శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై ......2.... యతిలోకాగమ వీధులై... వివిధ మంత్రాoథo బులై నేతులై................. కృతులై వేంకటశైలవల్లబు రతి క్రీడా రహస్యంబులై ........... నుతులై తాళులపాక అన్నయ్య- -వచేనూత్న క్రియల్ చెన్నబున్ ......హరీ.... నిగమ నిగమాంతవర్ణిత మనోహరరూప.2. నగరాజ ధరుడ శ్రీ నారాయణా ........... దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబియ్య నోపక కదా నన్ను నొడబరపుచు..........2.... పై పైనె సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణా...........2.. చీకాకు పడిన నా చిత్త శాంతము సేయ లేకకా నీవు బహు లీలనన్ను................2.... కాకు సేసెదవు బహు కర్మముల బడువారు..2.. నా కొలది వారలా నారాయణా...........2.... వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల తడ బడ జేతురా.........2.. దివేజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ...3... నవనీత చోరా శ్రీ నారాయణా..............2.... నారాయణ.....శ్రీమన్నారాయణ.. వెంకటనారాయణ. వేదనారాయణ.. తిరుమల నారాయణ....హరే..హరే..హరే.. L.V.రామ మోహన్. రేణిగుంట.9849255932.
Nandu Mohan keeravani garu enno vedikalalo cheppaaru... Ee keertana cinema lo oka adbhuthaanni srushtinchindi.. Guruvugaari turning ki.. Keeravani gari music praanam posindi
@@ORUGALLUTV397 ఓహో అలానా కానీ కాని కీరవాణి గారి స్వరపరచిన పాటలే ఎక్కువగా ముందు ( వేదవ్యాస్ ఆనంద్ భట్టాచార్య గారి పాటలకంటే ముందు) వినడం వల్ల మంచి శ్రావ్యత కలిగిన సంగీతం విన్నప్పుడు కీరవాణి గారిదే అనిపిస్తుంది నాకు అందుకే అదేబ్రమలో ఉన్నాను అన్నాను
EXCELLENT service from you in the best way to do that and welcome to the best way to do that and welcome to the best way to get to do that and the fact that the best way to do that in the best way to do that and welcome to the best way to get to do that and welcome to the best of my knowledge and welcome to the best way to do that and the fact that they have been able to do that and the fact that they have been able to do that and the fact that they have been able to do that and the best way to do that in the best way to do that
గౌరవనీయులు ఆనందభట్టర్ గారు ఆయా కీర్తనలలోని విషయాన్ని స్వానుభవం లో అనుభవించి గానంచేస్తారు..వారికి అభివందనం.
Anand Bhattar sir... I humbly touch your feet...
Nice song super voice
పాట లోని పదాలే కాదు గాయకుని స్వరం కూడా మహిమాన్వితమై ఉంటుందనిపిస్తుంది ఈ కీర్తనలు విన్నప్పుడు.❤
Om NamO Venkatesaya..Adbhutamaina Swaramu.Guruvaryulaku Sata Koti Vandanamulu.NamO Annamaiah..🙏🙏🙏👋👌 01.01.2025 ❤❤❤
ఆహా గానం & హిందోళ రాగం - స్వామి మీరు కవియే కాక ఇంత చక్కని గాయకులు, సంగీత, దర్శకులు అని ఇప్పుడే తెలిసింది 🙏🙏🙏🙏🙏🙏మాధవపెద్ది కాళిదాసు
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై ......2....
యతిలోకాగమ వీధులై... వివిధ మంత్రాoథo బులై నేతులై.................
కృతులై వేంకటశైలవల్లబు రతి క్రీడా రహస్యంబులై ...........
నుతులై తాళులపాక అన్నయ్య-
-వచేనూత్న క్రియల్ చెన్నబున్ ......హరీ....
నిగమ నిగమాంతవర్ణిత మనోహరరూప.2.
నగరాజ ధరుడ శ్రీ నారాయణా ...........
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబియ్య
నోపక కదా నన్ను నొడబరపుచు..........2....
పై పైనె సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా...........2..
చీకాకు పడిన నా చిత్త శాంతము సేయ
లేకకా నీవు బహు లీలనన్ను................2....
కాకు సేసెదవు బహు కర్మముల బడువారు..2..
నా కొలది వారలా నారాయణా...........2....
వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను
భవసాగరముల తడ బడ జేతురా.........2..
దివేజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ...3...
నవనీత చోరా శ్రీ నారాయణా..............2....
నారాయణ.....శ్రీమన్నారాయణ..
వెంకటనారాయణ. వేదనారాయణ..
తిరుమల నారాయణ....హరే..హరే..హరే..
L.V.రామ మోహన్. రేణిగుంట.9849255932.
అతి మధురమైన హిందోళ రాగానికి, అతి సుందరమైన గానమృతం అందించిన ఆనంద బట్టార్ గారికి శిరస్సు వంచి పాదాబి వందనాలు.
Guruvugaru. Good. Song singing very. Melody and Bhakthi
అన్నమయ్య కీర్తనలను విని ఆ ఏడుకొండల వాడిని మనసులో దర్శించుకున్నాము ఓం నమో వేంటేశాయ🙏🙏🙏👌👌👌గురువు గారికి పాదాభివందనం.
Ecstacy....allokika anandam....చీకాకు పడిన...చిత్త శాంతి...ఈ పాట ..చాలాబాగా పాడారు...అద్భుతమైన గానం..🙏
Divine Singing Sir.Govinda Govinda.❤❤❤🎉🎉🎉
మనసు హాయ్ గా వుంది స్వామీ అన్నమయ్య కీర్తనలు హా హా అమృతం
చాలా బాగుంది
He is God gifted to Human beings.
Excellent superb singing God's grace and blessings 🙏 Regards
గురువు గారికి పాదాభివందనం. ఈ లాక్ డౌన్ సమయంలో అన్నమయ్య కీర్తనలను విని ఆ ఏడుకొండల వాడిని మనసులో దర్శించుకున్నాము
God bless you all
He is not a ordernery men
He is a person by God gifted God
Thank you so much sir
🙏శ్రీ శ్రీనివాస శ్రీ వేంకటేశ🙏
maa janma dhanyam swami mi paatalu vinadam
Nigamanigamanthavarnitha khaga narayanaa
జై శ్రీమన్నారాయణ స్వామీ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో వేంటేశాయ
Wonderful song
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Superb guruvugaru
Om nama Narayana.
Excellent performance
Wow so amazing .. thankyou for your service
Super 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
గత కొన్ని సంవత్సరాలుగా కీరవాణి గారే స్వరకర్త అనేబ్రమలోనే ఉండేవాణ్ణి
Nandu Mohan keeravani garu enno vedikalalo cheppaaru... Ee keertana cinema lo oka adbhuthaanni srushtinchindi.. Guruvugaari turning ki.. Keeravani gari music praanam posindi
@@ORUGALLUTV397 ఓహో అలానా కానీ
కాని కీరవాణి గారి స్వరపరచిన పాటలే ఎక్కువగా ముందు ( వేదవ్యాస్ ఆనంద్ భట్టాచార్య గారి పాటలకంటే ముందు) వినడం వల్ల మంచి శ్రావ్యత కలిగిన సంగీతం విన్నప్పుడు కీరవాణి గారిదే అనిపిస్తుంది నాకు అందుకే అదేబ్రమలో ఉన్నాను అన్నాను
Very nice devotional song
శతకోటి వందనాలు గురువుగారికి
నేను స్వరపరిచిన కీర్తన కీరవాణి కాదు
Super 👌👌👌🎉❤
Om Namo venkateshaya
❤❤shatakotinamaskars
Good devotional song
Mesmerizing... need more likes this songs. Govinda Govinda................. . . . .
🙏🙏🙏
Mee Sankeerthanalu vinadame maa bhaghyamu
Mahatbhagyamu swami🙏🙏🙏👌👌👌👌
Excellent singing Sir.
EXCELLENT VERY GOOD
Konni vandhala sarllu Vinna enka kotthaga ne untdi venkateswara swami dharnam thappaka avuthundhi vinna prathi sari...govindha govindha...
🙏🙏🙏... guruvu garu
Meerellaru dhanyajeevuluga AaSreemannarayanuni Nitya swararchakulaithiri
Greatsinger
Swami Krupa meku yellappudu undali Ani Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda........
Abafavantudu ichina varam meeruitsgreat
Very nice
🙏🙏🙏🙏🙏
Guruvu garu meeru nindu noorellu ila Hari nama sankeerthanam chesthu mammalni tharinpa cheyali.....🙏
Oamnamonarayana
Hats off sir.
Nice singing 🙏👍🙏
Sir me sankeertanalu ante naku chala ishtam sir
Govinda🙏🙏Hari Govinda🙏🙏
So good u voice
Super
Nice
U r voice is amazing sir
🙏🙌
ఓం నమో నారాయణ
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️
GOVINDHA HARI GOVINDHA.
నమో నమః
గురువు గారు నమస్కారము
అంతర్యామి పాట కావాలని ఎదురు చూస్తున్నాము వీలైతే పెట్టగలరు
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi sir
I love you swamy
🙏🙏🙏👋👌 17.01.25 ❤❤❤
Sir pata ryala ante Ela ryali cheppandi
Padabhivandanam
I love you vaa vaa swamy
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please put lirics any one with china tirumalacharya prardhana
Now great keerthans
Namaste sir 🙏
EXCELLENT service from you in the best way to do that and welcome to the best way to do that and welcome to the best way to get to do that and the fact that the best way to do that in the best way to do that and welcome to the best way to get to do that and welcome to the best of my knowledge and welcome to the best way to do that and the fact that they have been able to do that and the fact that they have been able to do that and the fact that they have been able to do that and the best way to do that in the best way to do that
namaskaram sir
Ji namaste
Nigamarthasaramekadasrinivasudu
Bgapadarusar
Po p
Nice