పల్లవి||సర్వలోకాలనే ఎలుచున్న రాజా నీవు నా సొంతమైనవులే -నన్ను నీ సొంతుగా మార్చుకున్నవులే నీవు నాపైన చూపిన అనురాగమే - యుగయుగాల అనుబంధమైనందున నా హృదయం హర్చించు - సంతోష గానము చేయుచున్నది || సర్వలోకాలనే || 1.విలువేలేని నను ప్రేమించి - విలువైన నీ ప్రాణం త్యాగము చేసావు ||2|| త్యాగశిలుడా!నా ప్రాణ ప్రియుడా నీ సహావాసానికి నను పిలచి - నీ మమతను పంచావు నాకు ||2|| || నీవు నాపైన || 2.నా గుమ్మములలో నీ నీతి స్థాపించి - నీ ఆధిపత్యముతో నను ఏలుచున్నావు ||2|| నీతి స్థాపకుడా! నను ఏలే నాయకుడా నీ పరివారములో నను చేర్చి - నా విలువను పెంచావు నీవు ||2|| || నీవు నాపైన|| 3.నీ వాత్సల్యము నాపై చుపించి -నీ బల సూచనగా నను నిలిపియున్నావు ||2|| విజయశీలుడా!నా యేసు రాజా!! నీ ఉన్నత సేవను చేయుటకు -నీ వరములు పంచావు నాకు ||2|| || నీవు నాపైన||
చాలా చక్కగా పాడారు అయ్యగారు మీ వాయిస్ ని దేవుడు ఎంత చక్కగా మలిచాడు మీలాంటి స్వరం దేవుడు మాకు అనుగ్రహించాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తున్నాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక ఆమెన్
అయ్యా గారుమీరు రాసిన ప్రతి పాట దేవుని కృపతో నిండి ఉంటుంది.. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినారు,అని చెప్పుకుంటుంటే, నేను వింటున్నప్పుడు నాకు చాలాఆనందంగా ఉంటుంది..నేను మీపాటలు పాడుకుంటు o టే నాకు ఆదరణ కలిగిస్తుంది..నాకోసం ప్రార్థన చేయండి..అలాగే ఏపాటకు ట్రాక్ విత్ లిరిక్స్ తో విడుదల చేయండి.. ప్రైస్ ద లార్డ్ తప్పకుండా పాటకు ట్రాక్ పెట్టించండి అయ్యగారు
ఈ పాట చాల బాగుంది. ట్రాక్ పెత్తనం డి.. పాస్టర్ గారు.. ఎన్నో సార్లు ట్రాక్ ఆడిగాం.. అయిన మీరు పెట్టడం లేదు.. విశ్వాసుల కొరిక మేరకు ఈ పాట కు ట్రాక్ పెట్టండి..బ్రదర్.. మా కామేట్స్ మీరు పట్టించు కోవ డం లేదు.. మిమ్ముల దేవుడు బహుగా వాడుకుంటున్నాడు అది గమనించండి రెస్పాండ్ అవ్వండి బ్రదర్
Praise the Lord aaya garu song chala adbhutanga padenaru Devunike Mahima and meku vandanalu glory to almighty God 🙏🙏🙏🛐🛐🛐 Pl upload lyrics and music track
Praise the lord goodmorning Anna garu Naa kosam prayer Naa Peru tenneti.venkateswararai Anna garu nenu w.g.dt.palakollu houseing board lo Naa houseing loan pedutunnanu ee roju rammani loan vallu chepparu.anna garu aa loan vaari daggaraku nenu bayalu deraanu aa loan sakaalamlo vachulaaguna Naa kosam prayer cheyandi Anna garu.ee loan vachuna taruvaata nenu mimmulanu kaluvaalani aasa padutunnanu Naa assanu Naa Prabhu tiristarani yentho aasa padutunnanu praise the lord Anna garu
*Krupa Ministries Songs Playlist*
ua-cam.com/play/PLpXfLU_CzXaWrKEA1TaAWKj8O1yj0lvfD.html
D
I 7
P
@@k.satishkumar1443 టీ సబ్
ఝీ ఉఉఋఎఎఎఏఏఉ టీ
గ్ట కూడా
😇😇😇😇😇🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
సర్వలోకాలను ఏలుచున్న రాజా నీవు నా సొంతమై నవ్వులే లిరిక్స్ ట్రాక్ ఇవ్వగలరా ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య❤❤❤❤❤❤❤❤
చక్కని స్వరంతో, ఉత్తేజితం గా పాడారు. అయ్యగారు మీకు నాఆత్మీయ అభినందనలు.వందనాలు.🎉
పల్లవి||సర్వలోకాలనే ఎలుచున్న రాజా
నీవు నా సొంతమైనవులే
-నన్ను నీ సొంతుగా మార్చుకున్నవులే
నీవు నాపైన చూపిన అనురాగమే
- యుగయుగాల అనుబంధమైనందున
నా హృదయం హర్చించు
- సంతోష గానము చేయుచున్నది
|| సర్వలోకాలనే ||
1.విలువేలేని నను ప్రేమించి
- విలువైన నీ ప్రాణం త్యాగము చేసావు ||2||
త్యాగశిలుడా!నా ప్రాణ ప్రియుడా
నీ సహావాసానికి నను పిలచి
- నీ మమతను పంచావు నాకు ||2||
|| నీవు నాపైన ||
2.నా గుమ్మములలో నీ నీతి స్థాపించి
- నీ ఆధిపత్యముతో నను ఏలుచున్నావు ||2||
నీతి స్థాపకుడా! నను ఏలే నాయకుడా
నీ పరివారములో నను చేర్చి
- నా విలువను పెంచావు నీవు ||2||
|| నీవు నాపైన||
3.నీ వాత్సల్యము నాపై చుపించి
-నీ బల సూచనగా నను నిలిపియున్నావు
||2||
విజయశీలుడా!నా యేసు రాజా!!
నీ ఉన్నత సేవను చేయుటకు
-నీ వరములు పంచావు నాకు ||2||
|| నీవు నాపైన||
😊😊😊😊😊
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏
దేవుని కి మైహిమ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤😂😂🎉🎉
Praise the lord brother 🙏🙏🙏🙏🙏✝️✝️✝️🙌🙌🙌🎄🎄🎄💐💐💐🙏🙏🙏
చాలా చక్కగా పాడారు అయ్యగారు మీ వాయిస్ ని దేవుడు ఎంత చక్కగా మలిచాడు మీలాంటి స్వరం దేవుడు మాకు అనుగ్రహించాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తున్నాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక ఆమెన్
అన్నయ్య సర్వలోకాలను ఏలుచున్న రాజా ఈ పాటకు ట్రాక్ ఇవ్వగలరు❤
సరౄ లోకాలనే ఏలుచున రాజా
నీవు నాసొంతమై నావులే.
నను నీసొతుగా
Heart break song... na yesayya ke samastha mahima yuga yugamulu chellunu gaaka Amen
Etu vanti patalu cala బాగున్నాయి
అన 🙏వందనాలు ఈపాట చాలా బాగుంది ఈపాటికి ఁటక్ కావలి అన
పాట చాలా బాగుంది. వందనాలు. బ్రదర్ గారికి.
Praise the lord brother 🙏🙏🙏
Songs chala bagundhi chala vandhanalu ayagaru ipataku track pettandi
సర్వ లోకాలను వెలుస్తున్న రాజా ఈ పాటకు ట్రాక్ విత్ లిరిక్స్ తో విడుదల చేయగలర
Katta Suresh praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏
సాంగ్ సూపర్ గా ఉన్నది లిరిక్స్ ట్రాక్ పెట్టగలరు
Hoart taching song mennig full song brother praise the lord
Praisethelordannasupersong🙏🙏❤❤🙏🙏
No one Lakshmi Narayan 🙏🙏🙏👏👏👏👌
Vaabdhanalu Ankul paata chaala bhagundhi
అయ్యా గారుమీరు రాసిన ప్రతి పాట
దేవుని కృపతో నిండి ఉంటుంది..
దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినారు,అని చెప్పుకుంటుంటే, నేను వింటున్నప్పుడు నాకు చాలాఆనందంగా ఉంటుంది..నేను మీపాటలు పాడుకుంటు o టే నాకు ఆదరణ కలిగిస్తుంది..నాకోసం ప్రార్థన చేయండి..అలాగే ఏపాటకు ట్రాక్ విత్ లిరిక్స్ తో విడుదల చేయండి..
ప్రైస్ ద లార్డ్ తప్పకుండా పాటకు ట్రాక్ పెట్టించండి అయ్యగారు
ఈ పాట చాల బాగుంది. ట్రాక్ పెత్తనం డి.. పాస్టర్ గారు..
ఎన్నో సార్లు ట్రాక్ ఆడిగాం.. అయిన మీరు పెట్టడం లేదు.. విశ్వాసుల కొరిక మేరకు ఈ పాట కు ట్రాక్ పెట్టండి..బ్రదర్..
మా కామేట్స్ మీరు పట్టించు కోవ డం లేదు.. మిమ్ముల దేవుడు బహుగా వాడుకుంటున్నాడు అది గమనించండి రెస్పాండ్ అవ్వండి బ్రదర్
🙏🙏🙏🙏 సూపర్ మెలోడీ సాంగ్స్అన్న
Shalom annaya
వందనాలు పాస్టర్ గారు.
అద్భుతమైన పాట రాశారు.. దేవునికి మహిమ కలుగును కాగా.
ట్రాక్ విడుదల చేయగలరు.plz
❤❤❤❤❤lovely jesus❤❤❤❤❤❤
Super super super song Anna garu Glory praise the lord
Praise the lord Anna garu goodmorning annagaru inti Pani jarugutundi anna garu meeru maa intu kosam prayer chestunnaranu nammuchunnanu
Praise the LORD 🙏🙏🙏🙏
Praise the lord good song Anna garu mer paate Naa pranam
Anna scale cheppagalara
AMEN AMEN AMEN 🙏 🙌
Annyy 🙏🙏 amen 👋👋 srogankwat Gore
Praise the lord Anna 🙏🙏 nice song anna Garu ❤️🙏🙏
మంచి స్వరం అయ్యా గారు
🙏వందనాలు
వందనాలు అయ్యా గారు 🙏👏🙏👏🙏👏🙏👏
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧑🤝🧑🧑🤝🧑🎶🎶🎵🎶🎶🎹🎸🎹🎸🎹🎸🎸🎻🎺🎞️🎥🎥🎞️
వందనాలు అయ్యా గారు 🙏🙏🙏🙏
Superb song sir...Glory to JESUS..Amen
Praise the lord Anna garu good song Anna garu
Praise the Lord aaya garu song chala adbhutanga padenaru Devunike Mahima and meku vandanalu glory to almighty God 🙏🙏🙏🛐🛐🛐
Pl upload lyrics and music track
Praise the lord ayya garu.ple send music track.
Very very good song Anna garu nice song Anna garu
Prise the lord ayagaru e songki track pampinchandi ayagaru
Glory to God alone always
PRAISE THE LORD BROTHER NICE SONG THANK YOU
Amen praise the lord super super song
Praise the lord 🙏 annaya
Praise the lord Anna 🙏🙏 nice song anna Garu 👍
ట్రాక్ ఇవ్వగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song Anna garu
Harytaching song vandhanalu brother
Maa inti opening ku meeru raavaalani prayer chestunnanu
Praise ..the .lord..annagaru..glory...goodsong..annna ..garu...super..anna ..garu....maa church..lo..miru...padina..paatale...padutunnanu...anna..garu..praise..the...lord..anna...garu...meerrante...mi...paatalu ..ante...naaku...chala...chala..istam...annagaru.....maa inti..Pani...ayyindi. Anna garu..inkaa ..plasting...avvali..annagaru....plasting...cheyinchaalani...rangulu ..veyinchaaalNi...aasa..padutunnanu..anna .garu...houseing....billi...vachaaguna...prayer ..cheyandi...anna..garu..maa..chinna...illu..opening..ki...miru...raavavalani....prati..rojuprabhuni...adugutunnNu..anna..garu
Bangaru song Anna garu bangaram kante miinna ayina song Naa yesuni song Anna garu super super song good
Praise the lord goodmorning Anna garu Naa kosam prayer Naa Peru tenneti.venkateswararai Anna garu nenu w.g.dt.palakollu houseing board lo Naa houseing loan pedutunnanu ee roju rammani loan vallu chepparu.anna garu aa loan vaari daggaraku nenu bayalu deraanu aa loan sakaalamlo vachulaaguna Naa kosam prayer cheyandi Anna garu.ee loan vachuna taruvaata nenu mimmulanu kaluvaalani aasa padutunnanu Naa assanu Naa Prabhu tiristarani yentho aasa padutunnanu praise the lord Anna garu
Praise the lord glory super song Anna garu
Praise the lord goodmorning Anna garu
Super 👌👌👏👏👏❤️❤️
😭😭😭😭😭😭😭anna e song 👌
దేవునికి మహిమ కలుగునుగాక 💐💐
Goodevening anna garu praise the lord Anna garu
Sahodarulaara. Meeruchestunnaaaradana. Meerusanghanikipettinaperu. Vaakyanusaaramavakkasaariaalochomchandhi
Really what a great song brother .. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord goodevening. Super song annnagaru
Eppuudu vinna. Ee song kothagaani vuntundi
వందనాలు పాస్టర్ గారు పాటలు చాలా బాగున్నాయి
అడియేసాంగ్
సరవలొకలును ఎలుచునరాజా
Praise the Lord pastor anna please send me songs book nice songs
Anna super song
👏
Prase the Lord brother, good songs
Super annaiah
Praise the lord
E pata track pettandi plz
Ameen
Praise the Lord bro. Pls send song lyrics
Please send me music track.
Prisethelord
❤🙏🙏🙏
👌👌👌👌👌👌
🙏🙏🙏🙌🙌👏👏🖐️🤚
Hai
Anna can u send the lyrics of this song
Alors.To.god
🛐
🙏🙏🙏💐💐
🌹🙏🙏🌹
వందనాలు సార్ మీ పాటలు చాలా బాగున్నాయి కింద రాతపూర్వకంగా పాట రాస్తే పాడడానికి చాలా మంచిగా ఉంటుంది సార్
❤❤❤❤❤❤❤❤😂🎉😢
😇😇😇😇😇😇😇😇😇😇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐🙏
👌🏻👈🙏🙏🙏💒💐💐
Praise the lord 🙌🙌🙌🙏🙏🙏
Anna scale cheppagalara
Praise the lord