శ్రీ చక్రం | Trailokya Mohana Chakra | Sri Chakram | Siddhaguru

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024

КОМЕНТАРІ • 8

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 Рік тому +21

    గురుదేవా! ఈరోజు ప్రవచనంలో శ్రీ మహాత్రిపుర సుందరి మహాదేవి శ్రీ చక్రంలో మొదటి చక్రం త్రైలోక్య మోహన చక్రంలో తెలుపు, ఎరుపు, పసుపు వర్ణంలో ఉండే మూడు రేఖలలో అష్టసిద్ధులు, అష్టమాత్రుకలు, అష్టముద్రా దేవతలు ఉంటారని, ఈ చక్రానికి అధిదేవత త్రిపుర అని వివరంగా బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @prbhakararraokaranam1539
    @prbhakararraokaranam1539 Рік тому +2

    Wonderful.pravachanam.and.song.also.maha.sidda.gura.paramathma

  • @AnjanRao11
    @AnjanRao11 Рік тому +3

    మేరువు యొక్క స్వరూపమే శ్రీ చక్రము...దేనికైనా సత్ శాస్త్ర ప్రమాణము వుండాలి...అష్ట మాతృకలు అంటే ప్రముఖ దైవముల యొక్క శక్తులు 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @telladhalavenkataramana4326
    @telladhalavenkataramana4326 6 місяців тому

    Gurudevulaku namaskaramu

  • @anitharagala1742
    @anitharagala1742 Місяць тому

    Thank you so much guru deva😊

  • @shanmukhgaccount3357
    @shanmukhgaccount3357 Рік тому

    Super

  • @anandam6082
    @anandam6082 Рік тому +2

    🙏🙏🙏🌸🌺🌸🌺🌸🙏🙏🙏