పల్లవి :కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడూ //2// లోక బందాలెన్నైనా నీ ప్రేమకు సాటగున ధనరాశులు ఎన్నున్నా నీ కృపకంటే మిన్నగునా // 2// ప్రేమా.... ప్రేమా.... ఉన్నతమైనది నీ ప్రేమ కృపా.... కృపా.... శాశ్వతమైనది నీ కృప //2// //కృప చూపిన// 1.లోకము చూపే ప్రేమ ఏదో ఒకటి ఆశించే స్వార్థము నిండిన ప్రేమ //2// నీవు చూపే ప్రేమ చితికిన బ్రతుకును కరుణించే జాలితో నిండిన ప్రేమ //2// ప్రేమామూర్తివి యేసయ్యా నీ పాదములెన్నడున విడువనయ //2// //కృప చూపిన// 2.దీన స్థితిలో నేనుండి దిగులు వేదనతో కృంగి నీ దీవెన కొరకు విలపించగా //2// నా ఆశ్రయ పురము నీవై నీ హక్కున నన్ను చేర్చుకొని సకలాశిర్వదములిచ్చితివి //2// నా హితమును కోరే యేసయ్యా నా బ్రతుకే నీకు స్వంతమయ //2// // కృప చూపిన// 3.అవనిపైన నీవు నీతీ న్యాయం జరిగించుచూ కృపచూపే నా ప్రభువా //2// నీవే నాకు ఆధారం నివులేకుండ నేను ఒక క్షణమైనా మనగలనా //2// నా భాగస్వామివి నీవే ప్రభూ.. నా పాలు స్వాస్థ్యము నీవయ్యా //2// //కృప చూపిన//
ఒక మదురమైనా గీతాని క్రైస్తవ ప్రపంచానికి అందించడానికి ధైవజనులను నిలబెట్టినా దేవునికే మహిమ కలుగునుగాక...... అమేన్ Annaiah..... Song is so Beauty { Super }👌👌👌🙏🙏🙏
*Krupa Ministries Songs Playlist*
ua-cam.com/play/PLpXfLU_CzXaWrKEA1TaAWKj8O1yj0lvfD.html
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎤🎤🎤🎤🎤🎤🎤🎤
Ujykh
పల్లవి :కృప చూపిన యేసు రాజా
దాటిపోకు నన్ను నీవు
కరుణామయ నీ సన్నిధిని
విడిచిపోను ఎన్నడూ //2//
లోక బందాలెన్నైనా
నీ ప్రేమకు సాటగున
ధనరాశులు ఎన్నున్నా
నీ కృపకంటే మిన్నగునా // 2//
ప్రేమా.... ప్రేమా.... ఉన్నతమైనది నీ ప్రేమ
కృపా.... కృపా.... శాశ్వతమైనది నీ కృప //2//
//కృప చూపిన//
1.లోకము చూపే ప్రేమ
ఏదో ఒకటి ఆశించే
స్వార్థము నిండిన ప్రేమ //2//
నీవు చూపే ప్రేమ
చితికిన బ్రతుకును కరుణించే
జాలితో నిండిన ప్రేమ //2//
ప్రేమామూర్తివి యేసయ్యా
నీ పాదములెన్నడున విడువనయ //2//
//కృప చూపిన//
2.దీన స్థితిలో నేనుండి
దిగులు వేదనతో కృంగి
నీ దీవెన కొరకు విలపించగా //2//
నా ఆశ్రయ పురము నీవై
నీ హక్కున నన్ను చేర్చుకొని
సకలాశిర్వదములిచ్చితివి //2//
నా హితమును కోరే యేసయ్యా
నా బ్రతుకే నీకు స్వంతమయ //2//
// కృప చూపిన//
3.అవనిపైన నీవు
నీతీ న్యాయం జరిగించుచూ
కృపచూపే నా ప్రభువా //2//
నీవే నాకు ఆధారం
నివులేకుండ నేను
ఒక క్షణమైనా మనగలనా //2//
నా భాగస్వామివి నీవే ప్రభూ..
నా పాలు స్వాస్థ్యము నీవయ్యా //2//
//కృప చూపిన//
Thanks bro 😊
Thanks for the lyrics
Tq bro
Nice song
Thank you brother
ఒక మదురమైనా గీతాని క్రైస్తవ ప్రపంచానికి అందించడానికి ధైవజనులను నిలబెట్టినా దేవునికే మహిమ కలుగునుగాక...... అమేన్
Annaiah..... Song is so Beauty { Super }👌👌👌🙏🙏🙏
Super song ayyagaru
Anna kanilutepeichei pata
Jesus saves you anna
Meeru me pareicharya
Vardilunugaka
God bless you anna
Anna meeku vandanalu
Song Madhuranga vundhi sir
Praise .thelord..annagaru..goodevening...annagaru..naakosam..Naa..kutumbamkosam...prayer..cheyandi...annagaru...super..song..annagaru
కృప చూపిన యేసు రాజా సూపర్ సాంగ్
అన్నయ్య గారికి వందనాలు
Praise the lord Anna🙏🙏
Beautiful words
Wonderful song 💓💓💓💓
A very heart touching song praise the lord brother
Praise the lord ayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prise the lord 🙏
Super song paster garu
My fevarite song ayyaa, Praise the lord 🙏
హెవెన్లీ గ్రేస్ ఫెయిత్ మినీస్ట్రిస్ తరుపున ప్రత్యేక వందనాలు బ్రదర్
ట్రాక్ కూడా పంపించండి🤝👏🙏🙏🙏🙏
Superannya
Praise the lord goodsong Anna garu ..glory
❤❤❤❤Jesus
Wonderful song 💖🙇🙌✝️
🎶🎶 ilove the song
Super,song,god,blessyou
Super song anna god bless you krupa ministries
This song very nice brother iam so happy god bless you brother
Praise the lord brother 🙏wonderful song
My Favorite Song❤️ Love you this song. Heart touching ❤️Song and lyrics
Prise the lord
Supersong
Super songs.barther
Supar song
Praise the lord
Video editing supper bro
Wonderful song amen glory to jesus
Super song Praise the lord brother 🙏
Wonderful song
Nice singing sit💐🙏🙏🙏👋👋👋
Praise the lord...
I love this song 🙏🙏🙏
Excellent music
🎉🎉🎉🎉❤❤
Annaya patalu rasukunetattu pettandi
Super song 🙏🙏🙏🙏🙏🙏🙏
Golden hit song
కృప చూపిన యేసు రాజా దాటి పోకు ఏన్నడు🙏 అమెన్
I love the song
Wonderful heart touching song
🎉🎉🎉🎉
🙏
Lyrics pettandi annayya telugu
😊
🌹🙏🙏🌹
Prise the lord ayagaru e songki track pampinchandi ayagaru
Helloloya
Ayyagaru maku song Lirrk ravadam ledhu Lirrk petamdi
Track
Hi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Wonderful song
I love this song
Superb song