వినాయక చవితికి 21 పత్రులు గుర్తించగలరా? vinayaka chavithi patri names in telugu | chavithi patri
Вставка
- Опубліковано 16 вер 2024
- Pooja patri for #vinayakachaviti and their telugu names and vinayaka chaviti pooja pathiri medicinal value. #vinayakachavitispecialvideo has ekavimsati leaves for vinayaka chavithi puja maachi bruhati bilva garika datura badari apamarga chuta patram karaveera vishnukranthi tulasi dadimi devadaru maruvaka sindhuvara jaji gandaki shami aswattha arjuna arka patram in telugu for #vinayakachavithi. Scientific names of the 21 plant leaves used in ganesh chaturthi #panduga are given in closed captions. How to identify patri for ganesh chaturthi? Ganapathi akulu 21
#vinayaka #vinayakachaturthi #ganeshchaturthi #ganesha #ekavimsati #vinayakachavithi2022 #vinayakachaturthi2022 #vignanaveekshani
ఇందులో 6 పత్రిలు లు నీ ఎప్పుడు చూడలేదు మేడం మీ వీడియో లో చూసాను, మిగతావి అన్ని మా ఊరిలో దొరుకుతాయి, ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల తెలియని వాళ్ళ కీ అన్ని తెలుస్తాయి, ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు 👏🏻👏🏻👏🏻
Excellent video andi, Thank you. Very well explained.
Nice
సూపర్
OK, vishnukrantha ki two flowers chupincharu veru veru flowers, andulo edi vishnukrantha.
రెండు కాదు అండి. మొత్తం 3 related varieties ఉన్నాయి. Convolvulus pluricaulis, Evolvulus Alsinoides, Convolvulus Prostratus. వాటి రసాయన లక్షణాలు దాదాపుగా ఒక లాంటివి. వీటిలో ఏది పూర్వీకులచే చెప్పబడిన శంఖపుష్పము అనేది 100% ఖచ్చితత్వముతో చెప్పలేము. శంఖాకారంలో ఉన్న ఒకేఒక కారణము వలన శంఖం పువ్వు అయ్యి వుండే అవకాశాలే ఎక్కువ.
ఐతే, ఆధునిక కాలములో ఎవరికి అందుబాటులో ఉన్న పత్రము వారు ఉపయోగిస్తున్నారు. కనుక 3 types చూపించాము.
@@VignanaVeekshani ok ok, tqq andi ventane reaply echinanduku.
@@avulamandaveeraji2664 Welcome andi.. Meeru adagadamu valana vere vaallaki kudaa telustundi. Manchide. Captions lo ee vishayam add chesaamu. Kaani andaru captions switch on chesukoru kadaa. Ayurveda misramaalalo (Pradhanamugaa sankhapushpi tayaari lo) kudaa 3 types vaadutunnaaru.
@@VignanaVeekshani ok andi, tqq.
The smaller blue one on the left side is visnukranta while the bigger one on right side is shankh pushpam.
Bellam mukka, garika chalu.satisfy ayipothadu.v2 or three varieties dorukavu.online business corporate level.1500/- ki kit.sivudiki dosadu nillu chalu.kaloyugamlo namasmarana srinivasudiki
అవునండి.. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలే తప్ప, కశ్చితముగా పాటించవలసినవి కావు. బిజినెస్ చేసే వారిని తప్పుబట్టలేము. demand ఉంటే వ్యాపారం ఉంటుంది. ఖర్చు చేయగలిగినవారు కొంటారు. కానీ సామాన్యులు, "యథాశక్తి" చేసుకోవచ్చు.
@@VignanaVeekshani maa arealo kit 1500/- chepthunnaru.business ayipoyindi.msa childhood lo two plates ninda patri vacchedi vinayakudu munigipoyevadu.ippudu velakjayaki oka rate, mokkajonna oka rate.anthavdabbu petti Pooja cheyagalama.all most all villagers thuppallo kosukostharu freega.oje dandam devudiki.
Vavaliaku vishnkrantam Arjuna patran ekkada dorukutai
మద్ది చెట్టు, శంఖం పువ్వుల మొక్క, వావిలి: ఈ మూడు, మన రాష్ట్రాల్లో దొరికేవే.. కాకపోతే cities లో ఉంటే దొరకటం కష్టం. Villages లో అయితే easy గా collect చేయవచ్చు.. ఈమధ్య Online లో కూడా దొరుకుతున్నాయి. కానీ, ముందే order పెట్టుకోవాలి. పండుగకి 2 days ఏ వుంది కదా.