Advocate Jada Sravan Kumar About Deputy CM Pawan Kalyan | Vijayawada Floods |

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @Devarapalli
    @Devarapalli Місяць тому +119

    Correct గా చెప్పారు, ప్రవచనాలు వినలేక పోతున్నాము

  • @rameshsarma6183
    @rameshsarma6183 Місяць тому +24

    మీరు చాలా ధైర్యంగా, బాధ్యతగల పౌరునిగా మీరు ఎటువంటి భయం లేకుండా వారి బాధ్యతలను వారికి గుర్తుచేసి బాగా చురకలు అంటిస్తున్నారు. ప్రతిపక్షం వారికంటే మీరే బాగా స్పందిస్తున్నారు. మీవంటివారు సొసైటీకి చాలా అవసరం. మీకు అభినందనలు !

  • @nagrajsahadev8508
    @nagrajsahadev8508 Місяць тому +157

    Excellent analysis sir

  • @maheswarareddyev5736
    @maheswarareddyev5736 Місяць тому +80

    మీరు చెప్పేది 100% కరెక్ట్ సర్

  • @swaminadhamnkb7852
    @swaminadhamnkb7852 Місяць тому +482

    సార్ ఇలాగే ధైర్యంగా మాట్లాడాలి దేవుడు మీకు తోడుగా ఉంటాడు

    • @Asha-Hyd
      @Asha-Hyd Місяць тому +7

      🐑 🐏

    • @happydog6709
      @happydog6709 Місяць тому +4

      Now PK Sir, what are you doing.
      Noppi start ayyinda PK Sir

    • @happydog6709
      @happydog6709 Місяць тому +1

      Wait and see meeru chestunna chesina comment meeke choopistunnaru

    • @ARP6274
      @ARP6274 Місяць тому +1

      Pk చెప్పిన కృష్ణా నది slbc వరద కాలువ వెడల్పు చేయకుండా వైఎస్ఆర్ కు అడ్డు పడింది చంద్ర బాబే.

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому

      ​@@happydog6709PK KU EMI KADU. MEERU ANAVASARANGA BAYAPADUTHUNNARU.

  • @RaviJ-t7x
    @RaviJ-t7x Місяць тому +43

    అందరూ సులభంగా మాట్లాడతారు కానీ వాస్తవం చాలా కష్టం

  • @rajanikanth7915
    @rajanikanth7915 Місяць тому +245

    మీరు బాగా అడిగేరు శ్రవణ్ గారు మీకు హ్యాట్సాఫ్ సార్

  • @JohnLazarus-d7b
    @JohnLazarus-d7b Місяць тому +23

    100% Ture Words Matladaru Sir..🙏🏻❤️‍🔥

  • @rupup9331
    @rupup9331 Місяць тому +110

    Correct ga cheparu sir

  • @prudhviteja5279
    @prudhviteja5279 Місяць тому +7

    Excellent sir thanks for the voice 🙏🙏🙏🙏

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 Місяць тому +499

    కరోనా టైం లో వీరుంటే సగం స్టేట్ ఖాలీ అయ్యేది

  • @modepalliniranjan7730
    @modepalliniranjan7730 Місяць тому +31

    Feel అయ్యి చెబితే గుర్తుంటుంది
    స్క్రిప్ట్ ఐతే గుర్తుండదు

  • @Manigurajarapu
    @Manigurajarapu Місяць тому +317

    ఎలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు

    • @visweswarreddyjeggari2313
      @visweswarreddyjeggari2313 Місяць тому +4

      Parkinson pawn kalyana your brother has given 5cr for your election canvassing to defeat mr JaganmohanRdy but your brother has given donation 50lakhs to Ap govt TS50lahks what funny fellow you’re brother is great swindler to collect money from producers Cher chee 😮

    • @radha502
      @radha502 Місяць тому +2

      Bro, Mr Jagan reddy has spent hundreds of crores to defeat pawan kalyan in pithapuram and spent thousands of crores to defeat alliance in AP and can you tell me how much he donated now for flood victims.? Chiranjeevi has donated 1 cr for both the states and what about Mr jagan .?

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Місяць тому

      అందరూ]కలిసి k p కళ్యాణం ని ఎర్రి పప్పను చేస్తున్నాము అనుకుని అసలు క్రిమినల్స్ ని వొదిలేతున్నారు కానీ కమ్మని గబ్బు కంపు రేపటి నుండి విజయవాడకు జబ్బులు రోగాలు విష జ్వరాలు సోకుతూనే ఉంటాయి కరోనాకి మించి ఇక అపుడు hyd పారీ పోతారు నారా నర మాంచ భక్షులు పాపం ..
      ఏమాత్రం కొంత పెద్ద పేకేజీ రాగానే గీ శ్రావణ కుమార్ అతి తెలీవి కాస్త చంద్రబాబు చౌదరిని పొగటం మళ్ళా మానడు చూస్తూ ఉండండి ఎర్రి పువ్వులుగా సాక్షి వాళ్ళు

    • @Nagendrakumarrrrr
      @Nagendrakumarrrrr Місяць тому +2

      ​@@radha502maa jagan Anna daggara amount ledu. Mottam amount elections lo karchu chesesam isari meme kadha gelichedi ani but odipoyam jobulu kaali

    • @user-go4im8vj5u
      @user-go4im8vj5u Місяць тому

      Useless & brainless Deputy AP CM ap prajala karma. Veering villa talli elaga kannadi??? Elaga penchi voori meeda vadilesindi???

  • @rajasekharc8559
    @rajasekharc8559 Місяць тому +5

    What is an explanation sir. Beautiful criticism. Hats off to you sir. Bogus governments. Bogus leaders.

  • @nagendranakka5070
    @nagendranakka5070 Місяць тому +480

    ముక్కు సూటిగా ప్రశ్నించి,ఈ ప్యాకేజీ ఉప్మా గాడి బెండు తీసినందుకు క్రుతజ్నలు తెలియజేసుకుంటున్నాను సార్...

    • @నీలూ
      @నీలూ Місяць тому +6

      👌👌

    • @thoughtlineformeditation8787
      @thoughtlineformeditation8787 Місяць тому

      @@nagendranakka5070 👌👌

    • @balusuramarao6162
      @balusuramarao6162 Місяць тому +1

      s S

    • @abhitutorials5443
      @abhitutorials5443 Місяць тому +6

      Veedu me jagan ni kooda tittadu video undi chusuko,

    • @nagendranakka5070
      @nagendranakka5070 Місяць тому +4

      @@abhitutorials5443 తెలుసు, కాని మనిషికి దేవుడిచ్చిన గొప్ప గుణం తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందడం..కాని ఆ మెడ గజ్జి గాడు గతానికి, వర్తమానానికి, భవిష్యత్తు కి కూడా సంబందం లేని మాటలతో ఒక వర్గానికి చెందిన మంచి విద్యార్థులను సైతం వాడి స్వార్థం కోసం ఉన్మాధుల్లా తయారు చేస్తున్నాడు

  • @sankarkumar2788
    @sankarkumar2788 Місяць тому +13

    Pk correct గా చెప్పారు
    అందుకే pk గారి ప్రభుత్వం వరదని సముద్రం లోకి వదల కుండా విజయవాడ నగరం లోకి వదలి నీరు waste కాకుండా చూశారు.

  • @UdayaSri7869
    @UdayaSri7869 Місяць тому +111

    బాగా చెప్పారు సార్, ఓట్ల కోసం అయితే టీమ్లు టీములు వస్తారు ఆయన గెలిపించడానికి ఇలాంటి వరద బాధితులు ఆదుకోవడానికి ఏ టీము రాదు

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz Місяць тому

      Jabardastu vaallu. Yemyyaaru. Antha show.

    • @anjineyuluashok7240
      @anjineyuluashok7240 Місяць тому

      Anni channels chudandi..artham avutundi

  • @balub859
    @balub859 Місяць тому +7

    You are asking really truth & fact sir

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs Місяць тому +305

    ఇలాంటి నాయకులను ఎన్నుకో డo AP ప్రజల దురదృష్టం

    • @hasmithasree6032
      @hasmithasree6032 Місяць тому

      Yevadu yennukunnaru ee daddammalni EVM lu yennukunnai prajalu kadu

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Місяць тому +16

    చాలా బాధకరం😢
    మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్,
    మీకు కృతజ్ఞతలు🎉👏👏👏

  • @krishnababu9316
    @krishnababu9316 Місяць тому +183

    సార్ మీరు కొంతమంది ని మరచి పోయారు. జబర్దస్త్ సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, జానీ మాస్టర్ వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారు.

    • @JudegabharatjitegaIndia672
      @JudegabharatjitegaIndia672 Місяць тому +23

      వాళ్ళు చిల్లర వేదవలు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ స్థాయి‌ పెంచడం ఎందుకు

    • @ramaraoyagati6987
      @ramaraoyagati6987 Місяць тому

      how much package taken by you in this criticism from YCP leaders ?. Please Tells us truth as a Judge. on unexpected floods flews heavily occurs not only in AP. but also TG area and other cal mites. You can guess in this juncture whether your comments are justifiable correct or not ?

    • @AS_11114
      @AS_11114 Місяць тому +7

      @@ramaraoyagati6987calamities are always unexpected .. that’s why it is called calamity .. but it’s purely a failure of govt for not taking any measures and cautioning people when they got alerts from central govt few days before

    • @AS_11114
      @AS_11114 Місяць тому +10

      @@ramaraoyagati6987if anybody speaks against the govt or your desired party .. you judge them that they are paid🙄

    • @venuvegesana8477
      @venuvegesana8477 Місяць тому

      Aa vedavalu choosi votes vesi gelipinchina public tappu

  • @rambabupisini8877
    @rambabupisini8877 Місяць тому +10

    Super sir ur absulitly Right... I thing u have enough guts point out the government where it is fail to serve the public

  • @drshashibro
    @drshashibro Місяць тому +266

    అమరావతి మునిగిపోయింది కాబట్టి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పరు

    • @aapperfecthydrauliks6996
      @aapperfecthydrauliks6996 Місяць тому +4

      అమరావతి మునిగిపోయిందని చూసావా బ్రో లేదంటే ఎవరున్నా చెబితే ఇలా కామెంట్ చేస్తున్నారా.కళ్ళతో చూసి కామెంట్ చెయ్యాలి.ఇంకొకరి మీద ఆధారపడ కూడదు.

    • @LakshminarayanaGUNUPUDI-pn7kl
      @LakshminarayanaGUNUPUDI-pn7kl Місяць тому +3

      ఒకవేళ.వాళ్లకు తెలియజేస్తే 15,00,00,00,000 cr ki sooritei ivvari adhee వీళ్ళ భయం

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md Місяць тому

      ​@@aapperfecthydrauliks6996chusanu munigi poyindi, chala areas

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md Місяць тому +1

      ​kavalante meeru kuda velli chudandi. Ippudu konchem thaggindhi

    • @qwertyo0
      @qwertyo0 Місяць тому

      Nenu chusa mottam mokkalotu nellu vunnai​@@aapperfecthydrauliks6996

  • @nandaacuphar8221
    @nandaacuphar8221 Місяць тому +9

    సార్ భాగా చెప్పారు p k వింటే వూరి వేడుకుంటాడు

  • @guravaiahs1114
    @guravaiahs1114 Місяць тому +81

    సార్ జగనన్న నీటిని సంద్రంలోకి వదిలారు అంటున్నాడు మన పీకే సాబ్..... అందుకేనేమో నీటిని వృధా చేయకూడదని కాలానికి వదిలినట్టు ఉన్నాడు..... రాయలసీమ కోసం అన్నా నీవ్వు గ్రేట్....

    • @gopalamvenkatesh1093
      @gopalamvenkatesh1093 Місяць тому +5

      నువు సూపర్😂😂

    • @hasmithasree6032
      @hasmithasree6032 Місяць тому +1

      Mana vakeel Saab ki neetini yekkadiki vadalalo teliyadu kada yendukante script writer leru script ledu kabatti sailent gaa choosthu unnaru

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Місяць тому +4

    Mr Sravan garu verygood analysis sir godbless you

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 Місяць тому +269

    మీ లాంటి విద్యావంతులే తగులుకోవాలి...

  • @RamaswamyAnjodaboi
    @RamaswamyAnjodaboi Місяць тому +4

    పేరు కోసమే అధికారంలోకి వచ్చారు ప్రజలకు చూడడానికి కాదు వరద బాధితులకు సహాయం చేయడం కాదు వరద బాధితుల తో పొట్టోదిగడానికి వచ్చారు అన్ని అధి కారంపేర్లు పెట్టుకోవడం కాదు ప్రజలకి మేలు చేసిన లేదా అది కావాలి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వరద బాధితులకు సహాయం చేయాలని అందరం కోరుకుంటున్నాం

  • @ankaraju1661
    @ankaraju1661 Місяць тому +148

    మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు వాడి దగ్గర సమధానం లేదు, ఎవడో ఒక వెదవ వ్రాసి ఇచ్చింది చదవటం,

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Місяць тому

      ఎవ్వడు ఆ వెదవ వాడి అన్నయ్య లేక బాపన దొంగ ...

    • @JaibheemBharathparty
      @JaibheemBharathparty Місяць тому

      Keep Slient

    • @Telugucartech
      @Telugucartech Місяць тому +2

      Okasari Mee mukham addam lo chuskuni appudu comment evarni vuddesinchi pettaro cheppandi

    • @ankaraju1661
      @ankaraju1661 Місяць тому

      ​@@Telugucartechఏదో పీకుతాన్నని సొల్లు వాగుడు వాగి, ఏమీ పీకలేని PK

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Місяць тому +1

      Script ఇచ్చినా చదవలేని వెధవ ఉన్నాడుగా వాడు బుడమేరుకు గేట్లు పెట్టిన మేధావి,

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Місяць тому +7

    కే ఏ పాల్ అన్నయ్య నువ్వు ఎక్కడున్నావ్ మన విజయవాడ అంతా మునిగిపోయింది అన్నయ్య నువ్వు స్పందించలేదు

    • @suneeltruth
      @suneeltruth Місяць тому

      పాపం పొట్లాలు పంచుతున్నాడు పాల్ గారు

  • @prahaladanature
    @prahaladanature Місяць тому +128

    జుట్టు సరిచేసుకోవడానికి జుట్టు ఎగరేయడానికి తప్పా వీడు ఎందుకు పానికిరాడు చి వీడి మొకం మొండా

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Місяць тому +3

      చినిమాలు అంటే చిరాకు అన్నాడు రాజకీయాలు అంటే రొచ్చు అన్నాడు వాడికి పెళ్ళాలు పెళ్లి ఎందుకు అనివాడే మొరిగాడు ఇపుడు అడ్డ దారిలో అన్నీ సుఖ బోగాలు అనుభవిస్తున్నాడు భోగం కులం వాడు ఎంత అయినా కదా చీనీ రాజకీయ వ్యభిచారి

    • @Telugucartech
      @Telugucartech Місяць тому

      Pity on you

    • @ShaikSoniya-ts8lc
      @ShaikSoniya-ts8lc Місяць тому

      Good ❤

    • @ShaikSoniya-ts8lc
      @ShaikSoniya-ts8lc Місяць тому

      Cinimalaki pellalni marchukovadam tappa vidu deniki paniki radu

    • @drvenkatakreddy2364
      @drvenkatakreddy2364 Місяць тому

      ​@@samathacharvakar1482
      Correct GA cheppavu bro.

  • @PampanaVaralakshmi-d7u
    @PampanaVaralakshmi-d7u Місяць тому +5

    Super chepparu sir

  • @juttugasivakumar5792
    @juttugasivakumar5792 Місяць тому +120

    మీరు ఒక పక్క KA పాల్ ఇంకో పక్క
    తగులు కొండి DCM ni ఛంద్రాలు ni😂😂😂

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 Місяць тому +15

    గతంలో వివిధ సందర్భాలలో గత ముఖ్యమంత్రి గారి గురించి మీరు పలికిన పలుకులు కూడా మరొక్కసారి అందరికీ వినిపించండి సార్

    • @AppuTalks
      @AppuTalks Місяць тому

      😂😂 aa cheptharu .,.

  • @GJDest
    @GJDest Місяць тому +55

    Pawan Kalyan నాల్గు రోజులు ఎక్కడ ఉన్నాడో ప్రజలు చెప్పాలి 😡 ఎప్పుడు చెప్తాడో, Gherao చెయ్యాలి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు

    • @DileepKumar-td5ff
      @DileepKumar-td5ff Місяць тому +4

      Neku కాలు, చెవులు రెండు vunai కదా, sorry nuvu ఈ media channel vokate chustv kada anduke neku facts taledanukunta

    • @harishr6005
      @harishr6005 Місяць тому

      He s busy with Russian deligates meeting !!!

    • @AS_11114
      @AS_11114 Місяць тому

      @@DileepKumar-td5ffsir sir sir aa facts ento chepthe vinalanundhi sir🤣

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 Місяць тому +11

    ఈయన గారు అర్జెంటుగా ముఖ్యమంత్రి చేసేయండి బాబు

  • @Brother67238
    @Brother67238 Місяць тому +243

    ఈ టైమ్ లో వాలంటర్ లు ఉండి ఉంటే విజయవాడలో ప్రజలకి అన్ని విధాల సాయం అంది ఉండేది

    • @VIJAYKUMAR-zd6cm
      @VIJAYKUMAR-zd6cm Місяць тому +7

      💯

    • @hemayegireddi8449
      @hemayegireddi8449 Місяць тому +9

      100%

    • @d.sreela6517
      @d.sreela6517 Місяць тому +2

      Kaburlu veru.

    • @vijayav8957
      @vijayav8957 Місяць тому +4

      మరి ఎందుకు రాజీనామాలు చేంచాడు, , ఎలక్షన్ ముందే జగన్రెడ్డి గారు. వేస్ట్ అ నే.గా,.

    • @AS_11114
      @AS_11114 Місяць тому +2

      @@vijayav8957jagan cheyinchaledhu .. election code ani cheppi kutami kutra chesi aapinchindhi🙄

  • @MunindarSwargam2208
    @MunindarSwargam2208 Місяць тому +5

    Excellent

  • @ramaraju7182
    @ramaraju7182 Місяць тому +81

    పదవిలో లేనప్పుడు ఈ పీకే కి వారం ముందే వరద గురుంచి తెలిసినప్పుడు ఇప్పుడు పదవి లో ఉండి కనీసం మూడు రోజుల ముందు తెలయలేదు అంటే వీడే ఇంకా వీడూ ఏం డిప్యూటీ సిఎం

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Місяць тому +3

    Very good analysis sir godbless you

  • @kalyanv2462
    @kalyanv2462 Місяць тому +187

    Central పంపింది కానీ వాడికి చదువు రాదు కాద అందుకే అర్థం కాలేదు

  • @ChitluriChristopher
    @ChitluriChristopher Місяць тому +3

    Well questioned, I appreciate you, sir - Even opposition political parties are also not questioned this much clearly.

  • @kingarunboui8446
    @kingarunboui8446 Місяць тому +112

    అతను ప్యాకేజీ స్టార్ - సినిమాలో డైరెక్టర్ యాక్షన్ అంటే యాక్ట్ చేయాల - కట్ అంటే వైట్ చేయాల ఇక్కడ పవన్ కల్యాణ్ ది ఏమీలేదు - తోలు బొమ్మ అంతే - సొంత మామ నే పక్కన పెట్టాడు బాబు - ఈ పవన్ కళ్యాణ్ ఎంత అతని విజన్ ముందు

  • @uddusarath
    @uddusarath Місяць тому +31

    మీరు బాగా చెప్పారు సర్ ఇలాగే మనం మళ్ళీ అధికారం లోకి వచ్చి ఈ జనాలు దగ్గర ఉన్నదంతా దోచుకోవాలి అలాగే నా సర్

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 Місяць тому +181

    పికె.మాటలు. వల్ల. మన.ఎపినాశనంఅయింది. ఇంకా. సిగ్గు. లెకుండమాటల.

    • @srinupasupuleti8885
      @srinupasupuleti8885 Місяць тому

      Seggu anydhi jagan ki unddali lydhu kabatty pathalaneki poyadhu manchi chiyyali Ani neku alochana untty elante rathalu rayamaka maniselaga alochinchu party paranga kadhu

  • @TheSingamreddy
    @TheSingamreddy Місяць тому +18

    మీరు చాలా ధైర్యవంతుడు అండి ధన్యవాదాలు మీకు

  • @METAAI24
    @METAAI24 Місяць тому +61

    కాదంబరి జేత్వా నితో పావలా గాడు హనీమూన్ పీరియడ్ లో ఉన్నారు.

  • @1970.VENKATARAMANA
    @1970.VENKATARAMANA Місяць тому +4

    అప్పుడు ఎవరికీ ప్రేమ నష్టం లేదు ఆస్తి నష్టం లేదు ఇప్పుడు బ్రాండ్ నష్టమో జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఇంకా ఇది ఎన్ని రోజులు పడుతుంది తెలియదు ఎవరికి అర్థం కావట్లేదు

  • @subrahmanyammantrala3040
    @subrahmanyammantrala3040 Місяць тому +59

    Shravan Kumar గారు మనకు తోడుగా రావాలి.

  • @mohandayamsmohandayams8156
    @mohandayamsmohandayams8156 Місяць тому +4

    Jai bheem sir thank you sir great in ap wonderful speach 👍 sir

  • @samuelrepalle814
    @samuelrepalle814 Місяць тому +47

    Reel Deputy CM, only for Designation

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 Місяць тому +3

    అన్నా మీరు చాలా బాగా చెప్పరు అన్నా కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది

  • @kumarganta1816
    @kumarganta1816 Місяць тому +40

    U r great person.. Sir

  • @santharaoindugamilli4347
    @santharaoindugamilli4347 Місяць тому +3

    Babu sravan garu...
    Meeru kusa yceep party ani ardam ayyindhi hatsoff🎉🎉

  • @ArigalachinnaggariMuralidhar
    @ArigalachinnaggariMuralidhar Місяць тому +37

    Very good speech Mr shravan garu

  • @venkyrocks7452
    @venkyrocks7452 Місяць тому +3

    That's why we should have atleast minimum education qualification to be a minister.......😂😂😂😂😂😂😂😂😂😂

  • @anilpilli4996
    @anilpilli4996 Місяць тому +25

    శ్రీరంగనీతులు ఎవరైనా చెప్తారు పక్క వాళ్ళకి మనకు కాదు

  • @balub859
    @balub859 Місяць тому +2

    Hat's of sir you have diserved for asking questions this government(candidates).

  • @deepag805
    @deepag805 Місяць тому +30

    Meeru super counters estunnaru

  • @juttugasivakumar5792
    @juttugasivakumar5792 Місяць тому +41

    Sir plz english లో మాట్లాడవద్దు,ఎందుకంటే మా DCM ku
    English రాదు 😂😂😂😂😂

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv Місяць тому +2

    Well said sir i respect your comments. Super Sir👏👏👏👏👏👏👏

  • @thoughtlineformeditation8787
    @thoughtlineformeditation8787 Місяць тому +50

    అప్పుడు చంద్రబాబు నాయుడు మంచి ప్యాకేజీ ఇచ్చారు మాట్లాడారు

  • @MrCvijaykumar
    @MrCvijaykumar Місяць тому +1

    Absolutely 💯 correct said sir...we r with you... take up this issue to top level also

  • @anandkumpati3895
    @anandkumpati3895 Місяць тому +43

    Super sir

  • @dudekula9811
    @dudekula9811 Місяць тому +2

    Excellent Said Sir....
    what a batting.......

  • @bvsn891
    @bvsn891 Місяць тому +61

    భగవంతుడు దయా వల్ల కరోనా టైం లో వీళ్ళు లేరు ఫోటోగ్రఫి గాళ్ళు.

  • @prasadbandaluppi9042
    @prasadbandaluppi9042 Місяць тому +1

    Super.counter.sar😅😅

  • @jemmiwilliamsjemmi101
    @jemmiwilliamsjemmi101 Місяць тому +39

    అప్పుడు అలా అన్నారు , ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇంత విపత్తు జరిగిన , మీరు ఎక్కడ ఉన్నారు,భలే అడిగారు శ్రవణ్ గారు

  • @padmaejjigani4575
    @padmaejjigani4575 Місяць тому +1

    హ్యాట్సాఫ్ sir నిజాన్ని నిర్భయంగా మాట్లాడినందుకు మరొక సారి హ్యాట్సాఫ్ sir

  • @nemalaprasad7476
    @nemalaprasad7476 Місяць тому +17

    శ్రవణ్ గారు మీరు బాగా మాట్లాడారు

  • @SreenivasaraoI
    @SreenivasaraoI Місяць тому +6

    చాలా బాగా చెప్పారు సర్
    ఆ ప్రవచనాలు మనం వినలేం

  • @JudegabharatjitegaIndia672
    @JudegabharatjitegaIndia672 Місяць тому +62

    ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాల్లోకి కూటమి ప్రభుత్వం రూపంలో చీకటిని ఆహ్వానించి అంధకారం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు

  • @suvaranapalli4022
    @suvaranapalli4022 Місяць тому +1

    TQ sravan sir correct hai.

  • @polireddyprasad7700
    @polireddyprasad7700 Місяць тому +17

    Very good speech sir

  • @Musictrain300
    @Musictrain300 Місяць тому +1

    సాక్షి ఛానల్ లో ఒక వీడియో కి 4 రోజులలో 2 లక్షల వ్యూస్ వచ్చిన ఏకైక వీడియో ..అంటే వైసిపి మహానుభావులకంటే బాగా పనిచేస్తున్నావ్ అని అర్థం..
    ఈ ప్రవచనాలు నేను విన్లెను కానీ..😂😂🫡🫡

  • @AgainestFalseSurvents
    @AgainestFalseSurvents Місяць тому +40

    కేంద్రం నుండి రూట్ మ్యాప్ ఇంకా రాలేదు
    కేంద్రం నుండి రూట్ మ్యాప్ వస్తే వారాహి లో బయలుదేరుతాడు 😂😂

  • @RAJA1984ism
    @RAJA1984ism Місяць тому

    Excellent Analysis Sir 👏👏👏👏👏

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs Місяць тому +22

    యాక్టర్ వాడు ఇక్కడ ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డ వాడు మాత్రం వాడి గెస్ట్ హౌస్ లో మందు తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాగి ఊగి గోల చేయడం తప్పితే

  • @vijayav8957
    @vijayav8957 Місяць тому +2

    సజ్జల రెడ్డి చెప్పినట్టు ఈయన గొట్టం దొరగ్గానే అద్దె కోటు వేసుకొని మాటాడటానికి వచ్చేస్తాట్ట!.

  • @Muddasir_001
    @Muddasir_001 Місяць тому +15

    Nice Sravan Gaaru 👌

  • @venkataramanarao1229
    @venkataramanarao1229 Місяць тому +1

    Your analysation correct sir, pawan ji shooting anukuntunnadu, poor people baagaa ibbandhi paddaaru sraavan sir

  • @chenchubabu2582
    @chenchubabu2582 Місяць тому +26

    Yes

  • @devamary3543
    @devamary3543 Місяць тому +1

    Sir stand for the truth and fight for the right people of AP will be happy. God blees AP

  • @snazeer9405
    @snazeer9405 Місяць тому +28

    Very good sir me party balopetam cheyandi sir

  • @skhusseinhusseins4774
    @skhusseinhusseins4774 Місяць тому +3

    సూపర్ అన్న

  • @sankarreddy8360
    @sankarreddy8360 Місяць тому +27

    Ee vedio spread cheyyali ..ap..

  • @sankarkumar2788
    @sankarkumar2788 Місяць тому +1

    Correct

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi Місяць тому +23

    EXCELLENT COUNTER SIR

  • @duvvadajeeviteswararao1412
    @duvvadajeeviteswararao1412 Місяць тому

    Excellent critic about the miserable conditions of the flood effected areas.

  • @deepag805
    @deepag805 Місяць тому +15

    Meeru super

  • @laxminarayanar.laxminaraya8276
    @laxminarayanar.laxminaraya8276 Місяць тому

    Thanks sir❤

  • @raghubabuathmakuri2609
    @raghubabuathmakuri2609 Місяць тому +9

    Excellent and true

  • @syamalakumari1419
    @syamalakumari1419 Місяць тому +4

    ఈ వరదల్లో చనిపోయిన వారి ఉసురు పోసుకొని పోయే కాలం దగ్గరలోనే వుంది భగవంతుడు ఎంత కాలం చూస్తాడు పాపం తొందరలోనే పండుతుంది అప్పటి వరకు మనం వెయిట్ చెయ్యాలి

  • @jagannathvalluri6686
    @jagannathvalluri6686 Місяць тому +5

    Stright questions by SRAVAN KUMAR, please answer CM, DCM & TEAM.
    HATS OFF SRAVAN KUMAR GARU.

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 Місяць тому +1

    Sravan garu Please talk about what opposition party has done to flood affected people..all are sitting silent and spending the vacation..🎉

  • @ramaraju7182
    @ramaraju7182 Місяць тому +29

    శ్రవణ్ గారు వాడు స్వాతహాగా యాక్టర్ కదా అలానే యాక్ట్ చేస్తాడు

    • @mohdghouse7018
      @mohdghouse7018 Місяць тому

      Actor lu andaru ippudu government lo unnaaru brother

  • @delhibabuerpupsbukkasagara8778
    @delhibabuerpupsbukkasagara8778 Місяць тому +1

    Voice of the voiceless.super

  • @bpradeep4841
    @bpradeep4841 Місяць тому +1

    ⚡😈⚡
    చంద్రబాబు , పవన్ అంటే దేవుడికి కూడా నచ్చలేదు. కాబట్టే అతివృష్టి , :- గర్వము :-పుతిన్ కు అవమానము తప్ప లేదు వయసులో లో చిన్నవాడైన జగన్ కస్టపడి కరోనా లో ప్రజలకు సహాయము చేసాడు.
    CM కావటము పెదహా సంగతి కాదు Telugu వాడికి కానీ జగన్ అన్న లాగ మంచి పేరు
    చాలా చాలా కష్టము.
    నేను సీఎం కావాలంటే
    EVMS కొనుకొంటాను మరి మీరు ????

  • @ChinnaP-i6z
    @ChinnaP-i6z Місяць тому +17

    👌👌స ప ర్ 🌹❤️

  • @chandramoulimoulyi6897
    @chandramoulimoulyi6897 Місяць тому +1

    Super bro