Sarva Rogahara Chakra | Sarva Siddhiprada Chakra | Sri Chakra | Siddhaguru

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024

КОМЕНТАРІ • 7

  • @hemashiva7196
    @hemashiva7196 Рік тому +9

    గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో సర్వరోగహర చక్రం, సర్వసిద్దిప్రద చక్రం గురించి మాకు అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా వివరించారు. మీ శిష్యులమైనందుకు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 Рік тому +11

    గురుదేవా! ఈరోజు ప్రవచనంలో అమ్మ యొక్క శ్రీచక్రంలోని ఏడవ ఆవరణం సర్వరోగహర చక్రంలో ఎనిమిది మంది రహస్య యోగినిలు వాక్ దేవతలుగా కొలువై ఉంటారని, త్రిపుర సిద్ధాంబ చక్రేశ్వరిగా ఉంటుందని, ఎనిమిదవ ఆవరణం త్రికోణ సర్వ సిద్ధిప్రద చక్రంలో ఏడు మంది పరాపర యోగినిలు ఆయుధ, శక్తి దేవతలుగా కొలువై ఉంటారని, త్రిపురాంబిక చక్రేశ్వరిగా ఉంటుందని వివరంగా బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @bhagyanagarmadavi6767
    @bhagyanagarmadavi6767 Рік тому

    కులం హః,అకులంహః,కౌలాయహం శ్రీం సిద్దాయ నమోస్తుతే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @AnjanRao11
    @AnjanRao11 Рік тому +8

    శ్రీ మహాత్రిపుర సుందరీ మహాదేవి అంటే సర్వాతీతము...యోని అంటే విశ్వ మాత...శ్రీ బాలాత్రిపుర సుందరీ అంటే త్రికోణ స్వరూపిణి 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @AnilKumar-tx1te
    @AnilKumar-tx1te Рік тому

    Om siddha guru ramanananda swamy namah

  • @anitharagala1742
    @anitharagala1742 Місяць тому

    Namo Guru deva

  • @atmakurchinna9190
    @atmakurchinna9190 Рік тому

    Jai guru deva