మినుములు పంట చేతికి వచ్చేయాలి డబ్బులు చేతిలో పడిపోవాలి. తినేవాళ్లు ఏమైపోయినా పర్వాలేదు. కలుపు మందులు ఎంత ప్రమాదమో రైతుకు తెలియదు వీడియో లో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా తెలియదా.
అంతర పంట వేసినప్పుడు నీటి ఇవక పెద్దగా వుండదు. కలుపుమందును వాడకుండా వుంటేనే మంచిది.ఈ విధానాన్ని వర్షాకాలంలో ఏక పంటగా మినుమును సాగుచేసినప్పుడు మాత్రమే గుంటూరు రైతులు అవలంభిస్తున్నారు.
ఇలాంటి రైతులు ఉండాండం వాలా జనాలు తొందరగా కాటికి చేరుకుంటారు
Cancer tvaraga vastundi kuda
మినుములు పంట చేతికి వచ్చేయాలి
డబ్బులు చేతిలో పడిపోవాలి.
తినేవాళ్లు ఏమైపోయినా పర్వాలేదు.
కలుపు మందులు ఎంత ప్రమాదమో రైతుకు
తెలియదు వీడియో లో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా తెలియదా.
Superb 👌 Idea
ఖరీఫ్ లో ఎప్పుడు సాగు చేయవచ్చు
kharma kharma..idoka dourabhagyam.. kalupu mandulo chaala vishpooritha maina rasayanaalu untaayi.. veellu adi kodutunnaru directa pantalaki.. ika ilaanti pantalani tine manalni aa devude kaapadaali.. Karshaka mitra ki naa vinnapam eentante daya chesi ilanti vaatini eedo pedda goppa parishkaaram gaano pratyanyamgaano chupinchakandi daya chesi.
Madhi Nalgonda lbg 904 vesavmu chetlu pergadam ledu sir em chyali
Youriya challandi light ga
Pesara pairu kuda eee mandu vadachaa ?
Interesting
T 39 type how many quties
E time lo veyaali ...present month lOctober lo veyocha plz tell me...
అవును రబీలో మెట్టపంటగా మినుము సాగుకు ఇది సరైన సమయం
Mobile number anna
Gankaryam chesarani video pettara Avi thintej jenalu sastaru
Ila ceste - vitanalu ga vadukovalante , paniki vastaya / molaka etutaya ?
గ్రామో క్సిన్ మినుము పంటల కోట్ట డంతో అంతర పంటగ కంది, ఉన్నది కంది పంటకు ఏమైన నష్టం కలుగుతదా పిచికారి చేయమంటార వద్ద చెప్పగలరు
అంతర పంట వేసినప్పుడు నీటి ఇవక పెద్దగా వుండదు. కలుపుమందును వాడకుండా వుంటేనే మంచిది.ఈ విధానాన్ని వర్షాకాలంలో ఏక పంటగా మినుమును సాగుచేసినప్పుడు మాత్రమే గుంటూరు రైతులు అవలంభిస్తున్నారు.
Yey type of land is suitable??
madi Prakasam zilla minumu yeepudu wayali A rakam wayali
Novmber lo veyyavachhu .NRI maruthi rakam ekkuva digibadi vastundi
@@ravinandan1345 ఎంత వస్తది దిగబడి
@@vikrammanasa6553 12 quintus per 1 acre
Varsha kalam Lo use chesthunnaru ante yield a month Lo vasthundi appudu spray chayyali please mention Month name.
అయ్యా నువ్వు ఛానల్ వారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే కొడుకు ముందు ఆ విశేషాలు వంటలు వస్తాయి అవి తిన్న జనాలు రోగాలు బారిన్న పడతారు
Vesi 30 indhi
గ్రామోక్సాన్ ఎకరాకు ఇంత మోతాదు అని కూడా చెప్పి ఉంటే బాగుండేది.
As per Farmers experience using 600ml - 1Ltr / acre.
@@KarshakaMitra thankyou
Lbg 904 variety vunda
వచ్చే ఖరీఫ్ ఈ నూతన మినుము రకం యొక్క విత్తనం లభ్యమయ్యే వీలుంది
@@KarshakaMitralbg 904 digubadi ela undhi sir 8 to 12 vastundhi ani cheptunnaru nijama
Anjaneyulu gari
Dont enkarage or support orco pperate your false former pavan kalyan je he
cheeting formers
Apandiraaaaa