simple బ్రహ్మ జరగబోయేది ముందుగా జరగబోయేది రాస్తాడు simple కానీ విష్ణు ముల్లోకాలు పరిపాలించాలని అందరికీ మంచి పరిపాలించాలి అందుకే విష్ణు దేవుడు గొప్ప శివుడు బ్రహ్మ పనులు simple కానీ విష్ణువుకే కష్టం అందుకే విష్ణుదేవుడు ముల్లోకాలు మంచి దారిలో పెట్టాలి కాబట్టి విష్ణు పరమాత్ముడే గొప్పవాడు 🔥🙏🙏🙏 కలికాలంలో ప్రతి ఒక్కరిని మంచి దారిలో నటించడం చాలా అందుకే విష్ణువు చాలా గొప్పవాడు 👍
దేవుళ్లు అందరూ గొప్పవారే, ఎందుకంటే మనుషుల్ని భరిస్తూ వారి కోరికలు తీరుస్తూ ఎప్పుడూ అలసిపోతుంటారు. దేవుళ్ళ కన్నా మనిషి ఇంకా గొప్పోడు మరి, దేవుళ్ల మధ్య పోటీ పెట్టి , ఏ దేవుడు కోరిక తీరిస్తే ఆ దేవుడికి shift అయిపోతాడు ఆ మనిషి. ఈ దేవుడు సృష్టించిన మనిషి ఒక రకంగా నారదుడి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అన్నింట్లో దూరి దేవుళ్ళకి దేవుళ్ళకి మధ్య పుల్లలు పెడుతూ ఉంటాడు ఈ మనిషి అనే Machine.
నాకో సందేహం ఎప్పటినుండో బ్రహ్మ దేవుడు గురించి అంత నెగిటివ్ గా చెబుతూ ఉంటారు ఆయన సృష్టి కారకుడు అలాంటి ఆయన గురించి స్పష్టం గా ఒక వీడియో చెయ్యండి please 🙏
అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ లలితా సహస్రనామంలో ఈ శ్లోకం ఉంటుంది అనేక కోటి బ్రహ్మాండ లో ఉన్న బ్రహ్మ లందరూ కూడా ఆ లలితా పరాభట్టారికా ముందు వచ్చి ఉంటారు ఒక్క బ్రహ్మ కాదు ఎన్నో కాలాలలో ఎన్నో యుగాలలో ఎన్నో సృష్టిలో చాలామంది బ్రహ్మలు ఉన్నారు అది ఒక్క పోస్టు లాంటిది ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి అహంకారం ఎక్కువగా ఉంటుంది కనుకనే అన్ని శాపాలు
ఓం నమో నారాయణాయ నమః..విష్ణువే సర్వ జీవులకు మోక్షాన్ని ప్రసాదిస్తారు.. బ్రహ్మ,శివుడు, వీళ్ళిద్ధరు కూడా విష్ణువుని ఆరాధించారు..అందుకే ఎప్పుడూ ధ్యానంలో వుంటారు.. జై శ్రీ కృష్ణ.. జై శ్రీ రామ్ ❤❤
పంచ భూతాలు ప్రపంచ వ్యాప్తం. అలాగే వాటి ఆధారంగా ఆవిర్భవించిన " జీవం" ప్రంపంచ వ్యాప్తమైనది. మరి ఈ తొక్కలో దేవుళ్ళనబడే వాళ్ళు ప్రపంచ వ్యాప్తం ఎందుకు కాలేక పోయారు. ఆఫ్ట్రాల్ అలాంటి వారికోసం భౌతికంగా అత్యున్నత జీవులమైన మనం మతాలు సృష్టించుకొని దారుణ మారణకాండల తో గొడవలతో కాట్లకుక్కల్లా కీచులాటలకి దిగుతున్నాం.
Mee Favourite God Evaru ?❤
Lord Shiva 🔱💙🙏🏻🙇
HANUMAN ❤️🔥
హిందూ దేవుళ్ల అందరూ...🕉️
Lord Krishna
Mee favourite god evaru?
ఓం నమో శ్రీ మహావిష్ణువే నమః
ఓం నమో నారాయణనాయ నమః
ఓం నమో లక్ష్మి నారాయణాయ నమః
ఓం నమో శ్రీమన్నారాయణాయ నమః
ఓం నమో పరమాత్మయే నమః
ఓం నమో విశ్వరూపాయ నమః
ఓం నమో సర్వవ్యాపియే నమః
ఓం నమో జగత్ పాలకే నమః
ఓం నమో ముక్తిప్రదాయ నమః
ఓం నమో జ్ఞానరూపాయ నమః
ఓం నమో శ్రీహరియే నమః
ఓం నమో ధర్మాత్మయే నమః
అయ్యా మన హిందువులరా మనలో మనం ఇకనైనా ఐక్యంగా ఉండాలి...
మన ఐక్యత మన ధర్మానికి శ్రీరామరక్ష..
ప్రతి హిందూ ఇది దీనిని గమనించాలి.
@@futureanimators8378 destroy the caste system..then hindus will Unite😏
Sollu useless stories andhuku nennu Christian ga convert iya
@@jsureshkumar3307దానికంటే నేను సచ్చి పోత ఐతే తల్లినే మార్చేస్తారు ఎం జనాలు రా బాబు
నా favourite God వేంకటేశ్వరుడు❤😊
ఓం నమో వేంకటేశాయ ❤😊
@adarsh meru అవును andi sreevaru మన కలియుగ pratyaksha dyvam vishnu moorthy స్వయం bhuv గా velisina kshetram tirumala 😀💯💯❤🤩🙏
Me always bro ......🤩
Same to you 🙏
Venta+eswara
=Venkateswara
Ohm namah shivaa
Ohm namo narayanaya
ఎప్పటికీ నా ఆరాధ్య దైవం శివుడే
Yah lord Shiva 🔥🙏
Nene devuni
Krishna Lanka Krishna ne God
Sollu useless stories andhuku nennu Christian ga convert iya
@@jsureshkumar3307
యేసు అమ్మమ్మను స్వర్గంలో చూశారా? చూడలేదు.
పోనీ మీ పాపాల కోసం చచ్చి పోయాడు అని చెప్పే ఏసు ని ఎవరైనా చూశారా స్వర్గంలో? చూడలేదు.
అల్లాను స్వర్గం లో చూశారా? మహమ్మద్ ప్రవక్తను స్వర్గంలో చూశారా? చూడలేదు.
ఎందుకంటే ఇది మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలు ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ కూలిపోతాయి. కానీ సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. సనాతన ధర్మం సత్యం. నువ్వు ఎలా చెప్పగలవు అంటారెమో.
సజీవ ఉదాహరణ:- మీ జన్మ లో ఎప్పుడైనా కేదార్నాథ్ ఆలయం దర్శించడానికి వెళితే అక్కడ చూడు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్ట్ కూడా ఏమీ చెప్పలేక పోయారు.
పక్కనే మంచుకొండలు ఇంకోపక్క మందకిని నది ప్రవాహం,కానీ పుణ్యస్నాన తీర్థంలో నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఎందుకు?
అది మహర్షుల గొప్పతనం ఇప్పటికీ చూడవచ్చు. శంకరాచార్యులు ఆయన తపశ్శక్తితో మంత్ర శక్తితో దానిని నిర్మించారు. అది ఎలా అంటావా? అది అసలైన శక్తి ఉన్న నిజ దేవుడు,తపస్సు చేయడం వల్ల వచ్చే శక్తితో చేసే అద్భుతాలు. ఇదొక్కటే కాదు ఋషులు తమ తపశ్శక్తితో సృష్టించిన అద్భుత ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు కూడా రోజూ ధ్యానం చెయ్యి దాని విలువ తెలుస్తుంది. చెయ్యకుండా ఊరికే మాట్లాడకు.
ఉదా:-హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ఆయన పరిగెత్తడం లో ఆయనకు సాటి ఎవరూ లేరు. దీనిని మీరు ఒప్పుకుంటారా? లేదా? లేదండీ హుస్సేన్ బోల్ట్ అలా ఎలా పరిగెత్తగలరు? అండి నేను పరిగెత్త లేను కదా ఆయన కూడా పరిగెత్తలేడు అండి అది అంతా అబద్ధం అంటామా? నీకు చేత కాదు కాబట్టి పరిగెత్తే లేవు కానీ నీకు చేతకాదు అని చెప్పాక ఇతరులను విమర్శిస్తావు. అలాగే నీకు చేతనైతే ధ్యానం చెయ్ తెలుస్తుంది అంతేకానీ సాధన చేయకముందే విమర్శించకు.విమర్శిస్తే ఎలా తెలుస్తుంది. సత్యాన్వేషణలో సత్యం కోసం ఎలాంటి నమ్మకాల నైనా పక్కన పెట్టాలి. ఎందుకంటే నమ్మకాలు ఏదో ఒక రోజు మారుస్తూ ఉంటారు, మారుతూనే ఉంటాయి.కానీ సత్యం మారదు. మీరు ఇప్పుడు సత్యాన్ని దాచిపెట్టిన, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది.
సనాతన హిందూ ధర్మంలో చనిపోవడానికి ముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందవచ్చు. ఉదా:-(రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస చంద్రశేఖర పరమాచార్య 🙏🙏🙏🙏......)
కానీ క్రైస్తవ, ఇస్లాం మతంలో మరణం తరువాత మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామా? లేదా నరకానికి వెళ్తామా? అని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో నిరూపించడానికి మనం అక్కడ ఉంటాము లేదో 😀
కాబట్టి మీ శరీరంలో ఉన్నప్పుడే ధ్యానం చేయండి. చాలా మంది ఋషులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. కాబట్టి (మూఢ)నమ్మకాలను నమ్మవద్దు, సత్యాన్ని నమ్మండి. ఏది సత్యం? అది నీలోనే ఉంది నువ్వు దాని కోసం సాధన చేయాలి.సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి.
ఇప్పటికీ గొప్ప గొప్ప మహర్షులు హిమాలయాల్లో ఉన్నారు.
ఇప్పటికి శరీరం మీద బట్టలు లేకుండా రక్తం గడ్డకట్టే చలిలో కూడా ఉండగలరు. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. అది ఎలానో సైంటిస్టులు నిరూపించలేరు.
అది మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేయగలరు. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఎవ్వరైనా సరే ఒక్క నిమిషం అలా రక్తం గడ్డకట్టే చలిలో ఉండండి. 🤣 ఇది మన ధర్మంలో ఉన్న మహర్షులు ఋషులు యోగులు మాత్రమే చేయగలరు. దాని కోసం మనం చేయాల్సింది ధ్యానం 🙏
ఈశ్వరార్పణం 🙏🙏🙏
ఎవరి ప్రత్యేకత వారిదే కాబట్టి అందరూ గొప్పే 🙏🙏🌹🌹జై శ్రీరామ్ 🙏🙏🌹🌹
మా శివుడు గొప్ప 🌼🕉️🙏🙏☺️
Ivem movie characters kaavu... Mugguru thrimurthulu goppavalle ani video lo cheparu kadha...aina kuda ila nibbalaga behave cheyaku.. Andaru devullani gouravinchu
Athanu Annadhi Favourite God Sivudu Ani , Nuvvu Nibba Gadivi Velli Chadhuvuko 😂😂😂😂
@@Nani-gamer007 mundu nuvvu velli chaduvuko
@@DevaDeekshitViyyapu Nuvvu Chadhuvukoledha Nannu Chadhuvukomantunav 😂😂😂😂
@@Nani-gamer007 😁😁chaduvuko
Ma Sivayya "Swayambu" , Parameshwarudu, Ohm namahshivaya 🙏❤️
శివుడి ఆజ్ఞ లేనిదే పుట్టదు కాబట్టి నాకు ఇష్టమైన దేవుడు శివుడు
ఓం నమః శివాయ ❤
ప్రతి ఒక్క తల్లితండ్రులు వల్ల పిల్లలకి మన భగవత్ గీత, రామాయణం చదివించాలి మన హిందూ ధర్మం గురించి తెలియజేస్తూ సెక్యులర్ గా thayarukakunda చూడండి జై హిందూ❤
Pichoda sanathana dharmam meaning telsuko mundu...nuvu chaduv mundu..... sanathan dharmam ante dharmam evarikaina okate
Jai Vishnu bhagwan 🙏🕉️
❤️హర హర మహాదేవ శంభో శంకర ❤️lord Shiva ❤️
హిందూ దేవుల్లు అంత మన వల్లే
జై హింద్
బ్రహ్మ విష్ణు మహేశ్వర 🙏🏻
నారాయణుడు పరహ్ బ్రహ్మము,త్రిమూర్తులు,త్రి శక్తులకు మూలము,వారి ఆత్మ నారాయణుడు ,మీకు చాలా మందికి ఆత్మ శాశ్వతమా,దేహం శాశ్వతమా అని,
శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కుడా కుట్టదు ..ఓం.నమశ్శివాయ
Cast matham devudu ea stustinchada
orey caste anedhi manushulu pettindhiraa 😂
రే యెర్రిపుకా..ఎవర్రా నువ్వు
@@indianwarrior777 మరి శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు అన్నారు kada
దయ చేసి శివుడి పరువు తీయకండి శివుడి అజ్ఞా లేనిది చీమ కుట్టదు అని శివుడి అజ్ఞా తోనే మన బంగాలు హత్యలు జరుగుతున్నాయా అని వేరే మాతస్థులు అంటే మన పరువే పోతుంది
ఓం శివయ్య 🙏🙏🙏🙏
Lord Shiva Mahakal ....🙏🙏
బ్రహ్మ వైవర్త పురాణం శ్రీ కృష్ణ విశ్వ సృష్టి కర కరో ॥ 0:42 ❤❤❤❤😊😊😊😊
My Favourite God శివుడు ఓం నమః శివాయ 🙏🕉️🙏
ఓం నమో వాసుదేవయ శివాయ నమః 🙏🙏🙏
My heart ❤️
My life ❤
My happiness ❤
Everything❤ Lord Shiva❤
🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏
Lord Shiva Is The Most Powerful God 🔱💥 #OmNamaShivaya 🙏🏻💙
Satva guna Sampoorna Sri Maha Vishnu🙇🏻♂️🙏🏻
Obviously The Supreme GOD is LORD SHIVA ❤
హర హర మహాదేవ ఓం నమశివాయ🙏
All Gods are equal.. We need to be unity
Yes,,caste ni lekunda cheste,,apdu hindus equality ga untaru
Treemurtlu
@@Michael_56 neeku open challange chestunna nuvvu nee daughter ni nee kanna dabbu takuvaga unna vanitho me daughter ichi pelli chesthavaa
Adhe kulam dabbu unna vadu dabbu takuvaga unna vanitho chese aditipatyam e kulam
my favourite lord shiva,vishnu,sri ramudu, venkateshwara& kuberudu 🙏🙏
ఓం నమః శివాయ 🌿🕉️🙏🙏
Iam devotee of lord rama and lord Shiva ❤❤❤
చాలా మంచి దైవ సంభందించిన పండితులకు సైతము తెలియని ఆద్యాత్మిక గొప్ప విషయం గురించి విశ్లేషణా సారాంశం అందించారు వేరీ గుడ్ ఇన్ఫర్మేషన్ గుడ్ గోయింగ్ డియర్ కీప్ ఇట్ అప్
My favorite AYYAPPA 🥰🥰🥰
❤❤❤❤😊😊😊
MY FAVORITE GOD SHREE MAHAA VISHNU 🙏 JAGANNADHUDU , AVATAARA PURUSHUDU🙏
Most diplomatic Maha Vishnu I am always big fan of Maha Vishnu
ఓం నమో నారాయణాయ నమః
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ యే నమః
త్రిమూర్తులు.
ఓం నమః శివాయ !
ఓం నమో నారాయణాయ !
ఓం బ్రహ్మయ నమః
My good god shivayya🙏🙏🙏oom namashivaya
శివుడు పుట్టించడం simple బ్రహ్మ జరగబోయేది ముందుగా జరగబోయేది రాస్తాడు simple కానీ విష్ణు ముల్లోకాలు పరిపాలించాలని అందరికీ మంచి పరిపాలించాలి అందుకే విష్ణు దేవుడు గొప్ప శివుడు బ్రహ్మ పనులు simple కానీ విష్ణువుకే కష్టం అందుకే విష్ణుదేవుడు ముల్లోకాలు మంచి దారిలో పెట్టాలి కాబట్టి విష్ణు పరమాత్ముడే గొప్పవాడు 🔥🙏🙏🙏 కలికాలంలో ప్రతి ఒక్కరిని మంచి దారిలో నటించడం చాలా అందుకే విష్ణువు చాలా గొప్పవాడు 👍
నిజం
శివాయ విష్ణు రూపాయ
శివ రూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః
దేవుళ్లు అందరూ గొప్పవారే, ఎందుకంటే మనుషుల్ని భరిస్తూ వారి కోరికలు తీరుస్తూ ఎప్పుడూ అలసిపోతుంటారు. దేవుళ్ళ కన్నా మనిషి ఇంకా గొప్పోడు మరి, దేవుళ్ల మధ్య పోటీ పెట్టి , ఏ దేవుడు కోరిక తీరిస్తే ఆ దేవుడికి shift అయిపోతాడు ఆ మనిషి. ఈ దేవుడు సృష్టించిన మనిషి ఒక రకంగా నారదుడి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అన్నింట్లో దూరి దేవుళ్ళకి దేవుళ్ళకి మధ్య పుల్లలు పెడుతూ ఉంటాడు ఈ మనిషి అనే Machine.
Hara Hara Mahadeva Jai parvathi maa om Lakshmi Narayana Swami om Brahmadeva Saraswathi maa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శివాయవిష్ణురుపాయ శివరూపాయవిష్ణువే
Shiva❤
ఓం నమః శివాయ... 🙏🕉️🙏...
Lord Venkateswara swami oka video cheyandhi please bro❤❤❤
All gods are great
Explanation is too good
My favourite God lord Vishnu.
My fevret god vinayaka , Durgamma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤️ఓం నమః శివాయ❤
Jai Vishnu Bhagwan❤
నాకో సందేహం ఎప్పటినుండో బ్రహ్మ దేవుడు గురించి అంత నెగిటివ్ గా చెబుతూ ఉంటారు ఆయన సృష్టి కారకుడు అలాంటి ఆయన గురించి స్పష్టం గా ఒక వీడియో చెయ్యండి please 🙏
Vadu oka lucha gadu vadi bidda ni pelli chysukunadu😂
అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ లలితా సహస్రనామంలో ఈ శ్లోకం ఉంటుంది అనేక కోటి బ్రహ్మాండ లో ఉన్న బ్రహ్మ లందరూ కూడా ఆ లలితా పరాభట్టారికా ముందు వచ్చి ఉంటారు ఒక్క బ్రహ్మ కాదు ఎన్నో కాలాలలో ఎన్నో యుగాలలో ఎన్నో సృష్టిలో చాలామంది బ్రహ్మలు ఉన్నారు అది ఒక్క పోస్టు లాంటిది ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి అహంకారం ఎక్కువగా ఉంటుంది కనుకనే అన్ని శాపాలు
@@GhrushneswarDurgaబ్రహ్మ భక్తులు పురాణాలు రాసి ఉంటే బ్రహ్మ కు ఈ పరిస్థితి రాకుండా ఉండేది అని నా అభిప్రాయం
ఓం నమశ్శివాయ 🛕🚩🔱🕉️🙏
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Thanks!
Tnq u Vinay Garu❤️🙏
Sri Maha Vishnuvu 🙏🏻🙏🏻
Chaala baaga vivarinchaavu Anna ❤❤
ఓం నమః శివాయ 🙏
My favourite god Ramudu ,
Jay sri ram🙏
Lord Vishnu is the Supreme, Om Namo Narayanaya
Om namah shivay har har Mahadev Sri vishnu🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
One and Only LORD SHIVA
God kind information friend,
Thank you
My favorite God sivayyaa ❤
Lord Shiva is the Creator of Vishnu and Brahma.Shivudu ki aadhi ledhu antham ledhu,He is the Supreme God.Jai Shiva🕉🕉❤❤
Sri maha Vishnuvu ❤❤
Om namo bagavate vasudevaya krishna naya namaha 🙏🙏
om namo narayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...........
Nice information my favorite God Lord shiva
Om narayanaya 🙏🏿
Om namo shivaya har har Mahadev Sri krishna 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Absolutely god of gods Mahadev 💙
Om namo vishnudevaya namaha. Vishnu is powerful God and also greatest God
హిందూ దేవుళ్ళు అందరూ మనవాళ్లే 🕉🙏🚩
Ayyappa and Anjineya Naku estam
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ⛳🕉️🚩🥥🍌🔥🌿💯💯💯🙏🙏🙏
Maha vishnuvu 🙏🙏🌸
Thrimurthulu muggaru goppavalle...Dharmo rakshithi rakshithaha.....❤❤❤❤❤❤❤
Maa amma naan ❤❤
Idhi super
SHREE MAHAA VISHNU NAMO NARAYANA 🙏
హిందువుల కీ అంత మంది దేవుళ్లు లేరు 👈👈. ఒకడే పరమాత్మ అయన అవతారలు రూపాలు అనేకం, శివుడు, విష్ణువు, శక్తి అంత ఆ పరమాత్మడే 🙏🙏🙏
😀👏🏻🙏chala baaga cheppav. E comment section lo andaru agnanule vunnaru. Ayina e UA-cam gallu kuda sagam knowledge tho andarni erripappalni chesthunnaru
OHM NAMO NARAYANA MAHA SRI VISHNU 🙏
Lord 🙏 Shiva
I❤ 3 gods .....my favourite lord shiva ❤
Lord shiva❤
❤
ఓం శివశక్తి నమః 🙏🙏♥️♥️🌹🌹🌺🌺
My favourite God lord Krishna ❤️ ❤❤
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
Vishnu❤
Maha vishnuvu my favourite god
Lord Shiva
ఓం నమో నారాయణాయ నమః..విష్ణువే సర్వ జీవులకు మోక్షాన్ని ప్రసాదిస్తారు.. బ్రహ్మ,శివుడు, వీళ్ళిద్ధరు కూడా విష్ణువుని ఆరాధించారు..అందుకే ఎప్పుడూ ధ్యానంలో వుంటారు.. జై శ్రీ కృష్ణ.. జై శ్రీ రామ్ ❤❤
🙏🙏🙏🌹ఓం నమో నారాయణాయ 🌹🙏🙏🙏
Jai sri ram ❤️🙏
గురువుగారు క్షమించాలి. శ్రుష్టి, స్థితి,లయకారుడు శివుడు.🙏
ఈ ముగ్గురిని పుట్టించిన మనిషి గొప్పొడు...
Correct bro
Ne gudha😂 goppadi erri madda😂
Kaliyugam gurichi oka video cheyandhi please bro
Dhurgadevi🙏🙏🙏
Om namah shivaya 🙏❤🔱
శివుడు విష్ణువు
పంచ భూతాలు ప్రపంచ వ్యాప్తం. అలాగే వాటి ఆధారంగా ఆవిర్భవించిన
" జీవం" ప్రంపంచ వ్యాప్తమైనది.
మరి ఈ తొక్కలో దేవుళ్ళనబడే వాళ్ళు ప్రపంచ వ్యాప్తం ఎందుకు కాలేక పోయారు. ఆఫ్ట్రాల్ అలాంటి వారికోసం భౌతికంగా అత్యున్నత జీవులమైన మనం మతాలు సృష్టించుకొని దారుణ మారణకాండల తో గొడవలతో కాట్లకుక్కల్లా కీచులాటలకి దిగుతున్నాం.
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్...😂😂
Exlent కామెంట్ బ్రో 100/100
హర హర మహాదేవ్ శంభో శంకర 🕉️